LIVE : Telangana CM Revanth Reddy Speech | Congress LIVE | TV5 News

Поділитися
Вставка
  • Опубліковано 15 лис 2024

КОМЕНТАРІ • 25

  • @ravip5539
    @ravip5539 6 днів тому +1

    Super sir real hero cm revanth garu🎉

  • @mazakwithmoksha9844
    @mazakwithmoksha9844 7 днів тому +5

    Elections mundu... 6 guarantees and people... After elections musi and Rahul Gandhi send money 😂😂😂😂😂😂

  • @R.Brahmachary207
    @R.Brahmachary207 7 днів тому +3

    పుట్టినరోజు నాడు గీ గాలి మాటలు ఏంది రెడ్డి

  • @meghavathvenkateswarlunaik7533
    @meghavathvenkateswarlunaik7533 6 днів тому

    Jai revanth Reddy... anna 🙏

  • @venkateshrao6279
    @venkateshrao6279 6 днів тому

    Crt revanth reddy garu

  • @Waabh
    @Waabh 7 днів тому +5

    Waste cm

  • @sunkarisrinivasarao8158
    @sunkarisrinivasarao8158 6 днів тому +2

    Nalgonda zilla prajalaku sigguledu… congress nu gelipinchindru

  • @NENUNAADESAMIND
    @NENUNAADESAMIND 6 днів тому

    🇮🇳 నేను నా దేశం 🙏
    ✍️తెలంగాణ సీఎం శ్రీ రేవంత్ రెడ్డి గారికి నమస్కారములు 🙏
    ✍️ శ్రీ రేవంత్ రెడ్డి గారు నేను కొన్ని ప్రశ్నలు అడుగుతాను దానికి మీరు సమాధానం చెప్పవలసిన అవసరం లేదు. కానీ ఒక్క నిమిషం ఆలోచించి ప్రజల నమ్మకం మీరు పోగొట్టుకోకండి.
    1) మీరు మీ కాంగ్రెస్ పార్టీ ఆర్ధికంగా అభివృద్ధి చెందడం కోసం మూసి నది అభివృద్ధి అని ప్రజలకు చెబుతున్నారా? లేదా నిజంగా తెలంగాణ ప్రజల భవిష్యత్ కోసం మూసి నది అభివృద్ధి చేస్తున్నారా?
    2) తెలంగాణా లో కొత్త మున్సిపాలిటీలు, కార్పొరేషన్ లు కోసం LRS ఆపడం ఎంతవరకు మంచి ఆలోచన?
    3) తెలంగాణాలో LRS ఓపెన్ చేయకపోవడం వలన తెలంగాణా ఆర్ధికంగా నష్టపోతుంది అనే విషయం మీరు మరచిపోయారా?
    4) తెలంగాణాకు మూసి నది ప్రక్షాళన 100% చేయాలి, కానీ అదే సమయంలో LRS లు కూడా పర్మిషన్ ఇవ్వాలి లేదంటే తెలంగాణాకు కంపెనీలు, IT కంపెనీలు ఎంత ప్రాముఖ్యమో అంతే ప్రాముఖ్యం కనస్ట్రక్షన్ ( నూతన భవన నిర్మాణం ) కూడా చాలా ప్రధానం అనిమీకు తెలిసినా కూడా ఎందుకు మీ ప్రభుత్వం కనస్ట్రక్షన్ విషయంలో నిర్లక్ష్యం చేస్తున్నారు?
    ✍️ శ్రీ రేవంత్ రెడ్డి గారు కనస్ట్రక్షన్ నిర్మాణాలు ఆగిపోవడం వలన తెలంగాణా ప్రభుత్వానికి ఎందుకు నష్టం వస్తుంది అని మీరు అనుకుంటే అది మీ పొరపాటు అవుతుంది.👇
    ✍️ ఎందుకంటే 👇
    ✍️ శ్రీ రేవంత్ గారు కనస్ట్రక్షన్ నిలిచిపోవటం వలన ఈ క్రింద వ్యవస్థలు అన్నీ కూడా మూత పడటానికి 90% అవకాశం వుంది.
    కనస్ట్రక్షన్ రంగంతో అనుబంధ సంస్థలు 👇
    1) రోజువారీ కార్మికులు
    2) స్టీల్, సిమెంట్, పెయింట్స్, వుడ్, హోటల్స్, టీ షాప్స్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్, ఇలా ఇంకా ఎన్నో తెలంగాణాలో వున్న అనుబంధ సంస్థల అమ్మకాలు తగ్గటంజరుగుతుంది. దీనివలన కనస్ట్రక్షన్ రంగానికి సప్లై చేసి జీవవనం సాగించే వారి రోజువారీ జీవనం చాలా కష్టం అవుతుంది.ఈ విషయం మీరు ఎలా మరచిపోయారు?
    ✍️ శ్రీ రేవంత్ రెడ్డి గారు మీరు ఒక సీఎం గా కాకుండా ఒక సామాన్య వ్యక్తి లాగ ఒక్క నిమిషం ఆలోచించండి మీకు సమాధానం దొరుకుతుంది. మీరు వస్తే తెలంగాణాఆర్ధికంగా బాగా అభివృద్ధి చెందుతుంది అనే నమ్మకంతో తెలంగాణా ప్రజలు మిమ్మల్ని నమ్మారు. దయచేసి తెలంగాణా ప్రజల నమ్మకాన్ని ముందుకు తీసుకుని వెళ్ళండి.
    ✍️ సార్ నేను బిల్డర్నికాదు,ఏ పార్టీ నాయకుడిని కాదు.నేను తెలంగాణాలో మీ పరిపాలన మీద అధ్యయనం చేస్తున్నాను,మీ పరిపాలనను తెలంగాణా ప్రజలు 65% తిరస్కరిస్తున్నారు అనేది నిజం. మీకు తెలంగాణా ప్రజల అభిప్రాయం 100% తెలుసు.అయినాకూడా మీరు మూసినది ప్రక్షాళన పేరుతో అన్ని వ్యవస్థలను కుంటు పడేవిధంగా మీ ఆలోచన వుంది అనే వాస్తవం మీరు ఇప్పటికైనా గ్రహిస్తారు అప్పుడైనా తెలంగాణా ప్రజల ఆకాంక్ష నెరవేరుతుంది అని మీకు నా అభిప్రాయం తెలియచేస్తున్నాను.
    ✍️ శ్రీ రేవంత్ గారు చివరిగా ఒక నిజం. అన్ని వ్యవస్థలు అభివృద్ధి చెందినప్పుడే తెలంగాణా రాష్ట్ర పౌరుల భవిష్యత్ బాగుంటుంది. తెలంగాణా పౌరుల భవిష్యత్ బాగుంటే నిరుద్యోగం అనే మాట తెలంగాణాలో వినపడదు, ఇదే నిజం. దయచేసిఒక్క నిమిషం ఆలోచించి అడుగులు ముందుకు వేయండి.
    ధన్యవాదములు 🙏
    🇮🇳 సమసమాజ నిర్మాణమే భారతదేశ ప్రజల ఆకాంక్ష 🇮🇳
    🇮🇳 భారతదేశ రాజ్యాంగమే భారతదేశ ప్రజల శ్వాస 🇮🇳
    🇮🇳జైహింద్
    ఇట్లు
    భారతదేశ పౌరుడు

