కమ్మ కమ్మని చింత చిగురు చిన్న చేపలు || Vijaya Durga || Vijaya Durga Vlogs || Strikers

Поділитися
Вставка
  • Опубліковано 29 сер 2024
  • Miryala Foods:
    to purchase Organic Oil extraction machine
    Contact Number - 9030313387
    Instagram ID : / miryalaenterprises
    #VijayaDurga #VijayaDurgaVlogs #Strikers
    కమ్మ కమ్మని చింత చిగురు చిన్న చేపలు || Vijaya Durga || Vijaya Durga Vlogs || Strikers
    ------------------------
    For Branding and Collaborations:
    Mail us @ sandeep@strikersdigital.com
    LinkedIn - / sandeep-miryala-0a348686
    Call us @ 9553191194

КОМЕНТАРІ • 94

  • @VijayaDurgaOfficial
    @VijayaDurgaOfficial  2 місяці тому +4

    Miryala Foods:
    to purchase Organic Oil extraction machine
    Contact Number - 9030313387
    Instagram ID : instagram.com/miryalaenterprises/

  • @vijayakumarirapaka2442
    @vijayakumarirapaka2442 2 місяці тому +6

    అమ్మ నమస్తే, నా Msg చదివినందుకు సంతోషము, చిన్నచేపలు చింతచిగురు కూర సూపర్ అమ్మ, మీరు తింటుంటే నాకు నోరుఊరిపోతోంది. కామెంట్స్ కొన్ని కొన్ని పట్టించుకోకండి అమ్మ, మీకు మరియ్యాద ఇవ్వని వాళ్ళు , వాళ్ళ విజ్జతకే వదిలేయండి. భాద పడకండి, మీరు సంతోషముగా ఉంటే మేము సంతోషముగా ఉంటాము, దేవుడు మిమ్మలని చల్లగా చూస్తారు 🙏

  • @kandulaganeshbabu982
    @kandulaganeshbabu982 2 місяці тому +4

    నేను కూడా చేస్తాను కానీ మేము అల్లం పేస్టు మసాలా వేయుము ఒక్కసారి మీరు అలా చేసి చూడండి చాలా బాగుంటుంది

  • @allaarunakumari2554
    @allaarunakumari2554 2 місяці тому +2

    ❤ meeru thine విధానము నాకు చాలా నచ్చింది అమ్మ 🎉.

  • @kavithadasari7618
    @kavithadasari7618 2 місяці тому +2

    Ee age lo mikentha opikamma hat's off amma🙏🙏

  • @manucreativityarts1829
    @manucreativityarts1829 2 місяці тому +2

    Hi Amma ,plzzzz ..... Easy veg recipes chayamdi (old version lo)lots of love u amma 😘😘🥰🥰😘😘😘😘😘😘

  • @ADIBHATLAVANI-jw1zx
    @ADIBHATLAVANI-jw1zx 2 місяці тому +5

    నమస్తే అమ్మ ఎలా ఉన్నారు బాగుంన్నారా మీరు కామెంట్లు చాలా ఓపిక చదువుతున్నారు అమ్మ చాలా గ్రేట్ 👏నేను ఇంతవరకు చూడలేదు అమ్మ మీలాగా చదవడం చాలా వందల కొద్దీ కామెంట్లు చదవడం కష్టం. అమ్మ దయచేసి 🙏 ఒక మనవి మీ చిన్ననాటి ఫోటోలు ఓల్డ్ ఫోటోలు చూపించరా చూడాలి ఉండమ్మ ఏమి అనుకోకుండా అమ్మ మీ అభిమానిగా ఒక కోరిక అమ్మ 🙏

  • @smithasrirama5611
    @smithasrirama5611 2 місяці тому +1

    Chala bagaa chepparu mee matalu mee videos chala baguntayi Naku happy ga vuntundi Amma mee video chusthe

  • @nagamani6932
    @nagamani6932 2 місяці тому +1

    Amma namasta. Me opika, dedication ki koti danyavadalu. Meru chala great amma. Mimmalni chusi inspire avutunnamu. Me health jagrta. I love u so much amma.

