Vizag Steel Plant Privatisation | Save Vizag Steel Plant | KA Paul

Поділитися
Вставка
  • Опубліковано 24 вер 2024
  • విశాఖ స్టీల్ ప్లాంట్ ను కాపాడుకోవడానికి అందరూ కలసి రావాలని... ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు K.A.పాల్ కోరారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా న్యాయ పోరాటం చేస్తామన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో కేంద్రం సవతి తల్లి ప్రేమ చూపుతోందని.... విశ్రాంత ఐపీఎస్ అధికారి లక్ష్మీనారాయమ విమర్శించారు
    ----------------------------------------------------------------------------------------------------------------------------
    #etvandhrapradesh
    #latestnews
    #newsoftheday
    #etvnews
    ----------------------------------------------------------------------------------------------------------------------------
    ☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: f66tr.app.goo....
    -----------------------------------------------------------------------------------------------------------------------------
    For Latest Updates on ETV Channels !!!
    ☛ Visit our Official Website:www.ap.etv.co.in
    ☛ Subscribe to Latest News : goo.gl/9Waw1K
    ☛ Subscribe to our UA-cam Channel : bit.ly/JGOsxY
    ☛ Like us : / etvandhrapradesh
    ☛ Follow us : / etvandhraprades
    ☛ Follow us : / etvandhrapradesh
    ☛ Etv Win Website : www.etvwin.com/
    -----------------------------------------------------------------------------------------------------------------------------

КОМЕНТАРІ • 45

  • @pratapkumarmatta771
    @pratapkumarmatta771 Рік тому +20

    KA Paul గారు దమ్మున్న మొనగాడు. ఆయన ఇచ్చిన ఆఫర్ చాలా సూపర్. God bless you sir

  • @narayanaswami1819
    @narayanaswami1819 Рік тому +37

    పాల్ గారికి ఉన్న పరిణితి కూడా మన పాలకులకు లేకపోయా 😢

  • @komalipenumaka6426
    @komalipenumaka6426 Рік тому +5

    We support u sir jd lakshmi narayana and ka paul sir . We salute u u r the true indian showed u r courage gives us strength💪 to Andhrapradesh youth we come when ever you want us with u educate the andhra we should give a lesson to modi and his corporate beggers who is looting our govt properties must know they can fight (andhra people) against BJP
    Boycott BJP save government organisations jai ka Paul and jd lakshmi narayana sir 👍👍👍👍👍 we youth always support your courageous effort

  • @vigneshwarreddy9762
    @vigneshwarreddy9762 Рік тому +6

    Vishaka steel plant will become the biggest Church in Andhra 😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂

  • @yadalasanthi7780
    @yadalasanthi7780 Рік тому +4

    KA Paul ni dhaati elàanti strong and dare statement echa leader or man vunnada. With proper document ❤

  • @i.nagendrareddy
    @i.nagendrareddy Рік тому +1

    I am surprised to see JD sitting with KA Paul.

  • @RVRINFOTECH1999
    @RVRINFOTECH1999 Рік тому +1

    Ka gariki ❤

  • @suryaprakash8614
    @suryaprakash8614 Рік тому +1

    Thank u JD sir..

  • @pradeepboddu9004
    @pradeepboddu9004 Рік тому +2

    Super paul గారు......అమ్మితే మా రాష్ట్రానికే అమ్మడి... లేదా అమ్మవద్దు

  • @anonymousxnegation2721
    @anonymousxnegation2721 Рік тому +2

    KA PAUL 🔥

  • @emmedevaprasad5133
    @emmedevaprasad5133 Рік тому +1

    KA PAL JD AND ETV ARE SAME MENTALITY

  • @visista.m.1122
    @visista.m.1122 Рік тому

    Super ka paul garu meru 🎉

  • @Truth870
    @Truth870 Рік тому +1

    Respect JD sir

  • @vmuralikrishna8871
    @vmuralikrishna8871 Рік тому +2

    KA PAL🎉

  • @matvguru
    @matvguru Рік тому +5

    Ycp adagani prasna mee adugutunnaru 🙏🙏

  • @illapupadma2139
    @illapupadma2139 Рік тому

    👌👌👌👌🥳❤️

  • @chandrappachandrappa2144
    @chandrappachandrappa2144 Рік тому +3

    If tdp comes power the steel plant survive that all

  • @VENKATVENKAT-gl7zq
    @VENKATVENKAT-gl7zq Рік тому

    Ok కలుద్దాం

  • @apparaodasari2453
    @apparaodasari2453 Рік тому

    Great పాల్... మోడీ అదానికే ఇచ్చేస్తాడు.

