రైస్ కుక్కర్ లో ఇత్తడి,స్టీలు గిన్నెల్లో వంట ఇక పై అల్యూమినియం వాడకాన్ని తగ్గించ వచ్చు

Поділитися
Вставка
  • Опубліковано 26 жов 2024

КОМЕНТАРІ • 85

  • @priyanandanbhat
    @priyanandanbhat 23 дні тому

    Chala baga chappinaru naku chala use aeindi naku pelillo gift ichhinaru vaka 10 time vadesi taravatha meda katti pettina use chayaledu i vala mi vidio chusi repu dantalo vandutunnnnau tq

    • @sasihometalks
      @sasihometalks  23 дні тому

      Steele vessels lo rice baga ayindi andi, brass lo water vedi ayindi kani annam kaledu.

  • @sajidabujji4624
    @sajidabujji4624 5 місяців тому +19

    ప్రెషర్ కుక్కర్లో కూడా, గ్లాసు నీళ్ళు పోసి,, స్టీల్ గిన్నెలో ఒక బియ్యం రెండు నీళ్ళు,,ఈలెక్కన,, గిన్నెపెట్టి మూత పెట్టాలి,,, మూడు విజిల్స్ వచ్చాక,, ఆఫ్ చేయాలి,,, ఆవిరి పోయాక,,, గిన్నె బయటికి తీసి,తినడమే,,,హెల్తీ అన్నం,, నిమిషాల్లో రెడి🎉

    • @sasihometalks
      @sasihometalks  5 місяців тому

      👍

    • @srividyavl1132
      @srividyavl1132 5 місяців тому +1

      Aa pressure cooker steel ayyundalandi....apdu matrame healthy cooking...aa steel and pette ginne steel gauge dffrnc untundi.triply or gud company teskunte chala yrs vachi healthy ga untundi cooking chesthe...anduloni poshakalu vastai tinte....adi kuda 4 hrs lopala tinnadi matrame...night unchukunte kadu......ipdunna biyyalaki ide padhati andi balam kavalante.....handi clay pots lo vandukune opika unnavallu unte adi annitikanna best

    • @srividyavl1132
      @srividyavl1132 5 місяців тому

      Electrical appliances vadetapdu btr to follow manual only andi.long time lo ade btr...ila apdapadu cheskunte safe n gud ani na opinion....

    • @sasihometalks
      @sasihometalks  5 місяців тому

      👍

    • @sasihometalks
      @sasihometalks  5 місяців тому

      👍

  • @kolipakarao7880
    @kolipakarao7880 2 місяці тому

    Iam doing everyday this method . It very safe .

  • @UmaDevi-f8v
    @UmaDevi-f8v 5 місяців тому +2

    Ee ldia chala bgundi. Nenu try chesta meeru chupinchinatlu.

  • @bhavyaraja-e2p
    @bhavyaraja-e2p Місяць тому

    Hi madam steel ginne base ela undali endukante anni gunnelu kindi bagam ethuga untai kada

    • @sasihometalks
      @sasihometalks  Місяць тому

      Steel vessel ku flat surface vunte best

  • @SrichaitanyaMunagala
    @SrichaitanyaMunagala 4 місяці тому +1

    Chala baga chypparu andi

    • @sasihometalks
      @sasihometalks  4 місяці тому

      Thankyou andi

    • @SrichaitanyaMunagala
      @SrichaitanyaMunagala 4 місяці тому

      @@sasihometalks cooking ki a oil vadataru

    • @sasihometalks
      @sasihometalks  4 місяці тому

      Ganuga nune andi, groundnut oil

    • @SrichaitanyaMunagala
      @SrichaitanyaMunagala 4 місяці тому

      @@sasihometalks memu kuda b tech complete chysi business start chysa
      palli nuney teestunamu ma oil kuda oka sari try chyandi madam

    • @sasihometalks
      @sasihometalks  4 місяці тому

      Meeru ekkada untaru andi?

  • @chamartimadhavi1778
    @chamartimadhavi1778 5 місяців тому +5

    risk cheyyoddu already nenu try chesa. Lopala wire lu kalina smell vachhindi

    • @sasihometalks
      @sasihometalks  5 місяців тому

      అలాగే అండి, స్టీలు పాత్రలో ప్రాబ్లం ఏమీ అవ్వలేదు కానీ ఇత్తడి లో అన్నం అవ్వలేదు. రసం లాంటివి పెట్టుకోవచ్చు అంతే 😊 దీని గురించి వీడియో ఈరోజు పెడతాను అండి, thankyou

    • @anuradha12343
      @anuradha12343 4 місяці тому

      Same problem

  • @satthipadma5221
    @satthipadma5221 5 місяців тому +5

    నేను 30 years నుంచి ఇలాగే చేస్తున్నాను.ఇంకా పాలు కాచడం, కోడిగుడ్లు ఉడికించడం, కూరలు,స్వీట్స్, గారెలు ,లాంటివి వేడి చేయడం, ఇడ్లీ ఇవన్నీ కూడా electrick rice cooker లో చేస్తాను

  • @annapurnasarma5533
    @annapurnasarma5533 5 місяців тому +6

    డైరెక్ట్ గా వాడటం కొంచం ప్రమాదం తో కూడిన పని నేను ఒకేసారి ఇలాగే డైరెక్ట్ గా పెట్టాను కాసేపటికి కివైర్లుకాలినవాసన‌‌ వస్తుంటే వెంటనే ఆపి చూస్తే అడుగున ఒక పక్క కాలిపొగవస్తూంది

    • @sasihometalks
      @sasihometalks  5 місяців тому

      ఎప్పుడైనా ఇలా వాడొచ్చు అండి.