  • @lovethenature4132
    @lovethenature4132 2 місяці тому +1

    Hi Amma
    Meeru vanta chesaka bhojanam chestu enjoy chese vidhanam naaku chaala nachutundi😍

  • @MahaLakshmi-dk3bq
    @MahaLakshmi-dk3bq 2 місяці тому +1

    Meeru Chala manchivaru edee pattinchukovaddu❤❤❤❤❤❤

  • @skgowada2107
    @skgowada2107 2 місяці тому +1

    Amma namaste yela vunnaru bagunnara manchi recipe mouth watering 😋 yemi kullupotu matalu amma alage vagutu vuntaru amma pattinchu kokandi

  • @mokkamarraju3940
    @mokkamarraju3940 2 місяці тому +2

    Curry super amma special ga hai cheppandi naaku Vallanu pattinchukovadhu amma mi manasu bangaram

  • @anumalathi8902
    @anumalathi8902 2 місяці тому +6

    Oil machine stop cheyandi amma bore kodathandi already chala promote chesaru

  • @orugalluswarna6268
    @orugalluswarna6268 2 місяці тому +1

    amma meru e vayasulo chala sraddaga opigga chestunnaru.mela arogyamga vundandi coments pattinchukokandi vaalla samskaaramki vadileyandi amma

  • @vamsidevi881
    @vamsidevi881 2 місяці тому +1

    Meeru cheppana tip correct andi

  • @maryvictoriap5344
    @maryvictoriap5344 2 місяці тому +4

    విజయదుర్గా గారు...మీ వంటలకన్నా...మీ ఆత్మ గౌరవం నాకు బాగా నచ్చుతుంది...కారణం...ఈ వయస్సులో మీరు ఒంటరిగా... గౌరవంగా... నలుగురికీ ఆదర్శంగా బ్రతుకుతున్నారు...మీరు ఏ వంట చేసిన...అది మీ అపార్ట్మెంట్ లోని మీ స్నేహితులతో పంచుకుంటారు...మీ ఇంటిలో ఏ పార్టీ జరిగినా మీరే స్వయంగా అన్ని రకాల వంటలు చేసి.. అందరికి వడ్డించి... వాళ్ళు తింటే పొంగిపోతారు...మీ పిల్లలకు...పిల్లల పిల్లలకు చేసి పెడతారు..మీ పిల్లలు కూడా మీరంటే బాగా అభిమానిస్తారు...మీ యెడల కృతజ్ఞత కలిగి వుంటారు...అమ్మ అంటే అంత ప్రేమ...అది కేవలం మనం పిల్లలకు దూరంగా ఉంటేనే బంధాలు వుంటాయి... మీరు ఇండిపెండెంట్ గా వుండడమే మీ గొప్పతనం...మీరు నాకు ఆదర్శం...మీ వంటలు మీలాగే బాగుంటాయి..మీరు ఏదైనా ఓపెన్ గా చెప్పేస్తారు...keep it up madam...May GOD BLESS you with long life...health.. wealth & happiness... అభినందనలతో మీ శ్రేయోభిలాషి... మేరీ మేడం...kavali... Nellore dt...AP...

  • @Sad-mi4go
    @Sad-mi4go 2 місяці тому

    Amma nee kuralu supar okka ullipayato karre 🥳👌👍💗

  • @mazzafilms2993
    @mazzafilms2993 2 місяці тому +1

    నమస్తే అమ్మ గులివిందలు చింత చిగురు కూర చాలా బాగా చేసారు అమ్మ మీ ప్రతీ విడియో చూస్తా మొదటి సారి ఈ విడియో లో మీకు ఆయాసం వస్తున్నట్లు అనిపించింది ఒకసారి హెల్త్ చెక్ చేపించండి అమ్మ.. ప్లీజ్ టేక్ కేర్

  • @vrajasrivutukuri-xt7me
    @vrajasrivutukuri-xt7me 2 місяці тому +2

    అక్కా మీరు తింటుంటే బలేగా వున్న ది అక్కా రాజశ్రీ నాకు నోరు వూరుతోంది అక్కా ❤❤😂 నాకు ఎప్పుడు అన్నం పెడతావు అక్కా నీ చెల్లి రాజశ్రీ ❤❤❤

  • @nagasatyanarayanavudatha3802
    @nagasatyanarayanavudatha3802 2 місяці тому +1

    వదిన కూర చాలా బాగుంది, మీరు బాగా చేశారు

  • @lakshmib7172
    @lakshmib7172 2 місяці тому +1

    Kadai bagundi andi. Detail ga chupinchandi. Servant ki wash cheyyadaniki vestara.