  • @--MelonMusk
    @--MelonMusk Рік тому +2

    Privatisation kaavaali 👍👍

  • @ganapathijagadeeswararao6686
    @ganapathijagadeeswararao6686 Рік тому +1

    ప్రభుత్వ స్టీల్ ప్లాంట్ లేకుండా పోతే...
    నీవు మేకు కూడా 10/- కొనే అవకాశం...
    విశాఖ గంగవరం పోర్టులో కావాలనే ఐరన్ ఒర్ నిల్వలు ఉంచి దమరేజ్ పేరుతో దోపిడీ...
    💔💔💔💔💔
    స్టీల్ ప్లాంట్ కు ఒక రూపాయి పెట్టుబడి పెట్టన తరువాత 10 రూపాయలు పెట్టుబడి పెట్టాను అని నమ్మించి దోచే అవకాశం...
    💔💔💔💔💔
    ఇసుక మాఫియా కన్నా ఎక్కువ లాభం వస్తుంది అని స్థానిక రాజకీయ నాయకులు అవగాహన లేదు కావాల...
    😎😎😎😎😎😎
    ఒక రూపాయితో రా మెటీరియల్ పెట్టుబడులు వలన...
    10/- రా మెటీరియల్ లెక్కలు చూపడం...
    20/- స్టీల్ దోచేయడం...
    స్క్రాప్ పేరుతో స్టీల్ దోచేయడం...
    స్టీల్ డీలర్లు నియామకం...
    📚📚📚📚📚
    స్టీల్ వ్యాపారం లో ఉద్యోగులు అవసరం లేదు... కష్టం లేదు...
    💔💔💔💔💔
    బట్టలు వ్యాపారంలో కానీ...
    కిరాణా వ్యాపారం లో కానీ...
    ఇంత లాభం రాదు...
    📚📚📚📚📚
    స్టీల్ ప్లాంట్ లో ఇప్పటికే స్క్రాఫ్ పేరుతో ఒరిజినల్ స్టీల్ చేతులు మారుతున్నాయి...
    💔💔💔💔💔
    లోతుగా నేతలు అధ్యయనం చేస్తే ప్రపంచంలో అత్యంత లాభదాయకమైన వ్యాపారం...
    📚📚📚📚📚
    కొంతమంది కి బ్లాస్ట్ ఫుర్నేస్ కి మరియు పొయ్యి కి తేడా లేకుండా పోయింది...
    🤣🤣🤣🤣🤣
    స్టీల్ ప్లాంట్ కు రా మెటీరియల్ లేకపోయినా లాభాలు బాటలో ఎలా నడుస్తోంది...
    ❓❓❓❓❓
    ప్రభుత్వ స్టీల్ ప్లాంట్ ప్రయివేటు అయితే దేశంలో స్టీల్ రేట్లు పెరిగే అవకాశం ఉందా...
    ❓❓❓❓❓
    స్టీల్ ప్లాంట్ పరిసర ప్రాంతాల్లో ఎప్పుడూ నిర్మానుష్యంగా ఉంటుంది...
    అభివృద్ధి జరగలేదు అంటే ఏమిటి...
    😎😎😎😎😎
    స్కూల్ లో చదువుతున్న విద్యార్థులు...
    ప్లే గ్రౌండ్ లో కనబడటం లేదు అనే విధంగా మాటలు...
    🥦🥦🥦🥦🥦
    ప్రభుత్వ శానిటేషన్ ప్రయివేటు అయితే స్టీల్ ప్లాంట్ ప్రయివేటు అయితే తప్పు ఏమిటి అని విశ్లేషణ చేసే మూర్ఖులు...
    🎤🎤🎤🎤🎤
    ఒకటి మాత్రం నిజం...
    రాబోయే రోజుల్లో స్టీల్ అనేది...
    సామాన్యులపై భారం పడే అవకాశం...
    💔💔💔💔💔
    ప్రభుత్వ సంస్థలు స్టీల్ తయారు వలన టన్ను లక్ష రూపాయలు లోపు కొంటే ప్రయివేటు అయితే టన్ను 2 లక్షలకు కొనే అవకాశం ఉంది...
    📚📚📚📚📚
    ప్రభుత్వం సంస్థలు లేక పోతే...
    మీ ఇంటికి వాడే మేకు కూడా 10 రూపాయల కు కొనే అవకాశం...
    💔💔💔💔💔
    ఇక్కడ స్టీల్ ప్లాంట్ కాదు...
    మీ గోడకు కొట్టే మేకు రేటు పెరుగుతుంది జాగ్రత్త...
    💔💔💔💔💔
    ఇల్లు కట్టలేక చెట్లు కింద గోచితో బ్రతకాలి....
    💔💔💔💔💔
    ప్రభుత్వ స్టీల్ ప్లాంట్ ప్రయివేటు అయితే దేశంలో స్టీల్ రేట్లు పెంచే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది....
    📚📚📚📚📚
    ప్రభుత్వ స్టీల్ ప్లాంట్ లేకుండా పోతే...
    నీవు మేకు కూడా 10/- కొనే అవకాశం...
    💔💔💔💔💔
    ఇసుక మాఫియా...
    మట్టి మాఫియా...
    కంకర మాఫియా...
    కన్నా...
    స్టీల్ మాఫియా ఇంత లాభం అని రాజకీయ నేతలకు అవగాహన లేకుండా పోయింది...
    ఆంద్రప్రదేశ్...
    తెలంగాణ...
    రాష్ట్రం కాకుండా దేశ వ్యాప్తంగా...
    ప్రతి ఒక్కరూ ఆత్మవిమర్శ చేసుకోవాలి...
    📚📚📚📚📚
    సత్యమేవ జయతే...
    గణపతి జగదీశ్వర రావు (జగదీష్)
    ఉత్తరాంధ్ర గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థి...
    70759 66111

