జానపదం అంటే మాజాక మరి ఇలా ఉంటాది మరి జానపదం అంటే❤❤❤ ఈ పాట వింటుంటే గాలి గాలి గాలి గాలి నామనసంతా . హాయి....హాయి....హాయి.... చాలా బాగుంది పాట ,పాట రాసిన వారికిదీనిని ట్యూన్ చేసిన వారికి పాట పాడిన మీకు హృదయపూర్వకఅభినందనలుఇలాంటి మంచి పాటలు మరెన్నో రావాలని మాసరా కోరుకుంటు 😻🤝🤝👌👌👌👌👌👍💯🪴
కాదు నాకూ ఒక మాట చెప్పు mukundha nee songs ఎన్ని సార్లు vinali, మీ songs కి limit pettandi, లేకుంటే మా జీవితం మొత్తం మీ songs vintaniki pothundhi, ఏమీ voice raa baabu మీ ముఖ kavalikalu chusthu song vintu వుంటే mind ఎంత relief avuthndho, super vioce, ఏదో ఒకరోజు mitho selfi thisukunta,
హా...హా.... గాలి...గాలి.... హోయ్...హోయ్... గాలి...గాలి... గాలి...గాలి...గాలి...గాలి ఓరి మొగిలయ్యో నా పానమంతా గాలి గాలి నాయి మొగిలయ్యా ||2|| నీ సూపులకు అగ్గి తలుగా ఓరి మొగిలయ్యో నాకు పొద్దు మాపు తెలువదయె ఏమి సెదయ్యా ||2|| గాలి...గాలి...గాలి...గాలి ఓరి మొగిలయ్యో నా పానమంతా గాలి గాలి నాయి మొగిలయ్యా....||2|| హుమ్మ్మ్మ్మ్.....హుమ్మ్మ్మ్మ్మ్..... సిటీ సిరే గట్టుకొని ఓరి మొగిలయ్యో సిమంట సినిమాకు ఓతే నాయి మొగిలయ్యా... నేను సిటీ సిరే గట్టుకొని ఓరి మొగిలయ్యో సిమంట సినిమాకు ఓతే నాయి మొగిలయ్యా నువ్వు చూసే సూపులకు ఓరి మొగిలయ్యో నా సిటీ సిరే సిన్నబాయే ఏమి సెదయ్యా ||2|| గాలి...గాలి...గాలి...గాలి ఓరి మొగిలయ్యో నా పానమంతా గాలి గలి నాయి మొగిలయ్యా..... ||2|| హా....హా..... సుక్కబొట్టు పెట్టుకోని ఓరి మొగిలయ్యో నే సూరు కింద నిలవడితే నాయి మొగిలయ్యా ||2|| నువ్వు చూసే సూపులకు ఓరి మొగిలయ్యో నా సుక్కబొట్టే సున్నమాయే నాయి మొగిలయ్యా నువ్వు చూసే సూపులకు ఓరి మొగిలయ్యో నా సుక్కబొట్టే సున్నమాయే ఏమి సెదయ్యా... గాలి...గాలి...గాలి...గాలి ఓరి మొగిలయ్యో నా పానమంతా గాలి గాలి నాయి మొగిలయ్యా...||2|| ఆ...ఆ... కాళ్లకు కడియాలు వెట్టి ఓరి మొగిలయ్యో నే కట్టపొంటి పోతావుంటే నాయి మొగిలయ్యా ||2|| నువ్వు చూసే సూపులకు ఓరి మొగిలయ్యో నా కడియలే అడుగుదప్పే నాయి మొగిలయ్యా ||2|| గాలి...గాలి...గాలి...గాలి ఓరి మొగిలయ్యో నా పానమంతా గాలి గాలి నాయి మొగిలయ్యా...||2|| హో....హో....హో...హో... కళ్లకు కాటుక పెట్టి ఓరి మొగిలయ్యో నే ఇంటిలోనా ఒంటిగుంటి నాయి మొగిలయ్యా ||2|| తాలిబొట్టు పట్టుకొని ఓరి మొగిలయ్యో నువ్వు తలుపు తట్టినట్టు ఆయె నాయి మొగిలయ్యా తాలిబొట్టు పట్టుకొని ఓరి మొగిలయ్యో నీవు తలుపు తట్టినట్టు ఆయె ఏమి సెదయ్యా... గాలి...గాలి...గాలి...గాలి ఓరి మొగిలయ్యో నా పానమంతా గాలి గాలి నాయి మొగిలయ్యా ||2|| నా పానమంతా గాలి గాలి నాయి మొగిలయ్యా నా పానమంతా గాలి గాలి నాయి మొగిలయ్యా... .....🖊️🖊️ ఇట్లు మీ నాగరాణిపండరి 🙏🙏
మీ పాట విన్నాక మనసు మనసులో లేదు... 100 కోయిలలు కలసి ఒక్కసారే పాడినట్టు ఉంది ... పాట విన్నంత సేపూ వేరే లోకంలో ఉన్నట్టుంది... సంగీతం మనసును గాలి గాలి చేసినట్టుంది.,.. ప్రపంచంలో ఎవడైనా ఈ పాట విన్నాక గాలి గాలి అవ్వాల్సిందే...
