ఏం బిడ్డా పోచారం🔥🔥 రా.. రా.. ఇంటికి.. బండ బూతులు తిట్టిన కాంగ్రెస్ కార్యకర్త | News Line Telugu

Поділитися
Вставка
  • Опубліковано 1 жов 2024
  • ఏం బిడ్డా పోచారం🔥🔥 రా.. రా.. ఇంటికి.. బండ బూతులు తిట్టిన కాంగ్రెస్ కార్యకర్త | News Line Telugu
    #NewsLineTelugu #CongressLeader #pocharamsrinivasreddy #Pocharam
    నాకు పోటే లేదు.. నేను రూ. 100 కోట్లతో వస్తున్న.!! - Venkatram Reddy Full Interview
    • నాకు పోటే లేదు.. నేను ...
    News Line AP
    👉👉 / @newslineap
    #Telanganam epaper 22-06-2024 #newslinetelugu
    epaper.newslin...
    కాళేశ్వరంపై అసలు వాస్తవాలతో జర్నలిస్ట్ శంకర్ విశ్లేషణ | Journalist Shankar
    Full Video👉👉 : • Full Video : కాళేశ్వరం...
    Follow the News Line Telugu channel on WhatsApp: whatsapp.com/c...
    Follow the Telanganam🗞️✍️ channel on WhatsApp: whatsapp.com/c...
    కాళేశ్వరంపై కాంగ్రెస్ నాయకుల అబద్ధాపు ప్రచారానికి జర్నలిస్ట్ శంకర్ వీడియో..! | News Line Telugu
    • కాళేశ్వరంపై కాంగ్రెస్ ...
    News Line Telugu Website :
    newslinetelugu...
    Telegram Channel : t.me/newslinet...
    News Line Telugu :
    / @newslinetelugu
    News Line HD Channel :
    / @newslinetelanganam
    News Line Shorts :
    / @newslineshorts
    -------------------------------------------------------------------------------------------------------------------
    #NewsLineTelugu, #NewsLine #NewsLineTelangana #newslinetelugu #newsline #newslinetelugu #teluguNewsLine #telugunewschannels #telugunewschannels
    Below are the our SocialMedia handles
    Subscribe on UA-cam
    / newslinetelugu
    Like us on Facebook
    / newslinetv
    Follow us on Instagram
    / newslinetelugu
    Follow us on Twitter
    / newslinetelugu
    News Line Telugu Channel is the Telugu Digital News platform in Telangana State & Andhra Pradesh. We gives 24 Hours covering Political news, entertainment news, exclusive interviews, current affairs and sports news. owned by News Line Telugu Channel. Focus on Telangana Political news, Andhra Pradesh political news. We are specially Reporting on Telugu News Papers Analysis & And Show out Facts.

КОМЕНТАРІ • 86

  • @tgffarmyytgamer9645
    @tgffarmyytgamer9645 3 місяці тому +24

    మీ ముఖ్యమంత్రి సిగ్గులేదు వన్నీ ముందు పదవిలోంచి దింపండి

  • @s.peddulus.peddulu9116
    @s.peddulus.peddulu9116 3 місяці тому +13

    ఎంతమంది పోయిన కెసిఆర్ ను ఏం పీకలేరు విఆర్ఎస్ ను ఏం పీకలేరు 2029 లో అధికారం మళ్లీ టిఆర్ఎస్కే అది గుర్తుపెట్టుకోండి

  • @VenuVenu-ob5jf
    @VenuVenu-ob5jf 3 місяці тому +21

    అన్నా నీకు ముoదుగా దన్యవాదలు మిలాoటి నిజమైన కార్యకర్తలు ఉంటేనే పార్టీల భవిష్యత్ బాగుంటుంది మీరు చెప్పిన ఒక పోచారమే కాదు మీ కాంగ్రెస్ పార్టీ. లో. BRS party నుండీ. ఏoత మంది మీ. కాంగ్రెస్ లోకి. వచ్చి చెరిండ్రో. వాల్లని ఈలాగే నీలదిసి తన్ని తరేమేయండి. మీ. ముఠా మేస్త్రి నే చెప్పిండు కదా పార్టీ ఫిరాయింపులు చేసే వారిని రాళ్ళ తో. కొట్టండి అని మీ మేస్త్రీ నే కదా చెప్పింది కనుక మీరు. మీ కార్యకర్తలoదారు అదే పని చేసి మీ మేస్త్రీ మాటను నిలబెట్టుకునే ప్రయత్నం చేయాలి అని ప్రజలు అంటున్నారు

