దక్షిణ భారతానికి పొంచి ఉన్న ముప్పు! | Suresh Kalluri | South India States | Rajaneethi

Поділитися
Вставка
  • Опубліковано 26 січ 2025

КОМЕНТАРІ • 204

  • @kameswararaopemmaraju7773
    @kameswararaopemmaraju7773 16 днів тому +52

    ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం విడిపోతే ఆంధ్ర ప్రదేశ్ ని పూర్తిగా అమ్ముతారు మన రాజ కీయ నాయకులు 😂

    • @rajeshvinnu444
      @rajeshvinnu444 16 днів тому +4

      Kerela+tamilnadu+karnataka+Telangana ade thinking lo unnaru , andhra pradesh ni rayalaseema+konaseema ga divide cheyaniki try chestunaru

    • @sekharyalavarti4610
      @sekharyalavarti4610 15 днів тому +1

      పోటీలు పడి మరీ !

    • @krishnamurthyambati6975
      @krishnamurthyambati6975 12 днів тому

      Ammanidevaru.poorvamlo.rajulu ippudu ennukunna palakulu adhikaram kosam annintiki.siddhame prajaswamyam viluvalu vunnaya vunte monnativaraku jarigina konni.ghatanallo
      Nyayam jarigimda bhadhithulaku saakshatthu.president varaku vellina nyayam chesara

    • @IIKurdi-x2c
      @IIKurdi-x2c 10 днів тому

      Telangana coimbatore ni dochukonnatlu south india vidipothe south ni dochukovatame

  • @sreedeviyalamanchi7866
    @sreedeviyalamanchi7866 16 днів тому +26

    Southern states all parties leaders unity maintain cheyyali.

  • @azaraiahch6348
    @azaraiahch6348 14 днів тому +10

    మీ విశ్లేషణ వాస్తవం

  • @pmanibabumanibabu6878
    @pmanibabumanibabu6878 16 днів тому +56

    సౌత్ ఇండియా నుంచి వసూలు చేసే టాక్స్ మొత్తం హిందీ రాష్ట్రాలకు పంచుతుంది కేంద్ర ప్రభుత్వం ఇది చాలా అన్యాయం సౌత్ ఇండియా సపరేట్ చేసేయాలి ఇది ఇప్పుడే కాదు చాలా సంవత్సరాలు నుండి ఇలాగే కాచేస్తున్నారు హిందీ వాళ్లకు కుటుంబ నియంత్రణ లేదు వాళ్లు పందులు కన్నట్టు కంటారు ఒక కుటుంబానికి అయిదారుగురు పిల్లలు ఉంటారు ఒకడు జేబులు కొడతాడు ఒకడు రిక్షా తొక్కుతాడు ఒకడు రోడ్డు పక్కన కండిలు అమ్ముతాడు ఇలా తలా ఒక పని చేసి కుటుంబాన్ని పోషిస్తారు చదువు సంధ్యలు ఉండవు సుచి శుభ్రత ఉండదు రౌడీయిజం ఎక్కువ హిందీ రాష్ట్రాల బ్రతుకు సౌత్ ఇండియా పైన ఆధారపడి ఉంటుంది ఈ ఉత్తరాది వాళ్ళు ప్రధాన మంత్రులుగా ఉండటం మొత్తం దోచేస్తున్నారు అడిగేవాడే లేడు

    • @rajeshvinnu444
      @rajeshvinnu444 16 днів тому

      South Indian states ki chepura puka freebies evvadam maneyamani lanjakodaka

    • @YHari-f3y
      @YHari-f3y 15 днів тому +6

      Vidhesi akrama santhanam vaari korika

    • @krishnamurthyambati6975
      @krishnamurthyambati6975 15 днів тому +2

      Banisathvam alavatu padina vaariki
      vaasthavalu agupinchavu
      Migiledhi dasohame videshi leda swadedhi teda lekunda

    • @maheshvemulapalli7759
      @maheshvemulapalli7759 13 днів тому

      samasya parishkaram cheskovali kani, asalu kante ekkuva samasya tayaru cheyavaddu.
      elukalu unte illu tagalabettukone vadivi nuvvu.
      desham mukkalu cheyalani prayatninche vallanu neti bhaktulu mukkalu chestaru.
      british, islam valla mosapoyindi chalu

    • @krishnamurthyambati6975
      @krishnamurthyambati6975 13 днів тому

      @maheshvemulapalli7759 mana appati palakulem thakkuva evariki vare sontha rajyalu ippudu inkoroopamlo.konasagadam vaari adhikaram kosam etthulu.jhitthullo vunna shraddha prajalameeda chakkani vyavastha meeda vuntunda thappulu jaruguthunna teliyanatlu vundadam jaragadam dharmamena