అక్క నీ వాయిస్ ఎంత బాగుంది సూపర్ ఇట్లాంటి పాటలు ఇంకా ఎన్నో పాడాలని కోరుకుంటున్నా
సిస్టర్ ఈ పాటకు నీ వాయిస్ బాగుంది ఇలాంటి సాంగ్స్ ఇంకా చాలామందికి వినిపించాలి🎉🎉🎉
జానపదం అంటే మాజాక మరి ఇలా ఉంటాది మరి జానపదం అంటే❤❤❤
ఈ పాట వింటుంటే గాలి గాలి గాలి గాలి నామనసంతా . హాయి....హాయి....హాయి....
చాలా బాగుంది పాట ,పాట రాసిన వారికిదీనిని ట్యూన్ చేసిన వారికి పాట పాడిన మీకు హృదయపూర్వకఅభినందనలుఇలాంటి మంచి పాటలు మరెన్నో రావాలని మాసరా కోరుకుంటు 😻🤝🤝👌👌👌👌👌👍💯🪴
TQ very much bro 🤝😍
💙💙💙💙👍
కాదు నాకూ ఒక మాట చెప్పు mukundha nee songs ఎన్ని సార్లు vinali, మీ songs కి limit pettandi, లేకుంటే మా జీవితం మొత్తం మీ songs vintaniki pothundhi, ఏమీ voice raa baabu మీ ముఖ kavalikalu chusthu song vintu వుంటే mind ఎంత relief avuthndho, super vioce, ఏదో ఒకరోజు mitho selfi thisukunta,
సూపర్ ట్యూన్ కి ప్రాణం పెట్టి పాడిన అక్కయ్యకు అభినందనలు..💐💐
హా...హా....
గాలి...గాలి....
హోయ్...హోయ్...
గాలి...గాలి...
గాలి...గాలి...గాలి...గాలి ఓరి మొగిలయ్యో
నా పానమంతా గాలి గాలి నాయి మొగిలయ్యా ||2||
నీ సూపులకు అగ్గి తలుగా ఓరి మొగిలయ్యో
నాకు పొద్దు మాపు తెలువదయె ఏమి సెదయ్యా ||2||
గాలి...గాలి...గాలి...గాలి ఓరి మొగిలయ్యో
నా పానమంతా గాలి గాలి నాయి మొగిలయ్యా....||2||
హుమ్మ్మ్మ్మ్.....హుమ్మ్మ్మ్మ్మ్.....
సిటీ సిరే గట్టుకొని ఓరి మొగిలయ్యో
సిమంట సినిమాకు ఓతే నాయి మొగిలయ్యా...
నేను సిటీ సిరే గట్టుకొని ఓరి మొగిలయ్యో
సిమంట సినిమాకు ఓతే నాయి మొగిలయ్యా
నువ్వు చూసే సూపులకు ఓరి మొగిలయ్యో
నా సిటీ సిరే సిన్నబాయే ఏమి సెదయ్యా ||2||
గాలి...గాలి...గాలి...గాలి ఓరి మొగిలయ్యో
నా పానమంతా గాలి గలి నాయి మొగిలయ్యా..... ||2||
హా....హా.....
సుక్కబొట్టు పెట్టుకోని ఓరి మొగిలయ్యో
నే సూరు కింద నిలవడితే నాయి మొగిలయ్యా ||2||
నువ్వు చూసే సూపులకు ఓరి మొగిలయ్యో
నా సుక్కబొట్టే సున్నమాయే నాయి మొగిలయ్యా
నువ్వు చూసే సూపులకు ఓరి మొగిలయ్యో
నా సుక్కబొట్టే సున్నమాయే ఏమి సెదయ్యా...
గాలి...గాలి...గాలి...గాలి ఓరి మొగిలయ్యో
నా పానమంతా గాలి గాలి నాయి మొగిలయ్యా...||2||
ఆ...ఆ...