    • @konkaravi599
      @konkaravi599 3 місяці тому

      2014 2019లో పక్కపార్టీ నాయకులు వచ్చ మన టిఆర్ఎస్ కార్యకర్తల మీద పెత్తనం చేసినప్పుడు ఇప్పుడు కాంగ్రెస్ కార్యకర్తలు ఉన్న పౌరుషం చూస్తే అప్పుడు టిఆర్ఎస్ కార్యకర్తలు వేస్ట్ అనిపిస్తుంది

  • @Ysreddy666
    @Ysreddy666 3 місяці тому +16

    ఇన్నాళ్లూ బాన్సువాడ కాంగ్రెస్ పార్టీ ని కాపాడిన వార్లను తొక్కేసీ రవీందర్ రెడ్డి కాంగ్రెస్ టికెట్ తెచ్చుకున్నట్టే పోచారం కాంగ్రెస్ లోకి వచ్చిండు.... అన్న పేదోడు ఉన్నోడికి ఊడిగం చేసుడే తప్ప పేదోడికి అధికారం ఎప్పుడు దక్కదు... అనవసరంగా మాటలు జారి శత్రువులను పెంచుకోవద్దు

  • @bhaskarakula2027
    @bhaskarakula2027 3 місяці тому +5

    రెడ్డి రెడ్డి వాళ్ళిద్దరూ ఒక్కటే రా నాయనా రేపొద్దున నీ బతుకు ఏంటో చూసుకో

  • @AmgothshankarShankar-yl2kd
    @AmgothshankarShankar-yl2kd 3 місяці тому +41

    రవీందర్ రెడ్డి సార్ గారు మీరు టిఆర్ఎస్ లో వచ్చి ఎల్లారెడ్డి కి రండి బంపర్ మెజారిటీతో గెలిపిస్తా

  • @yemmadiravi1156
    @yemmadiravi1156 3 місяці тому +21

    Jai KCR, party motham khaali aaina parvaledu, KCR is enough

  • @vasumani6829
    @vasumani6829 3 місяці тому +7

    Pocharsmku siguled kani me CM sigusarmleda

  • @sureshgoud4081
    @sureshgoud4081 3 місяці тому +6

    మంచి ప్రసంగం, కష్టపడ్డ ధీ కార్యకర్త పలితం నాయకుడు కి. తప్పు ఆది

    • @mohammadharunali3860
      @mohammadharunali3860 3 місяці тому +1

      లక్ష్మి పుత్రుడు కాదు సుల్లీల పుత్రడు

  • @rameshraometpally3243
    @rameshraometpally3243 3 місяці тому +5

    Carect memu kuda isukalo 500000mosapoinam

  • @Bodiga_Rajitha
    @Bodiga_Rajitha 3 місяці тому +8

    Super anna tharimikotandi vadini

  • @Komaram648
    @Komaram648 3 місяці тому +9

    చీకు పోచారం శ్రీనివాసరెడ్డి డి బాగా

  • @psuresh3166
    @psuresh3166 3 місяці тому +8

    , 30 సంవత్సరాల నుంచి నువ్వు కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడితే బాన్సువాడ లోకల్ లో ఉన్న బాలరాజు లేదా మాల్యాద్రి రెడ్డికి టికెట్ ఇవ్వాల్సింది అంతేగాని ఎల్లారెడ్డి లో ఏం చేయని వ్యక్తిని ఇక్కడ తీసుకువచ్చి టికెట్ ఇచ్చి బాన్సువాడ అభివృద్ధిని పూర్తిగా నాశనం చేద్దాం అనుకుంటే ఎలా కుదురుతుంది

  • @Kumar-xn2jb
    @Kumar-xn2jb 3 місяці тому +2

    Pochi & Sons ambothulu (mestri version)
    Mestri & bros 7 ambothulu

  • @akshaynani8919
    @akshaynani8919 3 місяці тому +13

    Super anna

  • @alampursurender8838
    @alampursurender8838 3 місяці тому +23

    Next BRS ravali

  • @psuresh3166
    @psuresh3166 3 місяці тому +4

    ఈరోజు బాన్స్వాడ ఎంత అభివృద్ధి చెందిందో తెలుసుకోండి పోచారం వల్ల ఎన్ని పనులు బాన్స్వాడ లో జరిగాయి తెలుసుకోండి మీ వల్ల బాన్సువాడ కు నష్టం జరగకూడదు

