Nandyal: ముచ్చుమర్రిలో వీడిన బాలిక మిస్సింగ్ మిస్టరీ | Ntv

Поділитися
Вставка
  • Опубліковано 8 лип 2024
  • Nandyal: ముచ్చుమర్రిలో వీడిన బాలిక మిస్సింగ్ మిస్టరీ | Ntv
    For more latest updates on the news :
    ► Visit Our Website : ntvtelugu.com/
    ► Subscribe to NTV News Channel: goo.gl/75PJ6m
    ► Like us on Facebook: / ntvtelugulive
    ► Follow us on Twitter At / ntvtelugulive
    Watch NTV Telugu News Channel, popular Telugu News channel which also owns India's first women's channel Vanitha TV, and India's most popular devotional channel Bhakti TV.
    #ntv #ntvtelugu #ntvlive #ntvnews #cmchandrababu #tdp #chandrababunaidu #pawankalyan #janasena #apresults2024 #pmmodi #modi3.0 #bjp

КОМЕНТАРІ • 207

  • @JohnsonYadlapalli
    @JohnsonYadlapalli 16 днів тому +138

    సీఎం మనవడు కనపడకపోతే నిమిషాలలో కనుగొంటారు.

    • @akulajanakiram5194
      @akulajanakiram5194 16 днів тому +10

      అవును. పోలీస్ ఇంకా మారలేదు... జగన్ టైమ్ లో ఇన్నిరోజులు పనిచేసారు కాదా

    • @manojkumarreddy1702
      @manojkumarreddy1702 15 днів тому +8

      @@akulajanakiram5194erri hook comments vaddu bro dammunte CM , DCM and HM ans Cheppali

    • @C.syamrajuC.syamrajucsyam
      @C.syamrajuC.syamrajucsyam 14 днів тому +4

      Carrect message bro 👍👍

    • @SubhanbeebiShaik
      @SubhanbeebiShaik 11 днів тому +1

      ❤❤❤❤❤​

    • @akulajanakiram5194
      @akulajanakiram5194 11 днів тому

      ​@@SubhanbeebiShaik❤❤❤

  • @user-sx5nv8rt3r
    @user-sx5nv8rt3r 16 днів тому +33

    సెల్ ఫోన్ కూడా పిల్లలు నీ సగం పాడుచేస్తుంది ఆడపిల్ల లను చాలా జ్జగ్రత్త గా చూసుకోవాలి ప్రజలు ముందు సరాయయినా శిక్ష వేయాలి

  • @iamaindian4774
    @iamaindian4774 16 днів тому +95

    పాపం ఆ అమ్మాయి ఎంత నరకం చూసి ఉంటాది 😢😢😢

  • @jpraj5732
    @jpraj5732 16 днів тому +29

    యకడ ఉన్నారు దుప్పటీ చీయం గారు 😂🔥💯 అయినా ఇవన్నీ మీకు కనపడవు వినపడవు కదా😂😁

  • @sagidapoguparimala9386
    @sagidapoguparimala9386 15 днів тому +21

    మన డిప్యూటి సీఎం గారు గతంలో అన్నట్లుగా రెండు బెత్తం దెబ్బలు కొట్టి వదులుతారేమో అని భయపడుతున్నారు, బహుశా మనా లిడార్లు చెబుతారెమొ

  • @aksharamallik2888
    @aksharamallik2888 16 днів тому +47

    ఏపీ లో అమ్మాయిల పరిస్థితి చాలా ఘోరం గా ఉన్నట్లుండి. భయమేస్తోంది అసలు. ట్రెయిన్ లో ఒక అమ్మాయి నీ, ఇక్కడ ఈ చిన్న పాపని. ఇది కంట్రోల్ చేయడానికి ఏం చేయాలో. జనాల్లో అండి govt kuda కఠిన చర్యలు తీసుకుంటే అయిన తగ్గుతుందా లేదో. ఫస్ట్ మొబైల్ బ్యాన్ చేయాలి.

