ఘనుడవు నీవు | Ghanudavu neevu | Telugu worship song | Sister. Yemima Finny |
Вставка
- Опубліковано 8 лют 2025
- ఘనుడవు నీవు నరుడవు కావు దేవుడా నీవయ్యా
పరమును విడచి నరులను పిలచి కరములు చాపవయ్య
ఘనుడవు నీవు నరుడవు కావు దేవుడా నీవయ్యా
పరమును విడచి నరులను పిలచి కరములు చాపవయ్య
నీవే నా యేసయ్య నాకొరకై సిలువలో ప్రాణం పెట్టవయ్యా
హ.. హా.. హల్లెలూయా హా.. హా.. హల్లెలూయా
హ.. హా.. హల్లెలూయా హా.. హా.. హల్లెలూయా
పరలోకపు తండ్రి మా ప్రియ తండ్రి యేమేమి చేసిన నీ ఋణము తీరుతుంది
పరలోకపు తండ్రి మా ప్రియ తండ్రి యేమేమి చేసిన నీ ఋణము తీరుతుంది
మరణపు అంచులు నే తాకినా సరే నీ సువర్తను ప్రకటింప మానను
మరణపు అంచులు నే తాకినా సరే నీ సువర్తను ప్రకటింప మానను
నీవే నా యేసయ్య నాకొరకై సిలువలో ప్రాణం పెట్టవయ్యా
హ.. హా.. హల్లెలూయా హా.. హా.. హల్లెలూయా
హ.. హా.. హల్లెలూయా హా.. హా.. హల్లెలూయా
నీ చిత్తము లేనిదే మేము బ్రతుకలేము నీప్రేమ చూపించి చేయిపట్టి నడిపించు
నీ చిత్తము లేనిదే మేము బ్రతుకలేము నీప్రేమ చూపించి చేయిపట్టి నడిపించు
కృపాలకురిపించు కరుణామూర్తి నీవని కన్నీటితో నీకు ప్రార్ధించుచున్నాము
కృపాలకురిపించు కరుణామూర్తి నీవని కన్నీటితో నీకు ప్రార్ధించుచున్నాము
నీవే నా యేసయ్య నాకొరకై సిలువలో ప్రాణం పెట్టవయ్యా
హ.. హా.. హల్లెలూయా హా.. హా.. హల్లెలూయా
హ.. హా.. హల్లెలూయా హా.. హా.. హల్లెలూయా
ఘనుడవు నీవు నరుడవు కావు దేవుడా నీవయ్యా
పరమును విడచి నరులను పిలచి కరములు చాపవయ్య
నీవే నా యేసయ్య నాకొరకై సిలువలో ప్రాణం పెట్టవయ్యా
హ.. హా.. హల్లెలూయా హా.. హా.. హల్లెలూయా
హ.. హా.. హల్లెలూయా హా.. హా.. హల్లెలూయా
For prayer requests, testimonies pls reach us at Phone:+91 8897697615
Mail I'd : Samuel Finny. y@gmail.com
If God leads you to support our Ministry :
Phone Pay : +91- 8897697615
S.B.I Bank
Name : Y. Samuel Finny
Account Details : 20296878169
IFSC CODE : SBIN0007266
Address : KODAMANCHILI, ACHANTA, A.P
#Pentecostal Church amalapuram #PFCTV-Pentecostal fellowship Church tv I..#jesussongs #teluguchristianmessages #viral #viral #viral #viral #reels #jesustelugumessages #thenewlifechurch #todaysgodspromise #jesustelugumessages #teluguchristiansong #hearttouching #hearttouchingsong #sad #hosannaministries #sudhakarrella #chinnysavarapu #davidvarma #latestnewteluguchristiansongs2019 #2024christiansongs #latestnewteluguchristiansongs2024
#teluguchristiansongTelugu #christiandevotionalsongs 2024 #jesussongstelugu
#teluguchristiansongs
#EvanMarkRonald #teluguchristianmessages #Jesussongs
#JesusTeluguChristianSong #LatestNewTeluguChristianSongs2019
#NeeloneAnandham | Evan Mark Ronald #TeluguChristianSongs2023
Neelone Anandham | #EvanMarkRonald #TeluguChristianSongs2023
#NewTeluguchristianSongs2023 / #Teluguchristiandevotionalsongs2023 / #Telugu christian Sunday school songs / #calvary temple newsongs / #Teluguchristian2023Christmassongs / #Teluguchristian2022christiansongs / #Telugu christian kids worshipsongs / #Raj Prakash Paul songs / #NycilKK LatestSongs / #Jonah SamuelSongs / #John Wesley Songs / #Hosanna Songs / #Bro Yesanna Songs / #Samuel Morris Songs / #SP Balu / #SP Bala SubrahmanyamChristianSongs / #KK Songs / #Christmas Songs / #Praise Songs / #Mass Songs / #Halleluya Songs / #Rakshana Channel Songs / #KanthiChannel Songs / #Divine ChannelSongs / #Subhavartha Channel Songs / #Velugu TV Songs / #Sandeep Songs / #Hanoku Songs / #Revival Songs / #Revival Meetings / #Kartik Christian Songs / #Mano Songs / #Suneetha Songs / #Angle Songs / #Hema Chandra Songs / #Geeta Madhuri Songs / #Lutheran Church Songs / #Andhra Kraistava Keertanalu / #Jali Abraham Songs / #JK Christopher Telugu christian Songs / #Sharon Sisters Songs / #Philip Songs / #Jyothi Raju Songs / #Malayalam Songs #Malayalam ChristianDevotionalsongs / #Malayalam Christian Devotional / #Tamil Christian Devotional / #Hindi Christian Devotional / #Christian Devotional FolkSongs / #Hindi Christian DevotionalSongs / #Tamil Christian DevotionalSongs / #2023ChristianSongs / #2023ChristianDevotionalSongs / #2023ChristianDevotionalSongsTamil /Like Nastya/pastor Suresh ramagundam /Tv9/UA-cam music/ Pokemon / blessy wesly/hmm /English Christian Songs/#2023ChristianDevotionalSongsTelugu / #Latest Telugu Christian Songs / #TeluguMessages2023 / #NewSongs2024/ #Stuthi Patalu / #Manasuku HaayinichePatalu / #Prashanthamaina Patalu / #Latest Songs WithLyrics / #Naa
Jeevitham / #kidsactionsongs2023 / #Freddy paul Songs / #amen songs / #Halleluya Songs / #Yesayyapatalu telugu / #Manasuku Hattuk onePatalu / #hosannanewsongs2023 / #spirtual Songs / #Jesus Songs / #worshipsongs2023 / #telugu Worship Livesongs / chini Savarapu/manna church ,BENNY JOSHUA
Fabulous 😍 n fantastic song ❤
Praise God
Praise the lord.very nice singing sister
Very Nice
Nice sis