కాళ్లకు కడియాలు వెట్టి ఓరి మొగిలయ్యో
నే కట్టపొంటి పోతావుంటే నాయి మొగిలయ్యా ||2||
నువ్వు చూసే సూపులకు ఓరి మొగిలయ్యో
నా కడియలే అడుగుదప్పే నాయి మొగిలయ్యా ||2||
గాలి...గాలి...గాలి...గాలి ఓరి మొగిలయ్యో
నా పానమంతా గాలి గాలి నాయి మొగిలయ్యా...||2||
హో....హో....హో...హో...
కళ్లకు కాటుక పెట్టి ఓరి మొగిలయ్యో
నే ఇంటిలోనా ఒంటిగుంటి నాయి మొగిలయ్యా ||2||
తాలిబొట్టు పట్టుకొని ఓరి మొగిలయ్యో
నువ్వు తలుపు తట్టినట్టు ఆయె నాయి మొగిలయ్యా
తాలిబొట్టు పట్టుకొని ఓరి మొగిలయ్యో
నీవు తలుపు తట్టినట్టు ఆయె ఏమి సెదయ్యా...
గాలి...గాలి...గాలి...గాలి ఓరి మొగిలయ్యో
నా పానమంతా గాలి గాలి నాయి మొగిలయ్యా ||2||
నా పానమంతా గాలి గాలి నాయి మొగిలయ్యా
నా పానమంతా గాలి గాలి నాయి మొగిలయ్యా...
.....🖊️🖊️
ఇట్లు
మీ
నాగరాణిపండరి
🙏🙏
థాంక్యూ థాంక్యూ వెరీ మచ్
Tqu
❤❤❤
Superb
Tq anna 🎉
MUKUNDHA NICE SINGING AMA 👍, THANKS TO ALL TEAM MEMBER'S FOR THIS SINGER'S VERSION SONG 👋
Iam in India army e song venta chapalantha feling ma wife full ga grthu vachinde kalvabde nelu vachinveee e song 15 times venochu
❤💪
Nuvvu Army na 😂😂😂
Super song..
Voice ayithe mamulaga ledhu..
Manchi future undhi akka niku
All the best👍
మీ స్వరం చాలా సహజంగా ఉంది మేడం...మీకు మంచి భవిష్యత్ ఉంది...keep it up👍👏👏👏
మీకు మంచి భవిష్యత్ ఉంది చెల్లమ్మ 👌👌👌👌👌👌👌👏👏👏👏👏🎉🎉🎉🎉🎊🎊🎊🎊🎊
సూపర్ వాయిస్ చాలా బాగా పాడారు ఈ సాంగ్ ఆల్ ద బెస్ట్ ఫర్ టీం కంగ్రాట్యులేషన్స్ ❤🎉🙏
Na life lo first time mee voice ki fidha ayya akka eppativaraku evvari voice na heart ki touch kaledhu mi voice antha bagundhi ❤
ఈ సాంగ్ ఎన్ని సార్లు విన్న తనివి తీయట్లేదు సూపర్ వాయిస్ అండ్ వాయిస్ తగ్గ మ్యూజిక్🥰
E song vintu ...vunte..na panamantha ..gali gali ...aye ori megilayala... lyrics was very beautiful ❤️..
2024 trending folk..
1000 Tim's am sang ra babu pakka palleturu 🤗🤗🤗🤗🥰🥰🥰
🍫🍬💐🌹😍👏 తెలంగాణ సింగర్ ముకుంద యాదవ్ సూపర్ బేటా
Super song po. E pilla vice enka super and music motham very level po. E song. and music nachina vallu oka like veshukondi frds e pilla ki
Chala chala chala baga baga padav asal ne voice full clarity asam undhi super nuvvu ❤❤❤
రియల్ సిగార అబా సూపర్ వాయిస్ సీస్ గడ్ బెల్స్స్
Intha simple ga padinavra 🎉 I love you ra🎉
వాయిస్ సో స్వీట్ 🎉🎉🎉🎉🎉🎉🎉🎉💞💞💞💞 చాలా అద్భుతంగా పాడారు💐💐💐
Namaskar adbutham chala bagundhi andhariki padhabhi vandhanalu bharath matha ki jai jai ho bharath mera bharath mahan jai ho modi jai ho bjp
Motham total gali gali aithundru pata vintunte...super Mee voice...
