Sobhan Babu Last Exclusive Interview | Sitara | ETV

Поділитися
Вставка
  • Опубліковано 8 вер 2024
  • ☛ For latest updates on ETV Channels | www.etv.co.in
    ☛ Subscribe for more latest Episodes | bit.ly/12A56lY
    ☛ Like us on | www. etvt...
    ☛ Follow us on | / etvteluguindia

КОМЕНТАРІ • 1,1 тис.

  • @bearravi6336
    @bearravi6336 7 місяців тому +158

    2024 chusevallu like kottandi

  • @ramjava3229
    @ramjava3229 6 років тому +422

    షుమారు ఒక పది సార్లు ఈ ఇంటర్వ్యూ విన్నా, కాని ఇంకా ఇంకా వినాలనిపిస్తోంది. ఎంతో ఆదర్శ వ్యక్తిత్వం శోభన్ బాబు గారిది. మీరు వినండి ఏంటో నేర్చుకుంటారు జీవితంలో

  • @mohanreddyilluri1437
    @mohanreddyilluri1437 6 років тому +266

    హీరో శోభన్ బాబు గారు అప్పటికి ఇప్పుటికి ఎప్పటికి అద్భుతమైన నటులు

    • @sivakumarchanti1088
      @sivakumarchanti1088 3 роки тому +4

      ఎస్ లెజెండ్ శోభన్ బాబు గారు

  • @krishnamohan6736
    @krishnamohan6736 6 років тому +855

    గొప్ప నటుడు నిజజీవితంలో ఎన్నో ఆస్తులు సంపాదించిన పబ్లిసిటీ కి దూరంగా సాధారణము గా బ్రతికిన మంచి మనిషి

  • @rajkumarredddy2925
    @rajkumarredddy2925 6 місяців тому +68

    2024 లో మన శోభన్ బాబు గారికి చూసిన వాళ్ళు లైక్ కొట్టండి

  • @krishnamohan6736
    @krishnamohan6736 5 років тому +184

    గొప్ప నటుడు తో పాటు మంచి మనిషి వివాదాలకు దూరంగా ఉంటూ స్టార్ డమ్ కి పొంగిపోకుండా నిరాడంబరంగా జీవించి మరణించి మహారాజు గా అభిమానుల గుండెల్లో చిరస్తాయి గా ఉండి పోయిన నటభూషణ శోభన్ బాబు గారు

  • @vkasngo1602
    @vkasngo1602 3 роки тому +85

    మంచి మనిషి ప్రకటన లేకుండా ఎన్నో సేవలు చేసిన వ్యక్తి....

  • @pinapeddabalasankar1310
    @pinapeddabalasankar1310 4 роки тому +131

    Good insights from Shoban babu...
    1. Intellectual property is more valuable than material property
    2. Make your kids valuable rather rich...
    3. Exit is more important than Entry..
    4. Have habits under control and limit
    5. Yogasans..
    6. Start living through detachment..
    Good interview...

  • @vadlarajashekhar2941
    @vadlarajashekhar2941 2 роки тому +14

    నిజంగా ఈ ఇంటర్వ్యూ చాలా బాగా చేశారు
    ఎన్ని సార్లు చూసినా మళ్ళీ మళ్ళీ చూడాలనిపిస్తుంది.ఎంతో నిలకడ నిబద్దత కలిగి ప్రశాంతంగా మనస్పూర్తిగా వినసొంపుగా మాట్లాడుతున్నారు శోభన్ బాబు గారు....