  • @user-sl2sj3dp5m
    @user-sl2sj3dp5m 2 місяці тому

    Amma super ga chestaru amma vantalu ❤❤

  • @indirapavuluri8006
    @indirapavuluri8006 2 місяці тому +6

    ఎవరెవరో ఏదో అంటారు మీరు పట్టించుకోవద్దు అమ్మమీరు చేసేది మీరు చేయండి

  • @MonicaK.R
    @MonicaK.R 2 місяці тому

    Mimmalni chusthunte ma nanamma gurthosthundi, very pretty

  • @suneethamaragani1491
    @suneethamaragani1491 2 місяці тому +1

    Meeru chala tired ga kanipistunnaru , take care andi

  • @kumarirajanala2287
    @kumarirajanala2287 2 місяці тому

    Namskaram amma 🙏🙏👌🏻👌🏻👌🏻😋😋😋😋🤤🤤🤤🤤gulivindalu chintha chguru 😋👌🏻👌🏻maa grandmother gurthukuvachhimde mee curry chusi 🙏🙏🥰🥰love u amma

  • @tanyadeviyalamanchili7765
    @tanyadeviyalamanchili7765 2 місяці тому

    Vijaya meru puttinaroju chala happy ga chesukonnaru paniki malina comets pattinchu kovaddu meru ento bagunnaru harita vallato patu serial cheyochhu kada memanta happy ga felavutamu kura chuste noru vurutondi nenu chesukovali

  • @geetabutam5325
    @geetabutam5325 2 місяці тому +1

    Hi Amma Happy birthday to you 🎉❤Amma Geeta fìsh 😮❤

  • @swaroopanadapana4843
    @swaroopanadapana4843 2 місяці тому +2

    Hi amma chepala kura super ❤❤❤

  • @KeeluVarija-ig3lk
    @KeeluVarija-ig3lk 2 місяці тому +1

    Ma amma Elaghe chestundhi aunty meruu ante chala istam amma ravali 'garu harita garu' elaunaru aunty 'garuu

  • @nagamani6932
    @nagamani6932 2 місяці тому +1

    Heartly congratulations amma. Wish u meny more happy birthday to u. God bless u amma. Pls bless me amma.

  • @govinivittal3531
    @govinivittal3531 Місяць тому

    Mee vantalu super amma ❤

  • @PraveenKumar-sm3cr
    @PraveenKumar-sm3cr 2 місяці тому +1

    Amma vizayawada spl ulavacharu chesi choopinchandi chala rojulununchi aduguthunna

  • @gajushirisha8190
    @gajushirisha8190 2 місяці тому +1

    Super amma❤❤❤❤love you Amma ❤❤❤❤

  • @harikaprince2239
    @harikaprince2239 2 місяці тому +1

    Amma avaro adho annaru ani meru Badhapadakandi Mavala meru dabbu sampadinchukuntay me vala memu me vantallu , dabbu yala podhupu chesukovalli ,avaritho yala nadachukovalli ani memu chala neruchukuntunamu deniki memu em echinaa saripovuu oka like and subscribe chesukovadam thappa meru yappudu ela happy ga undali ani korukuntunamu amma love you so much ❤

  • @akshayavenkatarama6372
    @akshayavenkatarama6372 2 місяці тому

    మీరు బాగా మాట్లాడుతున్నారు అమ్మ

  • @gvbhaskar1
    @gvbhaskar1 2 місяці тому +1

    Amma ala unaru amma memu vegies maa gurinchi variety ga chutneys cheyandi amma stay safe and healthy

  • @sivalakshmidvenkata2676
    @sivalakshmidvenkata2676 2 місяці тому

    Amma supper chiguru chepalapulusu.steel box lo.akukuralu nenupedatanu freeze lo fresh ga untayama

  • @user-pi5gs5fc6z
    @user-pi5gs5fc6z 2 місяці тому +1

    Hi Amma 🙏 super yeme yeme 👌 Amma me Volga super 🙏👌❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @meruguvasantha9860
    @meruguvasantha9860 2 місяці тому +1

    Chinta chiguru vesina taruvatha stav off cheyala amma. Mi vantalu ma amma chesinatte vuntai, memu kuda oka ullipaye vestastam

  • @dragon_545
    @dragon_545 2 місяці тому +1

    Amma meeru thintunte naku notlo neellu oorutunnai amma😊😋😋😋😋

  • @dolanagarjuna9807
    @dolanagarjuna9807 2 місяці тому

    నాయనమ్మ గారు మీరు ఎప్పుడు సంతోషం గా ఉండాలి , ఎవరో ఏదో అన్నారు అని బాద పడకండి

  • @savithrykrishnakrishnappa4246
    @savithrykrishnakrishnappa4246 2 місяці тому +1

