AP DSC 2024 AGE LIMIT LATEST NEWS | AP TET 2024 AGE LIMIT LATEST NEWS |

Поділитися
Вставка
  • Опубліковано 17 жов 2024
  • AP DSC 2024 AGE LIMIT LATEST NEWS | AP TET 2024 AGE LIMIT LATEST NEWS |
    #apdsc2024 #aptet2024

КОМЕНТАРІ • 97

  • @shaikmahaboob5812
    @shaikmahaboob5812 3 місяці тому +17

    OC కి వయోపరిమితి కనీసం 47 కి పెంచి, 2029 వరకూ కొనసాగించాలి. ఎందుకంటే ఎ ప్రభుత్వం ఉన్నా 5 years కి ఒకసారే DSC నోటిఫికేషన్ వస్తుంది

  • @BakaaBakaa-m9f
    @BakaaBakaa-m9f 3 місяці тому +15

    తెలంగాణలో అన్ని ప్రభుత్వ ఉద్యోగాలకు వయోపరిమితి 46 years, తమిళనాడులో అన్ని ప్రభుత్వ ఉద్యోగాలకు వయోపరిమితి 53 years, ఏపిలో వయోపరిమితి పెంచడం వల్ల ఎవరి కొంపలు ఏమి మునిగిపోవు.

    • @TodayTalkies
      @TodayTalkies  3 місяці тому +3

      Ok exactly

    • @LathasreeSree
      @LathasreeSree 2 місяці тому +1

      Ss correct 5 years గా నోటిఫికేషన్ ఇవ్వలేదు గా వయసు అలాగే ఉండదుగా age పెరుగుతుంది గా అందుకే వాయిపరిమితిని పించాలి.. తమిళనాడు లో age లిమిట్స్ లేదు

  • @rambabumadda3050
    @rambabumadda3050 3 місяці тому +16

    Age relaxation oc ki 49 yrs పెంచాలి యెందుకంటే ఒక sachivalayam jobs తప్పా ఇతర ఉద్యోగాలు తీయలేదు

  • @mnmurthylicb
    @mnmurthylicb 3 місяці тому +17

    జగన్మోహన్ రెడ్డి గారు డీఎస్సీ కి వయో పరిమితి పెంచమని లోకేష్ గారు అడిగారు ఆ విషయం మీకు తెలియదా తెలంగాణ ప్రభుత్వం డీఎస్సీ వారికి నా పేరు47 సంవత్సరాల గరిష్ట పరిమితి పెంచింది తెలుగుదేశానికి ఊరికే ఓట్లు వేయలేదు వయోపరిమితి పెరగకపోతే నాలుగు లక్షల మంది ఇంటి దగ్గర కూర్చోవలసి వస్తుంది

  • @appannaperisetti0508
    @appannaperisetti0508 3 місяці тому +3

    Age 5 years tappakunda penchali.endukante 5 years nundi notification ledu.entho kastapadi chadivi DSC miss ayithe a bada cheppalemi.so vidyavanthulu alochinchali

  • @d.sahityabnc0043
    @d.sahityabnc0043 3 місяці тому +6

    42 years agelimit vundedikabatti5years nundi notification ledu kabatti 47 years agelimit penchali 46kadu

  • @P.V.R.1646
    @P.V.R.1646 3 місяці тому +15

    Sir.age.relaxation.o.c 47.years.penchandi.sir.please

    • @TodayTalkies
      @TodayTalkies  3 місяці тому +1

      Sure ga efe relaxation ayite penchali

  • @lalithadevi913
    @lalithadevi913 3 місяці тому +13

    Oc vallaki age relaxation 5 years penchali

  • @munjetiakhil9823
    @munjetiakhil9823 3 місяці тому +8

    Sir please consider age relaxation for oc candidates 47years or 49years

    • @BakaaBakaa-m9f
      @BakaaBakaa-m9f 3 місяці тому

      @@munjetiakhil9823 అవును

  • @Nyo72
    @Nyo72 3 місяці тому +1

    వికలాంగుల లైఫ్ tho గవర్నమెంట్ ఆడుకొండి vallaku టైం ki గవర్నమెంట్ jobs ఇవ్వక vallaku age బార్ చేసింది కాబట్టి వీళ్ళని గవర్నమెంట్ ఆదుకోవాలి 55 age పెట్టి plz గవర్నమెంట్ ki ఇంగోయం చేయండి womens ki ప్రేపరషన్ ఇవ్వండి ఇంటర్ చదివిన vallu జాబ్ చేయాలి అని ఇంట్రెస్ట్ వున్నా vallu ముందుకు వస్తటు 20 ఇయర్స్ జాబ్ chesukone భాగ్యం కల్పించండి gov😢 ఆలోచన cheyandi

  • @babuprasadmosuganti992
    @babuprasadmosuganti992 3 місяці тому +2

    టీచర్ పోస్టులకు వయోపరిమితి ఓసి కి 50 సం వరకూ పెంచాలని చాలామంది అభ్యర్థులు కోరుతున్నారు

  • @uvramanamurty4599
    @uvramanamurty4599 3 місяці тому +1

    అన్ని కేటగిరి లకు 5 years age relaxation పెంచాలి. ఎందుకంటే DSC Notification వచ్చి 5 years అయింది. పెంచడం వల్ల అందరికి ఉపయోగమే కదా.