    • @cuteboyramesh27
      @cuteboyramesh27 16 днів тому +8

      ఇలాంటి వాళ్ళకి నార్త్ కొరియ చట్టాలు కరెక్ట్😡

    • @manojkumarreddy1702
      @manojkumarreddy1702 15 днів тому +2

      Call DCM

  • @akkireddysatish3110
    @akkireddysatish3110 16 днів тому +56

    తప్పించే లాయర్లు మానవహక్కులు వాలు ఉండగ వాలను ప్రపంచంలో ఎవరు ఏమి చేయలేరు 😢 చిన్నపిల్లలకు రక్షణ లేని రాష్ట్రం దేశం నా దేశం

    • @kalyanredddy
      @kalyanredddy 11 днів тому +1

      Chaysindhi kuda minors antay 14 years waray. First vulgarity ni media lo thaginchali. Vulgarity ne chusi childrens Chaydi pothunaru.

  • @babuBabu-nz8tw
    @babuBabu-nz8tw 16 днів тому +20

    ఇలాంటి వాళ్ళని నడిరోడ్డు మీద ప్రజలందరూ చూస్తుండగా కత్తితో తలలు నరకాలి ఇలాంటి చట్టాలు వస్తే ఇంకొకరు తప్పు చేయడానికి భయపడతారు తప్పు చేసిన వారికి ఇలాంటి శిక్షలు వెయ్యాలి

  • @bhavanicreations4300
    @bhavanicreations4300 16 днів тому +12

    ఆడపిల్లలకు రక్షణ లేదు ఆడపిల్లని ఎక్కడికి పంపాలన్న ప్రాణం చేత్తో పట్టుకోవలసి వస్తోంది స్కూల్ కి వెళ్ళిన పిల్లలు తిరిగి ఇంటికి చేరుకునే వరకూ ఎంత బయం తో చూడవలసి వస్తుంది దేవుడా ఏంటి ఈ పరిస్థితి
    అసలు మానవత్వం ఎక్కడికి పోతుంది చిన్న చిన్న పిల్లలు అని కూడా చూడటలేదు మనుషుల మధ్య బతుకుతున్నమా రాక్షస పురుగులు మధ్య బతుకుతున్నమా దేవుడా
    ఆడపిల్ల అంటే ఆదిశక్తి అంటారు రక్షించు తండ్రీ .......🙏🙏

    • @kotaiahsunkara
      @kotaiahsunkara 9 днів тому +1

      కరెక్ట్ తమ్ముడు ❤❤❤❤❤

  • @Telugu_virals_nageswararao33
    @Telugu_virals_nageswararao33 16 днів тому +26

    ఉరిశిక్ష వద్దు రెండు చేతులు తీసి ఉంటే ఉంటానికి లైఫ్ స్టైల్

  • @GangeRap
    @GangeRap 13 днів тому +7

    ముగ్గురు సుళ్ళల మీద ఈకలు కూడా తియ్యలేని కోర్టు లు.. ప్రభుత్వాలు.. న్యాయస్థానాలు

  • @LakshmiKucharlapati
    @LakshmiKucharlapati 16 днів тому +17

    అడవాళ్లు ను బ్రతకని రు దేవుడా 😭

  • @user-nu9wm9sd9w
    @user-nu9wm9sd9w 15 днів тому +13

    దిశ పోలీస్ స్టేషన్ యెతెసినోల్లని ఎన్కౌంటర్ చెయ్యండి ముందు

  • @user-qn7fg2bb7x
    @user-qn7fg2bb7x 16 днів тому +19

    మన సనాతనం లో ఇవాళ ఏమైనా కొత్తనా రోజు ఎదో ఒక చోట జరుగుతూనే ఉంటాయి

  • @prayagr3373
    @prayagr3373 16 днів тому +49

    ముగ్గురుకి రెండేసి బెత్తం దెబ్బలు పడాల్సిందే. ....లేదంటే మా పీకే కి ఆవేశం వస్తుంది...

    • @akbarmd5069
      @akbarmd5069 16 днів тому +1

      Ycp..saiekeo..kuka..nie..chaliyei....nie..bedea..aiethea....nieku..tealisiedie..rea..pechie..kuka..pavankalyan...chapiedie....yateie..rea..yareipukea...meodeateie...neuchei..theapudeu..paneulu....chayeakudea.....sudealie..anadeu..geanie..reapuchasei...neoleaku..kadeu..rea....yareie..pukea

    • @BMuniraja-jj9pr
      @BMuniraja-jj9pr 16 днів тому +1

      Jagan 420

    • @Jai2990-e8h
      @Jai2990-e8h 16 днів тому +4

      ​@@akbarmd5069 Orey swamy niku English raka pote message pettaku raa..swamy artham kaka chastam

