త్రిశక్తి కటాక్షం Part- 5 | Trishakti Kataksham | Garikapati Narasimha Rao Latest Speech

Поділитися
Вставка
  • Опубліковано 1 бер 2023
  • బంధాలనీ బాధ్యతలనీ ప్రతీరోజూ పడే తలనొప్పుల సుడిగుండం నుండి బయటపడేసే అద్భుత ప్రసంగం.
    శారదా సేవా సంఘం వారి ఆధ్వర్యవంలో విజయనగరంలోని శ్రీ జ్ఞాన సరస్వతీ దేవి మరియు పశుపతి నాదేశ్వర స్వామి ఆలయంలో జరిగిన కార్యక్రమంలో "త్రిశక్తి కటాక్షం" పై మహా సహస్రావధాని శ్రీ గరికిపాటి నరసింహారావు గారి ప్రసంగం.
    డా.గరికిపాటి నరసింహారావు గారు రచించిన పుస్తకాలను ఇంటికి తెప్పించుకోవాలనుకునేవారు ఈ లింక్ ద్వారా పొందవచ్చు:
    📙 linktr.ee/srigarikipati
    'Gurajada Garikipati Official' UA-cam channel
    🔴 Subscribe: bit.ly/2XorAKv
    Subscribe & Follow us:
    📱UA-cam: bit.ly/2O978cx
    📱Twitter: bit.ly/3ILZyPy
    📱Facebook: bit.ly/2EVN8pH
    📱Instagram: bit.ly/2XJgfHd
    🟢 Join WhatsApp: rebrand.ly/62b11
    🌎 Official Website: srigarikipati.com/
    #GarikapatiNarasimhaRao #LatestSpeech #TrishaktiKataksham #Pravachanalu
    About:
    BrahmaSri Garikipati Narasimha Rao is a renowned #Spiritual Orator, #Litterateur, #Poet and #Mahasahasravadhani. He has performed more than 300 #Ashtavadhanams, 10 #Shathavadhanams and one #Mahasahsaravadhanam (first of its kind in the #Literary History of Andhra). His successful completion of the #Sahasravadhana is a mile stone both in the life of Sri Garikipati Narasimha Rao and in the field of #Avadhana. That he could recite 1116 stanzas with ease and felicity surprised the audience and Sri Narasimha Rao got recognition as an unparalleled monarch in the realm of Avadhana. At a time ‘DHARANA’ of 750 poems is a record, till this date in the field of Avadhana. Then he was awarded the Title of ‘DHARANA BRAHMA RAKSHASA’.
    Another feather in the cap of Sri Narasimha Rao in his #olyimpian #memory. He successfully recited 1116 stanzas of his own writing #SAGARAGHOSHA with perfect ease in 8 Hours twice at 2 different venues. This feat is as astounding as it is unheard of in the Histroy of Telugu Literatue. It is a world record and unbroken till this date. Apart from Sagaraghosha he has published 17 books which are quite popular in Telugu states.
    He has delivered hundreds of lectures across the Globe. His TV shows are all memorable and highly successful. Especially, the program #AndhraMahaBharatham, telecasted on #BhaktiTV for 1818 Episodes was a classic and was widely regarded as one of the best TV shows in Telugu. He was felicitated with the title, “PRAVACHANA KIREETI” on the completion of the show. Another prominent program is #NavaJeevanaVedam on #ABNAndhraJyothi .
    He was also felicitated with titles “SHATHAVADHANA GEESHPATHI”, “AVADHANA KALAPRAPURNA” at different occasions. He was also feliciated with many awards at International, National and State levels.
    #SAGARAGHOSHA of Sri Narasimha Rao is unique #classical #poetry book in more than one sense. It may be described as a modern Telugu epic. Its speciality and uniqueness can be understood from the fact that its theme is totally different from other modern #TeluguKavyas . The life of man from the aborginal period to the modern ages froms the subject of this Kavya. In a way it is the story of #MotherEarth too. The publication of this #MagnumOpus of Sri Narasimha Rao is a land mark in the annuals of #TeluguLiterature .
    As a no - nonsense speaker, Garikipati Narasimha Rao, through the hundreds of stage talks and telivision shows, has explained the #science behind various religious practices and advised the devout to shun the #BlindBeliefs that have no ratinale behind them. According to him, filling the hazy minds with #DivineKnowledge is possible only by clearing the insane and #superstitious thoughts. He puts his obective in a nutshell thus, “The larger goal of any #spiritualist is to achieve a #peaceful world where sanity prevails”.
    His mission is to make #youngsters aware of our #TeluguCulture, introduce them to #LiteraryWorks and epics and show them how one can imbibe the ideas of epics like #Mahabharatha and #Ramayana in our daily lives.

