నిజమే అన్నయ్య మేముకూడా మీరు చెప్పి నట్టే చేస్తాము.. నిజంగా అలాగే ఉండాలి. ఎవరు ఏమిచెప్పిన నేనుకూడా అంతే అసలు వినను.. మనం సజీవంగా గల దేవుణ్ణి నమ్ముతున్నాం.. అన్నాయి వీస్ట్.. చెత్త అంత చేస్తారు... పర్ఫెక్ట్ గా చెప్పారు. ఇదే అసలు వాక్యం చెప్పే విధానం బైబిల్ ని అనుసరించి చెప్తున్నారు. దేవుడు మిమ్మలిని ఇంక బ్లెస్స్ చేసి మంచి జ్ఞానం ఇవ్వాలి... ఇలాగే వున్నది ఉన్నట్టుగా చెప్పాలి.. అందరు మనుషలకు బయపడి వాక్యం సరిగ్గా కండించి చెప్పారు. వాళ్లకు అనుకూలంగా చెప్తారు. ఎప్పుడు చెప్పేవాళ్ళకి, చివరిలో తీర్పు ఉంటుందని మర్చిపోతారో ఏమో, వినేవాళ్ళుకూడా మోసపోతారు... మీరు ఇలానే ఎప్పుడు చెప్పండి అన్న ఇదే వాక్యం విధానం
Praise the lord pastor garu 🙏🙏🙏
చాలా బాగా చెప్తున్నారు జేమ్స్ అన్న... అర్ధవంతంగా వుంది మీ message. దేవునికి మహిమ కలుగును గాక.❤
God bless you brother James Anna 🙏🙏🙏💯💕💕💕
Praise the lord 🙏
నిజమే అన్నయ్య మేముకూడా మీరు చెప్పి నట్టే చేస్తాము.. నిజంగా అలాగే ఉండాలి. ఎవరు ఏమిచెప్పిన నేనుకూడా అంతే అసలు వినను.. మనం సజీవంగా గల దేవుణ్ణి నమ్ముతున్నాం.. అన్నాయి వీస్ట్.. చెత్త అంత చేస్తారు... పర్ఫెక్ట్ గా చెప్పారు. ఇదే అసలు వాక్యం చెప్పే విధానం బైబిల్ ని అనుసరించి చెప్తున్నారు. దేవుడు మిమ్మలిని ఇంక బ్లెస్స్ చేసి మంచి జ్ఞానం ఇవ్వాలి... ఇలాగే వున్నది ఉన్నట్టుగా చెప్పాలి.. అందరు మనుషలకు బయపడి వాక్యం సరిగ్గా కండించి చెప్పారు. వాళ్లకు అనుకూలంగా చెప్తారు. ఎప్పుడు చెప్పేవాళ్ళకి, చివరిలో తీర్పు ఉంటుందని మర్చిపోతారో ఏమో, వినేవాళ్ళుకూడా మోసపోతారు... మీరు ఇలానే ఎప్పుడు చెప్పండి అన్న ఇదే వాక్యం విధానం
Annaya praise the lord
Ssssss brother
Anna live ye time ki vasthundhi anna