  • @satyanarayanaatluri19
    @satyanarayanaatluri19 15 днів тому +14

    ఉత్తర భారతదేశంలో ఫ్యామిలీ ప్లానింగ్ సరిగ్గా అమలు చేయాలని డిమాండ్

    • @IIKurdi-x2c
      @IIKurdi-x2c 10 днів тому

      North nunchi vacche minarals south ki raneeyaradu

  • @jagadishchowdhary8455
    @jagadishchowdhary8455 15 днів тому +12

    బ్రిటీషర్లు భారతదేశాన్ని విడిచిపెట్టినప్పుడు, రాజకీయ మరియు ఆర్థిక కారణాల వల్ల భవిష్యత్తులో భారతదేశం 4 నుండి 5 దేశాలుగా విభజించబడుతుందని వారు పేర్కొన్నారు. వారు వాస్తవిక భవిష్యత్తును అంచనా వేసి ఉండవచ్చు .సౌత్ రెక్కల కష్టం డబ్బు ఉత్తరాన పంపిణీ చేయబడుతోంది మరియు వారు మనల్ని పాలిస్తున్నారు. దక్షిణ భారతీయులు ఏకం కావాలి లేకుంటే ఉత్తర భారతీయులకు బానిసలు అవుతాం .భారతదేశం ఐక్యంగా ఉండాలి , ప్రతి విషయంలో సమానత్వం ఉండాలి లేకపోతే బ్రిటిష్ వారి అంచనాలు నిజమవుతాయి.

    • @ezhaarahmadsheik2752
      @ezhaarahmadsheik2752 14 днів тому

      Yes

    • @maheshvemulapalli7759
      @maheshvemulapalli7759 13 днів тому +1

      yes, north lambadilu bc, oc lu, lakshaladi mandi ikkadiki vacchi st kinda, aneka rakaluga dochukkuntunnaru.
      there should be ban for north people to settle in, do business, buy land, do jobs in south

    • @commonman2380
      @commonman2380 13 днів тому

      Ok
      Antinational
      This is your upbringing
      When muslims reservations were given you and your family enjoying
      Go to bangladesh
      Enjoy everything 😊😊😊😊😊
      I

  • @prasadnekkanti624
    @prasadnekkanti624 15 днів тому +10

    All retirement vacancies in central government offices in south states are filled with north candidates through staff selection commion examination. Earlier 15 years back recruitment was on zonal merit of SSC. Now recruitment is on all over india merit. Due to malpractices in exam centers in north states, they got top merit marks and dominated south states merit marks. CBI caught paper leakage in north centets so many times and cancelled exams also. Despite, no improvement so far. Already, 80% staff in all central government offices in South States are filled with Hindi speaking candidates. South states lost benifit of SC , ST, BC reservation also. Mass retirements from 2016 to 2022 are filled with north state candidates. Needs to demand to restore SSC recruitment on zonal merit.

  • @rajeshmanda6721
    @rajeshmanda6721 13 днів тому +5

    చాలా కరెక్ట్ గా చెప్పారు సార్ ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు ఇదే చెప్తున్నారు ఇది ఒక పథకం ప్రకారం సౌత్ ఇండియాలో జనాభాను తగ్గించి ఫ్యామిలీ ప్లానింగ్ అమలు చేశారు నార్త్ రాష్ట్రాల్లో అది అమలు చేయకుండా విపరీతంగా జనాభా పెంచేశారు రేపు మాపు దక్షిణాది రాష్ట్రాలను హిందీ రాష్ట్రాలకు మారుతాయి ఇప్పటికే హిందీ జనాభా సౌత్ రాష్ట్రాలు ఎక్కువగా వలస వస్తున్నారు వ్యాపారాలు చేస్తున్నారు

  • @chudutv3986
    @chudutv3986 13 днів тому +3

    దీన్ని బట్టి అర్థమవుతుంది?
    దేశాన్ని రెండుగా విడగొట్టి పాలించు కుంటే మంచిది..
    ఉత్తర.. దక్షిణ.. భారతదేశంలో అవుతాయి..
    ఇది కొత్త ఏం కాదు చరిత్ర చెబుతున్నది..
    తప్పు కూడా కాదు...
    దీనివలన ఎవరికి అన్యాయం జరగదు...

  • @kodavaliramu3277
    @kodavaliramu3277 15 днів тому +2

    Well said

  • @parvathichittineni620
    @parvathichittineni620 16 днів тому +7

    రెండు రాష్ట్రలు కలిసిన mp లు ఉన్నంతమంది westbengal
    M. P లో యూ. P లో ఉండటం వలన ఏమో.
    కానీ రేషియో ప్రకారం పెంచి తీరాలి. Mp seats.

  • @prajasekhar5134
    @prajasekhar5134 10 днів тому

    Good job sir

  • @SanjeeviniKaredla
    @SanjeeviniKaredla 16 днів тому +17

    ఉత్తర ప్రదేశ్ ఎంపీ లు ఎక్కువ.. ప్రధాని కన్ను ఉత్తరప్రదేశ్ పైన ఉంటుంది.. దీన్ని రాజకీయ లకు అతీతంగా సౌత్ ఇండియా ఐకమత్యంగా అదుర్కోవాలి.. బాబుగారు రేవంతు గారు సర్వశక్తులు ఉపయోగించాలి.