КОМЕНТАРІ • 162

  • @ramanareddy017
    @ramanareddy017 Рік тому +10

    హైందవ ధర్మాన్ని , కాపాడడానికి మీ లాంటి
    మహానుభావులు కావాలి.

  • @GangaRaoBathina-ri2sx
    @GangaRaoBathina-ri2sx Рік тому +4

    వాగ్దేవి మహిమ మీ వాక్ప్రవాంబుగా
    చేర్చినది మిమ్ములను సాహిత్య శిఖరమ్ము
    తేనెలొలికే మీ తెలుగు ప్రవచనాలు
    వినగ అరుదెంచు తెలుగు తల్లులిరువురు.🙏🙏🙏

  • @prakashreddytoom3807
    @prakashreddytoom3807 10 місяців тому +3

    ప్రొద్దున లేస్తే నమస్కారం. లేదంటే ఇదే చివరి
    నమస్కారము.

  • @sandhyarani8007
    @sandhyarani8007 Рік тому +6

    గురువు గారి కి కోటి కోటి ప్రణా మాలు

  • @chdp69
    @chdp69 Рік тому +7

    మంచి వాళ్ళని బ్రతకనివ్వరు. నిజమే

  • @krishnamurthy7373
    @krishnamurthy7373 Рік тому +4

    నమస్తే గురువు గారు 🙏🙏🙏

  • @rishnaone
    @rishnaone 11 місяців тому +2

    Thank you 🙏 Swamy 💗

  • @DomakondaUmarani-ry3ob
    @DomakondaUmarani-ry3ob 11 місяців тому +2

    నమస్కారం గురువుగారు

  • @anithamerugu2597
    @anithamerugu2597 Рік тому +5

    శ్రీ గురుభ్యో నమః

  • @prakashreddytoom3807
    @prakashreddytoom3807 10 місяців тому +3

    Chin mudhra.జ్ఞాన ముద్ర. జీవుడు ఎప్పుడు సత్వగుణం.రజోగుణము.తమో గుణం లో ఉంటాము.

  • @sramanaidu1646
    @sramanaidu1646 Рік тому +4

    గురువు గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను

  • @kamalakshisai1139
    @kamalakshisai1139 Рік тому +3

    Om shree maatre namaha

  • @ShivaKumar-qv3sc
    @ShivaKumar-qv3sc Рік тому +6

    ఓం నమః శివాయ: ఓం నమః శివాయ:ఓం నమః శివాయ

  • @ramavarapu1
    @ramavarapu1 Рік тому +4

    Wonderful Wonderful and simply wonderful.

  • @veerabhadraraodangeti7025
    @veerabhadraraodangeti7025 Рік тому +7

    ఎన్ని మంచి మాటలు చెప్పారు.ధన్యవాదాలు అండి

  • @55-michaelismdancegroupark25
    @55-michaelismdancegroupark25 Рік тому +4

    NAMASHIVAYA Guruvu gaaruuuu

  • @CG_SQUAD8
    @CG_SQUAD8 Рік тому +8

    💐🌹💐🙏🙏pranamaalu guruvugaaru 🙏 🙏🌹💐👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻🍎🍎🍎🍎🍇🍇🍇🍌🍌🍌🍌🍌🍇🍇

  • @varanasitv4271
    @varanasitv4271 Рік тому +14

    మహానుభావా! సరస్వతీ పుత్రులు మీరు. మీ వాక్ధాటి , వాక్శుద్ధి మీకే స్వంతం. ఎంతో మందికి మీ ప్రవచనాలు టానిక్ గా పని చేస్తున్నాయి.