    • @kaverik1357
      @kaverik1357 15 днів тому

      Jalaga doctor murder na

    • @BMuniraja-jj9pr
      @BMuniraja-jj9pr 15 днів тому

      @@Jai2990-e8h 😂😅😂

  • @ravisankarreddyn8919
    @ravisankarreddyn8919 16 днів тому +23

    పావళాగాడు ఎక్కడ? ఇదే జగన్ గవర్నమెంట్ లో జరిగి ఇంటే చొక్కా చించుకుని ఊగిపోయేవాడు! ఇప్పుడు నోట్లో నుండి ఒక్క మాట రావడంలేదు... నోట్లో ఏమైనా పెట్టుకుని ఉన్నాడా? 😀😀😀

    • @jpraj5732
      @jpraj5732 16 днів тому +5

      మాకు ఇవన్నీ కనపడవు, వినపడవు.మేము గెలిచాము మీరు ఇవన్నీ అనుభవించాలి 😂🔥💯

  • @msahsikapur5439
    @msahsikapur5439 16 днів тому +14

    కళమ్మ తల్లీ ప్రభావం

  • @sreddy6360
    @sreddy6360 16 днів тому +33

    Pk Ekkada

    • @yarragondavenkateswararedd1644
      @yarragondavenkateswararedd1644 16 днів тому +2

      అవును ఎక్కడ

    • @jpraj5732
      @jpraj5732 16 днів тому +5

      Edi AP PROBLEM MADI HYD JUBLI HILLS PROBLEM KADU...
      అయినా ఎవ్వని మాకు అవసరం లేదు ,కనపడవు వినపడవు జై టీడీపీ 😂🔥💯

  • @koushikkoushik5628
    @koushikkoushik5628 16 днів тому +42

    ఏమి చేస్తుంది ఈ ప్రభుత్వం... ఏమిటి ఈ దారుణాలు.. ఆదిలోనే ఇంత దారుణాలు స్టార్ట్ చేశారు

  • @JaiKisan-SRINU-Vlogs
    @JaiKisan-SRINU-Vlogs 16 днів тому +12

    అందరూ ప్రభుత్వం ఏం చేస్తుంది అంటున్నారు.
    మనం ఏం చేస్తున్నాం అది గమనించండి ముందు ఇలాంటి వాళ్ళు మన మధ్యలోనుండే వస్తున్నారు.

  • @sayedakbar9886
    @sayedakbar9886 16 днів тому +12

    సమాజం ఎటు పోతుంది

  • @SIVASANKAR-iu6wf
    @SIVASANKAR-iu6wf 16 днів тому +17

    Power star ekkda

  • @cuteboyramesh27
    @cuteboyramesh27 16 днів тому +8

    ఒకడు 5th ఇద్దరు 10th ఇదెక్కడి విచిత్రం హా .
    ఇంక విచిత్రం ఏంటి అంటే 5th క్లస్ వాడికి ఏముందని అసలు
    బాబోయ్ ఇంత గోరమా.?
    రోజు ఇలాంటి న్యూస్ లె వస్తున్నాయి డైలి కూడా
    పాపం హా చిన్న పాప చాల బాధ అనుభవించి వుంటుంది.
    అసలు ఏం మాట్లాడాలో తెలియట్లేదు 🥺

  • @jpraj5732
    @jpraj5732 16 днів тому +14

    That is developed of AP TDP 💯🔥

  • @nagarajukompalli2343
    @nagarajukompalli2343 16 днів тому +4

    ఆ తండ్రి ఆవేదన పాపం 😢😢😢

  • @JohnsonYadlapalli
    @JohnsonYadlapalli 16 днів тому +55

    ఇదే అప్పుడు జరిగితే జగన్ దగ్గరుండి చేపించాడు అని మొరిగే వారు. దారుణంగా ఉన్నది ఏపీ పరిస్థితి. లా &ఆర్డర్ సరిగా లేదు.

    • @sudhasudha492
      @sudhasudha492 16 днів тому +4

      వాళ్ళు అంతే బ్రో గొర్రెలు లాగ మాట్లాడుతారు చదువు కొని కూడా గొర్రెలు వుంటారు బ్రో కొంతం మంది జీవితం లో మారరు వాళ్ళు 🤝

    • @Tech2020Solutions
      @Tech2020Solutions 15 днів тому +2

      పే టీ ఎం బ్యాచ్ 5సంవత్సారాలు పాలించి ఇలాంటి వాళ్ళను తయారు చేసారు.