    • @YHari-f3y
      @YHari-f3y 15 днів тому

      Dheshaani vidagottedhelaa miru maaarariah

    • @simmavijay
      @simmavijay 15 днів тому

      Nuvvu pakistan ledha north india ki po. maaku ee bjp daridranni antagattaku😢​@@YHari-f3y

    • @naveen1508
      @naveen1508 14 днів тому

      ​@@YHari-f3ynuvvu north banisavi

    • @naveen1508
      @naveen1508 14 днів тому

      ​@@YHari-f3ytax lu vallakey ivali antav

  • @marpuraju5528
    @marpuraju5528 15 днів тому +3

    ఆయా రాష్ట్రాలనుండి వసూలైన పన్నుల్లో వాటాలు ఇదివరకే నిర్ణయించబడిన రేట్ల ప్రకారమే విడుదల చేస్తారుకదా.. అన్ని రాష్ట్రాలనుండి వసూలైన పన్నుల వివరాలు కూడా చెప్తే బాగుండును....సగం విషయం దాచేసారు.

  • @user-xt5fg4kx6s
    @user-xt5fg4kx6s 16 днів тому +3

    Well said brother

  • @n.purushothamrao6395
    @n.purushothamrao6395 15 днів тому +2

    చంద్రబాబు నాయుడు గారు ఓకరు సాలు అన్నారు ఇవ్వాళ చూడండి అందుకే ఆయన మాటలు వినల యన్టీఆర్ చెప్పిందె కరెక్ట్

  • @Bhukya143-k5z
    @Bhukya143-k5z 15 днів тому +1

    exlent ur calculation ...sir..hats up to u

  • @Indian-wh3mm
    @Indian-wh3mm 16 днів тому +7

    It is better to raise MPs as per Geographical Equal-Portion wise only, but not population based

  • @allabakshushaik9576
    @allabakshushaik9576 16 днів тому +15

    చంద్రబాబు గారు తప్పా విుగత దక్షిణ భారత సీ.యం లు డిమాండ్ చేస్తారు లక్కీగ కాంగ్రెస్, డిఎంకె, కేరళ లో కమ్యూనిస్టు లు ఉన్నారు కాబట్టి బాబు గారి పరిస్థితి మనం చేస్తున్నాం కదా పరోక్షంగా నైన విుగతవారితో గట్టిగా మాట్లాడించాలి బాబు గారు

  • @drpradeepkrishna6386
    @drpradeepkrishna6386 13 днів тому +1

    జనాభా లో ఎవరు పెరుగుతున్నారూ ఇది గమనించండి , విశ్లేహించండి

  • @chitralavijaykumar3362
    @chitralavijaykumar3362 11 днів тому

    Right sir

  • @sandersdev
    @sandersdev 16 днів тому +5

    America's electoral college system looks strange, but it makes sense after seeing indian government policy of rewarding failures.

  • @srinivasaraoravuri5438
    @srinivasaraoravuri5438 16 днів тому +4

    Good analysis

  • @prassadprassad8686
    @prassadprassad8686 13 днів тому

    yes corect

  • @annapurnavanka7283
    @annapurnavanka7283 14 днів тому +1

    దక్షిణాది ఐదు రాష్ట్రాల్లో కూడా ప్రాంతీయ పార్టీలు బాగా పెరిగిపోయి వేలంపాట రాజకీయాలు మొదలైనవి అందుచేత డబ్బు విలువ నాశనం అయినది అక్కడ ఉత్తర ప్రదేశ్ నార్త్ ఇండియా అంతా కూడా రిటన్ దొడ్లలో కాపురాలు చేస్తున్నారు మనం కూడా ఇంకా జనాభాను పెంచితే కాపురాలు రిటన్ దొడ్ల లో చేయవలసి వస్తుంది అందుచేత జనాభా తక్కువ ఉండటమే మంచిది

  • @NagarathnamSeshiah
    @NagarathnamSeshiah 14 днів тому +2

    Very well explained.
    Population should not be the criteria.Absurd.Instead of rewarding the well performing states,they are penalised.Highly improper. It has to be corrected immediately.
    Thanks for your well meaning updates.

  • @shivayadavshiva5475
    @shivayadavshiva5475 12 днів тому

    మనవాళ్ళు చెత్తని డంప్ చేసినట్టు పిల్లలని డంప్ చేస్తున్నారు 👦👩👉👶👶👶🙏

  • @srinivasrao3804
    @srinivasrao3804 16 днів тому +3

    ఇది ప్రజాస్వామ్యం....

  • @bhaskarraovacha269
    @bhaskarraovacha269 16 днів тому +3

    Due to discipline followed by Southern states population controlled and income increased. Southern states should be rewarded with more fund allocation. If more funds are allocated based on population and less income, that states will not try to improve. This type of partiality will demoralise Southern states.

  • @sivakesava7427
    @sivakesava7427 16 днів тому +2

    ఓం నమో వెంకటేశయ.

