This is new record in UA-cam.. great brother.. excellence.. మీ వీడియోస్ కి పూర్తిగా అలవాటు పడ్డా....రోజు 10 గంటలు వీడియో పెట్టినా ఒకే...😀😀😀 Excellent.. brother
వీడియో చాలా బాగుంది తమ్ముడు. ఎవ్వరూ చూపించని విషయాలు చూపించావు.నీలో ఆ దమ్ముంది.నేనొక హెడ్మాస్టర్ ను .నీ వీడియో లు ద్వారా కొత్త విషయాలు నేర్చుకుంటున్నాను.ప్రతీరోజు తప్పనిసరిగా నిన్ను ఫాలో అవుతున్నాను. ఉమా వీడియో లు ఫాలో అయ్యే వాడిని.మీకు జరిగిన డిస్కషన్ తర్వాత మీ వీడియో లు చూడటం మొదలుపెట్టాను.మీకు జరిగిన ఇష్యూ వలన మీ చానల్ పరిచయం అయింది. మీ చానల్ కి త్వరలో నే 1M subcribers రావాలని కోరుకుంటున్నాను.so ఏం జరిగినా మన మంచికే.so ముందుకు సాగిపో.ఆకాశమే నీకు హద్దు.👍👍👍
అనుకోని అతిధి మీరు... ఆ పెళ్లి వాళ్ళు లక్కీ ఒక్క ఇండియన్ వాళ్ళ పెళ్ళికి హాజరు అవ్వడం, వాళ్ళ సంప్రదాయం చూడడం.. వాళ్ళు మిమ్మల్ని ఆహ్వానించడం కూడా గొప్ప విషయం.. గాడిద గారికి ఎందుకో కోపం వచ్చినట్లు ఉంది. ♥️ ఫ్రమ్ మధురవాడ
సోమాలియా లో అడుగు పెట్టినప్పుడు ఎలా ఎం షూట్ చెయ్యాలి అన్నావ్ ఇప్పుడు చూడు హ్యాపీ గా ఫ్రెండ్స్ దొరికారు.. ఇంత వరకు ఎవరు చొప్పించలేనివి చూపించావ్ అంత దేవుడు దయ ఎప్పుడు ఎలా ఉంటుందో ఎవరికీ తెలియదు బ్రో
ఒక తెలుగు వాడు సోమాలి కి వెళ్దాం, బోర్డర్ పెళ్లికి వెళ్ళి నువ్వు చేసిన హంగామా చాలా బాగుంది brother. రోజూ రోజూ కి నీ తెలంటే improve అవుతుంది. God bless you
Anvesh is good and kind person..he is very jovial and loyal.. you deserve to million subscribers for sure man. like you anvesh 🥰 btw Egypt pyramids explore cheyy anvesh if possible...
తమ్ముడు అన్వేష్ మీరు చాలా సూపర్ గా చేస్తున్నారు మీ నిష్కళంకమైన చిరునవ్వు నాకు చాలా ఇష్టం మీరు మనస్పూర్తిగా నవ్వుతారు మనసులో ఎలాంటి కల్మషం లేదు తమ్ముడు మీరు ఎప్పుడూ సంతోషంగానే ఉండాలి లవ్ యు బ్రో
అన్వేష్ బ్రదర్ సోమాలియా దేశం నుండి ఇథియోపియా దేశం లో ఇస్లామిక్ పెళ్లి కి పోయి ఆ పెళ్లి వీడియో చాలా అద్భుతంగా వుంది. you are a great traveller and yuou Tuber. thank-you అన్వేష్.
నీ అన్ని వీడియోలు ఒక ఎత్తు ఈ వీడియో ఒక ఎత్తు ఎందుకంటే ఒక ఆఫ్రికన్ traditional marriage ని చూపించావు ఇలాంటి వీడియో ఎక్కడ ఏ youtuber చూపించలేరు thanks bro
సోమాలియా పెళ్లి సంప్రదాయాల్ని చూపించినందుకు థాంక్స్ అన్న. మిగతా దేశాల్లో కూడా వాళ్ళ సంప్రదాయాల్ని చూపిస్తే మన వాళ్ళకి తెలుస్తుంది అన్న. ఒకసారి ఆలోచించు.
