Nuvvakkadunte Full Video Song - Gopi Gopika Godavari - Kamalinee Mukherjee, Venu |Telugu Love Songs
Вставка
- Опубліковано 2 жов 2024
- #AdityaMusic presents the mesmerizing video song "Nuvvakkadunte" from the movie "Gopi Gopika Godavari." Starring Venu and Kamalinee Mukherjee, this soulful track is composed by Chakri. Dive into the enchanting visuals and beautiful emotions portrayed in this captivating song that will leave you awestruck.
Join our whatsapp channel for more updates :
For more updates in youtube subscribe to: / @adityamusic
Click here to share on Facebook - bit.ly/2PkSZv5
Enjoy and stay connected with us!!
Like us: / adityamusic
Follow us on Whatsapp:
Follow us : / adityamusic
Circle us : plus.google.co...
#Nuvvakkaduntesong #GopiGopikaGodavarimoviesongs #KamalineeMukherjee #Venu#Chakrihitsongs #Telugusongs #Latesttelugusongs #Newtelugusongs #telugulovesongs #telugulyricalsongs #telugupopularsongs #telugutrendingsongs #telugumelodysongs #telugulovemelodysongs #telugulovelyricalsongs
SUBSCRIBE Aditya Music Channels for unlimited entertainment :
Aditya Movies : / adityamovies
Aditya MusicnMovies : / adityamusicnmovies
Aditya Devotional : / adityadevotional
Aditya Kids : / adityakids
Song: Nuvvakkadunte
Singers: Chakri & Kousalya
Lyrics: Ramajogayya Sastry
Music: Chakri
Director: Vamsi
Producer: Valluripalli Ramesh
Music Director: Chakri
Cast:Kamalinee Mukherjee, Venu .
→ Telugu songs - rb.gy/e3xsna
→Tollywood Trending Telugu Songs-bitly.ws/X46T
→Top 100 Best Songs Of All Time -bitly.ws/YsqP
→"మా పాట మీ నోట" Telugu Lyrical Songs - bit.ly/1B2EcJG
→Latest Tollywood Lyric Video Songs - bit.ly/1Km97mg
→Ever Green Classics - goo.gl/1fZEDy
→Popular Jukeboxes - goo.gl/LNvAIo
→Telugu Songs with Lyrics - goo.gl/7ZmgWT
Listen to this spicy treat Dum Masala song from Mahesh babu’s Guntur Kaaram Movie : bit.ly/3SxwjrY
❤ నువ్వు ఏమన్నా నీ మాటల్లో నన్నే చూస్తున్నా❤ రెండు కళ్ళు లేని నన్ను ఈ లైన్ టచ్ చేసింది👁️అసలు కళ్ళు లేకపోతే కామెంట్ ఎలా పెట్టావు? అనే వాళ్లకి Ramesh blind అనే వీడియోస్ చెక్ చేయండి 👍
ఈ సినిమా విడుదలై 15 సంవత్సరాలు అవుతుంది ఇంకా ఈ పాట నీ 2O23 లొ ఇష్టపడే వారు ఉన్నారా చక్రి గారి సంగీతం అద్భుతం
Miss you chakri Garu😔😔
2023-4-25
2023-6-16
@@aloneangel9694 h uhh N by cm
IH HB uh uh❤😂😢🎉😅
Have you every tried to connect to his soul?
E song 2024 lo venevalu oka like veyandi
ఈ సాంగ్ వింటుంటే పాత రోజులు గుర్తకొస్తున్నాయి...
ఇప్పటికీ ఈ సాంగ్ లో ఏదో మ్యాజిక్ ఉంది..