Voice super...❤❤chala bagundi . voice chala patalu padali ma kosam
Mukunda voice ki gaali gaali...ayindhi manasu❤
Very nice song🎉...singer's voice Also...Telangana slanglo vunde mazane veru
Akka ni voice super akka elante patalu enno padalani manaspurthiga korukuntunnanu akka ..❤
Ds lucky studios ki oka aani muthyam dorikindi 🎉mukundaa
E song vini entha mandhi gali gali ayyaro oka like vesukondi
💯🙌🙌🙌
Nenaithe motham agame
👌👌
Seme nenu kuda
Voice sooo cute madam ❤❤❤❤❤
The music highlighted this song and the voice was excellent, Samatha, Sangithani kondale karuguthave ante ento ee song lo vinnanu music
Akkada tenctiion padakunda simple ga padav excellent vour voice chellama. Super song
All the best elativi ekaa song padali
మీ పాట విన్నాక మనసు మనసులో లేదు... 100 కోయిలలు కలసి ఒక్కసారే పాడినట్టు ఉంది ... పాట విన్నంత సేపూ వేరే లోకంలో ఉన్నట్టుంది... సంగీతం మనసును గాలి గాలి చేసినట్టుంది.,.. ప్రపంచంలో ఎవడైనా ఈ పాట విన్నాక గాలి గాలి అవ్వాల్సిందే...
సూపర్ వాయిస్ సూపర్ సాంగ్
Akka nvv okasare ni gonthutho అంబేత్కర్ గారు గురించి ఒక్క పాట పాడవ అక్క ఒక్కసారి.. ❤ జై భీ.. ❤️💙✊
Janapadam pata nachi e pata nerchukunnanu antha nachindi pata lo andarke 👏👏
సూపర్ గా పాడారు చెల్లెమ్మ
Super song akka mi voice kuda so beautiful ❤️❤️❤️
Mi voice super ga undhi sister Assam voice
సూపర్ గా ఉంది అక్క పాట
Ma thammudu dj pai vellinappudu e song pedathadu I like it,s❤❤
కొంచం ఈ సాంగ్ లిమిట్ పెట్టండి ఓరి మొగిలైయో... లేకుంటే మా పాణమంతా గాలిగాలి ఓరి మొగిలైయో
పాట ఎంతో అధ్బుతంగా ఉంది 👌👌
మీ వాయిస్ సూపర్ సీస్
Ni voice super ma, music bagundi
ఉంటావమామ. పాటను మించి పోయింది ఇ పాట 🌹
Wow super song 🎶 very nice
Wt a melody voice..🎉🎉
Pichileputhundhi e song akka super akka
Super song🎵🎵 dayli five times vintanu
Akka em padinav akka pata, plz akka inkaa chala songs padu akka nee voice matram kirak
చెలమ ముకుంద ఇలాటీ మంచిపటాలు పాడు గానీ బుతుపటాలు పడి నిగొంతు కరబుచేసుకోకు❤️🌹
Superb song voice performance peeks👌👌❤❤
Super nice songs 👌🏻👌🏻
Nice sisss🎉🎉🎉❤❤❤ chala bagundhi
Such a beautiful voice 💞 I loved it this song 😍
Sorry bro mukunda voice ki ❤ u baby e laanti songs inka padaalani korukuntu God bless u baby
Nice voice akka super ❤❤
మెలోడీ సాంగ్ సూపర్ వాయిస్ ❤
Nice👏
Good super folk song.... ♥️♥️❤️
సూపర్ సిస్టర్ 🙏🙏🙏🙏
రమ్య బేహిర ఆక్క లాగా సేమ్ పాడుతున్నావు అక్కా సూపర్❤❤❤
Superb
Sister chala baga padindi
సింగర్ ముకుంద వాయిస్ సూపర్ సూపర్ సూపర్ 👌
Nice ❤😍
Sprb voice andi
Mukunda super ton & pace
Super Song 👌
Nice
Super ❤❤❤❤
Super anna❤
Voice superb ❤
Em voice Abba super❤❤❤❤❤
👌 👌 👌 👌
Suppr akka❤🎉
Super super song ❤
Nice voice super 🎉🎉❤
Super song
ముకుంద గారు మీ వాయిస్ చాలా బాగుంది 🙏🙏
Lyrics super👌🏻👌🏻👌🏻
అక్క సాంగ్స్ సూపర్ 👌👌💕💕
Superrrrr song ❤
సూపర్ సాంగ్
Superb voice so sweet
Em song madam superb 💋💋💋💋
Nice singing
Akka super song ❤❤❤
I love folk songs ❤❤
Super Akka song🎵
Super akka
Super
My 70 year old your ton super
Super 💯 song
Amazing ❤❤❤
Supar,akka
Supar 🌹
ఈ ఓరి మొగులయ్యో తో జనాలని ఎర్రిమోగిలిలుగా చేసారు గా 😂😂.
ఇప్పటికి ఈ సాంగ్ three డిఫరెంట్ modes లో చూసా,,,, చాలా తెలివిగా వ్యూస్ కొట్టేస్తునారు గా 😃😃🙏
మెలోడీ సాంగ్ సూపర్ వాయిస్