Hyderabad లో బతకటం కంటే మీ లాగా ఊరు వాతావరణం ని ఆస్వాదిస్తూ ఎంతో ఆనందంగా చేపలు పట్టడం ఎంతో అనుభూతి ఎక్కడున్నావ్ చెప్పండి బ్రదర్ మేము చాలా డిప్రెషన్ లో ఉన్నాము సరదాగా మీతో పాటు వస్తా ము
హాయ్ ఫ్రెండ్స్ ఆల్ ఆఫ్ యు మాది తెలంగాణ డిస్టిక్ భద్రాద్రి డిస్ట్రిక్ట్ కొత్తగూడెం తెలంగాణలోని అతిపెద్ద జిల్లా మాది భద్రాచలం కి దగ్గర 40 కిలోమీటర్ల ముందే ఉంటుంది మా దగ్గర వేటిని బురద బట్టలు అంటారు బురద బట్టలు అంటే ఒక పావు కేజీ అరకేజీ సైజు ఉంటాయి వాటి ముఖాలు వెడల్పుగా ఉంటఐ అవి గొంతులోకి మింగుతాయి ముల్లుని గాలం ముల్లు త్వరగా రాదు ఇందులో మోకలు సన్నగా పొడుగ్గా ఉంటఐ నల్లగా ఉంటఐ తెల్లగా ఉంటఐ సైడ్ పక్కన తెల్ల గీతాలు ఉంటే. కొరమేను అంటారు పసుపు గీతలు ఉంటే ఉంతిని. పూ మేను అంటారు అన్ని చేపల మీద ఈవి కింగు లు నా పేరు ఈశ్వర్ రాజు కూదుర్ల మార్కెట్లో రేటు కూడా ఎక్కువగా ఉంటుంది కొరమేను మరియు పూ మేను 8919899886 నేను కూడా షికారుకు పోతా హంటింగ్ అన్నట్టు
Happy Republic day mama bros ❤
Tq
76వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు మావా😊😊🎉🎉🎉🎉
Helloo bro namaste 😅
Bro mi vuri peru cheppandi plz
మాది విజయవాడ బట్ నేను తెలంగాణ ఆడబిడ్డని
మా ఊర్లో బురద మట్ట అంటారు మామ
మా దగ్గర వీటిని గురుజలు అంటారు
మా దగ్గర మొట్టలు అంటారు మాది వరంగల్ నర్సంపేట
Makeyi kuda mottalu ani antar
మా సైడు గురుజలు అంటాము మాది కరీంనగర్ డిస్ట్రిక్ట్
Madikuda
ఎన్ని రోజులకు చూసినం ఈ కౌశలు. Super Super fishing
మా ఊరులో బురద మట్ట చాప అని పిలుస్తారు mawa
Khammam lo buradamata antaru mava super
నమస్తే మామ
మాది జగిత్యాల జిల్లా ధర్మపురి.
మకాడ గురిజలు, బురద మొట్టలు
అంటారు మామ...
మామ వాటిని మా ఊరూ సిద్దిపేటలో గురుజలు అంటారు
మామా చాలా రోజుల తర్వాత కౌశల్ ని చూస్తున్న మామ
అన్న బావిలో వేసిన రవ్వ పిల్లలు పెద్దవి అయ్యాయా 😁
కౌశల్ ను చూడడమే ఆనందంగా ఉంది మీరు పట్టే విధానాన్ని చూస్తే ఎంతో ఆనందంగా ఉంది
మీ ఇద్దరినీ చూస్తుంటే చాలా ముచ్చటగా ఉంది. మీ ఓపికకి సలాం మామబ్రోస్
Annaya ni video kosamaie chustunaa ❤❤❤
హాయ్ మామా బ్రో మాది భద్రాద్రి కొత్తగూడెం డిస్ట్రీక్ మా సైడ్ బురద మట్టలు అంటారు
❤హలో మామ నమస్తే మా సైడ్ వాటిని కనిశలు బురద మట్టలు మామా మాది ఖమ్మం❤
వీడియోలో పక్షుల కిలకిల రాగాలు అద్భుతంగా ఉన్నాయి
మొట్టలు వేములవాడ రాజన్న సిరిసిల్ల జిల్లా
Guntur lo buradha mattlu Antamu.
Hyderabad లో బతకటం కంటే
మీ లాగా ఊరు వాతావరణం ని ఆస్వాదిస్తూ ఎంతో ఆనందంగా చేపలు పట్టడం ఎంతో అనుభూతి
ఎక్కడున్నావ్ చెప్పండి బ్రదర్ మేము చాలా డిప్రెషన్ లో ఉన్నాము సరదాగా మీతో పాటు వస్తా ము
Mashaallah mast video anna....thatha Meeda joke hilight😂😂😂
Rayala Seema lo kodhadalu Ani peelustharu
మా రాయలసీమలో మట్ట గిడిస అంటారు
Kakinada mattagudseluu anntaru Mawa ap loo avii😂😂
Mattagidasalu antaru andhra side and veeti taste koramenu kante baguntadhi..Mattagidasalu and bommidayalu rendu best manchi neeti chepalu
మా కదా గోర్రజలు అంటారు మామ 👌👌👌👌
మామ మా సైడ్ వాటిని మట్టా గిడసాలు అంటారు iam from eluru
మా నెల్లూరు లో మట్ట గుడిసెలు అంటాము మామ బ్రో 😂❤❤❤
మా village lo chala వున్నాయి బ్రో
పడేసిన గురక పిల్లలతో కోరమీనులు స్పీడ్ గా పడతాయి
Mama oka pedha kalava(canal) lo fishing oka video thistava
Burda mattalu nlg lo
తమ్మి మన భద్రాచలం లో బురద మట్టలు అంటరు గీ చేపని.