    • @5004-x7o
      @5004-x7o 12 днів тому +1

      ​@@Tech2020Solutionsthu .. mararu ra meru

    • @vinodkumarvemula7581
      @vinodkumarvemula7581 11 днів тому

      Darunam ga tayaru chesendi jagan govt tdp vachi one month ne avutundi

    • @rajeshpanuganti1652
      @rajeshpanuganti1652 11 днів тому

      Now it is not AP...
      It's ithe bohar2😢😢

  • @gudevenkateswarlu5209
    @gudevenkateswarlu5209 16 днів тому +5

    First of all parents ki councling ఇవ్వాలి.తరువాత ముగ్గురు ని ఎన్కౌంటర్ చెయాలి

  • @dinnuadi5956
    @dinnuadi5956 16 днів тому +5

    Encounter cheyali

  • @mnazeer5678
    @mnazeer5678 16 днів тому +7

    Mobiles ban first

  • @kotaiahsunkara
    @kotaiahsunkara 9 днів тому

    సెల్ ఫోన్ మహత్యం మంచి కంటే చెడు ఎక్కువ ఏమి చెయ్యాలి దేవుడా ❤❤❤❤❤

  • @aksharamallik2888
    @aksharamallik2888 16 днів тому +12

    మూవీ లో సీన్స్, మొబైల్ లో ఐతే ఇంక అసలు అదుపే లేదు. వెబ్ సిరీస్ లో సీన్స్. ఇంట్లో పెంపకం. ఇవన్నీ కారణాలే. ఎంత మనం కవర్ చేసుకున, ఇవన్నీ కూడా ప్రభావం చూపిస్తాయి. దీనికి మందు డ్రగ్స్ add అవుతున్నాయి. ఏమైనా అమ్మాయి చూడగానే రేప్ చేసేదం చంపెద్దం అనే ఆలోచనే రాకుండా కఠిన చర్యలు తీసుకోవాలి.

  • @cisf-um5fm
    @cisf-um5fm 16 днів тому +4

    Encounter cheyandi

  • @mnazeer5678
    @mnazeer5678 16 днів тому +9

    Okkadu 6th class ...eddaru 10th class enta chinna vayasulo elanti thinks ela vastyi ra ...

    • @KanakG-qj5yw
      @KanakG-qj5yw 16 днів тому

      Cell and పోర్న్

    • @jpraj5732
      @jpraj5732 16 днів тому +1

      That is devlopment టీడీపీ...
      అసలు మెటారు ముందు ఉంటుంది బ్రో😂🔥💯

  • @bestofluck6090
    @bestofluck6090 16 днів тому +15

    పావలాయాడాపడుకున్నావు ,చూస్తున్నవా
    లక్ష పుస్తకాలు చదివిన EVM DCM.

  • @KandregulaPoornima
    @KandregulaPoornima 16 днів тому +2

    వాడ్ని ఎన్ కౌంటర్ చెయ్యాలి

  • @ballubalaji9991
    @ballubalaji9991 13 днів тому +1

    ఇప్పుడు ఉన్నా తిండి ఇప్పుడు తల్లి తండ్రి ఇచ్చే స్వేచ్చ ఇలాంటి ఘటనలు కి కారణాలు7&9& 10క్లాస్ లోకి వచ్చే సరికే అబ్బాయిలు అమ్మాయిలు వెట మెదలు పెటేస్తున్నరు ఇ తల్లి తండ్రులు ఐనా ఓక కన్ను వెయ్యట్లేదు వల్లు కష్టపాడి ఓల్లు పికి వల్లు ఉంటుంన్నరు విల్ల పానులు విల్లు చెస్తున్నరు బయట ఇలాంటి గోరలు ఏన్ని చుస్తున్నానో ఇ కళ్ళతో

  • @shaikidrushbashathebest7045
    @shaikidrushbashathebest7045 16 днів тому +1

    So sad 😢 society lo భయం లేకుండా పోయింది. నేరం చేస్తే శిక్ష పడుతుంది భయం లేదు. పోలీసు వారు శిక్ష ని live telecast చేయాలి

  • @swathirajswathi75
    @swathirajswathi75 14 днів тому +1

    ಎನ್ಕೌಂಟರ್ ಮಾಡಬೇಕು ಅವರನ್ನ please 🙏 from karnataka

  • @ammanasaibhargav481
    @ammanasaibhargav481 16 днів тому +2

    😢 papam

  • @saikumar2048
    @saikumar2048 16 днів тому +2

    So sad

  • @KoppojuSrinu
    @KoppojuSrinu 10 днів тому +1

    అలాంటి వారిని పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్లి వాళ్ళని మేపడం కంటే ఎన్కౌంటర్ చేయండి

  • @gracypaul5954
    @gracypaul5954 16 днів тому +4

    Eppudu villu kuda adhe chesthunnaru... Inkha yekhuva cases perigay....

