అన్నా తమ్ముళ్ళ ప్రేమ | Anaganaga kathalu | Telugu Kathalu , Moral stories | In Telugu .

Поділитися
Вставка
  • Опубліковано 9 лют 2025
  • Anaganaga kathalu
    .
    అనగనగా ఒక ఊరిలో రాముడు , లక్ష్మణుడు అ అనే అన్నా తమ్ముళ్ళు ఉండేవారు. వారి మధ్య గొడవలు జరిగి విడిపోయారు . ఆ తరువాత మాట్లాడుకోవటమే మానేశారు. కాని వారి మధ్య చాల ప్రేమ ఉంది . అది క ఒకరికి తెలియ కుండా ఇంకొకరికి సాయం చేసే అంత . మరి ఆ ప్రేమ ఎలా బయట పడింది. తెలుసుకోవాలంటే కథను చూడండి .
    #anaganagakathalu #telugustories #moralstories #annathammullakatha #neetikathalu #moralstoriesintelugu

КОМЕНТАРІ • 18