  • @yogeshkondawar5266
    @yogeshkondawar5266 7 днів тому

    Cm Revant reddy sab , Sir I request to you for rail project demand send to South Central railway. Marathwada devotee,also telagana, andhrapradesh comes for Darshan in Rajrajeshwar Swami in vemulwada and God Narasingha in Dharampuri.But no direct train from Nanded Maharashtra.Sir you send demand of KamaReddy vemulwada Dharampuri rail project.

  • @Evanascarlet
    @Evanascarlet 7 днів тому +1

    This message is very mature and clear. If hydra intension r to clean musi and late then it is a great decision.

  • @maheshchedurupalli51
    @maheshchedurupalli51 6 днів тому

    Niku echindi estam vachi natu thitamani kadhu saruuu

  • @nagendrarao7007
    @nagendrarao7007 6 днів тому

    Revanth reddy garu meeparipalana em paripalana andarni tittudu saval visurudu orrudu koolagottudu idena parpalana ante maatladite moosi enka emi samasyalu leva ilacheste ekkuva rojulu vundavu jagrattaga paripalinchu😂😂😂😂😂😂

  • @venkateshrao6279
    @venkateshrao6279 6 днів тому

    Ktr , kcr should not become cm again ...

    • @sunkarisrinivasarao8158
      @sunkarisrinivasarao8158 6 днів тому +2

      Yea vooru nayana mandi

    • @venkateshrao6279
      @venkateshrao6279 6 днів тому +1

      @sunkarisrinivasarao8158 hyderabad brother

    • @sunkarisrinivasarao8158
      @sunkarisrinivasarao8158 6 днів тому +2

      @@venkateshrao6279Naaku doubt anna

    • @venkateshrao6279
      @venkateshrao6279 6 днів тому +1

      @@sunkarisrinivasarao8158 ne istam neku doubt unte nen em cheyalenu.. brother

    • @naaishtam9792
      @naaishtam9792 6 днів тому +1

      అడవి పందిని ఊర్లోకి రానివ్వ కూడదు అనుకుంటే ఊర పంది ఇంట్లో కి వచ్చి సొచ్చినట్టు అయింది మన తెలంగాణ కథ