  • @sateeshsateesh1476
    @sateeshsateesh1476 16 днів тому +1

    EE VANNI SODHEE ODHU FIRST 3RINI ENCONTER CHEYALI✊✊✊✊ 😭😭 AMMAI LEADHU BHUMI MEEDHA. AAKODUKULANI ENCOUNTER CHEYALI ✊✊✊

  • @satyaveni9925
    @satyaveni9925 9 днів тому +1

    ఏం అనిత where you Madam??? అలాంటి మృగాళ్ళకు మో... లు కోయించేస్తే ఎదవలకు ఉచ్చకు కూడా లేవవు. మరి వాళ్లకు అమ్మాలు, అక్కలూ, చెల్లెళ్ళు ఉండరా వాళ్ళతో ఉండచ్చుగా ఆగలేక పొతే 😡😡😡

  • @kotaiahsunkara
    @kotaiahsunkara 9 днів тому

    చిన్న పిల్లల నుండి పెద్దల వరకూ సెల్ ఫోన్లు లలోమునిగిపోతునారు

  • @rajagopalraj6746
    @rajagopalraj6746 14 днів тому +1

    వీడిన మిస్టరీ అని చేసేది ఇది ఒకరకంగా కొత్త తెలివితేటలా

  • @mallareddy5833
    @mallareddy5833 16 днів тому +1

    Where is Pavan

  • @user-jr6bh5nh5z
    @user-jr6bh5nh5z 16 днів тому +5

    Idhem karma ra 😢

  • @seshuj6364
    @seshuj6364 12 днів тому +1

    Pawalagaadu 😢😢AMBAANI pelli lo... SANSYAASI Dress lo... Biryani recipe Thintunnadu 😢😢😢😢😢😢😢😢😢

  • @saleemsaleemkhan9980
    @saleemsaleemkhan9980 15 днів тому

    😢😢

  • @ginukasrinivas1307
    @ginukasrinivas1307 16 днів тому

    😢

  • @NarayanaRao-rr4xk
    @NarayanaRao-rr4xk 16 днів тому +2

    ఏమిటి ఈ దారుణాలు ఇలా ఏమిటి ఇలాంటి vedavalikk ఎన్కౌంటర్ చేయండి హోం మంత్రి అనిత గారు ఏమి చేస్తారు చేయండి నడి రోడ్డు మీద narikeyandi

  • @hussainbasha7081
    @hussainbasha7081 16 днів тому +1

    భారత దేశంలో ప్రజాస్వామ్యం, స్వేచ్ఛ , సమానత్వం పేరుతో విచ్చల విడి సుఖాలు ఎక్కువయ్యాయి.
    .
    ఇట్లాంటి వాటికి నార్త్ కొరియా లేదా గల్ఫ్ దేశాల చట్టాలే కరెక్ట్.
    మైనర్ రేపే చేయడం తెలిసినప్పుడు శిక్ష కూడా గట్టిగా పడుతుందని తెలియాలి

  • @GangeRap
    @GangeRap 13 днів тому +1

    మన దేశమే లవడా లాంటిది

    • @IBRAHIM-f6y
      @IBRAHIM-f6y 11 днів тому

      Dessham kaadu mana chattalu nayakulu vttasu prabhutva udyogulu

  • @karjun6854
    @karjun6854 14 днів тому +1

    Siddharth gadi prabhavamu

  • @aravindreddykeesara4842
    @aravindreddykeesara4842 16 днів тому +7

    ఆ ముగ్గురికి రేపు చేయడం తెలిసింది మరి వాళ్లను ఎన్కౌంటర్ చేస్తారా లేదా వాళ్లను జైల్లో పెట్టి ప్రతి వారం చికెన్ తోటి భోజనం పెడతారా వాళ్లను పై చదువులు చదివిస్తా రా ప్రజలందరూ చూస్తున్నారు జాగ్రత్త

  • @sparrowkids9464
    @sparrowkids9464 15 днів тому

    నిజాలు అన్నీ బయటకి వస్తాయి. మనకి సనాతన ధర్మ పరిరక్షకులు అండగా ఉన్నారు. ఈ సంఘటన జరిగిన మరుసటి క్షణం నుంచి వాళ్ళు రాష్ట్రం మొత్తం ర్యాలీలు , ధర్నాలు చేస్తున్నారు, నిందితులకు ఖఛ్చితంగా శిక్ష వేసే వరకు వారు నిద్ర పోరు.

