DrBR Ambedkar Answers to Nehru about his question on Ambedkar Casteistspeeches|KKalyaanDileepSunkara

Поділитися
Вставка
  • Опубліковано 29 лис 2024

КОМЕНТАРІ • 1,4 тис.

  • @Pavan.Kumar97
    @Pavan.Kumar97 3 роки тому +71

    Dileep Sir, This below quote from socrates is the best analogued narration to tell- the best quality work of your's.
    ""Employ your time in improving yourself by other men’s writings so that you shall come easily by what others have labored hard for"".
    I always appreciate your efforts in making us think - what is righteous to us and for the society.
    Please keep on with your work sir , We will always give our assistance and help. 🙏

    • @Sanatana_Purush
      @Sanatana_Purush 3 роки тому +6

      I request you to point me/us to the books, video sources and any resources of the great Babasaheb Ambedkar, I want to experience more through his writings.

    • @Pavan.Kumar97
      @Pavan.Kumar97 3 роки тому +7

      @@Sanatana_Purush
      The Essential Writings of B.R. Ambedkar
      Politics Book - Aristotle
      Mediations - Marcus Aurelius
      Republic - Plato
      Nicomachean Ethics - Aristotle
      The Buddha and His Dhamma - B. R. Ambedkar.
      Annihilation of Caste - B.R Ambedkar

    • @benmmbk765
      @benmmbk765 3 роки тому +2

      That is WHAT Dr. SIR B.R.Ambedkar ACTUALLY did.
      He struggled VERY hard to make it EASY for US.
      We have to read AND understand THAT.

    • @Sanatana_Purush
      @Sanatana_Purush 3 роки тому +1

      @@Pavan.Kumar97 thank you brother 👍🏼

  • @volcanomountain6626
    @volcanomountain6626 3 роки тому +80

    ప్రపంచ మేధావి బాబా సాహెబ్ Dr B. R.అంబేద్కర్ భావజాలమును గౌరవించి,సమానత్వాన్ని ఆకాంక్షించే గొప్ప హృదయం కలిగిన సహోదరా కళ్యాణ్ దిలీప్ సుంకర, అందుకో మా దండాలు, జై భీమ్

  • @nagendraprasad4527
    @nagendraprasad4527 3 роки тому +87

    Thank You Sir.
    స్వేచ్ఛ , సమానత్వం , సోదరభావం దేశంలో ప్రతిపౌరునికి కావాలని ఆకాంక్షించిన మహానుభావుడు అంబేద్కర్🙏🙏🙏.

  • @kollanasantosh3687
    @kollanasantosh3687 3 роки тому +247

    నీ నోట్లో నుండి వచ్చే ప్రతి మాట ఒక్క విలువైనది అన్నయ్య

  • @sitaramsudarsanam3944
    @sitaramsudarsanam3944 3 роки тому +229

    మన చానెల్ తిరిగి వచ్చినందుకు చాలా happy. 😊👍👍👍👍👍

    • @sekharuduable
      @sekharuduable 3 роки тому +10

      So tdp booku gallu chesidi fail anamata. 🤣

    • @pt3653
      @pt3653 3 роки тому +4

      @@sekharuduable వాళ్ళేం హీకలేరు ఇక్కడ KDS ,పచ్చ తమ్ముళ్లు KIDS

    • @srinivasukotipalli3286
      @srinivasukotipalli3286 3 роки тому +1

      Butt ,brother now sc,st they change religion and get reservation to cheet bheem. They use to cheet bheem pic and concitution .how them control.

    • @johnsriram654
      @johnsriram654 2 роки тому

      @@srinivasukotipalli3286 Bro..it is an presidential order not made by aAmbedkar sir...Respected.bheem given freedom of conscience,freedom of profess,practise nd propagate religion of all citizens is given plzz refer once...👍

    • @johnsriram654
      @johnsriram654 2 роки тому

      @@srinivasukotipalli3286 Article 25 A..

  • @NagaRaju-ks4uc
    @NagaRaju-ks4uc 3 роки тому +86

    జై భీమ్ అన్న మిమ్మల్నిపెడుతున్న ఇబ్బందులు మిమ్మల్ని మరింత బలంపుంజుకునేలా చేస్తున్నారు పవర్ఫుల్ స్పీచ్ 👍

  • @ajaygudepu5308
    @ajaygudepu5308 3 роки тому +97

    అంబేద్కర్ గారి గురించి వ్రాయబడిన మంచి పుస్తకాలు మీకు తెలిసిన మరియు మీరు చదివినవి మాకు అందుబాటులో ఉంచగలరని మా ప్రార్థన

  • @dhyananubhav2955
    @dhyananubhav2955 3 роки тому +364

    ఆత్మవిశ్వాసం కనబడుతోంది ముక్కంలో కంఠంలో అది అంబేద్కర్ ఇచ్చిందేమో.

    • @Maheswara3468
      @Maheswara3468 3 роки тому +4

      Yes

    • @pt3653
      @pt3653 3 роки тому +6

      రాఖీ సిరీస్ ని ఉచితంగా వదిలెయ్యాలి... అప్లోడ్ చేయటమే కాదు... అన్ని చానెల్స్ కి No Copyright ఇచ్చేయ్యాలి.... అప్పుడు పచ్చ తమ్ముళ్లు ఏం హీక్కుంటారో చూడొచ్చు....

    • @pragneshkarri8729
      @pragneshkarri8729 3 роки тому +1

      Book Amazon lo vunty link petandi pls

    • @jpk268
      @jpk268 2 роки тому

      Bodemma bochemi kadu... He is trying to cash on Jai bheem concept for his legal profession n a stable position in Janasena party by targeting ysrcp government in the name of common people....