Good Morning Anvesh ji. Really we are happy to see the wedding ceremony . Really we r happy to see you as a celebraty of the Marriage. Anvesh ji for " Sare" R U going to marry there ? Tell us frankly . We have to make our own arrangements to come there during this pandemic situation. Happy , Healthy and Humorous always ji .
Superb bro...I am proud that I am following you. U have guts to cover these all things. I really appreciate ur efforts.👍 Keep it up and keep going good work.🙏🏼
EVARANNA OTHER COUNTRY VELTHEY MANA VAALLA GURUNCHI CHOOSTAARU.....NUVVAITHEY..... OTHER COUNTRY VALLATHONEY KALISIPOTHUNNAAAVV....ANNA...THAT IS A GREAT MINDSET ANNAA...❤️❤️❤️
ఒక విషయం మాత్రం ఒప్పుకోవాల్సిందే , ఇండియాల్ లో పెళ్లి అంటే మనీ ,ల్యాండ్ ,స్టైల్ , గోల్డ్ ,అదే ఈ వీడియో లో హప్పినెస్స్ ## ఎంజాయ్ మెంట్ ## వాట్ ఆ గ్రేట్ మ్యారేజ్## హాట్స్
Anna meru nejangane great anna ok viedos lo kuda like kotamantare kanee Subscribe chesukondi ani anaru 🙏🏻 Meru nejangane great anna op content ❤️❤️❤️ Love from Guntur ❤️❤️ Reply me anna❤️😀😁
రెండు వేర్వేరు దేశాల అమ్మాయి అబ్బాయి పెళ్లికి మన దేశ కుర్రోడు ముఖ్యఅతిథి చాలా సంతోషంగా ఉంది జై అన్వేష్♥♥🌹🌹🌹🌹
Yutube lo నువ్వు కొత్త రికార్డు సృష్టించిన anvesh
Somalia lo పెండ్లికి attend ఆయన ఫస్ట్ Indian yutuber
Congrats bro
9:45 వంటలు, పెంటలు ఏంట్రా ఎదవా?
ఇదే నోటి దూల తగ్గించుకోరా తమ్ముడు 👍🏻 na?????
అన్వేష్ అన్న తోపు దమ్ముంటే ఆపు 🔥
😳
@@sixthreefivethree gudha gula thagichukora Thammudu
@@mydukuribalu7470 neeku gudha lo pain endukura
@@udumsekhar3251 ne gudha dengudhamani
తమ్ముడు నువ్వు great రా..... బాబూ ఎక్కడికి వెళ్లినా నువు కత్తి 👍❤️ సూపర్
ఏ దేశం వెళ్ళిన ఇండియా వాళ్ళకి ఒక మంచి value undhi Jai Hind 🙏 I love my India ❤️
Abboo
I love you,Am I shouting
sissuuuuuuuu🙏🖐
@@prasadchowdarysadineni807 enti
@@bharathisankar381 hi bro
అవకాశం దొరకకపోతే
అవకాశాన్ని కల్పించు కోవడం అన్వేష్ టెలేంట్ 👍👍👍👍👍❤️❤️❤️
Love from West Godavari ❤️❤️❤️❤️❤️
9:45 వంటలు, పెంటలు ఏంట్రా ఎదవా?
ఇదే నోటి దూల తగ్గించుకోరా తమ్ముడు 👍🏻 na?????
అన్వేష్ అన్న తోపు దమ్ముంటే ఆపు 🔥
@@rajeshaddala2225 arey babu aadevado Godavari ani pettadu malli dani kinda nuvvokadivi enti ra maakidi utube ela vaadalo telusukondi ra ayya
@@sixthreefivethree neekendhuku raa ayya
Nee edupu nuvvedu👍🏻
Godarollatho pettukoku👍🏻
@@rajeshaddala2225 naadi Godavari ey ra babu
ఆఫ్రికా వెళ్లడమే ప్రమాదం అంటే, నువ్వు వాళ్ళని స్నేహితుల్ని చేసుకుని పెళ్లికి కూడా వెళ్లవ్ .
దమ్మునొడివేహే.
This is new record in UA-cam.. great brother.. excellence.. మీ వీడియోస్ కి పూర్తిగా అలవాటు పడ్డా....రోజు 10 గంటలు వీడియో పెట్టినా ఒకే...😀😀😀
Excellent.. brother
వీడియో చాలా బాగుంది తమ్ముడు.
