ఈ మాటలను ఒక్కసారి వినండి,@SRI SRI SRI ADITHYA PARASRI SWAMY.

Поділитися
Вставка
  • Опубліковано 12 вер 2024
  • #srisrisriadithyaparasriswamy
    #మాటలనుఒక్కసారివినండి.
    #@#SRISRISRIAMBATRAYAKSHETRAM

КОМЕНТАРІ • 271

  • @kattasrinivaschary9232
    @kattasrinivaschary9232 Рік тому +57

    చాలా అర్థవంతమైన సందేశాన్ని ఇచ్చారు స్వామి నిజంగా చాలా అద్భుతమైన సందేశం స్వామి నాకైతే నచ్చింది స్వామి మీరు ఎక్కడ ఉంటారు మీ ఆశ్రమం ఎక్కడ తెలుపగలరు

    • @ramrapaka8852
      @ramrapaka8852 Рік тому +1

      తెలంగాణ అదిలాబాద్

    • @949naveen
      @949naveen Рік тому +1

      Adilabad lo ekkada swamy ji gaaru

    • @msairam292
      @msairam292 Рік тому +3

      ​@@ramrapaka8852నీకు తెలుస్తే చెప్పు తప్పుడు సమాచారం చెప్పాకు

    • @nallaganesh4918
      @nallaganesh4918 Рік тому

      Sairam swAmee correct chepadu

    • @panduvideosamarreddy6322
      @panduvideosamarreddy6322 Рік тому

      ​@@msairam292❤❤ BB bu

  • @srinudatta5475
    @srinudatta5475 Рік тому +22

    ఇలాంటి వారు నిజమైన జ్ఞానులు.........ఇలాంటి వారిని ఆశ్రయించాలి.....చాలా బాగా చెప్పారు🙏🙏🙏

  • @satyalaxmi8527
    @satyalaxmi8527 Рік тому +15

    మీరు ఇచ్చిన ఈ అద్భుతమైన సందేశం లో ప్రతీ అక్షరం నగ్న సత్యం స్వామి🙏🙏👌👌👌👏💯💯💯💯

  • @gadekalkishore1210
    @gadekalkishore1210 Рік тому +15

    గురువుగారు చాలా అద్భుతమైన వివరణ ఇచ్చారు ఎంతో మందికి సందేహాలు ఇలాగే ఉంటాయి కానీ మీ అమృత వాక్కులను సత్యంగా కచ్చితంగా ఈ విధంగా ఉండాలి అని చెప్పిన మీకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాను గురువుగారు గురువుగారు ఒక్కసారి నీతో మాట్లాడాలని మీ దగ్గర కలవాలని నా మనసు ఎంతో ఆనందంగా ఉంది నాకు కేవలం ఆధ్యాత్మిక పరంగా కొన్ని సందేహాలు తీర్చుకోవాలని నాకెంతో ఆరటంగా ఉంది ఒక్కసారి మీ ఫోన్ నెంబరు నాకు ఇవ్వండి గురువుగారు మీతో మాట్లాడాలని నాకు ఎంతో తపన పడుతున్నాను ఒక్కసారి నా మీద దయ పెట్టండి

  • @gangaisettysrinu7240
    @gangaisettysrinu7240 Рік тому +15

    మంచి సందేశం ఇలాంటి సందేశాలు చెప్పే వాళ్ళు చాలా తక్కువ గురువుగారు మంచి జ్ఞానపరుడు

  • @eswaraiahdandu6660
    @eswaraiahdandu6660 4 дні тому +1

    స్వామి మీ సందేశం చలా గొప్పది.🙏🙏🙏

  • @ramrapaka8852
    @ramrapaka8852 Рік тому +19

    చాలా చాలా బాగా చెప్పారు స్వామి గారు.... మీరు ఏది చెప్తే అది చాలా చాలా అద్భుతం..... ఆమోగం.... స్వామి గారికి పాదాభివందనం🙏🙏🙏🙏🚩🚩🚩🙏🙏🙏

  • @bikshapathinoone4814
    @bikshapathinoone4814 Рік тому +20

    స్వామి అద్భుతంగా చెప్పారు గురువు గారు మీకు శతకోటి నమస్కారాలు....భగవద్గీతను ఎంతో హృద్యంగా వివరించారు 🚩🇮🇳🙏

  • @user-yb2fq5kc6n
    @user-yb2fq5kc6n Рік тому +10

    మంచి సందేశం
    నిజాన్ని నిర్భయంగా నిక్కచ్చిగా నిర్దేశించిన మహామహులు మీరు

  • @srinivasulureddy4843
    @srinivasulureddy4843 Рік тому +11

    మా కష్టాన్ని ఇంకోడు దోచుకున్నవాడే సమాజంలో బాగున్నారు.