  • @venkateswarlupachava8491
    @venkateswarlupachava8491 16 днів тому +11

    ప్రతిరాష్ట్రం ఒక దేశంగా విడిపోయి స్వయం ప్రతిపత్తిలో ఉన్నప్పుడే దక్షిణానికి న్యాయం జరుగుతుంది, కాకపోతే యూరోపియన్ యూనియన్ లాగా ఒక యూనియన్ గా ఉంటే మంచిది,

    • @hrp4566
      @hrp4566 16 днів тому +2

      తొక్కెం కాదు. అప్పుడు జలగ సిరియా లాగా మారుస్తాడు

    • @Terminator-b8q
      @Terminator-b8q 16 днів тому +2

      South Indian federation

    • @vitalpratapvarma1472
      @vitalpratapvarma1472 15 днів тому

      అప్పుడు కుటుంబ పార్టీలు దేశాన్ని అమ్మేసుకుంటాయి

    • @bothamreddy
      @bothamreddy 14 днів тому +1

      Em manushula raa meeru . Mee AP modda gudindhi dessani Enduku vidagodtharuu. Thu

    • @m.nageswararao8705
      @m.nageswararao8705 14 днів тому

      ఆ యూనియన్ రా దేశం అంటే లంజకొడకా

  • @gurupunugupati139
    @gurupunugupati139 16 днів тому +3

    Doesn't matter.. South India people struck by wyh free n forgot development mantra.. unfortunately impact is going to be costly if people don't wake up as South india lost political leaders also

  • @sekhartempalle
    @sekhartempalle 13 днів тому

    అలా ఎంతకాలం సాగుతుంది...జనాభా అధికం చూపి ఎక్కువ ఇవ్వడం...తక్కువ ఉన్నారని తగ్గించి ఇవ్వడం...మరి చిన్న రాష్ట్రాలే పాలనకు బాగుంటుంది బీజేపీ చెప్పింది కదా...ఉత్తర ప్రదేశ్...బీహార్ లను మళ్లీ విభజించి చిన్నవిగా డిక్లేరు చేయాలి...అవసరమైతే రెండు లేదా మూడు రాష్ట్రాలుగా విభజించాలి కదా...

  • @ramakrishnaraovengala9334
    @ramakrishnaraovengala9334 13 днів тому

    It's very severe and serious problem. It's partiality. South is in danger. I don't know what can we do....

  • @gaddipatiprabhakar2889
    @gaddipatiprabhakar2889 15 днів тому +2

    𝗚𝗼𝗼𝗱 𝗶𝗻𝗳𝗼𝗿𝗺𝗮𝘁𝗶𝗼𝗻 𝗧𝗵𝗮𝗻𝗸 𝘆𝗼𝘂 𝘀𝗶𝗿.....🎉🎉🎉🎉🎉🎉🎉

  • @uddantitirumaleswararaopad8364
    @uddantitirumaleswararaopad8364 15 днів тому +1

    🇮🇳🍀 Jai bharata desam ✊️
    🚩🕉🛕 Jai kanaka durga mata 🙏
    🇮🇳🍀 Jai andhra pradesh ✊️

  • @gopichandgogineni4666
    @gopichandgogineni4666 16 днів тому +1

    South states must demand increase in parliament seats should be based on geographical area of states.

  • @dr.madanmohan6700
    @dr.madanmohan6700 16 днів тому +6

    It's a BJP S ploy to allot suppress south India 😂😂😂😂😂😂😂😂😂😂😂😂🎉

  • @sangaadiveerababu7239
    @sangaadiveerababu7239 15 днів тому +1

    జనాభా పెరగాలంటే ముందు విద్య మొత్తం ఉచితంగా అందించాలి. అప్పుడు మీరన్న విషయం పెద్దలు ఆలోచిస్తారు. మొత్తం ప్రభుత్వ స్కూల్స్ అన్నీ గవర్నమెంట్ ఒక ఏజెన్సీ ఏర్పాటు చేసి మొత్తం బాధ్యతలు ఆ ఏజెన్సీకి అప్పగించి దానిని గవర్నమెంట్ పర్యవేక్షించాలి. టీచింగ్ స్టాఫ్ మొత్తం ఏజెన్సీయే నియమించుకోవాలి. ప్రభుత్వం బుక్స్, డ్రెస్ మొత్తం ఉచింగా అందించాలి.

  • @knowledgehubtv872
    @knowledgehubtv872 13 днів тому

    జై అఖండ భారత్..జనాభా పెరుగుదల ముస్లిమ్ లో ఎక్కువ..హిందువులు లో కాదు..

  • @ysucharitha8524
    @ysucharitha8524 14 днів тому +1

    cgst ,sgst సగం సగం వెడుతుంది అన్నీ లెక్కల ప్రకారమే జరుగుతయి candidate_type ఎక్కడైనా అసమానతలు సహజం

  • @mannavaprasadu
    @mannavaprasadu 16 днів тому +1

    సౌత్ ఇండియా అనే భావనే లేదు... అలాగే భాషా పరమైన ఐక్యత కూడా లేని, ప్రాంతీయ భేదాలతో ఇతర రాష్ట్రాలతో భాష కోసం - నీళ్ళ కోసం కాట్ల కుక్కల్లాగా కొట్టుకు చచ్చే *మనకి* ఎందుకు పనికిమాలిన సౌత్ అనే భావన...