  • @g.ravichaituravi1284
    @g.ravichaituravi1284 3 роки тому +34

    జై భీమ్ అన్న మీరు అలాగే అంబేద్కర్ సీరిస్ చేస్తూ మీరు మిమ్మల్ని మీరు ఐడాలజీ గా వెళ్ళాలి జై భీమ్ 👌👌👌

  • @rajasekhar.k1340
    @rajasekhar.k1340 3 роки тому +139

    మీ ఛానెల్ మళ్ళీ ఓపెన్ అయ్యే ఈ శుభ సందర్భం ఉంది చూశారు.. కరోనా ఒక్కసారిగా మాయమైపోయిందా అని అనే హ్యాపీ ఫీలింగ్ వచ్చి ది అండి✊

  • @panjaramana6145
    @panjaramana6145 3 роки тому +12

    కళ్యాణ్ గారు, అంబేద్కర్ గారి జీవితం, వారి పోరాటం గురించి ఈమధ్య మీ వీడియోలు ద్వారా చాలా తెలుసు కున్నాను. ఇంత విపులంగా నా లాంటి ఎంతో మంది కి మీరు మీ వీడియోలు ద్వారా ఆ మహానుభావుని చరిత్ర తెలిజెస్తునoదుకు మీకు హేట్సాప్ సార్.

  • @naveencheemala2652
    @naveencheemala2652 3 роки тому +116

    మీ విశ్లేషణ చాలా బాగుంటుంది అన్న...బడుగు బలహీన వర్గాల కోసం మీరు చేస్తున్న కృషి మహా అద్భుతం...మీరు ఇలాగే ప్రజలను చైతన్య పరచాలి...ఏదో ఒకరోజు మార్పు వస్తుంది...

  • @ashwathnarayana8036
    @ashwathnarayana8036 3 роки тому +52

    ನಿಮ್ಮ ವಿಶ್ಲೇಷಣೆ ಅದ್ಭುತವಾಗಿದೆ
    ನಿಮ್ಮ ಈ ಕಾರ್ಯ ಈಗೆ ಮುಂದುವರೆಯಲಿ
    Thankyou
    Jai Bheem...

    • @MrRaceles
      @MrRaceles 3 роки тому +2

      welcome కన్నడ brother

    • @munedrar8384
      @munedrar8384 3 роки тому

      ನಾನು ಕೂಡ ಇವರ ವಿಡಿಯೋ ನೋಡುತಿದ್ದೇನೆ

  • @sateeshmadduri5876
    @sateeshmadduri5876 3 роки тому +30

    Boss is back❤️
    సామాన్య ప్రజల కోసం వాడుక భాష అన్నవ్ కదా అన్న... ఎవరు అన్నా ఇన్ని కోణాలలో అందరికీ అర్థమయ్యేలా చెప్పేది one and only KDS అన్నయ్య...

  • @ashokponugumatla4926
    @ashokponugumatla4926 Рік тому +1

    అంబేడ్కర్ గారి గురించి వివరిస్తూ అందరికీ స్పూర్తి కలిగిస్తున్నారు...💐💐💐💐💐💐💐💐💐💐

  • @gangaraodanda5437
    @gangaraodanda5437 3 роки тому +26

    నువ్వు మాట్లాడేది నూటికి నూరు శాతం కరేట్ అన్న ..
    నువ్వు చేసిన ప్రతి వీడియో సూపర్ అన్న, ఎప్పుడూ కుల, రాజకీయ వ్యవస్థకు సంబంధం లేకుండా చక్కగా అర్థం అయ్యే విధంగా మాట్లాడుతవు అన్న

  • @veeraragavaneredumalli283
    @veeraragavaneredumalli283 3 роки тому +1

    మీరు నాకన్నా చిన్నవారు అందుకే పాదాభివందనం అనాలనిపిస్తుంది అనలే కపోతునాను మీఆరోగ్యం జాగృత్త మీరు
    కలకాలం ఇకపై వుండాలి మీకులాంటి
    మీడావినినేను ఇపుడే సూస్తునాను
    జై భీం

  • @maheshpspk4354
    @maheshpspk4354 3 роки тому +47

    Ambedkar gaari spoorthy maa andarilo nimputhunnanduku chaala thanks anna

  • @syamkumarbattula6198
    @syamkumarbattula6198 Рік тому +1

    Tq sir

  • @madhusudhandharmarapu2333
    @madhusudhandharmarapu2333 3 роки тому +57

    ధర్మ పోరాటం ముందు అధర్మం ఎప్పటికీ నిలవదు అని నిరూపించబడింది.
    హృదయపూర్వక స్వాగతం అన్న గారు... ⚘⚘

  • @neelamraju7494
    @neelamraju7494 2 роки тому +2

    మీరు అంబెథ్కర్ గారి గురించి చెపుతూ వుంటే నాకు ఇంక వినాలి అనిపిస్థుంధి I like you sir

  • @vamsikrishna9369
    @vamsikrishna9369 3 роки тому +8

    ఇంతటి ఉదంతం లో కూడా మి సిద్ధాంతం కోల్పోకుండా ఇది మీ ఒకరి మీద జరిగే కుట్ర లా కాకుండా అణగారిన వర్గాల మీద జరిగే ప్రక్రియ నీ చాలా చక్కగా ఉదహరించారు.
    సాధారణ సమయం లో కాకుండా ఇలా ప్రజల దృష్టి మీ మీద ఉన్నపుడు వ్యక్తిగతంగా కాకుండా సామాజిక సమానత్వం వైపు ఆలోచించేలా ప్రేరేపిస్తున్నారు. ఇంత ