ఇంత చక్కటి వేద స్వస్తి వచనం వినే అదృష్తం కల్పించిన ఆ మహానుభావులు కు ముందుగా మా హృదయ పూర్వక నమస్సులు. నిజంగా ఎంతో అదృష్టం చేసుకుంటే గాని ఇంత మంది వేద పందితులుని పిలిచి సత్కరించి వారి అందరి ఆశీర్వచనం ఈ వేద వాక్కు రూపం లో పొందడం సాధ్యంకాదు అనేది నా విశ్వాసం. అంత మంది సరస్వతి పుత్రులు ఒక్కసారి గా ఆ వేద నాదం పలుకుతూ వుంటే మన పెద్దలు చెప్పినట్టు సాక్షాత్తూ ఆ పరమేశ్వర స్వరూపం అక్కడే నడయాడుతూ వుంటుంది అనడం లో ఎలాటి అతిశయోక్తి లేదు. అది మాత్రమే కాకుండా నడిచే దైవం గా పూజింపబడిన శ్రీ కంచి కామకోటి పీతాదిపతి అయన శ్రీ శ్రీ శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు అక్కడ వుంటారు కూడా . లోకా సమస్తా సుఖినోభవంతు సర్వేజనా సుఖినోభవంతు. ఓం శాంతి శాంతి శాంతి . 🙏🙏🙏
Hello Sir, Iam interested in organizing veda sabha. How much would it cost for us? Kindly share any information. Also, let me know whether this can be done at home? Waiting for the reply..Thankyou
SRI CHANDRA తప్పకుండా మీరు ఈ వేద సభ కార్యక్రమాన్ని ఇంట్లో చేసుకోవచ్చు ఈ వీడియోలో మీరు చూసిన విధంగా చేయాలనుకుంటే లక్ష రూపాయలు పైగా అవుతుంది ఇదే వేద పఠనాన్ని సమర్థులైన నలుగురైదుగురు తో కూడా చేసుకోవచ్చు అప్పుడు ఒక 15 వేల రూపాయలతో మీరు చేసుకోగలుగుతారు నమస్కారములతో దీక్షితులు
Brahma swaruupulu , vedaswaruupulaku pranaamamulu.dhanyavaadamulu.
Fantastic! Thank you very much for uploading this.
In that manchi Veda Swathi no upload chesinaduku meeku danyavadalu vedapanditulaku sahasravandanamulu
ఇంత చక్కటి వేద స్వస్తి వచనం వినే అదృష్తం కల్పించిన ఆ మహానుభావులు కు ముందుగా మా హృదయ పూర్వక నమస్సులు. నిజంగా ఎంతో అదృష్టం చేసుకుంటే గాని ఇంత మంది వేద పందితులుని పిలిచి సత్కరించి వారి అందరి ఆశీర్వచనం ఈ వేద వాక్కు రూపం లో పొందడం సాధ్యంకాదు అనేది నా విశ్వాసం. అంత మంది సరస్వతి పుత్రులు ఒక్కసారి గా ఆ వేద నాదం పలుకుతూ వుంటే మన పెద్దలు చెప్పినట్టు సాక్షాత్తూ ఆ పరమేశ్వర స్వరూపం అక్కడే నడయాడుతూ వుంటుంది అనడం లో ఎలాటి అతిశయోక్తి లేదు. అది మాత్రమే కాకుండా నడిచే దైవం గా పూజింపబడిన శ్రీ కంచి కామకోటి పీతాదిపతి అయన శ్రీ శ్రీ శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు అక్కడ వుంటారు కూడా . లోకా సమస్తా సుఖినోభవంతు సర్వేజనా సుఖినోభవంతు. ఓం శాంతి శాంతి శాంతి . 🙏🙏🙏
क्या यह पाठ संस्कृत मे लिखित मे प्राप्त हो सकते है
@@dharamvirsharma8254 what they are reciting is in Sanskrit only?
మా గురువుగారు కడియాల సీతారామ ఘనపాఠి గారు
Intamandi Sarswati putrula Veda paarayanam vintu vunte ventane veda paathasaalalo cheripoyi naaa sesha jeevitaanni Veda adyanamlo gadapaalani anipistondi.
Janma Dhanyamayindi. Vini tarinchinanu...
Sathakoti vandhanaalu
Naku eappudu dorukunoo Veda aseervachanam
Pranams to Ghanapathis for fantastic rendition
🙏🙏🙏శ్రీవేదపురుషాయనమోనమః
Veda vidwamsarige pranamagalu
Janma Dhanyam
Veda matha Gayatri Devi ye namaha
Guruvulu andaraki namo namaha🙏
😍🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
नमो नमः 🙏
क्या यह पाठ संस्कृत मे लिखित मे प्राप्त हो सकते है
Dhanyosmy
Hi could you please upload 2019 veda sabha
Wao
Namaskaram to all participant pandits
Hi do you have latest. Video for 2019. Please share
is this in Andhra Pradesh/Telengana ? Going by high pitch, I guess. Pranams!
Hello Sir,
Iam interested in organizing veda sabha. How much would it cost for us? Kindly share any information. Also, let me know whether this can be done at home? Waiting for the reply..Thankyou
SRI CHANDRA తప్పకుండా మీరు ఈ వేద సభ కార్యక్రమాన్ని ఇంట్లో చేసుకోవచ్చు ఈ వీడియోలో మీరు చూసిన విధంగా చేయాలనుకుంటే లక్ష రూపాయలు పైగా అవుతుంది ఇదే వేద పఠనాన్ని సమర్థులైన నలుగురైదుగురు తో కూడా చేసుకోవచ్చు అప్పుడు ఒక 15 వేల రూపాయలతో మీరు చేసుకోగలుగుతారు నమస్కారములతో దీక్షితులు
sir
come to our village we you can enjoy vedic chanting .. we organise every year as part of our family tradition at our villlage.. lakshmipathi
@@lakshmipathipoduri2601
sir which village sir , please let me know sir
@@RamPrakash-wi5gj it's in west godavari , andhra pradesh, nearest place is Palakollu which 10 kms
a village called PODURU and it's mandal head for nearby places
😇😇.Dislike kiyA he o log Nastik ho sakte he.
Ayya - Kesavaramlo 46 va Sabha 2019 lo eppudu jarugutundi?
Hyundai Fu Hu y