ఎవ్వరూ చూపించని విషయాలు చూపించావు.నీలో ఆ దమ్ముంది.నేనొక హెడ్మాస్టర్ ను .నీ వీడియో లు ద్వారా కొత్త విషయాలు నేర్చుకుంటున్నాను.ప్రతీరోజు తప్పనిసరిగా నిన్ను ఫాలో అవుతున్నాను.
ఉమా వీడియో లు ఫాలో అయ్యే వాడిని.మీకు జరిగిన డిస్కషన్ తర్వాత మీ వీడియో లు చూడటం మొదలుపెట్టాను.మీకు జరిగిన ఇష్యూ వలన మీ చానల్ పరిచయం అయింది. మీ చానల్ కి త్వరలో నే 1M subcribers రావాలని కోరుకుంటున్నాను.so ఏం జరిగినా మన మంచికే.so ముందుకు సాగిపో.ఆకాశమే నీకు హద్దు.👍👍👍
అనుకోని అతిధి మీరు... ఆ పెళ్లి వాళ్ళు లక్కీ ఒక్క ఇండియన్ వాళ్ళ పెళ్ళికి హాజరు అవ్వడం, వాళ్ళ సంప్రదాయం చూడడం.. వాళ్ళు మిమ్మల్ని ఆహ్వానించడం కూడా గొప్ప విషయం..
గాడిద గారికి ఎందుకో కోపం వచ్చినట్లు ఉంది.
♥️ ఫ్రమ్ మధురవాడ
😀
No place will stop this brother with that smile on his face.
You are making locals as friends. It's your speciality.
Keep rocking bro
అవినాష్ బ్రదర్ మీ వీడియోస్ చాలా ఇంప్రూవ్అవుతుంది, తెలుగు లో అంటాటైన్మెంట్ యూట్యూబర్, iam big fan of u -----love from visakhapatnam 😍
7:45 ఏంది బ్రో వాళ్ళ భాద 😄
నీ పెళ్లి కూడా ఈ రేంజ్ లో జరగాలి
Nik m badha
Hi Ramu bro ❤️❤️❤️
Anvesh pelliki thaggede ledu🕺🕺🕺🕺💃💃💃💃
సోమాలియా లో అడుగు పెట్టినప్పుడు ఎలా ఎం షూట్ చెయ్యాలి అన్నావ్ ఇప్పుడు చూడు హ్యాపీ గా ఫ్రెండ్స్ దొరికారు.. ఇంత వరకు ఎవరు చొప్పించలేనివి చూపించావ్ అంత దేవుడు దయ ఎప్పుడు ఎలా ఉంటుందో ఎవరికీ తెలియదు బ్రో
Hi
Mana karma raa babu
Upma?
Other youtubers:-content
Anvesh :-content +fun 🤣🤣
9:45 వంటలు, పెంటలు ఏంట్రా ఎదవా?
ఇదే నోటి దూల తగ్గించుకోరా తమ్ముడు 👍🏻 na?????
అన్వేష్ అన్న తోపు దమ్ముంటే ఆపు 🔥
@@sixthreefivethree anvesh bro night donkey gola chesthundhi ani ne gurinchi cheppadu ra
@@sixthreefivethree Rey Gadidha 🐴😂🤣
ఒక తెలుగు వాడు సోమాలి కి వెళ్దాం, బోర్డర్ పెళ్లికి వెళ్ళి నువ్వు చేసిన హంగామా చాలా బాగుంది brother. రోజూ రోజూ కి నీ తెలంటే improve అవుతుంది. God bless you
Thanks
@@NaaAnveshana tnks brother all the best
ఇది కదా మనకి కావాల్సింది, ఇదే గా అన్వేష్ అన్న నుండి కోరుకునేది, ఎంటర్ టైన్మెంట్ కింగ్ 👑
నువ్వు బెంగళూరు ఎప్పుడైనా వస్తే నాకు కచ్చితంగా కలవాలి this is my humble request
తమ్ముడూ, పెళ్లి సందడి చాలా చక్కగా చూపించావు. Great effort.
Wishing the newly married couple, a happy married life.