  • @kondaiahmaddu9511
    @kondaiahmaddu9511 3 роки тому +29

    గొప్పవారి మనస్సు నుండి ‌‌ఎంతో విలువైన ‌మాట‌లు విన్నామూ చాలా సంతోషం🙏🙏🙏🙏

  • @rambalahoratra3735
    @rambalahoratra3735 5 років тому +909

    Who's watching legend Shoban Babu Garu 2019

  • @bhaveshreddy3206
    @bhaveshreddy3206 3 роки тому +10

    శోభన్ బాబు గారి మాటలు వింటూంటే నమస్కరించకుండా ఉండలేము ప్రవచనమ్ చెప్పి ఆచరించే వారు నటుల్లోకూడా ఉన్నారు బ్రహ్మానందం గారు కూడా🥰🥰🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏💐💐💐💐💐💐💐💐🍎🍎🍎🍎🍎🍎🍎🍎🥰🥰

  • @salurisatish2074
    @salurisatish2074 5 років тому +73

    మనుషులు ఎప్పుడూ పుడతారు , కానీ మహానుభావులు అప్పుడప్పుడు పుడతారు అందులో ఒక్కరు మన శోభన్ బాబు . sir !! మీరందించిన విలువలే మాకు పూలబాటలు !! సతీష్ సాలూరి (మ్యూజిక్ డైరెక్టర్ )

  • @jaibhimkshetram6795
    @jaibhimkshetram6795 3 роки тому +458

    2021 lo chusinavallu oka like kottandiii friends. ..🌹🌹🌹🌹🌹🌹

  • @jamesnallamothu7699
    @jamesnallamothu7699 5 років тому +69

    బాబు గారు ని గుర్తించిన అభిమానులు మనసున్న మారాజులు . నిజ జీవితానికి అద్దం పట్టే ఆయన చిత్రాలు , ఆయన క్యారెక్టర్స్ , పాటలు 90% superduper హిట్స్. ఈ రికార్డ్ ఈ యనకే సొంతం . అభిమానుల గుండెల్లో చిరస్మరనియుడు. నిజమైన HERO .

  • @venkataramana-qp1cq
    @venkataramana-qp1cq 4 роки тому +24

    గొప్ప హీరో. చాలా ప్రతిభావంతులైన వ్యక్తి.

  • @nicolasjohn8707
    @nicolasjohn8707 4 роки тому +80

    ఇంత మంచి వ్యక్తి అని వీడియో చూసాకా గాని తెలియలేదు.

  • @carbreddy
    @carbreddy 4 роки тому +65

    During 1993-96, I was in Numgambakam pursing my CA course, I often saw him at 6am moving out of his residence in the Mercedes Benz shown at the end of this video. Those days I learnt he has huge farm house in Chennai where he would spend his day in planting saplings and doing gardening work. He is very aristocratic and decent person. I saw his many movies like Ilalu, Jeevana Tharangalu, many great movies. Recently I learnt his total net worth was 80000 crores at the time of his death. My boss in 1993 told me that Ms. Jayalalitha that time CM was in love with Shaban babu but I recenly learnt he never crossed his limit as he was very honest person. Like wise many things about his personality are know only after his death. A great person. Learnt he is not only richest in entire South among Film Stars but also a humble and decent personality. Happy to know him so closely. His advise about suputhrudu and properties are really very important.

  • @vneelima1694
    @vneelima1694 6 років тому +27

    Real soggadu &handsome legendary actor of the telugu film industry.hats off to ur simplicity &down to earth attitude sir. We miss u alot shoban babu garu.

  • @CyberrJunky
    @CyberrJunky 3 роки тому +22

    Seems like a gentle soul, I used to watch his movies when I was little. We need more such people in 2021.

  • @harishkumar5805
    @harishkumar5805 4 роки тому +272

    2020 lo chusevaalu oka like vesukondi😍😍😍😍😍😍

    • @v.neelima4685
      @v.neelima4685 3 роки тому +1

      Not only 2020 He is my all time favourite hero.believe it r not l belong to this generation but shoban babu garu is my favourite hero among all.👍👍👍

