Gaddar Anna Nee Paata Full Song | Relare Ganga | Gaddar Anna | Kalyan Keys | Yochana Telangana Songs

Поділитися
Вставка
  • Опубліковано 8 лют 2025
  • Gaddar Anna Nee Paata Full Song | Relare Ganga | Gaddar Anna | Kalyan Keys | Telangana Folk Songs
    #relareganga #latestfolk #gaddarsongs #yochana #kalyankeyssongs
    Lyrics: Yochana
    Music: Kalyan Keys
    Singer: Relare Ganga
    Director: Ashok Boge
    Dop: Harish Patel
    Editing: Uday Kumbam
    Poster: Daruvula Rajkumar
    Special Thanks: Uppala Srinivas Gupta (Former Chairman, Telangana Tourism), Kolluri Bharath (Tella Councillor), Gnadham Ramulu, Anthadupula Nagaraju.

КОМЕНТАРІ • 223

  • @arunab8576
    @arunab8576 11 днів тому +28

    ❤❤

  • @neelamnaveenkumar7231
    @neelamnaveenkumar7231 9 днів тому +10

    గద్దర్ అన్న పాటతో మా మనసు దోచినావు అక్క... జోహార్లు గద్దరన్న

  • @scerttextanswers
    @scerttextanswers 10 днів тому +8

    తల్లి రేలారే గంగా మీకు జన్మనిచ్చిన మీ తల్లిదండ్రులకు పాదాభివందనం చేస్తూ వేడుకుంటున్న మరొక్క మారం గద్దర్ అన్న గురించి మరింత ఉధృతమైన పాటలు రాసి ఇలాగే వీడియోలు చేయాలని వేడుకుంటున్నాను తెలంగాణ చరిత్రను తెలంగాణ పోరు బాటలో భాగస్వాములను చేసి తెలంగాణ కోసం ఎంతో పోరాడిన గద్దర్ అన్న గారికి పాదాభివందనం ఇప్పుడు జరుగుతున్నాయి అవినీతి బకాసుర రాజకీయ నాయకుల దోపిడిని అరికట్టడానికి ఒక్క మారు ఇప్పటి యువతీ యువకులందరూ పోరు బాట పట్టి తీరాలి పాటల వలన అలాంటి పాటలు మళ్ళీ రావాలి అవినీతి దొరలు దోపిడి దొంగలు అంత చూసి తీరాలి

  • @aranyammanyam
    @aranyammanyam 11 днів тому +15

    ఈ పాటను అద్భుతంగా రాసిన అన్న యోచనకి, గానం చేసిన గాయని గంగకి అభినందనలు.

  • @kailashthotapalli6376
    @kailashthotapalli6376 10 днів тому +16

    జోహార్. గద్దారన్న. తమ్ముడు యోచన.
    నీకలం. చెల్లి కంఠం. సంగీతం. అద్భుతం.
    అందరికి. కలభివందనాలు. యోచనన్న.
    నీ పాట.. విప్లవా నికి. బాట. 🌹🌹🌹🙏🙏

  • @bondlasatish
    @bondlasatish 11 днів тому +13

    యోచన గారు చాలా బాగా రాసారు లిరిక్స్ సూపర్ 👌👍..
    గంగక్క అభినందనలు . 🙏💙✊

  • @PRAVEEN-KUMAR_M-298
    @PRAVEEN-KUMAR_M-298 9 днів тому +7

    ని గొంతులో ఎదో మ్యాజిక్ ఉంది అక్క......... సూపర్ సాంగ్ 🙏🏻🙏🏻🙏🏻

  • @ActorHari9
    @ActorHari9 9 днів тому +14

    అక్క గద్దర్ అన్నని మళ్ళీ మళ్ళీ గుర్తు చేసినందుకు మీకు 🙏🙏ధన్యవాదములు అక్క

  • @rajupolumuru322
    @rajupolumuru322 11 днів тому +23

    గద్దర్ అన్న అంటే మహా విప్లవం

  • @boiniashok8898
    @boiniashok8898 7 днів тому +3

    ఎక్కడా చూడని గద్దరన్న వీడియోలు ఈ పాటలో ఉన్నాయి..Thank you Ganga garu

  • @mandarakeshyadav9314
    @mandarakeshyadav9314 10 днів тому +11

    Full సాంగ్ రిలీజ్ చేసినదుకు ధన్యవాదాలు జై గద్దర్ అన్న నీకు జోహార్ ✊

  • @sagarbatta8833
    @sagarbatta8833 10 днів тому +11

    తెలంగాణ పల్లెలన్నీ కాలి గజ్జెతో సుట్టింది.. ఊరిలున్న దొరగాళ్ళను తరిమి తరిమి కొట్టింది..lyrics👌