  • @srikarnaidu7811
    @srikarnaidu7811 Рік тому +8

    NAMASTEY GURUJI

  • @gcsgcsgy6420
    @gcsgcsgy6420 Рік тому +4

    Super nice 👍👍👍👍👍

  • @vanisri8180
    @vanisri8180 Рік тому +6

    Guruvu Gariki Namaskaaram 🙏🙏🙏🙏🙏

  • @djyothi4158
    @djyothi4158 11 місяців тому +4

    🙏 గురువు గారికి పాదాభివందనాలు 🙏

  • @gagan608
    @gagan608 7 місяців тому

    శ్రీ మాత్రేనమః 🙏ఓం నమఃశివాయ 🙏గురువుగారికి పాదాభివందనం 🙏

  • @subhima
    @subhima Рік тому +9

    “సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ |
    అహం త్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః ||
    అన్ని విధములైన ధర్మములనూ విడిచిపెట్టి, కేవలం నాకే శరణాగతి చేయుము. నేను నిన్ను అన్ని పాపములనుండి విముక్తి చేసెదను; భయపడకుము.

  • @kalavathid6000
    @kalavathid6000 Рік тому +11

    గురువు గారు మీకు శతకోటి వందనాలు 🙏

  • @bhagyakongara.2576
    @bhagyakongara.2576 Рік тому +5

    శ్రీ గురుదేవాయ నమః🙏

  • @gamruthavalli1180
    @gamruthavalli1180 Рік тому +4

    Exllent pravachanam

  • @sarathchandramnv3234
    @sarathchandramnv3234 Рік тому +13

    Om Namah Sivayya 🙏
    Guruvu Gariki Namaskaram 🙏

  • @user-zp5yx4vk7b
    @user-zp5yx4vk7b 10 місяців тому +1

    Guruvu garu namskaramu me prasanghalu chala adhburamu yanta venna venalani pestunnadhi jai shree ram

  • @narenderp7058
    @narenderp7058 Рік тому +3

    Om Sree Matre Namaha 🙏💐

    • @prakashreddytoom3807
      @prakashreddytoom3807 10 місяців тому +1

      పద్మశ్రీ గరిక పాటి నరసింహ రావు గారికి
      సహస్ర ప్రణామాలు.

  • @satyanarayananatukula2507
    @satyanarayananatukula2507 Рік тому +14

    Sir. You are a great gift to our nation given by the God 🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @gktechviews2603
    @gktechviews2603 Рік тому +25

    మీకు లభించిన శ్రీ సరస్వతీ కటాక్షానికీ మీ అపార జ్ఞానానికీ మీకూ వందనం 🙏 🙏🙏

    • @prakashreddytoom3807
      @prakashreddytoom3807 10 місяців тому +1

      అపారము.అమొగం.మీ కు లభించిన సరస్వతి కటాక్షము.

  • @kilambisrinivas5995
    @kilambisrinivas5995 Рік тому +7

    శ్రీమాత్రే నమః 🙏🕉️

  • @manoharnaidu3075
    @manoharnaidu3075 Рік тому +3

    Very very prtical speech and eassy understand common man under stand sir
    Longlive swammy🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @varalakshmi.r7065
    @varalakshmi.r7065 Рік тому +7

    True Wisdom 🙏.. Long live The Supreme Spiritual Guru Sri:GNR Gurugaaru 💚💐🙏..

  • @55-michaelismdancegroupark25
    @55-michaelismdancegroupark25 Рік тому +4

    Our VILLAGE-our Country

  • @shashikumarmacha9972
    @shashikumarmacha9972 Рік тому +26

    మీ ప్రసంగం వల్ల తెలుగు రాష్ట్రాల్లో ఆత్మహత్యలు ఆగిపోతున్నాయి గురువుగారు 🙏🏻🙏🏻🙏🏻

    • @prakashreddytoom3807
      @prakashreddytoom3807 10 місяців тому +2

      జీవితము అన్నీ దశల లో సరస్వతి దేవి.దయలేకపోతే ఏమీలేదు.