  • @zeelanbasha1665
    @zeelanbasha1665 6 років тому +24

    Andagadu, Soggadu Shobhan Babu... Loved his Interview.... Best Interview

  • @srikaruna
    @srikaruna 3 роки тому +5

    ఎంతో అద్భుతంగా నటించే అందాల నటుడు శోభన్ బాబు గారు ✨✨💥💥🌷🌷🎉🎉🌹🌹🤗🤗🔥🔥

  • @laxmikante646
    @laxmikante646 2 роки тому +18

    మంచి నటన మంచి విలువలు కలిగిన మహానుభావులు వారికీ వందనాలు

  • @user-rj4uq2xy9n
    @user-rj4uq2xy9n 5 років тому +539

    శోభన్ బాబు //
    జీరోగా వచ్చాడు,హీరోగా నిలబడ్డాడు,జోరుగా ఉన్నప్పుడే
    నిలిపివేశాడు ! నిజమైన హీరో,తుదివరకు నిలకడైన హీరో!
    అభిమాన సంఘాలు పెట్టి ఆరిపోవద్దు,నచ్చితే సినిమా
    చూడు,కాని పని ఎగ్గొట్టి పరుగులెందుకు? నిన్ను కాపాడేది
    నీ పనే సినిమా హీరోలు కాదు అని చెప్పిన ఏకైక మగాడు
    ఈ హీరో ! ఆబాల గోపాలాన్ని తన నటనతో అలరించిన
    రాముడే గాదు కృష్ణుడు కూడా ! అతివల ఆదరాభిమానాలు
    దండిగా చూరగొన్న మెండైన కధానాయకుడు ! డాంబికం
    దర్పం అవసరం లేదు,అతి పనులు అసలే వద్దు ! ఓర్పుతో
    పొదుపు కూర్చుకో సంపదలో ఎంతో మార్పు వస్తుంది అని
    నేర్పు మాటలు చెప్పిన మార్గదర్శి ! మితాన్ని పాటించి
    అమితంగా సంపద సృష్టించి నమ్ముకున్నవారికి ఎంతో
    హితము చేకూర్చిన భాగ్యవంతుడు ! పాత్రత నెరిగి దానం
    చేసిన వితరణశీలి, సందర్భం ఎరిగి మాట్లాడిన సంయమన
    శాలి ! దూషణ భూషనాలకు దూరంగ వున్న నట భూషణుడు !
    మూడు పుష్కరాలు నటుడిగా వుండి,ఒక పుష్కరం పాటు
    కెమేరా కు మొహం చూపని నియమ నిష్టుడు ! శత్రువులు
    లేరు మిత్రులు తక్కువే ఆత్మీయులు మరీ తక్కువ కాని
    అభిమానులు ఎక్కువే ! జీవితాంతం వివాదాలకు ఆమడ
    దూరం కాని చివరి క్షణం గురించ అన్నీ అనుమానాలే !
    సినిమా భాషణానికే భూషణంగా వెలిగిన ఆంధ్రుల అందాల
    నటుడు నటభూషణ శోభన్ బాబు అభిమానుల గుండెల్లో
    అప్పుడు ఇప్పుడు ఎప్పుడు సోగ్గాడు శోభనాద్రియే !!

    • @padmavathibasavaraju2118
      @padmavathibasavaraju2118 5 років тому +4

      Super

    • @kiranyaladandi8087
      @kiranyaladandi8087 5 років тому +6

      What a explenaltion brother super

    • @mjprasad
      @mjprasad 5 років тому +4

      Nice

    • @girijachittipapa1141
      @girijachittipapa1141 5 років тому +4

      Well elobrated sir, perfectly apt for ShobAnbabu Sir, huge respect and love towards shobAnbabu garu, missing you a lot, it would be great if you still alive

    • @gopionti7029
      @gopionti7029 4 роки тому +5

      What a comment brother... salute to Shobhan Babu and u

  • @cutiepiesweety2366
    @cutiepiesweety2366 5 років тому +14

    Handsome man. Intha andagadu asal malli chudalem. Super sir

  • @RAMARAJUGUNTURU220
    @RAMARAJUGUNTURU220 3 роки тому +21

    Who is watching in 2021. . Legendary Actor ❤️

  • @divyaabhiram971
    @divyaabhiram971 6 років тому +89

    He is real hero...I miss u sir..... really rare person in a Telugu cinema industry

  • @layakb9165
    @layakb9165 5 років тому +61

    No actor in whole TFI can't match his glamour and personality
    Salute to a true legend 🙏🙏👌

