గుండెలనిండా ధైర్యాన్నిచ్చే సందేశం...ఇది వింటే నీవెన్నడూ కృంగిపోవు.|Pas B.Jeremiah|EmmanuelMinistries
Вставка
- Опубліковано 16 вер 2024
- దైవజనులు పాస్టర్ బి. జెర్మియా గారిచే పరిశుద్ధాత్మ ద్వారా రచించబడిన అరణ్య యాత్ర- ఇది పరలోక యాత్ర అనే పుస్తకం విడుదల చేయబడినది. కావలసిన వారు దయచేసి ఈ నెంబర్లను సంప్రదించగలరు. 9346597213, 9951952644, 7893093523, 90321410881.
------------------
Follow the Emmanuel Ministries Hyderabad channel on WhatsApp: whatsapp.com/c...
Please Subscribe👇
Emmanuel Ministries Hyderabad
/ @emmanuelministrieshyd...
Please Subscribe👇
Emmanuel Ministries Official
/ @emmanuelministriesoff...
Emmanuel Melodies 👇
/ @emmanuelmelodies
------------------
మీ ప్రార్థనాఅవసరతలు మాకు పంపించాలని ఆశిస్తే ఈ లింక్ క్లిక్ చేయగలరు forms.gle/Dc2k...
------------------
Don't forget to like, comment, share and subscribe to our channel Emmanuel Ministries Hyderabad
నిశ్చయముగా ఈ పరిచర్య మీకు ధైర్యమును,ఓదార్పును, దైవిక క్రమమును, ఆత్మీయతను పంచగలదని ప్రగాడమైన విశ్వాసముతో..... ధనదాహముతో కాక ఆత్మలదాహముతో కొనసాగే ఈ పరిచర్యలో మీరు పాలిభాగస్తులు కాగలరని నిండు మనస్సుతో ఆహ్వానిస్తున్నాము. మీకొరకు ప్రార్ధించేసంఘం, దైవజనులు ఎల్లప్పుడు మీకు తోడుగా ఉన్నారని మరువకండి.........
మీ ప్రార్ధన అవసరతకై సంప్రదించవలసిన మాచిరునామా
Pastor B.Jeremiah,
Emmanuel Ministries,
Suraram Colony,
Hyderabad-500055, India.
Mobile Number: 9440147146, 9989331155, 9032141081.
Our website: www.emmanuelministrieshyd.com
----------------------------
ఆరాధన క్రమములు-Worship Timings
హైదరాబాద్ పరిచర్యలు
సూరారం కాలనీ-Suraram Colony
మొదటి ఆరాధన ఉదయం 5.45 గం. నుండి 7.45 గం. వరకు
రెండవ ఆరాధన ఉదయం 8.30 గం. నుండి 10.30 గం. వరకు
మూడవ ఆరాధన ఉదయం 11.15 గం. నుండి 01.15 గం. వరకు
ఉప్పల్ (పీర్జాది గూడ) - Uppal (Peerzadiguda)
మొదటి ఆరాధన ఉదయం 6.30 గం. లకు - First Service : 6:30AM
రెండవ ఆరాధన సాయంత్రం 7.00 గం. లకు - Second Service : 7:00PM
---------------------------
మెదక్ పరిచర్యల వివరములు
సుల్తాన్ పూర్(మెదక్)-ఉదయం 9 గం. లకు
రాజ్ పేట్(మెదక్)-ఉదయం 10 గం. లకు
ఎల్లారెడ్డి (కామారెడ్డి)- ఉదయం 9 గం. లకు
లింగంపేట్ (కామారెడ్డి)- ఉదయం 11 గం. లకు
మెదక్ టౌన్-సాయంత్రం 6 గం. లకు
వివరములకు: 9032141081, 9550206777
-------------------------------------------------
మీ ప్రార్థన అవసరతలకై మీ కొరకు ప్రార్థించటానికి మేము ఎల్లప్పుడూ సిద్ధముగా ఉన్నాము.
9505440077, 9505440055
------------------
మీరు ప్రేరేపించబడి మీ విలువైన కానుకలు పంపదలచిన యెడల
Emmanuel Ministries Hyderabad,
A/C No. 294711010000032
Bank: Union Bank of India,
Branch: Gandimaisamma
IFSC code- UBIN0829471
GooglePay,PhonePe: 9440147146
------------------
FAIR - USE COPYRIGHT DISCLAIMER *Copyright Disclaimer Under Section 107 of the Copyright Act 1976, allowance is made for "fair use" for purpose such as criticism, commenting, news reporting, teaching and research. Fair use is a use permitted by copyright statute that might otherwise be infringing. Non-profit, educational or personal use tips the balance in favour of fair use.