  • @bhargavlakshmankumareagala4269

  • @minnagorusetti9400
    @minnagorusetti9400 Рік тому +4

    KA Paul ni kalisi.. JD kuda oka baffun ayyadu.. JD mida unna gourvam kuda poiendi...

  • @rafiahmed21
    @rafiahmed21 Рік тому

    మోది అమ్మకాలు... విశాఖ ఉక్కు కర్మాగారం నిర్మించిన అప్పటి కేంద్ర కాంగ్రెస్ ప్రభుత్వం ప్రథానమంత్రి ఇందిర గాంథి. ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానందం రెడ్డి చొరవతోనే భుములు సేకరించి కలెక్టర్ జయభారత్ రెడ్డి.. 1971 - 82, సోవియట్ రష్యా సాంకేతిక పరిజ్ఞానంతో.. ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు కల్పించిన కేంద్రం కాంగ్రెసు ప్రభుత్వం..

  • @krishnaepoorikrishnaepoori9623

    Meeriddarugoodwill

  • @Bakkamallareddy
    @Bakkamallareddy Рік тому +1

    Meru IPS ala ayaru jd ..eee comedy show lo enti 😢

  • @uraju-bharath
    @uraju-bharath Рік тому +5

    చివరికి jd ఇలా అయిపోయాడు!!!!! ఖర్మ!!!

    • @an859
      @an859 Рік тому +3

      neeku burra ledhu...ayana thelivina vadu.

    • @uraju-bharath
      @uraju-bharath Рік тому

      @@an859 బుర్ర ఉన్నవాడు ఐతే.... బుర్ర లేని వాడితో సహవాసం చేయడు!!!!

    • @an859
      @an859 Рік тому +2

      @@uraju-bharath neeku thelusa KA Paul burra ledhu Ani.. ayana ippudu vunna politicians kanna better

    • @uraju-bharath
      @uraju-bharath Рік тому

      @@an859 అతని ప్రవర్తనే కడు విచిత్రం... అదే సమస్య

  • @saibabasatya
    @saibabasatya Рік тому +3

    విశాఖ స్టీల్ నీ జబుర్డుస్త్ షో చేశారు కదరా !!!

  • @mbganjigatti4187
    @mbganjigatti4187 Рік тому

    Jagan Mohan Reddy garu Andhra prajalanu mosam chestunnadi ye maatram manchidi kaadu. Prajala shaapam Jagan Mohan Reddy ni naashanam chestundi.

  • @sukhadevtiruvangad7636
    @sukhadevtiruvangad7636 Рік тому

    If the planet is privatised convention activities will suffer 🤭😱😭😁

  • @kunchemanikanthaswamy1106
    @kunchemanikanthaswamy1106 Рік тому +1

    అయ్యో రామా జేడీ గారి పరిస్థితి ఎలా ఆఇందో 😂🤣🤣

  • @kunchemanikanthaswamy1106
    @kunchemanikanthaswamy1106 Рік тому +1

    జోకర్ తో ఉంటే మనం కూడా జోకర్ నె అవుతాం. ఈ లాజిక్ ఐపీస్ చదివిన జేడీ గారు ఎలా మిస్ అయ్యారు 😂🤣

  • @Kranthiroy-s
    @Kranthiroy-s Рік тому +2

    Md gudandi

    • @sridhar0079
      @sridhar0079 Рік тому

      Oka IPS ne anta mata annaru ante meru anto topu brother