    • @nageswararaoadireddy334
      @nageswararaoadireddy334 4 місяці тому

      Ellantvi chepakadi medam...denger😂😂😂

  • @umarani3293
    @umarani3293 5 місяців тому +1

    Rice cook ina tharwatha automatic ga cutoff avutunda andi,

  • @ramadevirachakulla4684
    @ramadevirachakulla4684 5 місяців тому +2

    Nenu ginnelonellu posi dantlo malli oka ginne petti chesthanu

    • @sasihometalks
      @sasihometalks  5 місяців тому

      నేను ఇలా కూడా చేస్తాను అండి👍

  • @userxyz4321
    @userxyz4321 5 місяців тому +5

    డైరెక్ట్ గా గిన్నె రైస్ కుక్కర్ లో పెడితే నీళ్లు పొంగితే మంచిది కాదు కదా

    • @sasihometalks
      @sasihometalks  5 місяців тому

      కరెక్ట్ గా నీళ్లు పెట్టాలి , మంట మీద కాదు కాబట్టి వేడి సమంగా అవుతుంది అండి, అంత త్వరగా పొంగదు

  • @prabhavathib1066
    @prabhavathib1066 5 місяців тому +7

    షాక్ కొట్టే ప్రమాదం ఉండొచ్చు ఎవరు ట్రై చేయకండి

  • @madhavilathachukkapalli4935
    @madhavilathachukkapalli4935 5 місяців тому +2

    Water lopala padtay Danger yavaru chyyakandi please

    • @sasihometalks
      @sasihometalks  5 місяців тому

      Regular ga cheste manchidi kadu andi eppudaina ok

  • @sugunakumari5436
    @sugunakumari5436 5 місяців тому +6

    Ee laa pettakudadu....shock koduthadi....danger method...

  • @phanibabu6100
    @phanibabu6100 4 місяці тому

    Super sasi

    • @sasihometalks
      @sasihometalks  4 місяці тому

      Phani Babu garu thankyou, inthaku meeru evaro Naku gurthuku ravadam ledu, please gnapakam cheyandi.

  • @rams2951
    @rams2951 5 місяців тому +3

    Water లోపల పడితే షాక్ కొడుతుంది అంచు బయటకు ఉండాలి

  • @manoramaaluru5152
    @manoramaaluru5152 4 місяці тому

    Water lopalapadithe kalipoyi pogaluvachesthundi.

  • @teegalashivanishivani7378
    @teegalashivanishivani7378 4 місяці тому +1

    Nice 🎉

  • @padmavathibhupathiraju4280
    @padmavathibhupathiraju4280 5 місяців тому +6

    It's Danger, shock kodutundi

    • @sasihometalks
      @sasihometalks  5 місяців тому

      Nenu kuda alochinchanu andi 2 padhatullo ginneni coil paina pedathamu kada! Shock emi kottadu andi. Aluminium elago idi kuda anthe andi.

    • @padmavathibhupathiraju4280
      @padmavathibhupathiraju4280 5 місяців тому +2

      మంచి స్టీల్ కాకపోతే, స్టీల్ లో కొంచెం ఐరన్ కల్లూపుతారు అండి
      Manuel ఫాలో ఐతే మంచిది electronic వస్తువులకి

  • @nagalakshmid5443
    @nagalakshmid5443 5 місяців тому +1

    Ginne direct ga pettavaccha?

  • @manjusri1831
    @manjusri1831 4 місяці тому

    Milage inkokaru chepite alage direct ga pettanu ante bagunna kukkar panicheyakunda poindi

  • @ఈతరంటీవీ
    @ఈతరంటీవీ 5 місяців тому +1

    మట్టి కుండలు వాడండి

  • @babydanielkaneti5495
    @babydanielkaneti5495 5 місяців тому

    Electrical stove na

  • @chetanreddy2380
    @chetanreddy2380 5 місяців тому

    లోపల గిన్నె మీద మూత పెట్టవచ్చు పైన రైస్ కుక్కర్ కి మూత పెట్టండి

  • @kamalareddy5530
    @kamalareddy5530 5 місяців тому +2

    అంత రిస్క్ అవసరమా

  • @VinodaTiramdas
    @VinodaTiramdas 4 місяці тому +1

    మాకు అన్నము ఉడుకుతున్నప్పుడు వాటర్ వేడి అవుతున్నప్పుడు చూపిస్తే మేము నమ్ముతాను మేము ఇదివరకు ఇలాగే చేసి రైస్ కుక్కర్ మొత్తం కాలిపోయింది ఇలాగ జనాలను మోసం చేయవద్దు మాకు రైస్ కుక్కర్ ఆన్ లో ఉందని లైట్ చూపించి నమ్మించ నమ్ముతాము మా చెవిలో పువ్వులు పెట్టొద్దు

    • @sasihometalks
      @sasihometalks  4 місяці тому

      నేను చేసి చూపించాను అండి

  • @Sobha750
    @Sobha750 5 місяців тому +1

    పొంగినపుడునీళ్ళుపడతాయికదా

    • @sasihometalks
      @sasihometalks  5 місяців тому

      గిన్నె, నీళ్లు కరెక్ట్ గా తీసుకుంటే పొంగదు అండి.

  • @lalithar9408
    @lalithar9408 4 місяці тому

    Better don't put directly

    • @sasihometalks
      @sasihometalks  4 місяці тому

      Eppudaina avasaram anipiste try cheyavschu

  • @gollamudisrilakshmi258
    @gollamudisrilakshmi258 5 місяців тому +1

    నీ టైటిల్ ఏంటో అర్థం కాలే