పెళ్లి కొడుకు పెళ్లి కూతురు కంటె ముందు నిన్ను ఆశీర్వదించాలి.ఎందుకంటె ఎ ట్రావెలర్ కు దొరకని అవకాశం నీకు దొరికినండుకు.😀😀😀😀😀😀😀
Yes it's true
@@thirupathivlogs1419 wow butefull
9:45 వంటలు, పెంటలు ఏంట్రా ఎదవా?
ఇదే నోటి దూల తగ్గించుకోరా తమ్ముడు 👍🏻 na?????
అన్వేష్ అన్న తోపు దమ్ముంటే ఆపు 🔥
😅😅😅
🤣🤣🤣🤣mothaniki pelli choosav jail choosav. But nee mohamlo bhayam ledhu 👍 ninnu nadisamudramlo odhilina chepa thoka pattukoni oduku cherukogalav 😀😀😀 mothaniki kotaga undi
Your good'self is so positive, heathy smile, full of clear energy, glowing & peaceful face. Makes me 'feel good. God Bless Sir.'
One of the best video in recent days... Good keep it up
ఆఫ్రికన్ దేశాల సంస్కృతులని పరిచయం చేస్తున్నందుకు థాంక్యూ బ్రో
Vallu neeku antha respect ivvadam chusi chala Happy ga undhi Annaya ❤️❤️
తెలుగు ప్రజలందరికీ శుభాకాంక్షలు from somalia
నీ సాహసానికి మరియు ⓔⓛⓐ వీడియోస్ మాకు పెడుతునందుకు థాంక్స్ బట్ స్టే సేఫ్
9:45 వంటలు, పెంటలు ఏంట్రా ఎదవా?
ఇదే నోటి దూల తగ్గించుకోరా తమ్ముడు 👍🏻 na?????
అన్వేష్ అన్న తోపు దమ్ముంటే ఆపు 🔥
@@sixthreefivethree vp s/o pp
@@mydukuribalu7470 madda mokaldandesi kudu ra fuyya 🤌🏻🤌🏻🤌🏻🖕🏻🖕🏻🖕🏻
@@sixthreefivethree nenu maokaladandesthe nuvvu anu nuvvu pampisthanu anna idharu vasthara back fitting leka front fitting ki
డబ్బు విలువ తక్కువ వున్నది కానీ, ప్రజల జీవితాలలో సంతోషం చాలా వున్నట్లు అనిపిస్తోంది.... (ఈ video చూస్తే)
Anvesh is good and kind person..he is very jovial and loyal.. you deserve to million subscribers for sure man. like you anvesh 🥰 btw Egypt pyramids explore cheyy anvesh if possible...
Anvesh gadiki teruguledhu... Every 6days ke 1k subscribers vachestunaru.... What a hardworking..
తమ్ముడు అన్వేష్ మీరు చాలా సూపర్ గా చేస్తున్నారు మీ నిష్కళంకమైన చిరునవ్వు నాకు చాలా ఇష్టం మీరు మనస్పూర్తిగా నవ్వుతారు మనసులో ఎలాంటి కల్మషం లేదు తమ్ముడు మీరు ఎప్పుడూ సంతోషంగానే ఉండాలి లవ్ యు బ్రో
Pelli pedddha... Fullll patassss medha unnnaduuuu....
Pelli special guest meere... Endukante prapanchaniki valla pelli veduka ni chupincharu kabatti...
👏👏👏
I think ...2021 లో నీకు ఇదే బెస్ట్ వీడియో...చాలా రోజుల తర్వాత నీ నుండి ఒక దమ్మున వీడియో వచ్చింది
😘ఈ పెళ్లిళ్ళ పేరైయ్య అవతారం బాగుంటుందోచ్!😍
ఇంతకీ సాధింపులు ఏమన్నా పెట్టావా వెయ్యినూట పదహార్లు🎁🎁🎁💰💰💴💵
Veyee Nuta Shilingulu
We are very happy thank you very much.
This is Next level video.i am appreciateing you anvesh.
7:20 Vammo movie chusi nanttundi na😉😂
Amazing journey...Speechless...Outstanding....You rocked it ....
