విషయాలు చాలా స్పష్టంగా అర్థమయ్యే రీతిలో చెప్తున్న అధికారికి ఇంటర్వ్యూ చేస్తున్న వారికి కృతజ్ఞతలు కొన్ని ముఖ్యమైన విషయాలు అప్పుడు ఫోటోలు వీడియో క్లిప్స్ లేదా ఇతరాత్రా సాంకేతికపరమైన అంశాలను కూడా కలిపి చూపించి ఉంటే విద్యార్థులకు చాలా ఉపయోగకరంగా ఉండేది...
మంచి విషయాలు చెప్పారు.మంచి నాలెడ్జ్ ఉన్న వ్యక్తి.చాలా విషయాలు చిన్న గా ఉన్నాయి...కాని వాటి లింకులు అద్బుతం గా చెప్పారు.... సూపర్ ఇంటర్యూ 🎉🎉🎉🎉🎉🎉🎉. వినాలి గాని అద్భుతమైన విషయాలు ఉన్నాయి ఈ సార్ దగ్గర.
Interviewer మధ్యలో దూరితే చెప్పేవారి flow , topic divert , అయిపోతుంది. కానీ intresting topic . ఇలాంటి topics much away from సుత్తి పాలిటిక్స్ discussion videos and discussions
ఆఫీసర్స్ ని ఇంటర్యూ చేసేటప్పుడు టైం ఇవ్వాలి, సహనంతో వుండాలి, చెప్పేటప్పుడు వినాలి అడ్డు పడకూడదు, నీకు తెలియని విషయాలకే కదా వారు చెబుతున్నారు,వినాలి ఫస్ట్.అంతేకాని నేనే తోపు ఇంటర్యూ చేస్తున్నాను సమాధానాలు చెబుతారు అనే ఇగో ఫీలింగ్ తో వుంటే వ్యూవర్స్ ఛీ అంటూ కామెంట్ పెడతారు 👎 లైక్ ఇస్తారు.అర్దమైందా వళ్ దగ్గర పెట్టుకొని ఇంటర్యూ ఛేయి మంచిది
Mana India lo lions undavu bro chala takkuva mana sub-continent zone lo climatic conditions avatki suit avvadhu ...grasslands undali vatiki...avvi ekva Africa and South America continent lo untai
Central and state government first should make a department or hire enough teams on every level Panchayat, municipality and city base independent teams then first plant trees beside all national highways then state roads then go into cities and villages and government hired teams should take care of these trees
Now a days farmers selling their lands for real estate Realeatate felos encroaching into outside towns for construction For housing trees r being cut & removed Land eroasion, water erosion increased in decade after decade due to removal of forest
Murali garu meru questions adigi evanni cheppe mundu me kutumba nepadyam cheppamantaru.... Tharvatha a questions marchipotharu......... First direct introduction adagandi..... Sodi vodhu
విషయాలు చాలా స్పష్టంగా అర్థమయ్యే రీతిలో చెప్తున్న అధికారికి ఇంటర్వ్యూ చేస్తున్న వారికి కృతజ్ఞతలు కొన్ని ముఖ్యమైన విషయాలు అప్పుడు ఫోటోలు వీడియో క్లిప్స్ లేదా ఇతరాత్రా సాంకేతికపరమైన అంశాలను కూడా కలిపి చూపించి ఉంటే విద్యార్థులకు చాలా ఉపయోగకరంగా ఉండేది...
యాంకర్ కి ఓపిక తక్కువ...ఆఫీసర్ చెప్పేది మొత్తం వినట్లేదు అలా answer మొత్తo వినకుండానే, ఇంకో question వేస్తున్నాడు.
You are right
Excellent information.
Good education..
Good and expert officer.
మంచి విషయాలు చెప్పారు.మంచి నాలెడ్జ్ ఉన్న వ్యక్తి.చాలా విషయాలు చిన్న గా ఉన్నాయి...కాని వాటి లింకులు అద్బుతం గా చెప్పారు.... సూపర్ ఇంటర్యూ 🎉🎉🎉🎉🎉🎉🎉. వినాలి గాని అద్భుతమైన విషయాలు ఉన్నాయి ఈ సార్ దగ్గర.
Excellent interview! వన్య ప్రాణుల గురించి చాలా మందికి తెలియదు! వాటి జీవన శైలి గురించి అద్భుతంగా చెప్పారు!
Excellent interview , he is very informative and professional!! Clean voice and explanation. Thanks to both of you
Really appreciate idream for broadcasting these interviews. Thanks to the information provider. Thanks to the interviewer.
Interviewer మధ్యలో దూరితే చెప్పేవారి flow , topic divert , అయిపోతుంది. కానీ intresting topic . ఇలాంటి topics much away from సుత్తి పాలిటిక్స్ discussion videos and discussions
Excellent interview, in recent videos this is the toppest one that I did watched without interruption.