  • @oringoring8358
    @oringoring8358 Рік тому +6

    స్వామీజీ నిజం చెప్పారు జై శివాజీ జై తండ్రి కరుణించి తండ్రి తండ్రి కరుణించి ఈశ్వరుడే 🙏🙏🙏🙏

  • @janagamakumar8838
    @janagamakumar8838 Рік тому +7

    ఓం నమశ్శివాయ ధన్యవాదాలు చాలా చక్కగా వివరించారు కష్టేఫలి అన్న నినాదం భగవంతుని కృప దయ ఎప్పుడు ఉంటుందన్న ఏది న్యాయం న్యాయకారి భగవంతుడు అదే చేస్తాడు ఓం నమస్తే

  • @karrieswararao3964
    @karrieswararao3964 Рік тому +5

    సృష్టిధర్మం గురించి చాలా చక్కగా వివరించారు గురుాజీ జైహింద్ గురుాజీ జై

  • @dupamramakrishna
    @dupamramakrishna 10 днів тому +1

    ఓం శ్రీ మాత్రే నమః ఓం శ్రీ గురుభ్యోనమః 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @epcservices6018
    @epcservices6018 Рік тому +9

    ఎవరి కొరకు ఎవరు పుట్టలేదు!
    ఎవరి కొరకు ఎవరు జీవించడం లేదు!
    ఎవరి కొరకు ఎవరు చావడం లేదు!
    అంతా బూటకం!
    అందమైన నాటకం!
    తనను తాను జయించిన వాడే ప్రపంచమును జయించిన వాడు అవుతాడు! అనగా ఈ భౌతిక మాయ యొక్క నిజ స్వరూపాన్ని గుర్తెరిగి మనసులు కొనువాడే ముక్త జీవుడు అనబడతాడు అలాంటి వాడికి చావు పుట్టుకల భయం కానీ, మానవ మానముల పట్టింపు గాని, ఇహ పరముల బేధము కానీ ఉండదు!
    అంతటి మహోన్నత స్థితిని అందుకొని నిత్యానంద జీవనమును సిద్దింప జేసుకొను నిమిత్తమే మానవ జన్మ!
    అందుకే దేవతలు సైతం మానవ జన్మ కొరకు తపించేది!
    ERA FRIENDS GUILD,
    ip yoga way.

  • @munnasanju6282
    @munnasanju6282 Рік тому +3

    నువ్వు చెప్పింది ధర్మం నిలబడి నేను కాపాడుతుంది

  • @nagavarma8313
    @nagavarma8313 Рік тому +8

    అద్బుతం స్వామి🙏
    కృషితో నాస్తి దుర్భిక్షం కృషి ఉంటే మనుషులు ఋషులు అవుతారు.
    భగవత్ గీత లో కష్టం మీది పలితం నాకు వదిలిపెట్టాలి

  • @SRISRI.4689
    @SRISRI.4689 Рік тому +6

    శ్రీ మాత్రే నమః... శ్రీ గుుభ్యోన్నమః... సత్యవాక్కు గురూజీ

  • @pulakuntasuryanarayana9716
    @pulakuntasuryanarayana9716 10 місяців тому +4

    ఎంత గొప్ప జ్ఞానులు స్వామీ మీరు? మీ పాదసేవ చేసినంతనే అమ్మవారి ఆశీస్సులు కలిగిన జీవితం ధన్యమౌతుంది. 🙏🙏🙏

  • @sureshbabusg8894
    @sureshbabusg8894 Рік тому +9

    ఓం శ్రీ గురుభ్యోనమః💐💐💐🙏🙏
    శ్రీ మాత్రే నమః 💐💐💐🙏🙏🙏🙏🙏
    గురువు గారు మీరు మాకు మంచి సందేశం చెప్పారు అందుకు మా హృదయ పూర్వక కృతజ్ఞతలు 💐💐💐💐🙏🙏🙏🙏🙏