    • @saiharshithguduri7424
      @saiharshithguduri7424 Рік тому +1

      Only power packed superstar Mahesh Babu no one can match his glamour handsomeness smartness ra pilla na kadaka picha puka ne jathi benga only power packed superstar Mahesh Anna is god💪💪🦁🦁🦁🦁🦁🦁🦁🦁💥💥😎😎☝️☝️👑👑👑

    • @saiharshithguduri7093
      @saiharshithguduri7093 Рік тому

      ​@@saiharshithguduri7424 jai superstar Mahesh Anna 💪💥

    • @user-ue7hs8ek4r
      @user-ue7hs8ek4r 7 місяців тому

      @@saiharshithguduri7093 nee bokka

    • @user-ue7hs8ek4r
      @user-ue7hs8ek4r 7 місяців тому

      @@saiharshithguduri7424 maheshbabu erripooku

  • @ravic2079
    @ravic2079 2 роки тому +11

    Very inspiring man .. Lots of respects to him. Though he owned lots of properties, he is still down to earth in his character. Very rare to see such a person.

  • @madhunarasimha2213
    @madhunarasimha2213 6 років тому +15

    I haven't known so far that his interview is there.But when I listened his interview I was very much rejoiced. No one is there to dislike him.Such a wonderful hero he is.

  • @Sajjan246
    @Sajjan246 24 дні тому +1

    ఇది అవాంఛనీయం అని అనిపిస్తే తిరిగి అటు చూడని నిభద్ధత గల ధీశాలి. గుప్తదానశీలి.కృతజ్నత,వినయము,స్నేహము పాటించే వ్యక్తిత్వం శోభన్ బాబు.

  • @ramreddy3819
    @ramreddy3819 3 роки тому +10

    Great man ,good human being,helped so many people and families,no advertising no show that is shoban babu garu

  • @deepakluther4964
    @deepakluther4964 3 роки тому +9

    A trendsetter for Real Estate investment and a Real estate magnet, speaking about living a detached life from Wealth. So grounded !!!

  • @naikvbalu1975
    @naikvbalu1975 6 років тому +219

    దేవుడు... ఆంధ్రా ప్రజలకు అన్యాయం చేసాడు.. దేవుడా శోభన్ బాబు గారు మీ దగ్గర స్వర్గం అనుభవించాలని.......ఆకాంక్షిస్తూ.. .......

    • @freddiemercurybulsara3876
      @freddiemercurybulsara3876 4 роки тому +1

      Mega zoo family banisalu meeru, Telugu anu Andhra kaadhu

    • @HariNamballa
      @HariNamballa 2 роки тому +2

      @@freddiemercurybulsara3876 ఆంధ్రుడిని ఆంధ్రుడు అనక ఇంకేమంటారు?
      తొందరేల సుందర వదనా? మీకోసం పుట్టారు కదా బూతు సినిమాలు తీసుకునే ***కొండ లాంటి ఆణి ముత్యాలు, వెలగ బెడతారు, చూసి తరించండి త్వరలో
      మా స్వఛ్ఛమైన తెలుగు భాషని వెయ్యేళ్ళు వర్ధిల్లనీ
      మీరు అర్ధం చేసుకోవాల్సిన విషయం - ఏనాడైతే మీ నాయకుడు తెలుగు తల్లి తెలంగాణా తల్లి అని వేరు చేసాడో, మీరందరు తందాన తాన అని వంతు పలికారో మీ విజ్ఞత అర్దమాయే.
      మీ మీద ఎటువంటి కోపం గానీ ద్వేషం గానీ లేవు
      మా తెలుగుని స్వఛ్ఛంగా ఆస్వాదించనీయండి
      ఇందులో మళ్ళీ మిశ్రమ భాషని కలిపి కలగాబులగం చేయకండి
      ఈ రోజుల్లో వచ్చే ప్రతీ సినిమా or TV programs, మీ నాయకుడిని మెప్పించి టాక్స్ బెనిఫిట్ కోసం (unwritten rules, if not followed, the producers face torture, check behind the scenes stories).
      అనవసరంగా రెండు భాషలు కలిపి తీసి పెంట చేస్తున్నారు, పరమాన్నం లో అదేదో కలుపుకు తిన్నట్టు, మా ఖర్మకి
      చక్కగా - రాష్ట్రాలు వేరైనట్టుగా, తెలుగు సినిమాలు, తెలంగాణా సినిమాలు అని వేరుగా తీసి అందరు ప్రశాంతంగా బ్రతకొచ్చు కదా, ఎందుకు ఇంకా పీకులాటలు? మీకు తెలంగాణ భాష మీద మక్కువ ఉంటే సంతోషంగా ఆ భాషని ప్రోత్సహిస్తూ సినిమాలు తీయండి, ఎవ్వరికీ ఇబ్బంది ఉండదు.
      తెలుగుని సంపూర్ణంగా ఆస్వాదిద్దాం, కల్తీ భాష లేకుండా