  • @malleshgundala
    @malleshgundala 9 днів тому +3

    సూపర్.. గంగ.. లాల్ సలాం గద్దర్ అన్న.. మీతో.. గడిపిన.. రోజులు.. గుర్తు.. చేసింది.. మా గంగా... నీకు.. జోహార్ లు అరిపీస్తూ. మీ గుండాల మల్లేష్ గౌడ్.. బీసీడేవలప్మెంట్ యూత్ స్టేట్ ప్రెసిడెంట్.. తెలంగాణ గౌడ సంక్షేమ సంఘము. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి..

  • @odelarajabapu5932
    @odelarajabapu5932 11 днів тому +6

    యోచన కలానికి, గంగ గలానికి పాదాభి వందనాలు

  • @msahsikapur5439
    @msahsikapur5439 9 днів тому +2

    తెలంగాణ అంటేనే గద్దర్....తెలంగాణ ప్రజలను పాటలతో ఉద్యమమా వైపు నడిపాడు..from Andhra Pradesh

  • @prudhvi0831
    @prudhvi0831 10 днів тому +9

    లాల్ సలాం కామ్రేడ్ ✊

  • @RK-lc2jp
    @RK-lc2jp 10 днів тому +3

    మొద్దు వరినా లోకాని పాట తో గుడ్ధి లేపింధే, మీ కలానికి అక్క గలానికి వందనం అన్న 🙏 Super

  • @naveenerugu1123
    @naveenerugu1123 10 днів тому +5

    గద్దర్ అన్న కోసం మనం ఎంత పాడిన,చెప్పిన ఈ మత మూర్ఖులకు,మనువాదులకు అర్ధం కాదు.
    గద్దర్ అన్న ఒక ప్రభంజనం
    దేశం మొత్తం గర్వించే ఒక మహా కవి
    తిరుగుబాటు కాదు రాజ్యాంగంతో మార్పు రావాలని పోరాడిన యోధుడు
    గద్దర్ కు అవార్డులు ఇస్తే ఆ అవార్డులకు వన్నె వస్తుంది తప్ప గద్దర్ కాలి గోటికి కూడా సరిపోవు

  • @rajendarkandhikonda3963
    @rajendarkandhikonda3963 10 днів тому +6

    లిరిక్స్ సూపర్ ❤

  • @allareddyeppa1693
    @allareddyeppa1693 7 днів тому +1

    Super super suuuuuuuuper Gangamma chala adbuthanga padavu thally 🙏🙏👌👌👌👌👌👌👌

  • @daradevender3071
    @daradevender3071 11 днів тому +5

    ప్రజాయుద్దనౌక కామ్రేడ్ గద్దరన్నకు జోహార్లు. యోచన. పాటకు గంగా గానం ప్రాణం పోసిన తీరు సూపర్

  • @thogarinarsaiah1181
    @thogarinarsaiah1181 11 днів тому +4

    Super anna ❤ అద్భుతమైన పాట అద్భుతమైన గొంతు

  • @sgvcreationsduryodhanamast7938
    @sgvcreationsduryodhanamast7938 9 днів тому +2

    అమరుడు అన్నకు జోహార్లు... మీకు, మీ బృందానికి లాల్ నీల్ సలాం అక్క

  • @Ananthaswamyvolgs
    @Ananthaswamyvolgs 10 днів тому +8

    లాల్ సలాం 🎉

  • @nsrfolksinger942
    @nsrfolksinger942 11 днів тому +6

    జొహర్ ప్రజా యుద్ధ నౌక గద్ధరన్న❤😊✊️✊️

  • @gsurya4941
    @gsurya4941 9 днів тому +3

    Joharulu gaddar Anna 💐💐 akka Song suuuupeerrr goosebumps

  • @edamanarahariyadav5790
    @edamanarahariyadav5790 10 днів тому +4

    Lal Salam Gadar Anna super Song Rela Rela Ganga ka very super song🚩✊🚩✊🚩✊🚩✊🚩✊🚩✊🚩✊ likes and comments

  • @venkatattela1989
    @venkatattela1989 4 дні тому

    పాట చాలా భాగుంది, ఎన్నిసార్లు విన్నా వినాలనిపిస్తుంది.
    ఎంతో మిస్ అవ్తున్నము గద్దర్ అన్న గారిని

  • @rajunaik7772
    @rajunaik7772 4 дні тому

    ఇంత మంచి పాట పాడిన అక్కకు ధన్యవాదములు 🙏👌💐🙏🤝👍

  • @manedhasai5684
    @manedhasai5684 11 днів тому +2

    Super akka....
    Gadhar anna pata padi malli smarichinandhuku.... Thanks akka.