  • @swamybonam3333
    @swamybonam3333 Рік тому +7

    ఓం శ్రీ గురుభ్యోనమః 🙏🙏🙏

  • @srinudatta5475
    @srinudatta5475 Рік тому +3

    సిద్ధ గురు ఆ గురు ఈ గురు..... ఎవరిని నమ్మొద్దు.....భగవంతుణ్ణి పాదాలు ఆశ్రయించాలి

  • @ananthanagaraju2419
    @ananthanagaraju2419 Рік тому +7

    ఓం నమశ్శివాయ ధన్యవాదములు గురువుగారు కష్టపడకుండా సంపాదించుకోవాలి అని ప్రజలు భావిస్తున్నారు అత్యాశపరులుగా మారుతున్నారు

  • @jkumaraswamy6270
    @jkumaraswamy6270 Рік тому +9

    శ్రీ మాత్రే నమః, గురువు గారి పాదపద్మాలకు పాదాభివందనాలు స్వామి
    🌹🌹🌹🌹🌹
    🙏🙏🙏🙏🙏

  • @sundharajuarchakam8694
    @sundharajuarchakam8694 Рік тому +2

    స్వయంభూ కల్యాణ వెంకటేశ్వర స్వామి మహత్యం జీవిత చరిత్ర ఆధారంగా దేవుడు స్వయంగా పుట్టి పెరిగిన వాతావరణం నెలకొంది నేను తల్లి గర్భంలో ఉన్నప్పుడే దత్త కు తిసుకున్నాడు దేవుడు స్వయంగా

  • @bringorao1126
    @bringorao1126 Рік тому +1

    Adbhuthamaina prasamgam
    Sri Mathrenamaha
    Sivayaguravenamha
    Sivaya Vishnuroopaya
    Sri Vishnuroopaya Namassivaya Namassivaya

  • @padavalavaraprasad-mi5lf
    @padavalavaraprasad-mi5lf 8 днів тому +1

    మీ అనుగ్రహం కోసం ధన్యవాదాలు స్వామి

  • @sujatha1019
    @sujatha1019 Рік тому +4

    గురు గారికీ పాదాభివందనాలు 🙏🏻🙏🏻 చాలా మంచి విషయాలు చెప్పారు 🌹🙏🏻🌹

  • @UshaRani-bn8sj
    @UshaRani-bn8sj 4 дні тому

    ఓం శ్రీ మాత్రే నమః
    సహస్ర కోటి కృతజ్ఞతలు

  • @ramanavsai
    @ramanavsai Рік тому +3

    👏🌷నమస్కారాలు గురుజి చాల చక్కగా చెప్పారు గురుజి మన ధర్మం మనని కాడుతుంద గురుజి మీకు కోటి నమస్కారాలు 🌷👏

  • @rajuyadaw319
    @rajuyadaw319 Рік тому +9

    జై గురు దేవా 🙏🙏🙏

  • @NarasimharajuDanthuluri-kl9kb
    @NarasimharajuDanthuluri-kl9kb 14 днів тому

    థాంక్స్ స్వామీజీ నన్ను నేను చూసుకుని అట్లే ఉంది నా బాధంతా మీ మాటలతో మాటల్లో అర్థం చెప్పింది చాలా ఆనందంగా ఉంది కొద్దిగా బాగా తీరింది

  • @madhusudhanaraotadinada6208
    @madhusudhanaraotadinada6208 Рік тому +4

    చాలా బాగా చెప్పారు స్వామీ!🙏🏿👍

  • @madhavasharma5257
    @madhavasharma5257 Рік тому +1

    Swamy.chala Baga chepparu.Sathakoti namaskaramulu.Jeevitaniki oka chukkani ga vunnadi.mee manchi matalu.