    • @anantha2232
      @anantha2232 2 роки тому

      ఆయన ఎంతో క్షోభ పడ్డారు కోరుకున్న జయ దక్కలేదు ఆయన ఆరాధించి న వ్యక్తి కి అవమానం జరిగింది. అది జీర్ణించుకోలేదు 😰😰😰😰😰😰😰😰😰😰😰😰😰😰😰😓😓😓😓😓😓😓😓😓😓😓😓😓😓😓😓😓😓😓😓😓😓😓😓😓😓😓😓😓😓😓😥😥😥😥😥😥😥😥😥😥😥😥😥😥😥🤓😌😥😌😌😌🤓🤓🤓🤓😔😔😔😞😞😞

  • @saiphaniutkarshkethana8519
    @saiphaniutkarshkethana8519 3 роки тому +14

    Great things to learn from Sobhan Babu garu!! Thank you so much for the interview 😍🙏😇❤️

  • @RamishettiHari
    @RamishettiHari 4 роки тому +30

    ఇంత క్రమశిక్షణ కలిగిన మిమ్మల్ని కలిసే అదృష్టం లేకుండా పోయింది.. RIP

    • @vidyabotsa7311
      @vidyabotsa7311 3 роки тому

      Nuvvu emaina mahesh babu ha moham babu ha velli kalisedaniki..

    • @RamishettiHari
      @RamishettiHari 3 роки тому

      @@vidyabotsa7311 mari nuvvendi cheppu.. Nuvvemaina Aishwarya rai na nee mohaniki? 👊.. Commet pette mundu alochinchu useless👊👊👊

  • @rahimrahim2528
    @rahimrahim2528 5 років тому +7

    Sobhan babu garu is great and handsome beautiful actor in film industry his interview is more and much meaning full hands off sir

  • @143rathod143
    @143rathod143 5 років тому +41

    మంచి విషయాలు తెలుసుకునే అవకాశం కలిగింది.🙏🙏

  • @esware5863
    @esware5863 4 роки тому +8

    జీవితము నుండి ఉపసంహరణ అనేది ఒక కళ . శోభనబాబు విషయములో అయన చాలా ప్లాన్డ్ గా నిష్క్రమించారు . ధన్యులు .

  • @peelalnmurthy4698
    @peelalnmurthy4698 4 роки тому +24

    I love him a lot.particularly his voice and modulation, it is unique for this great person.

  • @nallamachireddygarimachire1275
    @nallamachireddygarimachire1275 3 роки тому +8

    మంచినటుడు గొప్ప మనస్సు గల ధిశాలి🙏🙏ఆదర్శవంతులు

  • @HarishKumar-xl3du
    @HarishKumar-xl3du 5 років тому +344

    Who's watching legend Shoban Babu Garu 2018.

  • @kunabros5363
    @kunabros5363 5 років тому +70

    Exit is much more important than entry....
    It's divine word

    • @esware5863
      @esware5863 4 роки тому +2

      జీవితము నుండి ఉపసంహరణ అనేది ఒక కళ . శోభనబాబు విషయములో అయన చాలా ప్లాన్డ్ గా నిష్క్రమించారు . ధన్యులు .