Anna background Music 🎶 Super.... ❤️
అన్వేష్ బ్రదర్ సోమాలియా దేశం నుండి ఇథియోపియా దేశం లో ఇస్లామిక్ పెళ్లి కి పోయి ఆ పెళ్లి వీడియో చాలా అద్భుతంగా వుంది. you are a great traveller and yuou Tuber. thank-you అన్వేష్.
i think ur the first person to shoot somali weeding video in youtube
no his not.
నీ అన్ని వీడియోలు ఒక ఎత్తు ఈ వీడియో ఒక ఎత్తు ఎందుకంటే ఒక ఆఫ్రికన్ traditional marriage ని చూపించావు ఇలాంటి వీడియో ఎక్కడ ఏ youtuber చూపించలేరు thanks bro
Non stop ga videos chey 3months varaku... you are the Rock definitely supporting from gajuwaka vizag
చాలా బాగుంది .సోమాలియా
పద్దతి. ఇక ఈజిప్టు గురించి
కూడా ఒక విడియో ....
నువ్వు ఒక మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేసుకో బ్రో😁😁😁
సోమాలియా పెళ్లి సంప్రదాయాల్ని చూపించినందుకు థాంక్స్ అన్న. మిగతా దేశాల్లో కూడా వాళ్ళ సంప్రదాయాల్ని చూపిస్తే మన వాళ్ళకి తెలుస్తుంది అన్న. ఒకసారి ఆలోచించు.
at 4.43 min. mari celebrity kada amma nenu, . . . so lovely, so heart'warming, made me laugh heartfully . . .powerful , rietting presentation. Rocks.
Very good Anvesh... super... lucky boy... you enjoying lot.
ఆల్ ఇండియా టూర్ అయినా....ఆఫ్రికా టూర్ అయినా....నీకు మించిన ట్రావేలర్ లేరు బ్రో...నీకు నీవే సాటి...
Super bro👍👍 something new i have seen... Keep it up👍👍👍
Happy married Life 💞 couples.....
This Is Too Special Vlog From U... Anvesh Bro
❤ From Rushikonda ,Vizag .
From mvp colony vizag❤️
Excellent wonderful amazing experience thq God blessing always with you and your family members 🙏😊❤
Good Morning Anvesh ji. Really we are happy to see the wedding ceremony . Really we r happy to see you as a celebraty of the Marriage. Anvesh ji for " Sare" R U going to marry there ? Tell us frankly . We have to make our own arrangements to come there during this pandemic situation. Happy , Healthy and Humorous always ji .
Suuper anvesh..nice exploration...👍👍👍👍
మళ్ళీ చెపుతున్నాను నువ్వు సూపర్ యేహే...😘😘😘😘
Rendu desaala combined marreje ki Indian atidi mana anwesh telugodu. Memories. Video. Nice video. Tankyou bro.
Somalia 🇸🇴 vari pelli sampradayam mottam ne kallatho maku chupinchav brother super 👍👍
Hats off.....Anvesh bhai,..doing great job
Nuvu super bro u r the most talented👍🏽👌👌
U are super.
Ilage vadileste anvesh bro pakka grahakalu kuda velipothadu eamo.... explore cheiadaniki 👍🙏
Keep rocking and Chill Bro. Whatever the situation u r always chilled and Jolly person 🙏. UA-camrs nandu ne style varaya. Wish you all the best 🙏.
Thammuduu
You're grate raa
Every where you are involved that
SOCIETY
మంచం కాడ నుంచి మసి గుడ్డ వరకు అన్నీ ఉన్నాయి.
Superb bro...I am proud that I am following you. U have guts to cover these all things. I really appreciate ur efforts.👍 Keep it up and keep going good work.🙏🏼
అన్నయ్య ని పెళ్లి కూడా అక్కడ జరగాలి దానికి మేము అందరం రావాలి😂😂😂😂😂
Super content bro...
Keep it up.
ilanati videos cheste 1M subscribers guarantee.
Panikimalina topic vadilesi ilanti content videos pettu bro.
Anyway thanks for this video.
Best video.