  • @AnuradhaMallesh-d7r
    @AnuradhaMallesh-d7r 3 місяці тому +6

    Super cheppavu bro 🎉

  • @kanukuntlaravi678
    @kanukuntlaravi678 3 місяці тому +3

    తూ తూ...ఫోఛారం

  • @RajendharReddyReddy-k1k
    @RajendharReddyReddy-k1k 3 місяці тому +2

    రవీందర్ గాడు ఎన్ని పార్టీ లు మారినావు సిగ్గు లేదు

  • @SudhakarSamnalla
    @SudhakarSamnalla 3 місяці тому +14

    Brs loki pondi...

  • @govindanarayana9877
    @govindanarayana9877 3 місяці тому +19

    Jayaho kcr jayaho brs jayaho Telangana

  • @Bodiga_Rajitha
    @Bodiga_Rajitha 3 місяці тому +10

    Very good 👍

  • @HarishMarri-c1l
    @HarishMarri-c1l 3 місяці тому +3

    మళ్ళా వాళ్ళంత ఒక్కటే

  • @govardhaneslavath3459
    @govardhaneslavath3459 3 місяці тому +8

    Reddy rajyam… corruption rajyam

  • @Political893
    @Political893 3 місяці тому +2

    Em political system ra babu , Karyakarthala kastam medha gelustharu gelisina party laku jump aytharu🤦

  • @kk647
    @kk647 3 місяці тому +12

    Go to brs.brs as credibility party kcr will be back.we should support brs and kcr

  • @chandraiahch6854
    @chandraiahch6854 3 місяці тому +2

    దోతి ఊడగొట్టండీ

  • @konkaravi599
    @konkaravi599 3 місяці тому +2

    కాంగ్రెస్ కార్యకర్తల ధైర్యం హాట్సాఫ్ 🙏🙏🙏 ఏం మూమెంట్ చూస్తే బి ఆర్ ఎస్ కార్యకర్తలు వేస్ట్ ఎవడొచ్చి ఇంత సుక్క మొక్క వేస్తే వాడికే జోకుతార్

  • @shivaprasad8856
    @shivaprasad8856 3 місяці тому +11

    Ravinder anna nuvu brs party laki ravali

  • @GiriswamyMudusu
    @GiriswamyMudusu 3 місяці тому +5

    Pocharam
    Esukadonga

  • @RajeshNyavanandi
    @RajeshNyavanandi 3 місяці тому +3

    KCR🙏🙏🙏🙏💪💪💪💪

  • @vamshavardhanrao2025
    @vamshavardhanrao2025 3 місяці тому +2

    Shameless fellow

  • @jcconstructionssambasivara295
    @jcconstructionssambasivara295 3 місяці тому +1

    Pacharam కు సిగ్గు లేదు

  • @m.srinivasrao1862
    @m.srinivasrao1862 3 місяці тому +6

    Good

  • @sureshready8674
    @sureshready8674 3 місяці тому +5

    Good. Good

  • @kotagiriashokkumar6442
    @kotagiriashokkumar6442 3 місяці тому +2

    Congress Party workers are Different Heads are Different Very 🎉🎉Foolish acts 🎉🎉🎉

  • @charybharam3741
    @charybharam3741 3 місяці тому +3

    👌👌💯

  • @psuresh3166
    @psuresh3166 3 місяці тому +1

    అన్నా రవీందర్ రెడ్డి ఎల్లారెడ్డిలో 10 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్నాడు అక్కడ ఏం అభివృద్ధి చేసిందో తెలుసుకొని తర్వాత రవీందర్ రెడ్డి కోసం ప్రాణం యు రవీందర్ రెడ్డి ని 35 వేల 155 ఓట్ల తేడాతో ఎల్లారెడ్డి ప్రజలు ఓడించారు ఈ విషయాన్ని బాన్సువాడ కాంగ్రెస్ నాయకులు మరిచిపోవద్దు