  • @Hemachandrat
    @Hemachandrat 6 років тому +384

    The great thing about E TV anchors is that, they allow other person to talk completely

  • @gnrao8640
    @gnrao8640 5 років тому +19

    Great message sir. Exit is much more important than entry. What a humble personality sir you are! We really miss you.

  • @bharathsandesh5302
    @bharathsandesh5302 6 років тому +77

    Mr.perfect... soggadu for a reason... lady fans ni SODARIMANULU ani sambodinchina goppa personality

  • @gurukumardavala7184
    @gurukumardavala7184 6 років тому +49

    Excellent attitude sir definitely a personality lesson to the youngsters we miss you sir

  • @srivikraman
    @srivikraman 4 роки тому +261

    Anyone here after watching Queen?

  • @ravalikadandu2804
    @ravalikadandu2804 4 роки тому +41

    Please upload all the interviews of shoban babu Garu..... voice of legend....makes to feel that he still exists between us right now and forever.....I always love to watch his films.....we all truly truly.......miss u sir........❤❤.... where ever you are may u r soul rest in peace ❤❤

    • @user-vn8lc5vm7v
      @user-vn8lc5vm7v 11 місяців тому

      Aa uchharana, ayana vade telugu padaalu, aa matlade vidhanam, ayana cheppae vishayaalu, vivarinche vidhanam ee rojullo evarinundaina expect cheyyagalama!

  • @kenphi7681
    @kenphi7681 4 роки тому +15

    " law of moderation " and "intellectual property " is the summary of the interview.

  • @indiavijay6419
    @indiavijay6419 6 років тому +36

    What a great philosopher... Great intelegent... I never thought so... It is wonderful to hear such great depth of words....

  • @bangtansbunny6590
    @bangtansbunny6590 4 роки тому +26

    Fun fact: Shoban babu was asked to act in a movie called " athadu" by Trivikram Srinivas (Nazar's role).But he denied the film by saying that he always wanted to be a Soggadu in audience memory.

  • @vivekkanakaroybheemala1810
    @vivekkanakaroybheemala1810 3 роки тому +3

    Sobhan babu sir is a legend I can say he is more than ntr for me and more over who is watching sobhan babu sir in 20ts

  • @mirzahumayun5121
    @mirzahumayun5121 5 років тому +30

    Physical property....intelectual property...well said sir...

  • @raghukantam7268
    @raghukantam7268 4 роки тому +31

    శోభన్ బాబు గారికి న పాదాభి వందనాలు

  • @geethabhavani7091
    @geethabhavani7091 5 років тому +14

    Such a useful interview by great legendary actor shoban babugaru

  • @ramnayak323
    @ramnayak323 6 років тому +162

    Don't unlike please he is our real hero...I'm fan

    • @nareshmerugu4455
      @nareshmerugu4455 5 років тому +1

      ram nayak 7

    • @amsaveni5881
      @amsaveni5881 5 років тому +7

      ram nayak I don't know Telugu, but I like him very much because our amma jayalalitha liked him.

  • @marrikoti5885
    @marrikoti5885 6 років тому +22

    A real hero Very handsome person physically & mentally.

  • @simhadribuddala1974
    @simhadribuddala1974 3 роки тому +14

    Great person in Cinema industry ❤️🙏🙏 because do not have any bad habits (Smoking, Drinking)👌🏼👌🏼🙏

  • @Ammu-hg3ge
    @Ammu-hg3ge 7 місяців тому +8

    అభిమానుల హృదయాలను కొల్లగొట్టి, అందగాడు, సూపర్ స్టార్, తెలుగు, తమిళ ప్రజలకు భూమి మీద పెట్టుబడి పెట్టి ఎలా భవిష్యత్తు ఉంటుంది తెలిపారు 🎉🎉🎉

  • @sandeep86t1
    @sandeep86t1 6 років тому +38

    Excellent speaker and character of honor. So much to inspire ourselves. Love you sir. Long live shoban babu

  • @tadalaprasanthi2763
    @tadalaprasanthi2763 Рік тому +10

    Legendary actor ...watching in 2022🤩

  • @rlmadhu
    @rlmadhu Рік тому +4

    Materialstic property vs intellectual property then Entry and Exit in Profession ..clarity on each and every aspect in life we should learn from sir ... He told How important detachment in life.. excellent Sir...