తెలియని ఫీలింగ్
2022 లో కూడా వింటున్న వాళ్ళు ఉన్నారా ఎవరైనా
Yes brother
yes
ఇప్పటికీ కూడా వింటున్నాను ఈ సాంగ్ నాకు ఇష్టమైన సాంగ్స్ లో టాప్ 10 లో ఈ సాంగ్ ఉంది చాలా జ్ఞాపకాలు గుర్తుకు వస్తూ చాలా అద్భుమైన అనుభూతిని ఇస్తుంది ఈ సాంగ్ నీ విన్నపుడు
Super
2023 ఈ పాటని వినేవారు ఇష్టపడేవారు ఒక లైక్ వేసుకోండి
Like chesanu song malli vinu ❤
Daily vinta ❤
2024
"💅 ఎంత దూరాన నీవున్నా నీతో నేనేనా"✍️ఈ పాటంటే చాలా ఇష్టం
ఈపాట ఎప్పటికి వినేవాళ్ళు ఉంటే ఓకే లైక్ చేయండి 2021
Nenu bro
Hhb
Nenu ventanu
@@gowrihostel975 hiii
@@pedagadiappalachari1510 arra madda negirtandaa madda pagaldengta hi Bai antte kamlenjakodka
My childhood memories associated with this song😍
2010 లో పాలకొల్లులో చూసాను
ఒక ముఖ్యమైన అతిథి తో
ఇప్పటికి హాయిగా వుంటుంది
పాట వింటుంటే
Athidhi evvaro
అతిధి ఎవరో అర్ధమయ్యిందిలే సోదరా..హోప్ మీరు ఇప్పుడు సంతోషంగా ఉన్నారు అనుకుంటున్నాను.
Super movie nidadavolu chusamu inter 1st year lo
2022 లో వింటున్నవాళ్లు ఒక like వేసుకోండి
Neku eduku valla estam
2022
నువ్వక్కడుంటే నేనిక్కడుంటే ప్రాణం విల విల నువెక్కడుంటే నేనెక్కడుంటే మౌనం గల గల ఆహ అత్యంత అద్బుతమైన సాహిత్యం అందించిన మన రామ జోగయ్య శాస్త్రి గారి అర్థవంతమైన గీతానికి చక్రి గారు మరపురావు మధురాతి మధురమైన సంగీతం స్వరపరచగా కౌసల్య గారు చక్రి గారు ఆలపించగా నటుడు వేణు గారి నటి కమలినీ ముఖర్జీ గారి అభినయం వర్ణనాతీతం.
హేమంత్ గురువు గారు మీకు శుభ సాయంత్ర శుభాకాంక్షలు తెలియచేస్తున్నాను మీరు చాలా వివరంగా చెప్పారు మంచి పాట వింటుంటే నాకు చాలా సంతోషాన్ని కలిగించింది అద్భుత సంగీతం మధుర గానం మహాద్భతమైన గొప్ప పాట కృతజ్ఞతలు
పాలకని కె యాదవ్ గారు మంచి సాహిత్యం మంచి సంగీతం మంచి గానం ఆస్వాదించిన మీకు శతకోటి ధన్యవాదాలు తెలియచేసుకుంటున్నాను
super
Hemanth
పాట చాలా బావుంది నాకు చాలా ఇష్టం ఈ పాట గోపి గోపీక గోదావరి సినిమా లోనిది
నాగలక్ష్మీ వై గారు ఈ పాటపై మీ అమూల్యమైన అభిప్రాయాలను నా మనస్పూర్తిగా ఏకీభవిస్తు మీకు శతసహస్ర వందనాలు తెలియచేసుకుంటున్నాను.