  • @chandu1611
    @chandu1611 16 днів тому +3

    ఇలాంటివి ఇంకా చాలా చూడాల్సి ఉంది ఇది ట్రైలర్ మాత్రమే... పెళ్లాలని పోషించలేని వాళ్ళకి రాష్ట్రం అప్పచెపితే ఇలానే జరుగుతుంది 🤦

  • @venurupa7207
    @venurupa7207 14 днів тому +1

    గవర్నమెంట్ తప్పు
    5 th class public examas levu
    7 th class public examas levu
    10 th exam pattinchukovadam ledu..
    తల్లితండ్రులు తప్పు పిల్లలను టీచర్స్ బడిలో కొట్టకపోతే మృగాలు అవుతారు. ఇంట్లో మొబైల్స్, టీవీ, సీరియల్స్, చిన్న పిల్లలను పెట్టి లవ్ మూవీస్ తీస్తున్నారు... వీటిని తగ్గించండి... ఇలాంటివి జరగవు..

  • @kotaiahsunkara
    @kotaiahsunkara 9 днів тому

    ఎన్కౌంటర్ చేయండి

  • @AmitKumar-tn8zx
    @AmitKumar-tn8zx 14 днів тому

    I don't understand why people are politicizing this issue. Its shameful, but what can they do if the children so young such heinous crimes. Maybe its upto parents not to let children go more into the movies and the government should also take some steps of teaching children about whats wrong and right.

  • @shaikabdulrahaman7645
    @shaikabdulrahaman7645 14 днів тому

    Deputy CM garu vallani encounter cheyamani DGP ki orders ivvandi.

  • @MrlndiaStories
    @MrlndiaStories 16 днів тому +2

    Wer is pk

  • @kadamdevidas7835
    @kadamdevidas7835 16 днів тому +1

    Encounter cheyandi vallani

  • @user-zg2dd2ev9c
    @user-zg2dd2ev9c 16 днів тому +1

    Ap lo police 🚓🚨 lu duty sakramangga cheyyaru

  • @sripadasubramanyam
    @sripadasubramanyam 16 днів тому +1

    Champatam waste... Kosesthe better punishment... Vallani jail lo petti malli vallu evolve avvatam inka vedhava panulu cheyyatam... Ala oka crime cycle start iyye possibility ekkuvaga society lo chustunnam... Vallaki ila cheyyali ani ela buddhi puttindi ? Adi teluskovali tarwata teseyali kalu, cheyya, inka emaina kani champithe 3 rojullo marchipotaru

  • @ravanabagadi4869
    @ravanabagadi4869 8 днів тому

    Pavalaki bayam debbalu padatayani😅😅😅😅😅😅😅

  • @lakshmimeethelugammayiRaaga
    @lakshmimeethelugammayiRaaga 16 днів тому +2

    thallidhandrulu evaru pillalu ila cheyalani anukoru valadhi thappu anakandi because before carona mobile use chedam pillalaku chala thakkuva pillalaku mobile alavatu chesindhi online class anicheppindhi govt kabati govt dhe thappu dheenimidha oka nirnayam theesukovalsindhi kuda govt matrame soo bellow 18years pillalaki mobile ichina vadina adhi crime kinda add chesthamani pracharam cheyali chepinamata vinakapothe pillalaki thata these adhikaram parents ki ivali pilalani emaina ante chalu child abuse ani case lu chattalu isthe vedhavalu ilage thayaravtharu soo thapantha govt dhe

  • @prabhakarchitturi-cx9ed
    @prabhakarchitturi-cx9ed 16 днів тому

    deentlo prabhutvam em chesthumdi? village ki oka police pettala? aa mugguru kurrallu mee voori valle ayyuntaru kada, vallu julai ga thirugithimte vilage lo vallu em chesthunnatlp

  • @kankanalaprashanthakumari7991
    @kankanalaprashanthakumari7991 11 днів тому

    Amma home meeru pattucheera kattukuni sdsembly lo kurchovatam kadamma papam chinna papa asangati chudu talliy

  • @kalyanredddy
    @kalyanredddy 11 днів тому

    Vulgarity medha action tesukondi. Media lo wachay vulgarity show ni banchayandi. Gabu shows ne chusi childrens away matladthunaru. Vulgarity meda action tesukondi cm garu.