Very good interview.Honest talk
చాలా విషయాలు తెలియపరచారు అండి.ఇంటర్వ్యూ లో ధన్యవాదాలు
Hello interviewer sir why are you disturbing him while he in the middle of his explanation?😢 also you keep changing the topic
Thanks a Ton Sir 🙏
For a great nature information
Muralidhar sir regulRly i use to watch alk your videos.this is best among them.exceljant information given by sir.exceljanf sir
Amazing Interview.
Nice interview chala knowledge vundi
ఆఫీసర్స్ ని ఇంటర్యూ చేసేటప్పుడు టైం ఇవ్వాలి, సహనంతో వుండాలి, చెప్పేటప్పుడు వినాలి అడ్డు పడకూడదు, నీకు తెలియని విషయాలకే కదా వారు చెబుతున్నారు,వినాలి ఫస్ట్.అంతేకాని నేనే తోపు ఇంటర్యూ చేస్తున్నాను సమాధానాలు చెబుతారు అనే ఇగో ఫీలింగ్ తో వుంటే వ్యూవర్స్ ఛీ అంటూ కామెంట్ పెడతారు 👎 లైక్ ఇస్తారు.అర్దమైందా వళ్ దగ్గర పెట్టుకొని ఇంటర్యూ ఛేయి మంచిది
Gained new knowledge thank you both
Good information sir
Best interview
very enlightening interview
Good interviewe
Very good, nice
Super interview and officer
Nice interview
Nece interview🎉
Ok sir good interviv
అడవులలో పక్షులను సంరక్షించడానికి పండ్ల చెట్లు ఎందుకు పెంచరు
Prakrutilo ave sampadinchukuntayi.. fruits icchi vati population penchite balance tapputundi
మంచి ఇంటర్వ్యూ..
అడవి అంతం ఐతే, మనిషి అంతం అయితాడు, I work for protection of forest.
అసలు ఎవరు ఇంటర్ వేస్ట్ అని పెట్టడం అతనికి ఏమీ తెలియదు
Super nice
సూపర్ నైస్
ఊర పిచ్చుక అంతరిస్తోంది. వరి పంటలకు వాడే పురుగు మందుల్లో ఏవి కారణమో తెలుసుకుని వాటిని అరికట్టాలి.
Super
మన అడవుల్లో సింహము (lions) ఎందుకు ఉండవు, pls చెప్పండి
Mana India lo lions undavu bro chala takkuva mana sub-continent zone lo climatic conditions avatki suit avvadhu ...grasslands undali vatiki...avvi ekva Africa and South America continent lo untai
Ma anna baitilosthe boledu Chetla ni narikesaru… aiethe idi case ye naaaaaa😊😊😂😂😂
ఈ ఇంటర్వ్యూ ధ్వారా తెలియని విషయాలు తెలిసాయి
Interviewee is excel but interviewer's interference is more.
Central and state government first should make a department or hire enough teams on every level Panchayat, municipality and city base independent teams then first plant trees beside all national highways then state roads then go into cities and villages and government hired teams should take care of these trees
Kindly share contact details of Mr
Ram mohan garu.
జగ్గు పర్యటనలు చేసినపుడు వేలాది చెట్లను కూల్చారు. వాటికి అనుమతులు తీస్కున్నారా......?!!!!!!
Now a days farmers selling their lands for real estate
Realeatate felos encroaching into outside towns for construction
For housing trees r being cut & removed
Land eroasion, water erosion increased in decade after decade due to removal of forest
Interviewer don't know Hyna ?
రాబందులు దాకా ఎందుకు సార్ అసలు కాకి కనపడితే చాలు మాకు.
😅😅
Murali garu meru questions adigi evanni cheppe mundu me kutumba nepadyam cheppamantaru.... Tharvatha a questions marchipotharu......... First direct introduction adagandi..... Sodi vodhu
ఇతర మెంట్ ఇంటర్వ్యూ వేస్ట్ అని పెట్టాడు అతనికి ఏమీ తెలియదు అవి వింటే తెలుస్తుంది
Interviewer has ZERO idea of Forest Animal and common Education, very sad 😢
Anchor ki patience ledu😢
Ilikusir
Raalla gutta lo unnay kada v
ఇతనే ఇంటర్వ్యూ చూడ్డం వేస్ట్ సార్
Neku emina ivvala brother vedu
If waste for you please don't see this interview
Nuv chudaku, it's very useful for society
Please don't keep the wrong opinions.
It's very important for all of us to save biodiversity.
Neeku nachaka pothe nuvvu chudaku..maaku enduku cheptunav..
One of the best interviews i have watched. 🫰
అందరి దగ్గరే పనులు చేయించుకుంటారు డబ్బులు ఎగ్గొడతారు అలాంటి ఆఫీసర్లు వీళ్ళు దొంగలు ఏంది ప్రజలకు మేలు చేసేది సార్