చక్రి గారు ఇంత మంచి పాట నీ మాకిచ్చిపోయారు rip sir
Paata kaadu enno madhuramaina paatalu♥️
ss bro
Manathone unadu songs tho music tho
@@mshobhabanjara1534 /(//////((/)(/AA()/()/))))/()/(/)))////((aAaaaaaAA)(()a()((//////(/(/////////////**///*/////*A*(///*())A))a)/)/))))))/aAaA(A)()))((())()/)/)/))))/)))))))))))))/)))/)/((((((()())/)AA)a)a(a/a/)/))//))))aaAa)AAAA)()//((A)()/)()/A(AaAaAaAaA((AAaaAa/)(()()(/()(A)//)/()()))()))((/(/(/))(a))))aAaa(AaAaaAa/a/)(aA((((aAaA))///(())(AAA((aAa(a(aa/a(/AAaAa(AaAA(()/((/)()((()/()(/()(()/()/(((//(/(((((AA(AA,/()/)/)/(aAaaA()(()AAA)((((,AAAA/(((/(())((A())/((((///))//((((((((()(((AaaAaa((a/(aaAaaaaA((A)/a)))()//)(()/(()((((()AaA)()/((()/)/(/()/)//(//(()/((((((()/(((((()(((()()/)/(aAaaAaAa/(/)AAA)/)((())(AAAaa(aaA/)/A/AAA(A)/(()/((((((((((((((((()(((//A/())()(//((((((aAaaA),AA(AAAaA)/)/()(((((/*/*/*//aAa,A**AaAaaaaA//**////Aa,aaaaA(/Aa)***)())(/(////////((/((//((/*/(/AAA(/(///(/(/A(///(////*(/**//////*/////(///****//////*///(//A*/////////*///(///*/***//////*/**/(/AaAaa///***/*/**///**///*///AA*(AA*aa*AA*//*QA/****(((/**(/*////(*(AaaA///*//*/////(//////(///////////(*//*(///a(//**/((((((/(*/////(///(/
Chakrigaru chanipoiakkadunarogani,magundellomeru,Memphis,alagevuntai.
నా సంధ్య రాణి గారి కోసం ఎదురు చూస్తూ ఉన్న....
నా పరిస్థితి కూడా ఇలానే ఉంటుంది
Soon back you will meet your Angel.
Super....
😁😁😁😁😁
Vasthundhi le bro .neee sandhya raanu
jai sriram brother manam choosthu undatame vaalu matram raaru take care your health
పాట 2020 విన్న చాల బాగా ఉంది చక్రి అన్న. ఆత్మ శాంతి పర్వము
అప్పట్లో ఒక ఊపు ఊపింది ఈ పాట👌👌
Nannu gani
Hm 💝
Song kosam chala mandhi movie chusaru
Yes bro2009 lo
Yes. Ippudu kuda song super ga undi
2020 lo kuda e song vine vallu unte krinda like button kottandi
S
It is All time favourite...
2020
@@RPS112k0 aindhuku leru sir
@@RPS112k0 1aa
చక్రి గారు ఈ లోకంలో లేకపోయినా
ఒక మధుర మైన సంగీత సాహిత్యాన్ని
ఇచ్చి పోయారు సూపర్ సూపర్
I miss u div
One of the best song,,in chakri music direction,,,, 💕💕💖💖💗
Hi
@@siddadeshwari.m8687 hi nuvvey kkada undedhi
పాట వినేటపుడు వెరే ప్రపంచంలోకి వెళుతున్నాటు ఉంది.
Yes
Yess
@@sumannayak8434 l)llll)llllllllllllllllplllplplpalllllllllllla
Avunu bro nidra pothunnapudu earphones petti kone vente manchiga anpisthundi
అవును.
2021 lo ee song vinevallu untey oka like veskondi 💯😍🥰
2019 July... lo vine vallu Oka sari like వేసుకోండి... 😍😍😘😘
B
PRAkasH
RAMESH RATHOD
I'm Rama chowdary I love song e
@@ramachowdary2900 hii Rama nuvvekkada untav
పాటకే ప్రాణం తెచ్చారు....
2019 లో september లో వినే వాళ్ళు like చేయండి
Old is gold.