హాయ్ ఫ్రెండ్స్ ఆల్ ఆఫ్ యు మాది తెలంగాణ డిస్టిక్ భద్రాద్రి డిస్ట్రిక్ట్ కొత్తగూడెం తెలంగాణలోని అతిపెద్ద జిల్లా మాది భద్రాచలం కి దగ్గర 40 కిలోమీటర్ల ముందే ఉంటుంది మా దగ్గర వేటిని బురద బట్టలు అంటారు బురద బట్టలు అంటే ఒక పావు కేజీ అరకేజీ సైజు ఉంటాయి వాటి ముఖాలు వెడల్పుగా ఉంటఐ అవి గొంతులోకి మింగుతాయి ముల్లుని గాలం ముల్లు త్వరగా రాదు ఇందులో మోకలు సన్నగా పొడుగ్గా ఉంటఐ నల్లగా ఉంటఐ తెల్లగా ఉంటఐ సైడ్ పక్కన తెల్ల గీతాలు ఉంటే. కొరమేను అంటారు పసుపు గీతలు ఉంటే ఉంతిని. పూ మేను అంటారు
అన్ని చేపల మీద ఈవి కింగు లు నా పేరు ఈశ్వర్ రాజు కూదుర్ల మార్కెట్లో రేటు కూడా ఎక్కువగా ఉంటుంది కొరమేను మరియు పూ మేను 8919899886 నేను కూడా షికారుకు పోతా హంటింగ్ అన్నట్టు
మీరు పడేసే చేపలు ఎండపెట్టుకొని ఫ్రై చేసుకుంటే సూపర్ గా వుంటాయి
అది మీకు తెలియక పడేస్తున్నారు
ఒకసారి మీరు ట్రై చెయ్యండి బ్రో
Ma daggara gurujalu antaru.siddipet
Mama mi bavvilo veasarruga avvi okkasarri pattaradhea mama😊😊😊😊
NANDYAL 😊 Mama
మా దగ్గర బురద మట్ట అంటారు
మా దగ్గర మొట్టల్ అంటారు నాది వరంగల్ రామచంద్రపురం
Zabardast....
Maa area (Warangal) lo korramattal antam
😊😅😢😂
Mawaa ma ఏరియా లో వీటిని బురదమట్టాలు అంటారు mawaa taste మాత్రము సుపర్ ఉంటది...
Memu mottallu antam mullugu district lo😂😂
Kura vandindi kuda pettu mama
Mama ananthapuram Jilla hindupur kodalu anta mu
కొర్రమట్టలు& గురియలు &మొట్టలు అంటారు మామ బ్రోస్ మాది మంచిర్యాల & హన్మకొండ
మా dhgara kora మట్ట అంటాము
Anna maa paka vatini sukameta vantam madhi odisha Anna
మా సెడు విటిని గేరిగెని అంటారు
మదీ జగిత్యాల డిస్టిక్ విటీనీ మా సైడ్ ఎల్లి మొట్టలు అంటారు.. మా మ
Mawa ni videos kosam wait chesthunna ni Chanel open chesi pathavi choosthunna e video vachindhi emmate nokkesa
మా సైడ్ గురిజెలు అంటారు జగిత్యాల
Nizamabad ✋️
చేపలు పట్టడం ఒక కళ ఒక అభిరుచి..కొంతమందికి అర్థం కాదు మామ..అదే పత్తలు అదేవాళ్లను అలాగే చూడాలి జనం
Catching tho paatu cooking chesina videos kuda add chesthe baguntundi 👍☺️
మేము ఎల్లి మొట్ట లు అంటాం metpally లో
Super 👌
Hello dear friend
Incredible good
I like it very much
❤❤❤
Ma daggara mottalu..ledha gurijelu antam mama...
గుంటూరు మామ
Madi mulugu korra mottalu anttam
కర్ర మట్టలు jangan distic
Happy 76 Jhanda Mandaram bro❤❤❤❤
ఈస్ట్ వెస్ట్ గోదావరి మట్టగిడసలు
మా Ap lo గేరిగేని అంటమ్
Nxt time chandhamama podisheli pattandi mawa🙌
Ma side "mattagudesalu" antaru😂😂😂
Chittoor district. మా పక్క వీటిని కొరదలు అంటారు.
Matta gidasa antam memu
Hunting stars super 💐💐👌
KUPPAM. AP
Velugupalli anna
Maawa snake head fishing 🎣 chai andi 😢
Mimu matta gidhasa antam 😊
కంశె చేప కాదు మా సైడు కొరదలు అంటారు బ్రో
Kuwait lo mottalu antam kondagatu
Koradalu tirupathi lo pilus taru
Annooooo మంచిర్యాల నుచ్చి 🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥👌👍🫡
గురువుగారు మామ
Enti bro same korraminu lakkane unnayi
13:50 mutta muttukoku ra murkudaa😂😂
మామ నిదానపురం
Village: madanapalli fish : kodhada
Super excellent video brother ❤❤❤
Iam AP in Nellore mama meeru pattindi Mattagidisa antaru mama
Hyderabad నుంచి,చిన్నపుడు మా ఇంటి దగ్గర చెరువు లో పట్టే వాళ్ళం, ఇవి మేము మట్ట గడసలు అంటం.
Super bro
Hi mawa ❤🎉
మేము కనీశలు అంటాము
Guntur lo burdamattalu antaru mama
Hi Anna me video s super 💐👌💐
Super
Maa village lo mattalu antam
Mama Evi guryalu kadha
Hi mama
Annna okasari vagulo Patti vesaru gaa Chinna fish’s ni oka dhanilo avi em iyyayo chupinchaledhu maku
Hii mama bro ❤❤😂🎉🎉
Videos daily pettu brother
Korrameenu antaru