  • @sekharyalavarti4610
    @sekharyalavarti4610 15 днів тому +4

    కేంద్ర ప్రభుత్వ పాలసీలు, ఈ విధంగా దేశం లో ప్రాంతీయ వివక్షలు పెంచుకుంటూ పోతే వేర్పాటు వాదం బలపడే ప్రమాదం ఉంది. అప్పుడు ఇక్కడి పన్నుల వసూళ్లు అక్కడే వాడుకుంటాం అనే నినాదం ఊపందుకుంటోంది. కేంద్రం దీన్నొక సమస్య గా భావించి తగు పరిష్కారం కనుక్కోవాలే గానీ తెగే దాకా సాగదీయ కూడదు.

  • @borraramulu4555
    @borraramulu4555 13 днів тому

    అన్ని రాష్ట్రాలు సమానమే ఉండాలి కాని నార్త్ ఇండియా పెత్తనం చేస్తుంది అది సరైంది కాదు

  • @Meta.Nexus.
    @Meta.Nexus. 15 днів тому +1

    #SatyaAnveshi ☑️

  • @csrao6639
    @csrao6639 16 днів тому +45

    దేశం విడిపోయే ప్రమాదం కూడా వుంది

    • @hrp4566
      @hrp4566 16 днів тому +10

      అప్పుడు జగన్ లాంటి వారితో ఇంకా పెద్ద ప్రమాదం.

    • @prakat1082
      @prakat1082 16 днів тому

      ​@@hrp4566: ఇప్పుడు జగన్ ను ఆదరించి , దత్తత తీసుకొని స్వంత కొడుకు లాగా కాపాడుకొంటున్న మోడీ ఉత్తర భారతీయుడే కదా హ

    • @prakat1082
      @prakat1082 16 днів тому +5

      @hrp4566 : ఇప్పుడు జగన్ ను ఆదరించి , దత్తత తీసుకొని స్వంత కొడుకు లాగా కాపాడుకొంటున్న మోడీ ఉత్తర భారతీయుడే కదా హ

    • @prakat1082
      @prakat1082 16 днів тому +4

      @hrp4566 : ఇప్పుడు జగన్ ను ఆదరించి , దత్తత తీసుకొని స్వంత కొడుకు లాగా కాపాడుకొంటున్న మోడీ ఉత్తర భారతీయుడే కదా హ

    • @prakat1082
      @prakat1082 16 днів тому

      ​@hrp4566 : ఇప్పుడు జగన్ ను ఆదరించి , దత్తత తీసుకొని స్వంత కొడుకు లాగా కాపాడుకొంటున్న మోడీ ఉత్తర భారతీయుడే కదా హ

  • @user-gd7vd4mh5x
    @user-gd7vd4mh5x 14 днів тому

    ఆయా రాష్ట్రాల జనాభా మాత్రమే కాదు, ఆ రాష్ట్రాలయొక్క ఆదాయం, కేంద్రానికి లభించే పన్నుల వాటా, ఆ రాష్ట్రాలలో ఉంటే స్వదేశీ, విదేశీ కంపెనీల ఉత్పత్తులు, ఆ కంపెనీలనుండి ప్రభుత్వానికి లభించే పన్నుల ఆదాయం, ఆ కంపెనీలు రాష్ట్ర ప్రజలకు కల్పించే ఉద్యోగ ఉపాధి కల్పనవంటి అనేక అంశాలు పరిగణనలోకి తీసుకోబడతాయి. తెలంగాణా, ఆంథ్ర రాష్ట్రాలు విడిపోయి పది సం.రాలు అయినా ఆంథ్రాలో రాజకీయ కుమ్ములాటలు, అధికార పోరాటాలే తప్ప అభివృద్ధి, విదేశీ కంపెనీల పెట్టుబడుల గురించి ప్రయత్నించటం, ఉద్యోగ కల్పన, ఉపాధి కల్పన, ప్రజలకు ఆదాయం పెరగటంవంటివాటి గురించి ప్రయత్నించలేదనేది వాస్తవం. వీటన్నిటికీమించి ఆంథ్రరాష్ట్ర ఆస్తులను తాకట్టు పెట్టి, మరికొన్ని రకాలుగా అప్పులు చేసి ప్రజలకు ఉచిత పధకాలు, ఉచితంగా డబ్బు ఇవ్వటంవంటి వాటి మూలంగా అప్పుల చిట్టా పెరిగి ఆదాయం లేకపోవటం, కేంద్రానికి ఇచ్చే పన్నులవాటా తగ్గిపోవటంవంటి కారణాలేకాకుండా, ఇటీవల కేంద్రం ఆంథ్రా అభివృద్ధి నిమిత్తం అనేక వేలకోట్లు వెచ్చిస్తుండటంవంటి అనేక అంశాలను దృష్టిలో ఉంచుకుని కేంద్రం ఆంథ్రాకు తగిన విధంగా వాటా ఇవ్వటం జరిగిందని ప్రజలు గ్రహించాలి.

  • @SANDEEP-dz5xq
    @SANDEEP-dz5xq 14 днів тому

    👍👍👍

  • @mohanreddynelapalli2411
    @mohanreddynelapalli2411 13 днів тому

    జనాభా తక్కువ కావున కట్టే ట్యాక్స్ కూడా‌ తక్కువగానే‌ వెళుతుందీ కదా

  • @Vetapalem-c8l
    @Vetapalem-c8l 14 днів тому +3

    చంద్రబాబు కేంద్రప్రభుత్వంలో కీలక పాత్రలో ఉండి ఏమి చేస్తున్నాడు మన దరిద్రానికి అమ్ముడుపోయాడు

  • @adarshrudra1921
    @adarshrudra1921 13 днів тому

    South Indians should Stop Family planning, now is the time to 3-4 children per Family for upcoming 10 Years in South India.