Miss you chakri
Palle Prashanth palle Prasanth
Supapr songs
Vere good sang
Evergreen golden song
నువ్వక్కడుంటే నేనిక్కడుంటే ప్రాణం విల విల
నువ్వెక్కడుంటే నేనక్కడుంటే మౌనం గల గల
ఎందుకో ఏకాంత వేళ చెంతకే రానందీవేళ
గాలిలో రాగాలమాల జంటగా తోడుంది నీలా
నీ ఊహలో కల ఊగింది ఊయల
ఆకాశవాణిలా పాడింది కోకిల
నువ్వక్కడుంటే నేనిక్కడుంటే ప్రాణం విల విల
నువ్వెక్కడుంటే నేనక్కడుంటే మౌనం గల గల
సర్గీమలే వర్ణాలుగా కలగలిసేనా
కంటి పరదా నీ బొమ్మగా కళలొలికేనా
వర్ణమై వచ్చాన వర్ణమే పాడానా
జాణ తెలుగులా జాణ వెలుగులా
వెన్నలై గిచ్చనా వేకువే తెచ్చనా
పాలమడుగులా పూల జిలుగులా
అన్ని పోలికలు విన్నా వేడుకలో ఉన్నా
నువ్వేమన్నా నీ మాటల్లో నన్నే చూస్తున్నా
నువ్వక్కడుంటే నేనిక్కడుంటే ప్రాణం విల విల
నువ్వెక్కడుంటే నేనక్కడుంటే మౌనం గల గల
ప్రతి ఉదయం నీలా నవ్వే సొగసుల జోలా
ప్రతి కిరణం నీలా మారే వెలుగుల మాల
అంతగా నచ్చనా ఆశలే పెంచానా
గొంతు కలపనా గుండె తడపనా
నిన్నలా వచ్చనా రేపుగా మారానా
ప్రేమ తరపున గీత చెరపనా
ఎంత దూరాన నే ఉన్నా నీతోనే నే లేనా
నా ఊపిరే నీ ఊసుగా మారిందంటున్నా
నువ్వక్కడుంటే నేనిక్కడుంటే ప్రాణం విల విల
నువ్వెక్కడుంటే నేనక్కడుంటే మౌనం గల గల
ఎందుకో ఏకాంత వేళ చెంతకే రానందీవేళ
గాలిలో రాగాలమాల జంటగా తోడుంది నీలా
నీ ఊహలో కల ఊగింది ఊయల
ఆకాశవాణిలా పాడింది కోకిల
నువ్వక్కడుంటే నేనిక్కడుంటే ప్రాణం విల విల
నువ్వెక్కడుంటే నేనక్కడుంటే మౌనం గల గల
Nice 👌
I love this song
Song.is.best
Hii
నాకు ఇష్ట మైన పాట.
Very very.... feel good song RIP to late chakri sir gaaru
I like it 2019
@@kumarkanugula7551 jkb hi jjnko Mimi mmnnmj jN MN
It's retrieving my childhood memories 👌👌👌 super song.🙏
చక్రి గారు చక్కెర పొంగళిలాంటి పాటను మనకు అందించారు.
Yes correct bro
గుమ్మడి సతీష్ గారు ధన్యవాదాలు.
*All time hit songs*
చక్రి మరియు కౌసల్య గారు ..పాట నీ ఒక రేంజ్ కి తీసుకెళ్లారు మీ మధురమైన గాత్రం తో...మనసుకు ఎంత హాయిగా ఉందంటే మాటల్లో చెప్పలేం ..🙏🙏
2020 ennavaluu like cheyandi
2020 lol kudaa ventanuu
ఎందుకో ఏకాంత వేళా చెంతకే రానందీవేళా .....WOW SUPER LIRICS,
అందరి మనసులలోఎప్పటికీ గుర్తుండిపోయే సాంగ్స్ లలో ఇదీ ఒకటి....Still ever fav song.....😘😘😍😍
Night🌃 + weed + traveling✈️ + headphones🎧 + window seat💺 + cool whether + remembering that + some tears💧 + this song🎵🎵🎵 heaven datesindi ra babu
Exatly
అంతా బాగుంది గాని మధ్యలో weed ఎందుకు వచ్చింది బ్రదర్
@@naveenraju1804 valla peratlo penchutunnademo papam
@@naveenraju1804 wind type cheyaka weed type chesadu
2023 lo kuda vintunna nice song
2019 lo kadhu life long Vineavalu oka like❤ Vasukondi
Oka sarike
It's my feelings💘💘💘💘💘💘💘
@@TheCreator945 my mummy favourite song so I like this song
I like it bro
Sandrla Mahesh
ఆ రోజుల్లో బిగ్గెస్ట్ బ్లాస్టర్ సాంగ్.....ఎక్కడ వెళ్లిన ఈ సాంగ్ వినాపడేది.....