  • @rameshroyal5440
    @rameshroyal5440 5 років тому +32

    నాకు తెలిసి హీరో,రియల్ హీరో అంటే ఈయనే🙏🙏🙏

  • @danieldasari6626
    @danieldasari6626 4 роки тому +34

    నిజంగా శోభన్ బాబు గారు మళ్లీ పుట్టాలి

  • @chadalavadaanjaneyulu5468
    @chadalavadaanjaneyulu5468 3 роки тому +9

    ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు 🙏

  • @eversunnyguy
    @eversunnyguy 6 років тому +11

    A lesson in self development. Thanks Sobhan garu. Inspirational speech.

  • @nagabhushanampakam3439
    @nagabhushanampakam3439 4 роки тому +35

    సినిమా రంగం లో నియమ నిబంధనలు పాటించిన వ్యక్తి శ్రీ శోభన్ బాబు గారు

  • @bhanun9
    @bhanun9 3 роки тому +18

    Thank you ETV for such wonderful episode!!Todays young and all people should watch such interviews of such a talents legends artist. Listening such would definitely helps in inculcating the good habits and helps analyzing personal taught, also enables to think and choose better paths for life. Shoban Babu sir is such a humble person, v down to earth and he sets himself as an example how to be and not to be. @ etvteluguindia we encourage you to post/upload these kind of interviews frequently and nevertheless old is always gold ...!!

  • @pavankumarparuchuri1540
    @pavankumarparuchuri1540 5 років тому +30

    Watching in 2019 ... what a mesmarising and motivational words from handsome man from in and out ...

  • @sanjaypratap1741
    @sanjaypratap1741 2 роки тому +8

    A true legend and most handsome still in that age 😍

  • @challagopal3847
    @challagopal3847 6 років тому +13

    Inspiration personality and mindset for millions of people. We miss you sir.

  • @AyitheInkentiMawaBRO29
    @AyitheInkentiMawaBRO29 4 роки тому +21

    ఆ రోజుల్లో మగువల మనసు దోచిన మొనగాడు శోభన్ బాబు గారు😊😉

    • @djayashree4854
      @djayashree4854 4 роки тому +1

      Aarojullone kadu a rojjullo aina movies chuste avarina fans avutharu..a great man with a great heart .lots of love n respect towards him😇😇

  • @anveshbandari425
    @anveshbandari425 4 роки тому +5

    Sir you should be there in this generation. We miss u sir.. your positive words are made me to do everything in life..

  • @starstar5138
    @starstar5138 6 років тому +153

    you are a king of handsome sir

  • @nareshtalari5257
    @nareshtalari5257 6 років тому +4

    Shobhan Babu Gaaru.....olden days Soggadu.....very valuable interview....thanks for vedio collector's

    • @mrsfilomenafrancis2247
      @mrsfilomenafrancis2247 2 роки тому

      Shobhan Babu Gaaru.... olden days Soggadu .... very valuable interview.... thanks for Vedio collector's 🙏🙏🙏

  • @venkatsubbuvenkat1057
    @venkatsubbuvenkat1057 6 років тому +36

    He is just talking like a saint...inspiring

  • @peelalnmurthy4698
    @peelalnmurthy4698 2 роки тому +5

    Watching his characters and his personality is like addiction. We can enjoy his modulation also.

  • @khabibsattarsk6677
    @khabibsattarsk6677 7 років тому +44

    great hero...good speech.i like soggadu we miss u sir. mee speech naaku inspiration tq.

  • @venkatalakshmanakumar.c554
    @venkatalakshmanakumar.c554 4 роки тому +5

    Shobhan babu garu !!! The perfect and complete man 👌 A Hero for ever !!!!