  • @rajeshamk8942
    @rajeshamk8942 3 місяці тому +4

    Jai kcr jai Telangana

  • @psuresh3166
    @psuresh3166 3 місяці тому +1

    బాన్సువాడ కాంగ్రెస్ కార్యకర్తలు ముందుగా మీరు ఏనుగు రవీందర్ రెడ్డి గురించి తెలుసుకోండి ఎలక్షన్ కన్నా ముందు అతని ఏ పార్టీలో ఉన్నాడో తెలుసుకోండి 10 సంవత్సరాలు ఎల్లారెడ్డి లో ఎమ్మెల్యేగా ఉండి ఏం చేశాడో తెలుసుకోండి ఆ తర్వాత నోరు జారింది బాన్సువాడ ప్రస్తుతం ఎలాంటి అభివృద్ధిలో ఉందో అది కూడా మీ అయినా సరే పాస్వర్డ్ ఏమైనా పర్లేదు మా స్వార్థం మాకు కావాలి అనుకునే వాళ్ళు ఇలా మాట్లాడతార

  • @ManuKing-t7c
    @ManuKing-t7c 3 місяці тому +1

    Super 🥰🥰🥰🥰

  • @crazyguygamezone1008
    @crazyguygamezone1008 3 місяці тому +2

    సైకో గాడు పిచ్చోడు రెచ్చగొడితే రెచ్చిపోయి పిచ్చోడిలా మాట్లాడుతున్నాడు

  • @yadagirikesharaju3200
    @yadagirikesharaju3200 3 місяці тому +1

    Ravinder sir welcome brs

  • @yvivekananda
    @yvivekananda 3 місяці тому +1

    😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂

  • @yadagirikesharaju3200
    @yadagirikesharaju3200 3 місяці тому +1

    Jai brs

  • @ruthalanaidu2461
    @ruthalanaidu2461 3 місяці тому +1

    Jai kcr❤❤❤❤❤❤❤

  • @HeeraArts396
    @HeeraArts396 2 місяці тому

    Yah Jo takrir kar rahe hain yah hamare mamu hai❤❤❤❤❤❤

  • @kethavath.Devender
    @kethavath.Devender 3 місяці тому

    Aree Babu sare pocharam congress lo vasthey ni congress party cm revanth reddy ala ranichindu bida

  • @SammaiahPothem
    @SammaiahPothem 3 місяці тому +1

    Pocarmsu 1:59 dogajssibrs

  • @GiriswamyMudusu
    @GiriswamyMudusu 2 місяці тому

    Pocharamchichichi

  • @krishnamurthykrishnamurthy1306
    @krishnamurthykrishnamurthy1306 3 місяці тому

    pariteki katupadi undali vytrekam ga matuldutunavua r

  • @HeeraArts396
    @HeeraArts396 2 місяці тому

    👏👏👏👏👏👏💯💯💯💯💯👍

  • @omprasadchintu6761
    @omprasadchintu6761 3 місяці тому +1

    😂😂

  • @ashokgalipuram8062
    @ashokgalipuram8062 3 місяці тому

    Papam ravindhar reddy

  • @krishnamurthykrishnamurthy1306
    @krishnamurthykrishnamurthy1306 3 місяці тому

    pikinavu te ra bacha😂😂😂😂

  • @malkajgiriassembly
    @malkajgiriassembly 3 місяці тому

    👏🙌🔥

  • @yadagirikesharaju3200
    @yadagirikesharaju3200 3 місяці тому

    Jai kcr

  • @shivasandeep7838
    @shivasandeep7838 3 місяці тому

    Jai kcr

  • @praveenv449
    @praveenv449 3 місяці тому

    Jai kcr

  • @shivakumargoudshivaesam7274
    @shivakumargoudshivaesam7274 3 місяці тому

    ❤❤❤❤❤

  • @Charanradha
    @Charanradha 3 місяці тому

    🎉🎉🎉🎉🎉🎉

  • @rajeshamk8942
    @rajeshamk8942 3 місяці тому

    🎉🎉

  • @prashanthkarnati6891
    @prashanthkarnati6891 3 місяці тому +2

    Cm ni adagandira babu intiki velli join chesukuntundu siggu lekunda

  • @nanamenekuandhukura366
    @nanamenekuandhukura366 3 місяці тому +2

    Payment batch

  • @prashanthkarnati6891
    @prashanthkarnati6891 3 місяці тому +1

    Kadiyam nu thittarru gelipincharu