  • @PMallesh-sn8zp
    @PMallesh-sn8zp 9 днів тому +1

    ప్రజలను బానిసత్వం నుండి చైతన్యం చేయడం కోసం తన జీవితాన్ని ప్రజలకు అంకితం చేసిన గొప్ప మనిషి గద్దర్ అన్న గారు.

  • @laxmanbattini1704
    @laxmanbattini1704 11 днів тому +6

    శ్రీకాకుళం సాయుధ రైతాంగం పోరాటంలో గద్దరన్న పాత్ర పోషించారు...

  • @uduthamanikanta6261
    @uduthamanikanta6261 11 днів тому +36

    లాల్ సలాం కామ్రేడ్ 🚩✊

  • @raa1indian2011
    @raa1indian2011 10 днів тому +2

    పరిణితి చెందిన సాహిత్యం 🙏🏼

  • @kondraswamy6895
    @kondraswamy6895 10 днів тому +3

    జోహార్ గద్దర్ ఇద్దరు అన్న ఆశయాలను సాధిద్దాం 🙏✊

  • @yhakubchityala1102
    @yhakubchityala1102 10 днів тому +2

    ✊✊ జై గద్దర్ అన్న జై జై గద్దర్ అన్న 🚩

  • @Iam-Nationalist
    @Iam-Nationalist 9 днів тому

    Great song Gangakka...
    Johar Gaddar Anna

  • @andesuresh9586
    @andesuresh9586 3 дні тому

    సూపర్ సూపర్ 👌🏼👍🏼👏🏼

  • @VijayKumar-dw5yh
    @VijayKumar-dw5yh 10 днів тому +5

    Super song sister 🙏💐🔥💪😍

  • @patathopagi5895
    @patathopagi5895 10 днів тому +4

    Super అన్న🎉🎉

  • @pranav_rithwik
    @pranav_rithwik 9 днів тому +1

    Excellent Lyrics &Singing
    Hatt app ❤

  • @mdrnewsthirdeye8626
    @mdrnewsthirdeye8626 9 днів тому

    అక్క విప్లవ వందనాలు 💐రేలారే బుల్లెట్

  • @Jagathbhim-vlogs
    @Jagathbhim-vlogs 10 днів тому +7

    లాల్ సలాం కామ్రేడ్

  • @vasuyadav6045
    @vasuyadav6045 9 днів тому +2

    గంగా అక్క పాట వింటుంటే రోమాలు నిక్క పొడుస్తున్నాయి అక్క లాల్ సలామ్ అక్క✊🏻🚩

  • @babasahebsonkamble2162
    @babasahebsonkamble2162 8 днів тому

    లాల్ సలాం కామ్రేడ్ ❤

  • @jacobisraelsalavadi6133
    @jacobisraelsalavadi6133 7 днів тому

    జోహార్ గద్దర్ అన్న 💙✊🏻

  • @bairamuthyam3690
    @bairamuthyam3690 11 днів тому +2

    Super songs 🎶🎶🎶
    Jai 🔥 jai 💙 Gadhar anna

  • @edlakistaiah5708
    @edlakistaiah5708 9 днів тому

    అదిరిపోయే సాంగ్ అక్క జై భీమ్

  • @Unfiltered_lifeofME
    @Unfiltered_lifeofME 9 днів тому

    Ma Ganga akka Nvu Oka Maha Lakshmi Akka …elanti songs chesi yentho mandhi great leaders gurunchi gurthu chesinanduku vache generation ki choopisthu yepudu inspire chestharu akka Meeru…love you ❤loads Akka…Regards me Thamudu SAI LOKESH from UK