    • @prakashreddytoom3807
      @prakashreddytoom3807 10 місяців тому +1

      గరిక పాటి నరసింహ రావు గారు.18.దేశాలు
      తిరిగాడు.ఒక్కొక్క దేశము.10సార్లు తిరిగాడు.

    • @prakashreddytoom3807
      @prakashreddytoom3807 10 місяців тому

      అభ్యాసము గుడిలో.గుండెలో గుడి.

    • @prakashreddytoom3807
      @prakashreddytoom3807 10 місяців тому +1

      మంచి వాడు మరణిస్తే విముక్తి.చెడ్డ వాడు
      మరణిస్తే అందరికీ విముక్తి.

    • @prakashreddytoom3807
      @prakashreddytoom3807 10 місяців тому +1

      నీకేది ధర్మము అని తోస్తే అదే చేయు అని కృష్ణ పరమాత్మ చెప్పాడు.భగవద్గీత లో.

  • @lathagudapati1991
    @lathagudapati1991 Рік тому +6

    ఓం నమః శివాయ శివాయ గురవే నమః 🙏🙏

  • @saradajalli1840
    @saradajalli1840 Рік тому +6

    👏👏👏👏👏👏👏👏

  • @ramalakshmi9472
    @ramalakshmi9472 Рік тому +53

    మీ ప్రవచనాలు వింటే అన్ని సమస్యలకు పరిష్కారం దొరికింది గురువు గారు 🙏🙏🙏

  • @kilambisrinivas5995
    @kilambisrinivas5995 Рік тому +13

    కృతజ్ఞతలు గురు గారికి 🙏🚩

  • @sivaprasadkota5909
    @sivaprasadkota5909 Рік тому +5

    ALWAYS REMEMBERABLE LIFE LONG USEFUL MATTER WITH GOOD MESSAGE. SHUBHAM.

  • @DrBBP
    @DrBBP Рік тому +7

    ನಮಸ್ಕಾರ ಗುರುಗಳೇ🙏🙏🙏🙏🙏

  • @gayathrijonnalagadda8788
    @gayathrijonnalagadda8788 Рік тому +10

    గురువు గారికి నమస్కారం మీ ప్రవచనాలు వింటూ ఉంటే ఎంతో ధైర్యంగా ఉంటుంది అన్ని సమస్యలకు పరిష్కారం దొరికినట్టుగా ఉంటుంది🙏🙏

    • @classicopgaming3435
      @classicopgaming3435 11 місяців тому

      Guruvugaaru meeru moskhaniki margam chupistunnaru e samaajaniki chaala santosham mee paadaalaku namaskaram

  • @55-michaelismdancegroupark25
    @55-michaelismdancegroupark25 Рік тому +3

    55-om NAMASHIVAYA Guruvu gaaru

  • @sivaprasadkota5909
    @sivaprasadkota5909 Рік тому +5

    VERY GOOD INFORMATION AND USEFUL NARRATION WITH GOOD EXPLANATION ALONG WITH GOOD SUGGESTIONS AND ADVICES. SHUBHAM

  • @likilikitha733
    @likilikitha733 11 місяців тому +2

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @swarnagowri6047
    @swarnagowri6047 Рік тому +5

    🕉️ నమః శివాయ.
    🕉️ శ్రీ దుర్గా శక్తి మాతా నమః శివాయ.
    🕉️🌺🙏✡️🌿

  • @aswathakumarnr6909
    @aswathakumarnr6909 Рік тому +8

    శ్రీ గురుభ్యోనమః 💐💐💐💐💐

  • @oletinageswararao6252
    @oletinageswararao6252 Рік тому +5

    ఓం నమఃశివాయ 🙏🏾🌹👏🌹🙏🏾 ఓం శ్రీ గురు భ్యో నమః 🙏🏾🌹👏🌹🙏🏾 ఓం శ్రీ మాత్రే నమః 🙏🏾 ఓం సం సరస్వతీ నమః 🙏🏾🌹👏🌹🙏🏾