This video has no negative impact on the original works (It would actually be positive for them)
This video is also for teaching purposes.
It is positively transformative in nature.
It only used bits and pieces of videos to get the point across where necessary
------------------
#LiveSundayWorship #TeluguChristianMessages #Videosong2023 #balashurudu #livechristianworship #teluguchristian #teluguchristiansongs #teluguchristiansongs2023 #NaaPakshamaiVunnavadu
#emmanuelministrieshyderabad #PastorBJeremiah #ChristianMessage#livechristianworship #teluguchristian #teluguchristianmessage #prayerhouse #brogeorge #sisbjyothi #hearttouchingsong #wonderfulsong#christiannewsongs #newsongs #2023newsongs
Amen Amen Amen Amen Amen Amen Amen🙏🙏🙏🙏🙏🙏🙏
Vandanalu pastarugaru 🙏🙏🙏 ma pillala chaduvu koraku paradana vandanalu pastarugaru 🙏🙏🙏🙏🙏🙏
Amen 🙏 vandhanalu ayyagaru
ప్రైస్ ది లార్డ్ అయ్యా నా భర్త మందిరానకి విల్లొద్దు అనీ గొడవ పెడుతున్నాడు ప్రేయర్ చైయండి అయ్యా 🌷🌷🌹🌹
Hallelujah hallelujah Glory Glory thank you Jesus Christ ✝️
Amen amen and amen 🙏
🙏🙏🙏🙏 amen amen amen
అయ్యగరు గరికే వందనలు ఉద్యోగం kroku prayer cheyandi
Ayyaa.. mana Yesayya matlade Devudu. Halleluya .Thankyou LORD answering my Prayers
Praise the lord ayyagaru ammagaru 🙏🙏🙏🙏🙏
Praise the lord 🙏 brother
Amen. Thank you lord. 🙏🙏🙏
Yes Amen Amen Amen 🙏🙏🙏
Praise the lord pray for my family 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Maa kosam prardhana cheyandi
వందనాలుఅయ్య🙏🙏🙏
అయ్యగారు వందనాలు 👏👏👏
Praise the Lord Anna
Auckland city
New Zealand 🇳🇿
Praise the lord ayyagaru and ammagaru 🙏🙏🙏
Amen
నానా గారు వందనాలు🙏 నేను ఆత్మీయంగా బలపరచ పడాలని
నా కోరకు ప్రార్థన చేయండి
Prise the Lord Amen 🙏
Thank you lord thandri neeku stotharm deeva neekrupalo nannu balaparachu deeva sahayam cheye
Praise the Lord
Maa kosam prayir cheyandi
Amen.. Praise the Lord🙏🙏🙏
Vandanamulu ayyagarandi
Maroka saari samayamu ichhina yesayyaku lekkalenanni kruthagnatha sthuthulu chhllinchukuntunnanu thandri aamen
Kuwait 🙏🙏🙏🙏🙏🙏 Amen Amen Amen
Praise the Lord devunki mahima kalugunu gaaka
Amen🙏🙏 tqq annayya🙏🙏 vandanaalu🙏🙏
Hallelujah
Praise the lord pastor garu 🙏🙏🙏
Praise the Lord Ayyagaru.