  • @srinivasaraothatha1556
    @srinivasaraothatha1556 16 днів тому

    Good night sir

  • @subrahmanyamkm2130
    @subrahmanyamkm2130 13 днів тому

    Better have our South country separate... We taxes more and this Govt is doing injustice...

  • @ak-du3ed
    @ak-du3ed 16 днів тому +10

    Separate Nation is required for South India

    • @hrp4566
      @hrp4566 16 днів тому +1

      ఆంధ్ర ఒక్కటి ఏడిస్తే చాలు. సౌత్ మొత్తం అవసరం లేదు

    • @madinavinodh6142
      @madinavinodh6142 13 днів тому

      ​@@hrp4566Not Andhra country. It will be clashed with Tamil country and Kannada country. If South India become Country will be success to all South people . Official Language - English. North India Country Official Language - Hindi. North East 8 States Country Official Language - Hindi

  • @nareshd32767
    @nareshd32767 14 днів тому +1

    Yem cheddaamm antavv Mari??
    Babu NDA Govt lo ne unnadu gaa.. Manaki extra funds teesukuraavatam lo fail avutunnada????

  • @swamykatragadda8661
    @swamykatragadda8661 16 днів тому +1

    What is the population of these 5 states & percapita compared to UP ?

  • @kirankanth3089
    @kirankanth3089 15 днів тому +1

    We want south india saparate country

  • @kavurubhanu3900
    @kavurubhanu3900 9 днів тому

    ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయినప్పుడు ఏ విధంగా అయితే సీమాంద్రలో ఉద్యమం వచ్చిందో, అదే విధంగా రేపు లోక్ సభ సీట్లలో జనాభా ప్రాతిపదికన సీట్లు విడగొడతే భారతదేశంలో కనీవిని ఎరుగని రీతిలో ఉద్యమం వస్తుంది. వ్యవసాయ చట్టాల విషయంలో వెనక్కి ఏ విధంగా మోడీ సర్కార్ వెనక్కి తగ్గిందో అదే విధంగా వెనక్కి తగ్గవలసి ఉంటుంది. వెనక్కి తగ్గితే ఉత్తరాదివారి దగ్గర బలహీనమవుతారు. ఈ విధంగా అవుతుంది కాబట్టి సీట్ల జోలికి వెళ్ళకుండా ఉంటే బాగుంటుంది

  • @venkataramayyakhanderayani1803
    @venkataramayyakhanderayani1803 15 днів тому +2

    మోడీ గారు ఆంగ్లేయుల పద్ధతిలో వెడుతున్నాఫు

  • @garikaprasanth9890
    @garikaprasanth9890 15 днів тому

    Ekkadi. Central government. Vasthundi. South. North. Tedda. 😢

  • @subramanyamgopiswamy6097
    @subramanyamgopiswamy6097 14 днів тому

    అయ్యా 🙏దక్షణాది రాష్ట్రలు అంటే ఏవీ ఉత్తరాది రాష్ట్రలు ఏవి? మీకు తెలియదా?తెలిస్తే రాష్ట్రల పేర్లు చెప్పాలి 🙏

  • @araju10
    @araju10 14 днів тому

    అబ్బా ఏమి ఎనాలిసిస్ 😂😂

  • @sccrinhivassccrinhivas4412
    @sccrinhivassccrinhivas4412 11 днів тому

    ఆఖరికి కారంచెడు లాంటి నరమేధము చేసిన రాక్షసులు మీరు కూడా నీతులు చెప్తే ఎలాగ

  • @abdulqadeermohammed966
    @abdulqadeermohammed966 13 днів тому

    Southern people are very disciplined people, so honestly followed govt directives. The result is diminished population which may result in low representation in parliament. Though it seems a simple policy but may be a very well thought conspiracy keeping in mind aaryans and dravidians divide. Anyhow what happened is happened, south should fight to keep the present ratio of seats continue in future also. The contribution of south(including Maharashtra) is very high in nation building compared to north.

  • @srinic6939
    @srinic6939 16 днів тому +1

    Until the tax share distribution is done on the basis of collections these northern stazes do not learn to tread the path of develipment.

  • @amarnathkamisetti5914
    @amarnathkamisetti5914 14 днів тому

    Total unity of India is important. Don't play narrow politics.

  • @Sunilbuthkur
    @Sunilbuthkur 12 днів тому

    Sir your great FP gurchi ??

  • @seetharamraju-x4w
    @seetharamraju-x4w 13 днів тому

    L👍

  • @Terminator-b8q
    @Terminator-b8q 16 днів тому +2

    CBN waste

  • @gmohammed4897
    @gmohammed4897 14 днів тому

    South India .North India ga vibajinchali nyam jaragali ante

  • @battusujatha4817
    @battusujatha4817 13 днів тому

    In elections one term prime Minister ,n president from south India next-election PM President from North India. South Indians not getting benefits. Everybody think it especially south Indians.

