Runa Mafi | Loan Waiver Tension for Farmers | Chief Minister Revanth Reddy | The News Z

Поділитися
Вставка
  • Опубліковано 18 вер 2024
  • Runa Mafi | Loan Waiver Tension for Farmers | Chief Minister Revanth Reddy | The News Z
    #runamafi2024 #loanwaiver #farmers #cmrevanthreddy #congressparty #thenewsz #telangananews #anchorrama #telangananewsupdate
    రైతుల్లో రుణమాఫీ టెన్షన్..
    రైతులకు రుణమాఫీ టెన్షన్ పట్టుకుంది. తమ రుణం మాఫీ అవుతుందో లేదోనని ఆందోళన చెం దుతున్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆగస్టు 15వ తేదీలోపు రుణమాఫీ పూర్తి చేస్తామని ప్రకటించారు. సీఎం ప్రకటన మేరకు కొందరికి మాఫీ జరిగింది. సాంకేతిక, ఇతర కారణాలతో రుణమాఫీ కాకుం డా మిగిలిన వారు ప్రస్తుతం ఎదురుచూస్తున్నారు.
    నెల రోజులు దాటిపో వడంతో వ్యవసాయ కార్యాలయాల చు ట్టూ తిరుగుతున్నారు. అయితే, అధికారులు మాఫీ విషయంలో స్పష్టమైన సమాధానం చెప్ప డం లేదు. మాఫీ అయిన రైతులు మళ్లీ పం ట రుణం తీసుకోగా, అర్హత ఉండి కాని వారు ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నా రు. మేడ్చల్ జిల్లాలో కేవలం 3,468 మందికే మాఫీ అయింది. 22.66 కోట్లు రైతుల ఖాతాలో జమయ్యాయి. ఇంకా మాఫీకాని వారు పెద్ద సంఖ్యలో ఉన్నారు.
    ►Subscribe to The News Z : / @thenewszofficial
    ►Follow us on Twitter : x.com/TheNewsZ...
    ►Follow us on Instgram : / thenewsztrend
    ►Follow us on Facebook : www.facebook.c...
    ►Follow us on Whatsapp : whatsapp.com/c...
    he News Z is a 24-hour Telugu news channel. The News Z established its image as one of Telangana & Andhra Pradesh Popular news channels, and is a preferred channel by an audience which favours high quality local and world news, rather than sensational infotainment. The News Z Andhra Pradesh & Telangana popular shows revolve around: news, politics, economy, sports, entertainment, panel discussions with eminent personalities and noteworthy commentaries
    Subscribe to The News Z Channel for Latest Happenings and Breaking news from Andhra and Telangana.
    #thenewsz #telangananews #andhrapradeshnews #sportsnews #entertainmentnews #trendingnews #latestnews

КОМЕНТАРІ •