  • @mammuyadv
    @mammuyadv 10 днів тому

    E Song Venuka Unna Prathi Okkariki 🙏🙏...Jai Telangana 🚩..Jai Bharat🇮🇳

  • @AthmakuriRajkumar
    @AthmakuriRajkumar 10 днів тому +35

    ✊జోహార్లు🙏 గద్దరన్నకు ✊ఈ పాటతోనైన అజ్ఞాన్ని విడిచి జ్ఞానాన్ని పెంచుకోవాలని బిజేపి అజ్ఞానులకు కనువిప్పు కావాలి అని హెచ్చరిస్తున్నం 😡🙀

  • @sureshbandi-n1i
    @sureshbandi-n1i 8 днів тому

    Nice lyrics yochana garu

  • @nallagattuChanti
    @nallagattuChanti 11 днів тому +3

    జోహార్ గద్దరన్న..!

  • @premkumarajmeera2059
    @premkumarajmeera2059 11 днів тому +5

    Johar gaddar Anna 🙏✊

  • @oddirajupraveenkumar8373
    @oddirajupraveenkumar8373 10 днів тому

    పాట అదిరింది. యోచన కలం నేటి తరాన్ని నిద్ర లేపే గళం.

  • @ShakarAl-w3w
    @ShakarAl-w3w 10 днів тому +1

    Super Song jai Gaddar Anna

  • @durgam.ranadheer5821
    @durgam.ranadheer5821 10 днів тому

    🙏🙏🙏Johar Gaddar Anna 🚩✊✊✊✊✊ komaram Bheem distic.....pata super akka 🙏👏👏👏👏 Lal salam ✊

  • @jaypasi7074
    @jaypasi7074 10 днів тому +2

    చాలా బాగుంది

  • @poshamvelturu4047
    @poshamvelturu4047 11 днів тому +2

    జోహార్ కామ్రేడ్ గద్దర్ అన్న కు జోహార్ జోహార్

  • @Shivaaudiosandvideos
    @Shivaaudiosandvideos 11 днів тому +3

    Akka Super...Inka matalu Ravadam ledu Lyrics వింటుంటే 🙏✊✊✊

  • @kankaiahmogili4020
    @kankaiahmogili4020 8 днів тому

    సూపర్ గంగ 👌👌👌

  • @malleshamekkaldevi6679
    @malleshamekkaldevi6679 10 днів тому +2

    లాల్ సలాం కామెర్డ్ 🚩

  • @anjanraammudhirajsaragandl4897
    @anjanraammudhirajsaragandl4897 9 днів тому

    లాల్ సలాం గద్దర్ అన్న.... ⛳⛳⛳⛳⛳⛳

  • @Dappu_srinu
    @Dappu_srinu 9 днів тому

    సూపర్ గంగ గారు 🎤🥁🎻🖊️

  • @vittalbhakti6681
    @vittalbhakti6681 8 днів тому

    ❤❤❤❤❤జై గద్దర్ అన్న

  • @Lalithapublicschool-mk9rf
    @Lalithapublicschool-mk9rf 10 днів тому +3

    Superb lyrics
    Superb song
    Superb voice
    Superb music
    Superb video
    Great work good job 👍
    31 / 01
    G a d d a R ( Birthday ) Jayanthi

  • @nirmalat1390
    @nirmalat1390 10 днів тому

    పాట చాలా బాగుంది గంగ... 👌

  • @ravanampallymahesh8374
    @ravanampallymahesh8374 9 днів тому +1

    చాలా బాగుంది అక్క పాట.
    ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న అక్క. ఇంకా ఒక్క పాట కూడా రాలేదు ఈ సంవత్సరంలో.
    అక్క నేను కూడా భారత దేశంలో జరుగుతున్న రాజకీయ పరిణామాల మీద ఒక పాట రాశాను అక్క. ఈ పాటకు మీరైతేనే న్యాయం చేస్తారని ఆశిస్తున్నాను.
    ఓ... నా... భారతమా... తల్లడిల్లిపోతున్నావా...
    స్వార్థ రాజకీయపు... రక్తపు
    మడుగుల్లో... తడిసి ముద్దవు తున్నావా..
    అనే పాట అక్క ప్లీజ్ అక్క reply ఇస్తారని ఆశిస్తున్నాను 🙏🙏