  • @eshwarv2233
    @eshwarv2233 16 днів тому

    Urithiseyandi vadeemma vallathoo

  • @rjoythirvenkastes
    @rjoythirvenkastes 10 днів тому

    కొంపదీసి వాళ్ళు ఏమైనా పచ్చ బిల్లుల ఏమైనా ఉన్నాయా వాళ్ల దగ్గర ఎందుకంటే పోలీసులు టీ కాఫీలు రెడీ చేసుకోవాలి కదా చైర్స్

  • @dandeshantharaju7713
    @dandeshantharaju7713 16 днів тому +6

    ఏపీలో పాలన

  • @manohararao1613
    @manohararao1613 8 днів тому

    E Cedavalanu Atiparisthulalonu vadalavadu E Vedavalanu Radi Road lo Encounter Cheyali. Cataprakarm Jaragali.

  • @rajaraouppada1532
    @rajaraouppada1532 13 днів тому

    K c r sar la alosinchi sampi gunapatam seppali leedha akkuva sestunane untaru manam sustuneundali 😢

  • @uduthamamatha2628
    @uduthamamatha2628 11 днів тому

    Papa entha badha anubavinchindi

  • @narayanahiimm479
    @narayanahiimm479 13 днів тому

    Yendhira veededhi mistery intha varaku dead body kanipinchaledhante mistery veedindhi antaavu

  • @pbk9992
    @pbk9992 8 днів тому

    మహిళా సంఘాల దేవి దయ్యాలు ఎక్కడ... తున్నాయి

  • @Abdulshaik1242
    @Abdulshaik1242 15 днів тому +1

    ఏం మిస్టరీ వీడిందే మే బెకర్ ముండా.. ఇదే కద 5 రోజులు నుంచి చూపిస్తున్నారు. మీరు ఎవరిదో సంక నాకుతూ ఇప్పుడొచ్చి కేసు మిస్టరీ వీడింది మీ బొచ్చు వీడింది అని వీడియోస్ పెడుతున్నారు...

  • @kovvuribhaskarreddy5688
    @kovvuribhaskarreddy5688 8 днів тому

    Baluru kaadhu Nara Rupa rakxasulu vari venaka undi varini cover chese varu kudaa rakxasuley.

  • @mavlakshmi8820
    @mavlakshmi8820 16 днів тому

    deputy cm garu akkada vunaru ma kutami vachaka adapilla medha aghaechalu vundavu anaru ami chaysthunaru home minister vanitha amayru edhayna me kutami palanalo adapilla lu chala happy vunaru chudamdi e parents ki ami samadhanam chaybutharu emkoka pakka vizag lo jarigina indent gurimchi samadhanam laydhu akkado jamu lo ammaye ni kani paytti thisukuvachamu 9 month s numchi dhorakani adapila 9 day slo dhorigimdhi ani dabbalu kadhu vittiki ami samadhanam chaybutharu e chanipoyena adapillalu amayakamyna adapillalu vayllipouena adavarini adho missing ani thisukuvachamu ani chaybuthunaru deputy cm garu

  • @singulurisrinu6085
    @singulurisrinu6085 11 днів тому

    పవన్ కళ్యాణ్ గారు మీరు టివి చుడండి

  • @sukanyaraju620
    @sukanyaraju620 16 днів тому +4

    MP శబరి గారు అభం శుభం తెలియని అమ్మాయిని చిత్రం పెట్టిన వాళ్ళకి ఈ పరిస్థితి తీసుకొచ్చిన వాళ్లకి నిందితులను కఠినంగా శిక్షించాలి 😭

  • @venkateswarluarikatla9914
    @venkateswarluarikatla9914 8 днів тому

    Encounter chesthe better parents nu

  • @kovvuribhaskarreddy5688
    @kovvuribhaskarreddy5688 8 днів тому

    Saraina sikxalu lekapotey marala inkontha mandi ni chitra himsa ki gurichestaru..ghoraati ghoram.