  • @srinivasaraoavupati7097
    @srinivasaraoavupati7097 Рік тому +4

    🌹🙏

  • @haripriyam9577
    @haripriyam9577 Рік тому +4

    Namaskaram guruvu garu motivation dctr ki shared mi gurinchi always chebuthani

  • @nagamanitirumani6658
    @nagamanitirumani6658 Рік тому +8

    మీ అన్నగారి నమస్కార భావం ఎందరికో తారక మంత్రోపదేశం వంటిది వినగానే ఎందుకో కన్నీళ్లు వచ్చాయండి ఎందుకో నాకే అర్థం కాలేదు. మీకు నా హృదయపూర్వక పాదాభి వందనములు

    • @prakashreddytoom3807
      @prakashreddytoom3807 10 місяців тому +1

      నాకు అయితే జన్మ అయినట్టు భావించాను
      ఈ రోజు మీ ప్రసంగము విని.ధన్యోస్మి గురువుగారు.

    • @prakashreddytoom3807
      @prakashreddytoom3807 10 місяців тому +1

      జన్మ ధన్యం అయినట్టు భావించాను.

  • @nnrao1836
    @nnrao1836 4 місяці тому

    SRI GARIKIPATI IS VERY GREAT EFFICIENT AND VERY CLEVER TELUGUPOET AVSDHANI AND WELL KNOWN TO THE WORLD WIDE TELUGU PEOPEL AS PROFESSIONAL SPEAKER

  • @ramakrishnabalasa3414
    @ramakrishnabalasa3414 Рік тому +2

    Om namahsivayaha

  • @rajapm5430
    @rajapm5430 10 місяців тому +1

    iayya supper🌹🙏🙏🙏🌹

  • @venkatbommina4982
    @venkatbommina4982 Рік тому +12

    అన్ని పదాలని వెన్న లా పలికే శ్రీ గరికపాటి నరసింహారావు గారు నా కవిత చదివి నాకు కాల్ చేసి నన్ను దన్యున్ని చేశారు..ఈ జన్మకి ఇంత కన్నా భాగ్యం ఏం కావాలి

  • @seshkumarmunipalle1054
    @seshkumarmunipalle1054 Рік тому +4

    🙏🙏🙏🙏🙏

  • @mohankrishna4413
    @mohankrishna4413 Рік тому +4

    🙏🙏🙏

  • @bsnrao01
    @bsnrao01 Рік тому +13

    అద్భుతంగా చెప్పేరు గురువు గారు.
    ఓం నమః శివాయనమః🙏🙏🙏

  • @bandariyadaiah2633
    @bandariyadaiah2633 Рік тому +3

    Jai shree Krishna Krishnam vande jagad guru

  • @santhoshbolumalla9360
    @santhoshbolumalla9360 Рік тому +10

    ఓం నమః శివాయ 🙏🙏

  • @viswanathsetty3628
    @viswanathsetty3628 9 місяців тому

    Guruvu gari ki padabi vandanamulu sir

  • @graju4284
    @graju4284 Рік тому +2

    🙏🙏🙏🙏🙏🙏

  • @satishbabu1183
    @satishbabu1183 Рік тому +4

    జై జగన్మాత 🙏

  • @kameshdamaraju3872
    @kameshdamaraju3872 9 місяців тому

    A person with great knowledge and logic

  • @akhilkikkara4937
    @akhilkikkara4937 Рік тому +4

    👏👏👏👏👏👏👏👏👏

  • @sreelekhareddykamjula7132
    @sreelekhareddykamjula7132 11 місяців тому +3

    🙏🙏🙏🙏🙏🙏🙏👍👍👍

  • @Mana_Telugu_Inti_Ammayi
    @Mana_Telugu_Inti_Ammayi Рік тому

    Guruvu garu mi pravachanalu roju vintu untamu. Chaala vinasompuga untayi mariyu mana telugu baashalo vintunte ma chevulo marakarandam posinattu untundi ❤

  • @devasenaveluru7759
    @devasenaveluru7759 Рік тому +1

    Satha koti vandanalu Swami

  • @bhargavbhargav2107
    @bhargavbhargav2107 Рік тому +1

    Mee pravachanalu vintunte chala santoshanga untundandi

  • @sujanasrimungara666
    @sujanasrimungara666 Рік тому +3

    Thanks Sri Sri Garikapati guru sir I got 4 parts of MARGADARSHAKULU MAHARISHULU. I am reading 📖 those books sir 🙏🙏🙏

  • @kesulokesh5489
    @kesulokesh5489 Рік тому +10

    ఓం నమః శివాయ

  • @srilathachunduru9771
    @srilathachunduru9771 Рік тому +1

    Atya adbhutam Guru garu. Vintuntene dukka, Anandam kaligaayi.