  • @madugulakrishna3572
    @madugulakrishna3572 3 місяці тому +1

    Retairment 2014 lo 2 years oencharu 2019 lo Maro 2 years pencharu .5 years nunchi dsc notification ivvaledu . 5 years exam rayadaniki age relaxation iste baguntundi

  • @sayyednihal8753
    @sayyednihal8753 3 місяці тому +3

    గౌరవనీయులు శ్రీ నారా లోకేష్ అన్న గారికీ నిరుద్యోగ వ్యాయామ ఉపాధ్యాయలందరి (P.E.T) తరుపున శిరస్సు వంచి మీకు పాదాభివందనం చేసుకుంటున్నాము
    90,000 వేల U. G. D. P. Ed..... (P. E. T) లకు గత ప్రభుత్వం చాలా అన్యాయం చేసారు... లోకేష్ అన్న
    మన ప్రభుత్వం మా యందు దయ ఉంచి మనం ప్రభుత్వం ఇవ్వబోతున్న DSC నోటిఫికేషన్ లో మాకు కూడా SA PE గా వున్నా P. E. T post కీ అవకాశం కల్పించామని ప్రతి ఒక్కరం మీ పాదాలు మీద పడి వేడుకుంటున్నాం 🙏🏾🙏🏾🙏🏾
    మీ నిర్ణయం మీద 90,000 వేల కుటుంబలకు న్యాయం చేసినవాళ్లు అవుతారు లోకేష్ అన్న 🙏🏾🥺🥺🥺😢😢🙏🏾

  • @basavaraju2608
    @basavaraju2608 3 місяці тому +10

    Sir ocki 48 age penchale

  • @SreenivasuluEndrathi
    @SreenivasuluEndrathi 3 місяці тому +5

    Yes age relaxation penchali

  • @SriniVas-b2y
    @SriniVas-b2y 3 місяці тому +4

    Not only DSC all notification ki age ni penchali.ts lo 46years undi anduvallana manakikuda anthey penchali

  • @manchemlavakumar5865
    @manchemlavakumar5865 3 місяці тому +1

    వయోపరిమితి ఖచ్చితంగా పెంచాలి.కనీసం 3 ఇయర్స్ అయిన పెంచాలి.ఓపెన్ కేటగిరీ కి కనీసం 48 అయినా ఉండాలి

  • @dwarampudikrishnareddy1462
    @dwarampudikrishnareddy1462 3 місяці тому +9

    DSC 5ఇయర్స్ నుండి ఇవ్వలేదు కనుక 52ఇయర్స్ చేయాల్సిందే

  • @jimmibabupothumudi9242
    @jimmibabupothumudi9242 3 місяці тому +2

    50 లేదా no లిమిట్ పెడితే best 🙏🏻

  • @basavaraju2608
    @basavaraju2608 3 місяці тому +6

    2 times ivvali age 48 penchali

  • @SyamLa-pd5ws
    @SyamLa-pd5ws 3 місяці тому +8

    Age increase 49 y oc ki cheyyand sir please

  • @Nyo72
    @Nyo72 3 місяці тому +1

    వికలాంగుల age 55 పెట్టండి plz

  • @NARASIMHULUB-b1o
    @NARASIMHULUB-b1o 3 місяці тому

    సార్ నేను వికలాంగుడిని. కానీ ప్రస్తుతం నా వద్ద ఎటువంటి సర్టిఫికెట్స్ లేవు. TET కి జనరల్ లో అప్లై చేసి, DSC కి వికలాంగుల సర్టిఫికెట్ తో అప్లై చెయ్యొచ్చా.

  • @dailymotives5414
    @dailymotives5414 2 місяці тому +1

    OC ki 50 years age penchity challa baguntundhi

  • @adapatarakaramadora8458
    @adapatarakaramadora8458 3 місяці тому +1

    Job lo reservation undali kani pass marks lo reservation undakudadu

  • @mohanbabuanisetti2005
    @mohanbabuanisetti2005 3 місяці тому +2

    47 years cheyyandi sir

  • @raaviharitha7949
    @raaviharitha7949 3 місяці тому +2

    OC ki Age limit 48 cheyali

  • @MaheshSiriki
    @MaheshSiriki 3 місяці тому +1

    Good deseson

  • @kariyappagarianjaneyulu.k4446
    @kariyappagarianjaneyulu.k4446 3 місяці тому +1

    We want age relaxation must should.

    • @BakaaBakaa-m9f
      @BakaaBakaa-m9f 3 місяці тому +1

      @@kariyappagarianjaneyulu.k4446 yes

  • @ramkumar-sw9gs
    @ramkumar-sw9gs 2 місяці тому

    oc ki 50 years cheyyamdi sir

  • @radharanikorra7785
    @radharanikorra7785 3 місяці тому +1

    ఇప్పటి వరకూ ews ఉన్న వారికి ఏజ్ రిలాక్సేషన్ లేదు కదా సర్.కాస్త వివరణ ఇవ్వగలరు.