  • @prasadkalluri2613
    @prasadkalluri2613 16 днів тому

    Very sad to hear these heanious things done by minors 😢😢😢

  • @pagidi.abilashkumarreddy1464
    @pagidi.abilashkumarreddy1464 13 днів тому

    Where is package dog pspk, he should come on car top to kurnool

  • @Telugu_virals_nageswararao33
    @Telugu_virals_nageswararao33 16 днів тому +2

    వారికి ఉరిశిక్ష వద్దు రెండు చేతులు తీసి ఉంటే. లైఫ్ మెతం సిగ్గు తో ఇబ్బంది తో ఎవరెకైన గుణపాఠం

  • @aditya4700
    @aditya4700 13 днів тому +1

    ఈ 5 ఏళ్ళ కాలం లో రాష్ట్రాన్నే కాదు చిన్న పిల్లలని కూడా పాడు చేశాడు ..జగన్. వాళ్ళకి ఉచితం గా బుక్స్, బ్యాగ్స్ వరకు సరే... ట్యాబ్ లు తొక్కా అని వాళ్ళకి తెలియని వి చూసే తట్టు చేశారు...ఈ కేసు కి పూర్తి భాధ్యత జగన్ దే.సిగ్గు పడాలి....😢😢😢 ఇది కావాలని చెయ్యించినట్టు ఉంది... పక్కా ఆ మైనర్ల ఫుల్ డిటైల్స్ కనుక్కోవాలి..ఎక్కడ ఎలా చేశారో తెలుస్కోవాలి. సీసీ కెమెరా available ఉంటే విల్లె చేశారు అనేది తెలుస్కోవాలి...

    • @PISINIMURALI
      @PISINIMURALI 9 днів тому

      ఆహా,చూసారా,పసుపుబిళ్ళ,బ్యాచ్‌కి,ఇంకో,పసుపుబిళ్ళవాలు,సపోర్ట్

  • @msahsikapur5439
    @msahsikapur5439 16 днів тому +1

    15 ఎల్లలోపు పిల్లలకు రేప్ చేసి చేపలానే ఆలోచన ఎందుకు వచ్చింది. దీనికి ప్రభుత్వం భాద్యత కాదా. సిమిమాలు, పోర్న్ యువతను చెడగొడుతున్నారు

  • @k.naresh7653
    @k.naresh7653 16 днів тому

    Prabuthalu em cheyaleru uri prajalu valni Budhi cheppali

  • @kramdayakark6660
    @kramdayakark6660 8 днів тому

    Telugu deshama. Vardhillu. Ilana vunta. Publik. Thiraga padaly😊

  • @shaikrasul8146
    @shaikrasul8146 16 днів тому +1

    PK Fans

  • @SatishSatish-gd3se
    @SatishSatish-gd3se 15 днів тому

    SarIna justice,mdorikinika mugguri angaalu cut cheyyali and vaadi amma,baabulaku 10 years jail pampinchaali.vadilitee janaalu amma baabula private parts narikeestaaru,soo bee safe jail is the best

  • @newmanimani5813
    @newmanimani5813 16 днів тому +3

    Oka nelalo yenni daarunaalu jaruguthunnaayi yenni neraalu chattalu vunnaaya Inka yenni chudaali

  • @sureshreddy1154
    @sureshreddy1154 16 днів тому +12

    TDP govt vochaka AP state lo peace ledu

    • @vinodkumarvemula7581
      @vinodkumarvemula7581 11 днів тому

      Me amma pooku em kadu e lanti vallu me sykco gadi palanalo thayaru ayyaru

    • @venkateswarluarikatla9914
      @venkateswarluarikatla9914 8 днів тому

      Ilkada peace kadu police lu old varu unnaru chala chotla marchaledu inka

    • @venkateswarluarikatla9914
      @venkateswarluarikatla9914 8 днів тому

      Criminal ki party la tho sambandam undadu,dari tappina parents,students,tab la mahima

  • @shaikghouse2369
    @shaikghouse2369 16 днів тому

    UA-cam lo North nundi waste video chala vastunai.
    UA-cam walu exposing video control cheyali.

  • @annurubhagyam8850
    @annurubhagyam8850 11 днів тому

    Government amount isthe papa thirigi radu....aapillalani encounter cheyyandi

  • @user-zn1fc5tt4z
    @user-zn1fc5tt4z 10 днів тому

    Musalla seruvvu amtaru kadha,champesi musallu unna water lo padesaru emo,ledha a mugguru valla parents valla intlone ekkada aena umcharu emo mumdhu valla house lu cheak seyamdi