  • @srinivasnaidu5159
    @srinivasnaidu5159 16 днів тому

    TRY TO COUNT THE POPULATION AS WELL..

  • @Subhash_VCU
    @Subhash_VCU 15 днів тому

    South is cursed with the increased loksabha based on population

  • @tulasigudluri7050
    @tulasigudluri7050 14 днів тому +1

    No special status for spith Indians, even though both parties promises, no body is asking, even Pavano Kalyan allso silent now

  • @dugginenireddeppanaidu2606
    @dugginenireddeppanaidu2606 16 днів тому +6

    గత ఐదు సంవత్సరాల అరాచక పాలనలో జరిగిన సంఘటనలు, దాడులు, కుట్ర లు,హత్యలు ,మానభంగాలు, గ్రామ గ్రామాన రౌడీల తయారి, అడుగు అడుగున మోసం, కుట్ర నెలకొన్న పరిస్థితుల మధ్య చంద్రబాబు నాయుడు లాంటి international
    Personality నెగ్గుకు రావడం, పార్టీ మరలా అధికారంలోకి రావడం చాలా కష్టం. రాజకీయ ముసుగు లో ,న్యాయ వ్యవస్థ లోని లోపాలె వారికి ఆయుధాలుగ ఉన్న ఈ పరిస్థితుల లో మరో యోగి PAVAN KALYAN గారిని కొంత కాలం CM గ చేయడం మంచిది.

    • @rajyalakshmik9102
      @rajyalakshmik9102 15 днів тому

      అవును,మూడు పెళ్ళిళ్ళు చేసుకొన్న సన్యాసి,యోగికాదు ,భోగి. వాడోక బీజేపీ కోవర్ట్,మోడీ వెధవ ఏది చెప్తే అది చేసే సన్నాసి,బుర్ర బుద్ధి లేని మూర్ఖుడు

    • @naveen1508
      @naveen1508 14 днів тому +1

      Pk cm🤣🤣😇🤣

    • @rajyalakshmik9102
      @rajyalakshmik9102 14 днів тому

      @@dugginenireddeppanaidu2606 , అఫ్కోర్స్,ఆయన సినీ నటుడు గా ok .కానీ ఒక సిఎం కి కావాల్సిన తెలివి తేటలు ఆయన కి లేవు గాక లేవు.బీజేపీ కోవర్ట్.మోడీ ఎలా చెప్తే అలా నడిచే కీలు బొమ్మ

  • @nasanicreations7127
    @nasanicreations7127 14 днів тому

    చదువులో జ్ఞానంలో వెనుకబడిన రాష్ట్రం అని నువ్వే చెబుతున్నావు పోనీ అలాంటి రాష్ట్రానికి ఎక్కువ కేటాయిస్తే తప్పేముంది అయినా ఉత్తర భారతదేశం దక్షిణ భారతదేశం అని వివరించాలని కుట్ర నీలో ఏమైనా ఉందా ఉత్తర దక్షిణాన కుండా దేశంలో కొన్ని రాష్ట్రాలు అనీకూడా వర్ణించవచ్చు కదా

  • @NarayanaraoRavella-zf5uc
    @NarayanaraoRavella-zf5uc 13 днів тому

    Don't pay taxes

  • @maheshvemulapalli7759
    @maheshvemulapalli7759 13 днів тому

    rastrala area size & utpatti, adayam prakaram seats penchali

  • @sree9311
    @sree9311 16 днів тому +1

    Goa maharashtra is not north

  • @NNKP504
    @NNKP504 14 днів тому

    ప్రాంతీయ విభేదాలు ఒక 15 ఏళ్ళ క్రితం ఉండేవి.. ప్రస్తుతం లేవు..ఈయన దక్షిణం ఉత్తరం అంటూ వాదాలు పెడుతున్నారు... ప్రస్తుతం అన్ని రాష్ట్రాల వారు దేశంలో అన్ని ప్రాంతాలలోనూ పాతుకుపోయారు... ఉత్తరాది వారు లేనిదే దక్షిణాది రాష్ట్రాల కర్మాగారాలు నడవడం కష్టం.. దేశం అంతా కలసి కట్టుగా ఉండాలి... ఉత్తరాది హిమాలాయాలూ, దక్షిణాది సాగరాలూ దేశాన్ని రక్షిస్తున్నాయి.. వాటిని చూసి మనం నేర్చువాలి.. ఏమైనా తేడాలు ఉంటే కలసి కట్టు గా సవరించుకోవాలి.. వేర్పాటు వాదం మంచిది కాదు.

    • @naveen1508
      @naveen1508 14 днів тому

      Nuvvu north ki banisa

    • @NNKP504
      @NNKP504 14 днів тому

      @naveen1508 తెలుగులో రాయడం రాదా ఏవిటి? సంకర భాష లో ఏడుస్తున్నావు? ఉత్తరాది పేరు పెట్టు కుని, దక్షిణాది బాష తెలుగు రాని నువ్వు కూడా కామెంట్ పెట్టడం దేనికి? నీకు తెలివితేటలు ఉండి ఏడిస్తే మెయిన్ వీడియో లోని విషయం మీద కామెంట్ రాసుకో... మెయిన్ వీడియో పబ్లిక్ కంటెంట్.. దాని గురించి ఎవరైనా కామెంట్ రాయవచ్చు... నీకు విషయం తెలవదు కనక ఇలా ఎంగిలి ఆకులు నాకుతున్నావు..