    Super 👌👌👌

  • @suryakumari22
    @suryakumari22 2 місяці тому +1

    Super 👌👌fish curry

  • @user-hb4fj7bq6v
    @user-hb4fj7bq6v 2 місяці тому

    Amma supreme

  • @kolaganisubramanyam1835
    @kolaganisubramanyam1835 2 місяці тому +1

    Super Amma 👌❤️

  • @sravanthi_reddy55
    @sravanthi_reddy55 2 місяці тому +1

    Hi amma ❤

  • @user-yi4dk1vy3f
    @user-yi4dk1vy3f 2 місяці тому +1

    Super amma

  • @vrajasrivutukuri-xt7me
    @vrajasrivutukuri-xt7me 2 місяці тому +1

    మీ కుటుంబ ం సూపర్ అందరు సూపర్ గా వున్నా రు అక్కా 2576

  • @Shivamma-fg9fu
    @Shivamma-fg9fu 2 місяці тому +1

    Super amma ❤❤❤❤

  • @user-it8xm1tj2l
    @user-it8xm1tj2l 2 місяці тому +1

    Feel avakandi amma dabbu sampa disthunnaru chanel petti annadhuku evari alage vagutaru amma pedhavida chesthunnaru opika ga ani happy ga undhi maku andhuke chusthunnamu

  • @sudhak3496
    @sudhak3496 2 місяці тому

    Me video super, ❤❤❤❤

  • @akshayavenkatarama6372
    @akshayavenkatarama6372 2 місяці тому

    🎉🎉🎉🎉 సూపర్ సూపర్ సూపర్

  • @vijayanarla5211
    @vijayanarla5211 2 місяці тому

    Super curry amma

  • @nagapadmajamunnangi3455
    @nagapadmajamunnangi3455 2 місяці тому

    Hi amma mi vantalu super memu non veg thinamu but cooking skip chesi miru cheppe matalu vintamu, veg ayithe vedio mottham choosthamu
    Miru na comment chaduvutharu ani anukuntunnanu amma

  • @nagamanipadala1986
    @nagamanipadala1986 2 місяці тому

    Amma meeru super

  • @vasanthinanepalli4311
    @vasanthinanepalli4311 2 місяці тому

    Super mam

  • @shameembanu5381
    @shameembanu5381 2 місяці тому

    it's so much more worth

  • @sujanabandhela2661
    @sujanabandhela2661 2 місяці тому +1

    Mouth watering amma

  • @deekshithnavish7624
    @deekshithnavish7624 2 місяці тому +1

    Naa message eppudu chadavaledu kada ammma

  • @himakada9615
    @himakada9615 2 місяці тому

    I love chitha chiguru

  • @itsvinnusworld3668
    @itsvinnusworld3668 2 місяці тому +1

    హాయ్ ఆంటీ ఎలా ఉన్నారు మీకు కొప్పు కంటే లూస్ హెయిర్ బాగుంది

  • @SruthiSruthisurekha-wc4wl
    @SruthiSruthisurekha-wc4wl 2 місяці тому

    Super Amma 👌👌

  • @vrajasrivutukuri-xt7me
    @vrajasrivutukuri-xt7me 2 місяці тому +1

    సూపర్ గా వున్నది మీరు ఏది చేసినా సూపర్ అక్కా ❤❤2576చాలా సంతోషంగా ఉంది మీరు సూపర్

  • @macharlalakshmi6505
    @macharlalakshmi6505 2 місяці тому +1

    అమ్మ నేను న్యూ గా చిన్నల్ స్టార్టచడాను ప్ల్స్ సపోర్ట్ చెయండీ pls

  • @vijayach761
    @vijayach761 2 місяці тому

    Hi Amma 🎉

  • @geetabutam5325
    @geetabutam5325 2 місяці тому

    Nice amma 101Geeta ❤❤

  • @shilajareddy4252
    @shilajareddy4252 2 місяці тому

    హాయ్ అమ్మ నా పేరు శైలజ విష్ యు హ్యాపీ బర్త్డే టూ యు బిలేటెడ్ విషెస్ అమ్మ మీరంటే నాకు చాలా ఇష్టం మీరు రెండు సార్లు నా కామెంట్ కూడా చదివారు శైలు అన్నారు కదా నా పేరు రవళి గారి పేరు ఒకటే అని చెప్పాను మీరు నా కామెంట్ చదువుతుంటే నాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది మీరు నా కామెంట్ చదివేటప్పుడు మా ఇంట్లో వాళ్ళందరికీ ఆ కామెంట్ పెట్టింది నేనే అని చెబుతున్నా అంత ఇష్టం మీరంటే నాకు మీ స్మైల్ కూడా చాలా ఇష్టం చిన్నపిల్లల నవ్వుతారు