Praise the lord bradhar
మీలాంటి డైవజనులు చాల అరుదుగా చూస్తున్నాము బ్రదర్. ప్రతివ్యక్తి పట్ల శ్రద్ధ సంఘానికి వచ్చే ప్రతివారినీ ప్రేమతో , పేరుతో. మీరు ఆత్మీయంగా బలపరుస్తూ పలకరించే పిలుపునకు దేవునికే మహిమ . మీ ఉదయ కాల షార్ట్ మెసేజెస్ మా అనుదిన జీవితం లో ధైర్యాన్ని , బలాన్ని , ఆత్మీయం గ బలబడడానికి ఎంతగానో మేలుకరంగా వున్నాయి బ్రదర్ , మన యేసయ్య తండ్రి మనలను చూసుకుంటున్నట్లు మీరు కూడా మీ ఆత్మీయ బిడ్డల పట్ల చాల భాద్యతగా వుంటున్నందుకు వందనాలు brother🙏🙏🙏
Ssss
Praise the Lord 🙏 Pastor Garu
Please the Lord 🙏🙏🙏🙏
Praise the lord ayya garu, vakyam dwara devudu nannu balaparichadu, devunike mahima kalugunu gaaka
Sathanu sodhanallu mma chuttu vundakunda prayerchyandi aayagaru Manchi vakyammu chypennaru aayagaru thank you aayagaru
Praise the lord Ayyagaru please prayer for my mom healing from fever
Praise the lord brother garu
Praise the Lord ayyagaru 🙏 Amma garu 🙏 plz prayer cheyandy naa బిడ్డల కోసం,కుమార్తె శ్రుతి గర్భ ఫలం కోసం.కుమారుడి విజయ్ కి సంపూర్ణ రక్షణ కోసం,తన భార్యా అనురాధ కి రక్షణ పొందాలి అని తన బాబు కి మంచి ఆరోగ్యం 10months.babu),chinna కుమార్తె స్నేహ కి మంచి ఆరోగ్యం కోసం వివాహం దేవుని చిత్తము లో జరగాలి అని ఆస్ట్రేలియా లో వున్నది కోసం ,నా చిన్న చెల్లి కమల కి వివాహం దేవుని chittamulo జరగాలి అని prayer cheyyandi.inko Chelli babu Abhishek ki feever plz prayer cheyandy అయ్య గారు ❤
ప్రైస్ ది లార్డ్ అన్నయ్య
Hallelujah aamen
Praise the lord aayagaru 🙏 swapna sevalobalapadalani prayerchyandi aayagaru
Praise the lord 🙏🏻 brother nagalaxmi from Godhavari homes Suchitra Hyderabad 🙏🏻 brother
Praisethelord😮😢🎉
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻Meelaaga vakyam chepavaru mana telanaga side chala arudu pastor garu.. entho dairyani nimpona message idi.. thank you pastor garu.. youth fest kosam wait chestunam😍🔥
అయ్యగారు ఉదయమే మన్న తిన్నట్లు ఉన్నది. తెలుగు వారికి మీరు యెహోవా అనుగ్రహించిన నాయకులు
Yeseyya Naa Paristhiti Baagaledhu Appulu Unnayi Sahayamu Cheyyandi Yeseyya
Praise the lord anna famale kosam prayerreqest please anna pillalu exomationkosam house kosam prayerreqest నా భార్య చనిపోయారు covid.19 నా ఆడపిల్లలు kosam prayerreqest. Prasanthi and jayasree health education job kosam prayerreqest prayerreqest please anna
Praise the lord అన్నయ్య
Praise the lord annaya 🙏🙏🙏
💙pristha lord ayagaradi 🙏
🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼
దేవుని పరిశుద్ధ నామమునకు
వందనములు 🙏🙏అయ్యగారు
Ayyagaru praise the lord mi chepe vakyam valana chala balapaduthunnanu nijam ga e vakyam na kosame ayyagaru nakosam prayer cheyandi anna naku Santhanam ledu na devudu naku Santhanam ichu natluga prayer cheyandi anna
Praise the lord pastor garu amma garu from guntur please request prayer my family names Hephzibah zipporah Joseph my name is prabhudas from Guntur 🙏🌹❤️🙏🙏🙏❤️
Presie tha lord Anna garu
Praise the Lord pastorgaru ammagaru and team.🙏🙏🙏plz pray for my son rufus studies, carrier .🙏tnq.
Praise the Lord ayya garu amma garu maku garba palam kosam government nurse job kosam plzzzz prayer cheyadi ayya garu Raju, jaya🙏🙏🙏🙏🙏🙏
Praise the lord Ayya naa kumaarte vivaaham gurinchi prayer cheyandi Ayya peeru reshma
వందనాలు పాస్టర్, బ్రదర్స్ & సిస్టర్స్ గార్లు, నా భార్య నాతో గొడవ పడి తన ఇంటికి వెళ్ళిపోయింది ఎప్పటికి తిరిగి రానని, ఘన మనసు మార్చుకొని వచ్చునట్లు, దేవునిలో బలపడున్నట్లు, గర్భఫలం దేవుడు ఇచ్చునట్లు ప్రార్ధన చేయండి అన్న, చాలా వేదనలో, డిప్రెషన్ లో ఉన్నాను, ఉపవాసం లో ఉండి కన్నీటితో ప్రార్ధన చేస్తున్న, నా కన్నీటికి జవాబు దేవుడు ఇచ్చునట్లు, మా కుటుంబం కట్టబడున్నట్లు ప్రార్ధన చేయండి,,,, ప్రవీణ్ సంధ్య 😭😭😭😭😭😭😭q😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭
🙏🙏🙏🙏🙏🙏
Praise the lord Anna
Praise the lord vandanaluAYYAgaru K.Venkaih ch ramesh Nagayalanka M.O ❤🎉
Preise the lord 🙏 paster garu
Naku health gurnchi prayer chayandi praise the lord anna
Praise the lord Pastor garu from US. Maa big daughter Akshaya 10th class examination lo top rank lo pass avvulaguna prayer cheyagalaru Anna and health koruku prayer cheyagalaru ayyagaru.