    • @NNKP504
      @NNKP504 14 днів тому

      @naveen1508 తెలుగు లో రాయడం రాక సంకర భాషలో రాసే నువ్వు, తెలుగు పేరు కాక ఉత్తరాది పేరు పెట్టుకున్న నువ్వు కూడా దక్షిణాది గురించి మాట్లాడే వాడివే? ముందు గా పేరు మార్చుకుని భాష నేర్చుకో..

  • @tulasigudluri7050
    @tulasigudluri7050 14 днів тому

    Stalin is correct

  • @Srilakhsmirealestate
    @Srilakhsmirealestate 15 днів тому

    Govt should provide good education n healthcare. If they do these 2 people will go for more kids.

    • @ragingclouds
      @ragingclouds 14 днів тому

      Good education Good Healthcare and Good housing are in hands of corporates until government regulates these common man will not come out of below middle class

  • @basanimathiasreddy9977
    @basanimathiasreddy9977 11 днів тому

    సౌత్ ఇండియా గోవిందా...

  • @SureshM-tp5pi
    @SureshM-tp5pi 5 днів тому

    Aslu oka vishayam ardam kaadu south lo regional parties family planning chesinapudu central parties techina scheme vaklu em pikinattu

  • @jassu_2012
    @jassu_2012 15 днів тому

    23 kotla prajalu vunnaru

  • @satyanarayanadsn9504
    @satyanarayanadsn9504 14 днів тому +1

    జనాభా ప్రాతిపదికనే ఏదైనా ఏర్పాటు అవుతుంది అంతేగాని ఇది అన్నదమ్ముల వాటాల లాగా సమానం ఎలా చేస్తారు మనం కూడా ఆలోచించాలి కదా

  • @SuperVenkat111
    @SuperVenkat111 15 днів тому

    Modi meeda ottida? Babu gariki ayanni pogadadam tappa antha scene ledu. Jagan vishayamlo chustune vunnam kada entha ottidi testunnaro???

  • @harinathb1384
    @harinathb1384 13 днів тому

    యూపీ పెద్ద రాష్ట్రం పెద్దది

  • @amarnathaguptasalemmakam
    @amarnathaguptasalemmakam 15 днів тому +1

    ఆర్య🙏
    ఉత్తరప్రదేశ్లో ప్రయాగ్రాజ్ వద్ద నిర్వహిస్తున్న మహా కుంభమేళాకు ఎంత డబ్బు కావాలో మీరు విశ్లేషణ చేయగలరా? ఆ విషయాన్ని పరిగణలోకి తీసుకుంటే ఎక్కువ మొత్తం ఆ రాష్ట్రాన్ని కంపెనీ చేయడంలో తప్పులేదు

    • @bothamreddy
      @bothamreddy 14 днів тому

      Perfect gaa chepparu

    • @naveen1508
      @naveen1508 14 днів тому +1

      Vachadu north bjp puppet

  • @nareshdekkapati7709
    @nareshdekkapati7709 13 днів тому

    There is no future to south india.

  • @pannapoorna3995
    @pannapoorna3995 13 днів тому

    Up prajallu j 25kotlajanabha

  • @kravivarma1567
    @kravivarma1567 13 днів тому

    Vaddinche vaadu manodu aite manam ekkada vunna dhoka ledu.gutka states UP bihar ki eppudu ekkuva funds istune vuntaru..vallu develop avutaraa ante adikuda ledu

  • @maheshvemulapalli7759
    @maheshvemulapalli7759 13 днів тому

    kendra prabhutva udyogallo exams lo Hindi icchi, sthanika bhashalu oppukokapovadam valla chala elluga hindi etara rastrala dakshinadi vallu pedda ettuna udyogalu kolpoyaru

  • @naveen1508
    @naveen1508 14 днів тому

    Cbn edo chestadu anukunna no use na vote waste aibdi

  • @maheshbabuBokkisam
    @maheshbabuBokkisam 15 днів тому

    bihar ki anta dabuut vastunna, vaalladi peeeedaa raashtram.

    • @naveen1508
      @naveen1508 14 днів тому

      Dobei aithe

    • @maheshbabuBokkisam
      @maheshbabuBokkisam 14 днів тому

      @naveen1508 ఓహో మీకు అలా అర్థం అయ్యిందా నవీన్ గారు

  • @srinivasaraop2201
    @srinivasaraop2201 16 днів тому +5

    Modi..game.sir.

  • @naveen1508
    @naveen1508 14 днів тому

    Cbn pk em chestunadu

  • @G_vgy
    @G_vgy 16 днів тому +4

    జై బిజేపీ ❤❤

  • @ramamohan6357
    @ramamohan6357 14 днів тому +1

    వన్ నేషన్-వన్ రేషన్.

  • @venugopal-fj3sy
    @venugopal-fj3sy 14 днів тому

    Burada challe karyakramam