  • @madhavareddypoet2039
    @madhavareddypoet2039 Рік тому +2

    మంచి జరగడం లేదని బాద పడె వారు ఒక్క ఒక్క ఇంటిలో పరిశీలించి చూస్తే ఎవరికి కూడా మంచి జరగదు ఇది సత్యం

  • @pavankumarjinna6449
    @pavankumarjinna6449 3 дні тому

    Jai Guru Deva 🎉

  • @gadekalkishore1210
    @gadekalkishore1210 Рік тому +6

    గురువు గారు మీతో కలవాలని మీతో మాట్లాడాలని నాకు ఎంతో సంతోషంగా ఉంది ఒక్కసారి మీ పాద స్పర్శ దర్శించుకోవాలని మీ దగ్గర ఉండి ఎంతో సాధన చేయాలని నా మనసు తపన పడుతుంది గురువుగారు మీరు ఎక్కడ ఉంటారు ఒక్కసారి నాకు ఫోన్ నెంబర్ ఇవ్వండి ఒక్కసారి మా అలాంటి వారిపై దయ చూపండి

  • @RajKumar-ul1px
    @RajKumar-ul1px Рік тому +2

    ఓమ్ శ్రీమాత్రేనమః ఓమ్ గురుభ్యోనమః

  • @praveenpravi8160
    @praveenpravi8160 29 днів тому +2

    హే భగవంత అపారమైన ని కరుణా ..
    ఆనంతమైన ని కృపను మాకు ప్రసాదించు తండ్రి ..

  • @namanishiva6412
    @namanishiva6412 9 місяців тому

    🚩తల్లీ ఓం శ్రీ మాత్రే నమః 🚩
    తల్లీ పాదాభివందనములు
    🌻🌹🌻🙏🕉️🙏🌻🌹🌻

  • @baburao2597
    @baburao2597 10 днів тому

    శ్రీ గురుభ్యో నమహ

  • @nagarajakumari5835
    @nagarajakumari5835 13 днів тому

    మీరు చెప్పే ప్రతి పదం సత్యమే గురూజీ పదికాలాలు చల్లగా ఉండాలి

  • @bandisuguna4867
    @bandisuguna4867 Рік тому +1

    గురువుగారు శతకోటి దండాలు మీరు చెప్పింది 100% కరెక్ట్ అది అదృష్టం ఉంటేనే అందుతుంది కానీ మీతో మాట్లాడాలి మీ సేవ చేసుకోవాలని కోరిక కానీ ఇలా మిమ్మల్ని కలవడం మీ సేవ చేసుకోవడం ఎలా నాకు తెలియట్లేదు మిమ్మల్ని కలవాలి మీ సేవ చేసుకోవాలి

  • @kistagoud3783
    @kistagoud3783 Рік тому +5

    సత్యమేవ జయతే 👍👏

  • @sundharajuarchakam8694
    @sundharajuarchakam8694 Рік тому +3

    శ్రీగురుభ్యొన్నమః.శ్రీమాత్రేనమః

  • @lingamkokkula5489
    @lingamkokkula5489 28 днів тому

    స్వామి మీ మాట లు వెన్నెల కన్న చల్ల న శ్రీ మాత్రే నమ :🙏

  • @nageswarraokurimilli2976
    @nageswarraokurimilli2976 Рік тому +4

    🌹 ఓం శ్రీ మాత్రేనమః 🌹
    🌹 ఓం శ్రీ గురుభ్యోన్నమః 🌹
    🌹 శ్రీ శ్రీ శ్రీ ఆదిత్య పరాశ్రీ స్వామీజీ గురువు గారి పాద పద్మ ములకు నమస్కారములు 🌹
    🌹 ఓం నమః శివాయ హర హర మహాదేవ శంభో శంకర లోకా సమస్త సుఖినోభవంతు 🌹
    🌹🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌹

  • @MahmoodMd-su5pm
    @MahmoodMd-su5pm 5 днів тому

    గురూజీకి నమస్కారం మీరు చెప్పిన మాట 100%

  • @angadalabhavani3993
    @angadalabhavani3993 Рік тому +3

    Thank you Swami 🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹

  • @NarsingaraoJupelle
    @NarsingaraoJupelle 7 днів тому

    Jay శ్రీమన్నారాయణ

  • @gampakondaiah5085
    @gampakondaiah5085 Рік тому +3

    ఓం శ్రీ గురుభ్యోనమః 🙏💐💐

  • @Sivaram.teluguvideo
    @Sivaram.teluguvideo Рік тому +4

    స్వామి చాలా బాగా చెప్పారు

  • @srimathashabala8745
    @srimathashabala8745 Рік тому +4

    శ్రీయం శ్రీహీ.