01:56 మ్యూజిక్ కిర్రాక్ 🤟🤟
Super video and best video naaa anveshana anna .rock
Best of luck bro, kummeyee👍👍👍👍👍 ❤️ from Karimnagar
Desam kani desam lo Ninnu vallu nammadam nuvvu vallani nammi velladam great🙏
😍 అన్న నీవు కూడా పెళ్ళి చేసుకొని రా 🤣🤣🤣🤣🤣🤣
Ni prathi entertainment vedio venuka chaala kastam vuntundi bro, G kadapakunda oke deggira kurchoni harikathalu cheppatam niku raadu.. great👍
EVARANNA OTHER COUNTRY VELTHEY MANA VAALLA GURUNCHI CHOOSTAARU.....NUVVAITHEY..... OTHER COUNTRY VALLATHONEY KALISIPOTHUNNAAAVV....ANNA...THAT IS A GREAT MINDSET ANNAA...❤️❤️❤️
9:45 వంటలు, పెంటలు ఏంట్రా ఎదవా?
ఇదే నోటి దూల తగ్గించుకోరా తమ్ముడు 👍🏻 na?????
అన్వేష్ అన్న తోపు దమ్ముంటే ఆపు 🔥
@@sixthreefivethree entra..fufaaa
@@amven4674 arey fuffa kaadu ra pilla 🐶
@@sixthreefivethree entra...pilla...fufa
@@sixthreefivethree pilla kadu ra vp s/o pp. Ice froot
Bro really your great. You can do anything, I feel very proud your as an Indian traveler.
Convey wedding wishes to the new couple 🙏
Super celebrations anvesh , girl gave many things 👏👏... ardarathri maddela daruvu 😂😂😂, super funny.. bride is very pretty
జపనీస్ చైనీస్ వల్ల లాగా వీళ్ళ మొహాలు లు కూడా అందరివీ ఒకిలగా ఉన్నాయి...😘😘😘😘😘😘😘😘
Na moham lekka 😁😁😁😅😅
Superb video anvesh bro👌👌👌
ప్రపంచంలో ఎక్కడ చూసినా ఈ కట్న కానుకల గోల మాత్రం తప్పేట్టు లేదు ఆడపిల్లల వారికి
😀
ఒక విషయం మాత్రం ఒప్పుకోవాల్సిందే , ఇండియాల్ లో పెళ్లి అంటే మనీ ,ల్యాండ్ ,స్టైల్ , గోల్డ్ ,అదే ఈ వీడియో లో హప్పినెస్స్ ## ఎంజాయ్ మెంట్ ## వాట్ ఆ గ్రేట్ మ్యారేజ్## హాట్స్
మొత్తానికి పెళ్లి పెద్ద మనిషి నువ్వే నా brother..nee ఓపికా కు నామస్తే.....
పూర్తి ఆఫ్రికన్ గా మారిన అన్వేష్😱😱
Pedha celebrity eeh annaya 💞
Good experience bro. I like the way you deal with people!
వాళ్ళ గోల వీళ్ళ గోల మధ్యలో అన్వేష్ లీల
Super ra anna video..... Starting matram ardharatri maddhila daruvu matram super ra anna nenu chala navvenu
I'm from Ireland and keep going Sir
నీనుంచి ఇలాంటి వీడియోలు యూట్యూబ్ కి కావాలి బ్రో all the best
Careful bro
Anna antha daryam chesav super alane chupinchu nee kalla tho africani
❤️ From Bhimavaram
అన్న నిజంగా ఈ video చాలా భాగుంది. కానీ తెలుగు సీరియల్ లా Ladies మాత్రమే విక్కువ గా కనిపించారు. నీ Presentation superb
అన్వేషణ బ్రో పెళ్లి లో నీ హడావిడి బాగుంది 🤪
My first comment in your Channel, one of the best video Brother.. Keep up the great work.
అన్వేష్ అన్న నువ్వు కేక పో caming సున్ (1000000)సబష్ట్రబార్స్
Good bro.. continue your journey....Ni videos chustey mind motham Refresh avutundhi
Anna meru nejangane great anna ok viedos lo kuda like kotamantare kanee
Subscribe chesukondi ani anaru 🙏🏻
Meru nejangane great anna op content ❤️❤️❤️
Love from Guntur ❤️❤️
Reply me anna❤️😀😁
Super broooooo.... నేను journey చేస్తున్నట్లే వుంది...నువ్వు చెప్తుంటే ❤️
Super wedding video brother
అదిరింది వీడియో డ్యూడ్....19:47 😀😀..