🙏🙏🙏💐🙇♀️
Praise the Lord anna plz pray for my family
Pastor garu ma husband marali church ki ravali prayer cheyandi .maku konni appulu unay vatini clear cheyali prayer 🙏🙏🙏🙏 pastor garu
అయ్యా... వందనాలు బ్రదర్ 🙏🙏🙏
Praise the lord anna please pray for my husband job and my son name is Rahul please pray for eamcet exam sheet
మన ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనములు
Please pray for my ministry 🙏
Praise the Lord brother. Please pray for my husband and my sons. My name is kiranmayi.
🙏🙏
Praise the lord all
Praise the lord అన్నయ్య..... అద్భుతమైన వర్తమానం అందించిన దేవునికి మహిమ కలుగును గాక.
Praise the lord అన్న మాది kkd జిల్లా అన్న మాకు jagan మరల CM అయ్యేలా prayer చెయ్యండి అన్న. కూటమి ఎవరు వచ్చినా కుల, మత కొట్లాటలు వస్తాయి అన్న. Pls prayer for our CM pls అన్న
Aamen
Vandanalu ayyagaru nzb
Prise the lord pastor garu.
👏👏👏👏👏
అయ్యగారు ,
నా కుటుంబం కోసం ప్రార్ధించగలరు 🙏🙏
వందనములు అయ్యగారు 🙏🙏
Avunu prabhuva
Glory to God amen hallelujah 🙏🏻
Avunu thandri
😭😭🙌
Prayerforme
Ma Babu week ga untadu pastor garu healthy ga undelaga prayer cheyandi
🙏🙏🙏 అయ్యగారు వందనాలు అయ్యగారు 🙏🙏🙏
Amen Praise the lord Ayyagaru 🙏🏻 please pray for my family and my daughters marriage and my son marriage kosam pray cheyandi please and my son Hajahel to give him salvation and hope and promotion kosam pray cheyandi please and won house kosam algae ede Qatar's give to Hajahel and ma family antha Atmalo edugudala kosam pray cheyandi please plzzzzzzzzzzzz Ayyagaru 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻😭😭😭😭😭😭😭😭😭😭😭😭
ప్రభు నామములో వందనములు అన్నగారు...
ఈ ఉదయకాల వర్తమానము ఒక శ్రేష్టమైన వర్తమానము.. ఈ దినములలో అనేకమంది ప్రజలు సహనము లేని స్థితిలో జీవితాలు చాలించాలనే శోధనలోనికి వెళ్ళిపోతున్నారు. అలాంటి వారికి ఈ వాక్యము ఎంతో ఆదరణ నిరీక్షణ కలిగిస్తుంది...అది పొందుకున్నవారిలో నేను ప్రథముడ్ని....
మంచి వర్తమానము ఈ ఉదయకాలములో అందించిన దైవ సేవకులు జెర్మీయా అన్న గారికి వందనములు, కృతజ్ఞతలు...
దేవునికే మహిమ కలుగును గాక !
Praise the Lord ayyagaru pray my financial problems children's education husband health, court issue solve kavali house kattali Son job Kosam apply chesadu pray cheyandi join kavali daughter studies abroad lo cheyali anukuntundi.prayer cheyandi
ప్రైస్ ది లార్డ్ అయ్యగారు అమ్మగారు మీ యొక్క వర్తమానాలు ఎంతగానో నన్ను నా కుటుంబాన్ని బలపరుస్తున్నాయి అయ్యగారు మురళి జ్యోతి సాలూరు
Naa bhartha prabu nandu ninidrinchindu
AMEN🙏🏼🙏🏼🙏🏼
PRAISE THE LORD🙌🏼🙌🏼❤️