  • @bpetappab2033
    @bpetappab2033 Рік тому +4

    ఓం నమశ్శివాయ

  • @mahendarreddy505
    @mahendarreddy505 7 місяців тому

    చాలా చక్కగా చెప్పారు దూరాశ దుక్కానీ కీ చేటు జై శ్రీ రాం

  • @epcservices6018
    @epcservices6018 Рік тому +2

    స్వామి మీరు చెప్పేది100% వాస్తవం!
    ఆటవిక, ఆది మానవ స్థితి నుండి నేటి ఆధునిక దశకు చేర్చిన ది ఖర్మ యోగమే కదా!
    మానవత్వమే మతం
    దేహమే దేవాలయం
    యోగమే వికాస మార్గం
    జ్ఞానమే శిరోధార్యం
    సత్సంగమే ఇహపర సౌఖ్యం
    ఆధ్యాత్మికత యే ఆలంబన
    ప్రకృతి యే పరమ గురువు
    ప్రపంచం వసుధైక కుటుంబం
    ఖర్మ యోగులైన జ్ఞానులకు స్వాగతం!
    ERA FRIENDS GUILD,
    ip yoga way.

  • @pellakurusujatha4383
    @pellakurusujatha4383 Рік тому +1

    Chalabagachepparu guruvu gari ki satha koti pranamamulu

  • @prrasadrao7802
    @prrasadrao7802 8 місяців тому

    స్వామి, అద్భుతమైన సందేశం

  • @rathnakark2404
    @rathnakark2404 7 днів тому

    ❤😂SRI.SRI.🎉ADETHYA.PARASRI❤GURUGI.GARKI😅PADAABI🎉VANDANAMU❤YOUR.SAGETIONS😅🎉GOOD.SRI.SRI.AMBATRYA❤MATHAKI..JAI😅

  • @murthynamballa6486
    @murthynamballa6486 Рік тому +1

    Gurubhyo namaha excellent speech

  • @htridgamerff8600
    @htridgamerff8600 6 днів тому

    బాగా చెప్పినారు స్వామి కష్టపడాలి అని చెప్పినారు 🙏

  • @Muskhana
    @Muskhana Рік тому +3

    Anna నమస్కారం neeku vandanalu nuvvu undali

    • @Muskhana
      @Muskhana Рік тому

      Anna nuvvu bagundali nijam cheppav

  • @SriramakuppamMurali-jy7kb
    @SriramakuppamMurali-jy7kb 7 місяців тому

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏ఓం నమో గురుభ్యోనమః 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @sangisettiannapurna8045
    @sangisettiannapurna8045 Рік тому +1

    swymi miru Chala chala Bagacheparu
    Kani Om Namashivaya

  • @vjagadeeshwargoud6843
    @vjagadeeshwargoud6843 Рік тому +3

    Om Gurubhyo Namaha Hari om

  • @nageshwargoud4700
    @nageshwargoud4700 Рік тому

    CHALA BAGA VIVARICHAVU SWAMI JI SRI SWAMI JI GARI 🙏 KI PADHABIVADHANALU 🙏

  • @RRR-df5mw
    @RRR-df5mw Рік тому +2

    Chala Baaga chepparuuu jeevetha satyam

  • @chandut2610
    @chandut2610 Рік тому +1

    చాలా చక్కని సందేశం

  • @nagiripatinagaraju0nagirip444
    @nagiripatinagaraju0nagirip444 6 днів тому

    సూపర్ స్వామి

  • @kattubadinaresh560
    @kattubadinaresh560 Рік тому +2

    Thanks swamy.