  • @janakiatigadda7482
    @janakiatigadda7482 6 днів тому

    😂super Ganga chala baguapadavu,anna Yochan hatsaff namasthe

  • @gunshot1432
    @gunshot1432 11 днів тому +2

    Super akka 🚩✊

  • @bnr3555
    @bnr3555 9 днів тому

    అక్క ని పాటతో గద్దర్ అన్న మళ్ళీ పుట్టాలి

  • @nachonachobhai.3719
    @nachonachobhai.3719 7 днів тому +1

    Jagtial❤💀🔥

  • @MesuVenky
    @MesuVenky 10 днів тому +2

    జయహో గద్దర్, జై మాల ✊🔥

  • @Nazeerlyrics
    @Nazeerlyrics 9 днів тому

    ఒక మంచి పాట తో వచ్చారు ❤

  • @rangaswamymadhas
    @rangaswamymadhas 10 днів тому +5

    మైండ్ బ్లోయింగ్ లిరిక్స్ జోహార్ గద్దరన్న

  • @HunmanlaLavankumar
    @HunmanlaLavankumar 10 днів тому

    Super song Ganga Akka ❤️❤️

  • @madhuabegari3582
    @madhuabegari3582 11 днів тому +2

    Super ganga Akka 🎊🙏🏿

  • @battulakamalakar5275
    @battulakamalakar5275 11 днів тому +2

    Super అక్కా

  • @VikramRathodVR
    @VikramRathodVR 11 днів тому +1

    Ganga Akka fans Assemble ❤

  • @itharajusaikumar786
    @itharajusaikumar786 10 днів тому +1

    Idiology ledhu bokka ledhu ❤❤❤😂😂 Only people's Ledar Gaddar bhai ❤❤❤❤

  • @rammohansirram7300
    @rammohansirram7300 11 днів тому +2

    సూపర్ song మాది నిజామాబాదు నేను దుబాయ్ ల ఉంట్టా

  • @Nazeerlyrics
    @Nazeerlyrics 9 днів тому

    జోహార్ గద్దర్ అన్న జోహార్ ✊

  • @MRRMUSICWORLD
    @MRRMUSICWORLD 8 днів тому

    Song chaala bagundi laal salam gaddaranna

  • @upenderdonthoju2273
    @upenderdonthoju2273 9 днів тому

    నీ పాటే తుపాకి తూట అక్క 🚩🚩🚩🤝🤝

  • @swamynakirakanti4013
    @swamynakirakanti4013 10 днів тому +1

    జోహార్ గద్దరన్న...

  • @nirudidevadas1233
    @nirudidevadas1233 11 днів тому +2

    Im a fan of ganga akka voice...

  • @kkumar6152
    @kkumar6152 7 днів тому

    Super akka e pataki me action and singing 🙏🙏🙏🙏

  • @Buthamkrishna
    @Buthamkrishna 9 днів тому

    గద్దర్ అన్నకు జోహార్లు

  • @kattigangadhar6184
    @kattigangadhar6184 9 днів тому

    విప్లవ కెరటం.. అభ్యుదయ పతాకం..గద్దరన్నకు ఇందూరు రేలా రే గంగ సమర్పించిన అసలైన నివాళి..

  • @ActorHari9
    @ActorHari9 9 днів тому

    అక్క నీ గొంతు సూపర్ 👌👌👌

  • @ShivarathriKumar-to4ee
    @ShivarathriKumar-to4ee 9 днів тому

    యోచన అన్న మీకు నా విప్లవ వందనాలు

  • @laxmanbattini1704
    @laxmanbattini1704 11 днів тому +2

    రచన సూపర్ చెల్లి

  • @CSS-uc2vb
    @CSS-uc2vb 11 днів тому +2

    Jai Gaddar Anna 🙏🙏🙏

  • @sonamusiccenter
    @sonamusiccenter 9 днів тому

    wonderful wonderful wonderful wonderful 👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌

  • @sankarj966
    @sankarj966 10 днів тому

    Super gaddaranna johar

  • @nachonachobhai.3719
    @nachonachobhai.3719 7 днів тому +1

    3:54Jagtial Sarangapur🔥

  • @spcreation2061
    @spcreation2061 9 днів тому

    Ilove songs spr lyrics and spr ganga akka

  • @writerraju-o8b
    @writerraju-o8b 10 днів тому +1

    Johar Gaddar Anna

  • @kalemahmed
    @kalemahmed 9 днів тому

    Beautiful tribute/memorial/legacy song. ❤

  • @TG55TO61VRAJAC
    @TG55TO61VRAJAC 10 днів тому

    గద్దర్❤