  • @gamruthavalli1180
    @gamruthavalli1180 Рік тому +4

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

  • @vaniandprahasta1852
    @vaniandprahasta1852 Рік тому +1

    Meeku sata sahastra koti vandanalu.

  • @gopal8146
    @gopal8146 Рік тому +7

    👏👏👏🙏🙏🙏

  • @sundarib8346
    @sundarib8346 Рік тому +3

    Om namassivaya. Ateetamaina bhavana meeru cheppina mata vintunte. Chalaa chakkagaa vivarinchaaru

  • @SujathaRuddarraju
    @SujathaRuddarraju Рік тому +1

    Namaskaram. Guruvugaru

  • @pullojussharadha9627
    @pullojussharadha9627 Рік тому +7

    Om namashivaya

  • @nehamahanthi687
    @nehamahanthi687 Рік тому +1

    Ontarivaallaki meevanti vaalla pravachanaalu oopiri postai andi..🙏🌹
    Mana ontilo opika unnantavaraku cheyinchukodaaniki,thinadaaniki andaru vastaaru..
    Pillalatho saha..
    Vayasulo jeevithamlo busy tappa demudni gurinchi alochincham..
    Mancham meeda petti,rest ichchi demudni talachukunela chestaadu..
    Bandhaalu chuttoo vundaga viluva teleedu..
    Anni dooram chesi jeevitha satyaanni,demudni thalachukuela chestaadu..

  • @sivaprasadkota5909
    @sivaprasadkota5909 Рік тому +3

    EVERY BIT OF VIDEO IS FULL OF LIFE LONG USEFUL MATTER WITH GOOD EXPLANATION. SHUBHAM.

  • @sundarib8346
    @sundarib8346 Рік тому +3

    Om namassivaya

  • @tulasijyothi2067
    @tulasijyothi2067 Рік тому +2

    🙏🙏

  • @ramukathula4773
    @ramukathula4773 Рік тому +1

    Oom namashivaya
    Mi matlu ma Jivithaniki yentho vupayogam

  • @55-michaelismdancegroupark25
    @55-michaelismdancegroupark25 Рік тому +1

    Namaskaram gurujiiii

  • @sripadaramadevi8987
    @sripadaramadevi8987 Рік тому +6

    💐🙏🙏🙏💐

  • @sekumadhu6241
    @sekumadhu6241 Рік тому +4

    💐🙏❤

  • @Naresh-ng7nk
    @Naresh-ng7nk 3 місяці тому

    Guruji 🙏🙏🙏

  • @user-tg4xd9md2v
    @user-tg4xd9md2v 11 місяців тому +1

    🙏🙏🙏🙏

  • @ramakanthragula2682
    @ramakanthragula2682 Рік тому +2

    Super

  • @umamaheswararaotallam7702
    @umamaheswararaotallam7702 Рік тому +1

    namaste guruvugaru

  • @sekharg8804
    @sekharg8804 Рік тому +1

    Namashkrm

  • @edigayerriswamy4436
    @edigayerriswamy4436 Рік тому +3

    🕉️🙏🙏🙏🙏🙏

  • @sriharib338
    @sriharib338 Рік тому

    Namaskaram guruvugaru

  • @anilkandulachowdarys2210
    @anilkandulachowdarys2210 Рік тому +2

    💐🙏🏼🙏🏼💐

  • @farumd3009
    @farumd3009 Рік тому +2

    🙏🙏💐💐💐

  • @laxmipriya142
    @laxmipriya142 10 місяців тому

    💯💯💯

  • @arcotuma2705
    @arcotuma2705 Рік тому +1

    Namaskaram guru garu yevvaraina directga nannu pogudutu vunte yemcheyalandi

  • @k.l.balajisingh4352
    @k.l.balajisingh4352 Рік тому +1

    🎉🎉🎉