  • @nagalakshmikondigalla7152
    @nagalakshmikondigalla7152 Рік тому +2

    Good missage swami

  • @mylapallichalam5156
    @mylapallichalam5156 Рік тому +2

    Guruvu gaaru.namaskaram.nannu asirvadinchandi

  • @jambhavatvchannel6590
    @jambhavatvchannel6590 Рік тому +1

    Excellent message by Guruji

  • @adhinarayanaboyini9812
    @adhinarayanaboyini9812 Рік тому +3

    Jai Gurudev

  • @bakkathatlanarsimhayadav2306

    Thank you so much ❤️ గురువుగారు 🌹🌹🙏

  • @thatikondapurushotham1587
    @thatikondapurushotham1587 Рік тому +1

    Super swamy🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @balub2526
    @balub2526 Рік тому +4

    స్వామి నిజం చెప్పరు

  • @SoloSolo-rh3ov
    @SoloSolo-rh3ov 7 днів тому

    స్వామి ఈరోజు మీ darshanam
    Cheshanu
    నాకూ అప్పులు badha tho మీ tho మాట్లాడటం జరిగింది కానీ అవి నేను 10 years ఆయుషు ఆ అమ్మ parashakthi
    Esthe thirusthanu కానీ నిజానికి
    గురు సాంగత్యం కోసం వచ్చాను
    ఇంకోటి గమనించాnu
    స్వామి గోమాత లు china sid katiyetam జరిగింది
    అవి ఫ్రీ గా తిరగని ఒక off akara పొలం తీసుకోని వాటిని అక్కడ vadhalandi
    Please requst
    అలాగా నేను మళ్ళీ మీ darshanam chesthanu స్వామి
    సదాచారం లో వున్నాను
    మీ గురు సాంగత్యం కోసం వస్తాను
    ఈ అప్పులు రోగాలు ఆకలి ఆనం ఆశలు కోరికల బంధం ఎలాంటి నాలో కూడా అంత getinga లేవు స్వామి

  • @tulaseeraosimhadri5262
    @tulaseeraosimhadri5262 Рік тому +2

    చక్కని సందేశం గురూజీ 💐💐💐💐💐💐

  • @ramanavsai
    @ramanavsai Рік тому +2

    👏🌷గురు దేవో భవ 🌷👏

  • @devDev-gr2ij
    @devDev-gr2ij Рік тому +1

    Guruvu gari padamulaku namaskaramulu🙏

  • @pulisainabayadav3321
    @pulisainabayadav3321 Рік тому +2

    Thank you 🙏🙏

  • @shankarrajana3954
    @shankarrajana3954 Рік тому +1

    Thank you guruji

  • @rajaiahjillella4521
    @rajaiahjillella4521 Рік тому +1

    Swami..bhagat.chepparu.

  • @jayashankartv7471
    @jayashankartv7471 5 днів тому

    నమస్కారమండి స్వామీజీ గారు మాది జయశంకర్ భూపాలపల్లి జిల్లా

  • @srinuvanaganti36862
    @srinuvanaganti36862 Рік тому

    Super super super speech guruji 👏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @msairam292
    @msairam292 Рік тому +2

    జై గురుదేవ్ 🙏🙏

  • @kuruvaramakrishna2425
    @kuruvaramakrishna2425 Рік тому +1

    Guruvu garu chala baga cheparu

  • @madhavigandham9787
    @madhavigandham9787 11 днів тому

    🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼

  • @gnvasatyanarayana5532
    @gnvasatyanarayana5532 Рік тому +1

    శ్రీ గురుభ్యోనమః

  • @nymathbaig7140
    @nymathbaig7140 Рік тому +2

    "SRI GURUVU GARU KI PADHA BIVADANALU"

  • @BRajesh-zw1uu
    @BRajesh-zw1uu 11 місяців тому

    Om sai ram guruvgaru namaste 🙏

  • @shriram2246
    @shriram2246 Рік тому +1

    Hay, very good swamee jee

  • @mangapathiraju4396
    @mangapathiraju4396 Рік тому +1

    Jai shree Ram 🙏

  • @vankudothuramesh805
    @vankudothuramesh805 4 місяці тому

    అద్భుతం స్వామి 🙏

  • @raghub1693
    @raghub1693 Рік тому +2

    Om.namah shivaya 🙏.jivahimsa.cheyakudadu.

  • @apparaopanduri8393
    @apparaopanduri8393 Рік тому +1

    Very good swamyji

  • @matetiChandrasekhar
    @matetiChandrasekhar 11 днів тому

    Guruji Naku Sadana bhaga jarigevidhaga cheyyandi.

  • @surendramani6560
    @surendramani6560 Рік тому

    మీ పాదాలకు నమస్కారం

  • @vnmpbvstarlogs5705
    @vnmpbvstarlogs5705 Рік тому +1

    Very good explanation