Remembering those memory and also missing those memory ❤️❤️🥺🥺
Gopi Gopika gofhavari song nice wonderful
చక్రి గారు.... We miss you alot brother
ఈ పాట ఇష్టం ఉన్న వాళ్ళు like చేయండి
Ok andi
Hiii
ఇలాంటి పాటలు ఇష్టం ఉండని వారు ఎవరుoటారు
Super
Ur from rajmandry
2020 lo e patanu vinevallu vinte ok like cheyadi 💞💞💞💞💞💞💞💞💞💞🎻🎻🎻🎻🎻
Hi
@@komatisagarbharthi1876 fgbcswww p
Me
Lovely song
It's all time favorite song
వంశీ గారి దర్శకత్వంలో అత్యంత అద్భుతమైన సాహిత్యం అందించిన మన రామజోగయ్య శాస్త్రి గారి అర్థవంతమైన గీతానికి చక్రి గారు మరపురాని మధురాతి మధురమైన సంగీతం స్వరపరచగా చక్రి గారు కౌసల్య గారు ఆలపించి అపూర్వమైన మధురానుభూతిని కలిగించారు.
Super song
@@harshaharsha1803 గారు ధన్యవాదాలు.
Nice song
@@rajeshbathula7889 గారు ధన్యవాదాలు.
Super song 😍😍😍 bro
Na gf link pampindi
Chala days ayyindi e song vinaka .
Love u so much drlng 😍😍
all time favourite song
😘😘😘😘😘 nice song ❤️❤️❤️
super chakree sir
miss u
love u
vani i love you
Supper song
I love diss song Rukku 💑👍👍👍👍👍👍👍👍👌👌👌👌👌👌👌👌
నేను పీకల్లోతు ప్రేమలో ఉన్నప్పుడు వచ్చింది ఈసాంగ్ నాకు నాలవర్కి చాలా ఇష్టమైన సాంగ్ ఈ పాట మాకోసమే వచ్చిందా అనిపించేది 💖💖💖💖💖💚💔
eppudu leraaa?pikalothuloooo
Em ippudu leda
Araju
@@sravanthik8330 😁
😊epudu Prema thagipoinda
Best song in my life...
My fevret song
its super melody sung & allso refreshments of mind
vary super song nakku challa Istam yi songa na jivithamlo marichi poni song
2019 lo kudha E song vinnevallu okka like
Yes.
Super
Rama Krishna super sir 2019 kadu 2025 Kuda vinta
Good
Naku estam aina song edhi I love you
2010 nundi 2022 varaku vinna manasu hayiga untundhi Entha manchi pata godavari theeram lo CHAKRI SIR 🙏🙏🙏🙏
RAMAJOGAYYA SHASTRI SIR 🙏🙏🙏🙏👍👍👏👏👏👏
సూపర్ సాంగ్
beautifull song
Hi
హయ్
చక్రి సంగీతం అందిస్తున్నారు అంటే
పాటలు ఎలా ఉంటాయో అడుగలవలసిన పని లేదు😍😍😍😔😔😔😔
Naa yedalo roopam neevu,
Naa intilo deepam neevu,
Naa noti paluku neevu,
Naa alochana neevu,
Naa Asa neevu,
Naa dhyasa neevu,
Naa praname neevu................