  • @santhikumari7699
    @santhikumari7699 2 місяці тому +1

    Pichi pichi coments pattichukobakandamma❤

  • @vijayanarla5211
    @vijayanarla5211 2 місяці тому

    Amms so great

  • @ManurajuUmapriyanka
    @ManurajuUmapriyanka 2 місяці тому +1

    Hi medam ...nenu Priyanka from vijayawada. Ma athhya garu nancharamma garu okkasari haritha gariki Hai chepamanaru medam haritha garu Anna kuda piccha estam ma athyya ki...alagey my husband suresh garu ...ayyyana okkasari airport lo Jackie garini kalisaru anta ..ayyana simplicity chala nachendi ani chepamanaru

  • @thodetiswapna1203
    @thodetiswapna1203 2 місяці тому

    Hi amma

  • @himakada9615
    @himakada9615 2 місяці тому

    Aunty does ur cameraman get to eat your food ( what u cook in each episode )

  • @soujanyathimmaiahnus8940
    @soujanyathimmaiahnus8940 2 місяці тому +1

    Ammamma miru bad comments chadivi miru disoppint aite chudalemu ammamma miru eppudu happy ga undali ammamma

  • @lakshmivadlamudi9536
    @lakshmivadlamudi9536 2 місяці тому +1

    😋

  • @syedmallika727
    @syedmallika727 2 місяці тому

    Super Aunty

  • @anushabollam1564
    @anushabollam1564 2 місяці тому

    Amma Nenu pregnant meeru thintinte nanku vurilu vastunnayi thinali vunnadhi amma

  • @ushavalavala8889
    @ushavalavala8889 2 місяці тому

    Amma ❤❤❤❤❤❤❤❤

  • @user-hb4fj7bq6v
    @user-hb4fj7bq6v 2 місяці тому

    Amma

    • @user-hb4fj7bq6v
      @user-hb4fj7bq6v 2 місяці тому

      Nenu Geeta Ela unnaru Amma may Vantalu chala super❤ Nenu me Vantalu chestunna Chala bagunna Amma my husband chala bagundi annaru make a tanks chepparu my husband Peru Ramu Amma

  • @ManojaVemu
    @ManojaVemu 2 місяці тому

    Madam can u help me my hostel fee...I didn't pay 2 months hostel fees. This is second month running please mam

  • @user-hb4fj7bq6v
    @user-hb4fj7bq6v 2 місяці тому

    Hi

  • @RaviKumar-tn6ro
    @RaviKumar-tn6ro 2 місяці тому

    Amma alativi pattichukokammma meru badhapadithey chudalemu amma

  • @vijayanarla5211
    @vijayanarla5211 2 місяці тому

    ఆమ్

  • @Avanthika066-o6o
    @Avanthika066-o6o 2 місяці тому +1

    2:25 అమ్మా అది fake id లైట్ తీసుకోండి.sarcasting గా అన్నాడు ఆ కామెంట్..మొన్న నా కామెంట్ కింద కూడా వచ్చి పిచ్చిగా వాగాడు.సైబర్ కి పంపుతా నీ కామెంట్ అంటే డిలీట్ చేసుకుని పారిపోయాడు.

  • @vrajasrivutukuri-xt7me
    @vrajasrivutukuri-xt7me 2 місяці тому +1

    నా కామెంట్ చదివారు సూపర్ అక్కా చాలా చాలా సంతోషంగా ఉంది ❤❤❤ అక్కా 😂🎉2576

  • @SwarnaVeludandi-bm6ly
    @SwarnaVeludandi-bm6ly 2 місяці тому +1

    Mimmalnichoosi chaala nerchukovali, vaallaku adhi theliyaka edhi comment pedatharu meeru pattinchukokandi

  • @SujiAmudhala
    @SujiAmudhala 2 місяці тому

    Hi super Amma

  • @padmapriya3546
    @padmapriya3546 2 місяці тому

    Super amma