  • @KiranKiran-wv1mz
    @KiranKiran-wv1mz 3 місяці тому +1

    Pls increase 47 years

  • @vidyasagar3256
    @vidyasagar3256 3 місяці тому +1

    Age penchamani chepandi sir please

  • @darlachandrakala7716
    @darlachandrakala7716 3 місяці тому +3

    vayoparimithini penchali

  • @kanyakumarianuku
    @kanyakumarianuku 2 місяці тому

    Sir, meeru cheppindi kala gane megilipotunnadi gata 5 years lo DSC teeyaka appati 44 years di ippati 49 years aipotundi kabbato ma age bar vallani gurthinchukoni maku age relaxation ivvandi sir please sir.preshers ki aite age untadi maku age ledu sir ma kala neravarchandi sir MA Bed li chesi DSC meeda asha pettukunnamu sir ma qualification sardakata cheyandi sir gata govt.ammalni pattinchukupoina meerina mammali adukintarani asha jeevi nerudyogulu, please sir

  • @adapatarakaramadora8458
    @adapatarakaramadora8458 3 місяці тому +1

    Tet marks lo andariki 40% undela chudali

  • @rajavardhan-q4i
    @rajavardhan-q4i 3 місяці тому +1

    Asalu age limit enduku. Evaru eppudaina job chesukone chance ivvali. Eligible persons ki

  • @poojitharamyadevi1245
    @poojitharamyadevi1245 3 місяці тому +5

    Sir.oc.valaki.tetlo.ninet y.marksni.eighty.markski.chiyali.sir

  • @soldierff6976
    @soldierff6976 2 місяці тому +1

    Oc candadets ki tamilanadulo 53 years ap lo mimimam 50 years kavali

  • @Superman-fd7jy
    @Superman-fd7jy 3 місяці тому

    Tet notification lo age limit mention cheyyaledhu bro age limit entho chepthara😢

    • @BakaaBakaa-m9f
      @BakaaBakaa-m9f 3 місяці тому +1

      @@Superman-fd7jy టెట్ కి ఏజ్ లిమిట్ లేదు, వంద సంవత్సరాల వయస్సు పైబడిన వారు కూడా టెట్ రాయొచ్చు.

    • @BakaaBakaa-m9f
      @BakaaBakaa-m9f 2 місяці тому +1

      @@Superman-fd7jy టెట్ కి ఏజ్ లిమిట్ లేదు

  • @madhusudhan934
    @madhusudhan934 3 місяці тому +4

    Oc 47penchandi

  • @MaximumScoring..
    @MaximumScoring.. 2 місяці тому +1

    2012 TET qualified candidates DSC ki eligibility vundha

  • @MaximumScoring..
    @MaximumScoring.. 2 місяці тому +1

    Ap TET lifetime validity eppati nunchi varthisthundhi

    • @BakaaBakaa-m9f
      @BakaaBakaa-m9f 2 місяці тому +1

      @@MaximumScoring.. 2011 టెట్ నుండి లైఫ్ టైం వ్యాలిడిటి

  • @dmohithdmohith1612
    @dmohithdmohith1612 3 місяці тому +2

    tet ki time kavali lokeshgaru

  • @uharikaroyalssnc5496
    @uharikaroyalssnc5496 3 місяці тому +2

    Tet ki 60 days iste bagunttundi

  • @gnaniboss1564
    @gnaniboss1564 3 місяці тому

    anganwadi posts ki kuda age penchandi

  • @kanyakumarianuku
    @kanyakumarianuku 2 місяці тому

    Sir.age relaxation ivvandi

  • @chennuparimala8551
    @chennuparimala8551 2 місяці тому

    Yes we very loss

  • @KMary-g2b
    @KMary-g2b 3 місяці тому

    Bro for bc women 50 years increase please

  • @venkatramana3235
    @venkatramana3235 3 місяці тому

    Age oc.bc.sc.student ki 43.5252..ki penchandi sir plz

  • @kalidasarjun8989
    @kalidasarjun8989 3 місяці тому

    DSC pappulo kalisepoye kampukoduthunnade

  • @ROHINIDESAI-r7n
    @ROHINIDESAI-r7n 2 місяці тому

    Dsc age limit penchara sir plz

  • @telugumaster1259
    @telugumaster1259 3 місяці тому +1

    వయో పరిమితి ఎత్తేయడం వలన నష్టం ఏమిటి? సి పి ఎస్ ఇవ్వటం లేదుకదా...

  • @MSD___CSK___fanpage
    @MSD___CSK___fanpage 3 місяці тому

    Tet age entha sir 18 to ___

    • @BakaaBakaa-m9f
      @BakaaBakaa-m9f 3 місяці тому +1

      టెట్ కి ఏజ్ లిమిట్ లేదు,వంద సంవత్సరాల వయస్సు పైబడిన వారు కూడా బీఈడీ/డీఈడి ఉంటే టెట్ రాయొచ్చు.