.💖 My sweet devil 💖
Ilayaraja tarvata alanti music icchedi okka Chakri okkade..Miss you Chakri sir
Good song
2010 లో ఎన్ని సార్లు వినేవాన్నో ♥️♥️♥️
Nenu kuda bro sweet memoris
💯
hotoching Memories
@@Sravankumar-uj4lg నీకు లవర్ ఉందా అలా అంటున్నావు
2021😁
nice superb music
Super
Said song
Excellent.aweswome
2019-11-27 I lv this song
A Heart full of love song ❤i love this song❤
Kamalini mukarji acting 👆 super
I love you song
Venkatramayya Yemparala
beauty full song
June 2019?
2022 E Song Ni Vinna Vallu Oka Like Vesukondi🤩
గుడ్
rip chakri sir
Bumchik Debo tyttrrr
Hi
❤️
@@sivakumarikumari8514 hi
Bumchik Bumchik
Any one in 2019?
Yes I am
I am Ajay listening daily
Here
2022 lo వినేవాళ్ళు
Ee song kosame movie ki Vella appatlo
Super song......
పాట వీనేటప్పుడు మన ప్రేమ లో ఉన్నప్పుడు కొన్ని మధురమైన ఆనుబూతులు గుర్తుకొస్తు ఉంటాయి❤️❤️😍😍 థాంక్స్ చక్రి గారు
😁😁😁😭😭 Ede 😁😁😁😭😁😁😁😁😁😁😁😁😁😁😁 chesa 😁😁😁🤧😭😁 chesa 😁😁😁😁 chesa 😁 chesa 😁😁😁😁 chesa 😁😁😁😁😁😁 chesa ala 😁😁 chesa
u@@mdedits1851 We⚛️
Misss U Chakri gaaru...
Super Voice of u...
govind. b. s
Miss you sir chakri sir 🙏
Best
Stgggggggtttyyyyyyyyyyyheshu Bandi yyytyygt
Supar song
excellent songs
Highly Melodious Song..Really Superb.
Supar song
ప్రతి ఒక్కరి జీవితంలో ఎప్పటికే గుర్తు ఊడి పోవే పాట నిజమే గా మిత్రుల రా అలా అయితే కృతజ్ఞత తో ఒక్క లైక్ చేయండి
Who Watching after lockdown stay home
i dedicated to the song friend
Superb music
ఇది 2022వ సంవత్సరం కానీ ఇప్పటి ఈ పాట వింటుంటే కోతగానే ఉంది.....😍
I miss you chakri sir
Good morning
2009_2010 lo ee song block buster...ee song ni marchipolenu..
how many members search this song in youtube
Tanu. What are you working. Dress sports what sports
Me
Me
Me
Listening in 2021
super duper songs...
ఈ పాటకి 1000 దండాలు తెలుగు ఇండస్ట్రీ లోనే ఒక అద్భుతమైన పాట ఇచ్చినందుకు చక్రి సార్ నా హృదయపూర్వక నమస్కారాలు🙏🙏🙏🙏🙏🙏🙏🙏 ఈ పాట ఎప్పటికీ గుర్తుండిపోతుందిmiss you చక్రి
2020 march lo e song vinnavallu oka like vesukondi.
Me in December 31
Advance happy new year bro.
ఈ సాంగ్ లేవలే వేరే అవును అనేవాళ్లు ఒక్క లైక్ ,
I mis u chakri garu hatsof sir
Super song like this song
3:12 top assalu superr instrument adi.. manasu ki hatthukunela vundi
Harlvarma
67yg
Avnu superb gaa undi😍😍😍
2019 September last day vinevallu like kottandi
Paata padinavaru Kousalya chakri
Hi
Superrrr