  • @dr.g.rsuryanarayana866
    @dr.g.rsuryanarayana866 5 років тому +15

    Very cool actor in Tollywood Shoban Babu

  • @vasudevants5841
    @vasudevants5841 5 років тому +11

    The great philosopher...his life was a good message to all.

  • @prasadkvd5481
    @prasadkvd5481 5 років тому +6

    Legendary human being Sobhan babu garu, you are inspiration to this society...

  • @karna219
    @karna219 5 років тому +19

    2019 shoban babu garu still rocking!!!¡

  • @upendarkotte2971
    @upendarkotte2971 6 років тому +16

    Last days loo chala manchi matalu chepparu 😆😆😆🙏🙏🙏meeru akda unna mee Aathma Ku Shanthi chekuralani mee abhimanullo nenu okadiga korukuntunna 😍😍😍🙏🙏🙏😄😆🖐️

    • @ajaydravid24
      @ajaydravid24 5 років тому

      Brother 1998 video idhi aayana chanipoindhi 2008.

  • @ramachandrareddy3133
    @ramachandrareddy3133 4 роки тому +17

    Exit is more important than Entry
    What a proverb? May his soul rest in peace.

  • @vin4524
    @vin4524 6 років тому +28

    Such an awaken down to earth person, great interview.

  • @narahari9329
    @narahari9329 5 років тому +9

    My Favorite Hero Shobha Babu Garu Ever Green

  • @ahmedjameel85
    @ahmedjameel85 5 місяців тому +3

    Excellent interview

  • @shivaa6195
    @shivaa6195 4 роки тому +5

    సినిమా ఇండస్ట్రీలో ఒకే ఒక్క సోగ్గాడు ఎప్పటికి.. We loves shobhanbaabu forever.....

  • @kandichandrasekher9047
    @kandichandrasekher9047 5 років тому +15

    What a great man .wonderful personality in film history.

  • @alm114
    @alm114 6 років тому +6

    Alas ... Said that a tense argument caused his ultimate collapse at 76. An ideal personality from Mylavaram in Krishna district. His roles too were equally descent.

  • @samathadoddi4902
    @samathadoddi4902 4 роки тому +15

    ప్రవేశం కంటే ముగింపు కాలానికి వదిలేసా 😓

  • @servethesociety
    @servethesociety 4 роки тому +7

    యప్పటకి అందగాడు సోహన్ బాబు గారు. Nice

  • @teja2423
    @teja2423 4 роки тому +2

    Great vision unna manishi ,enni ebbandhulu vachina thattukunnaru sobhan Babu Garu, good simply person most effective stories , very near to comman man .real hero on silver screen and out side also public hero.good

  • @mohanlalbanoth1509
    @mohanlalbanoth1509 5 років тому +13

    The great personality having morale values very. Great personality in industry

  • @hindudharmamargam2136
    @hindudharmamargam2136 Місяць тому

    Sobhan babu is a romantic hero. No one can beat him. He is well behaved and very humble. His interview must be eye opener for present heroes who are craving for material wealth and enjoyment. Hats off to Sobhan Babu. What a intellectual interview?

  • @srinivasb9398
    @srinivasb9398 6 років тому +10

    I cannot control myself. great humanbeing.

  • @user-A3339
    @user-A3339 5 років тому +120

    ShobanBabu garu evergreen hero..
    From
    SuperStar Krishna fan.

    • @nanigaru4880
      @nanigaru4880 5 років тому +2

      Krishna kadhu.....
      Krishna garu aani aanalai.

    • @krishnamohan6736
      @krishnamohan6736 5 років тому +7

      శోభన్ గారు అండ్ కృష్ణ గారు ఇద్దరు సమఉజ్జిలు ఎన్నో మంచి సినిమాలు చేసి టాప్ హీరోలు గా పేరు సంపాదించుకున్నారు

    • @subhashinimavunu996
      @subhashinimavunu996 4 роки тому

      I miss you