మద్య దూరం ఎంత పెట్టారు విత్తనాలు వేసారా నారు ఎన్ని రోజులనారు వేసారు సాగు పద్దతులు వివరించండి వాడిన కషాయాలు ఎపురుగుకు ఎ కషాయం జీవనియంత్రణ పద్దతులు ఆచరిస్తున్నారు తేలుపగలరు వరి నేలఎమి రకం. మీ cell no address
సేంధ్రీయ కర్భనం ఎంత ఉంది దీనిని పెంచటం కోసం మీరు ఎమి ఆచరిస్తున్నారు. పచ్చి రోట్ట పైరు పెంపకం కు ఎ రకం ఎన్ని రకాల విత్తనాలు వాడుతున్నారు. సాగు విదానం తేలపగలరు
శ్రీవారి సాగులో మీ యొక్క అనుభవాలను ప్రతి ఒక్క రైతుకు తెలియజేస్తే చాలా మంచిది కానీ మీరు మాత్రం వీడియోలు రూపంలో చూపిస్తున్నారు మీరు పర్సనల్ గా మాట్లాడితే ఎక్కువ అనుభవం వస్తుంది రైతులకు
వరి లో కొనొ్వీడర్ ని అడ్డం నిలువు గా తిప్పుకోవాలా లేక ఒక సాలు తిప్పితే సరిపోతుందా
సార్ మాకు ఎత్వామ్స్ కావలె ను దయచేసి రిప్లై ఇవ్వండి
మద్య దూరం ఎంత పెట్టారు విత్తనాలు వేసారా నారు ఎన్ని రోజులనారు వేసారు సాగు పద్దతులు వివరించండి వాడిన కషాయాలు ఎపురుగుకు ఎ కషాయం జీవనియంత్రణ పద్దతులు ఆచరిస్తున్నారు తేలుపగలరు వరి నేలఎమి రకం. మీ cell no address
సేంధ్రీయ కర్భనం ఎంత ఉంది దీనిని పెంచటం కోసం మీరు ఎమి ఆచరిస్తున్నారు. పచ్చి రోట్ట పైరు పెంపకం కు ఎ రకం ఎన్ని రకాల విత్తనాలు వాడుతున్నారు. సాగు విదానం తేలపగలరు
ఈ అన్ని videos మన channel లో వున్నాయి. ఒకసారి చూడండి
శ్రీవారి సాగులో మీ యొక్క అనుభవాలను
ప్రతి ఒక్క రైతుకు తెలియజేస్తే చాలా మంచిది కానీ మీరు మాత్రం వీడియోలు రూపంలో చూపిస్తున్నారు మీరు పర్సనల్ గా మాట్లాడితే ఎక్కువ అనుభవం వస్తుంది రైతులకు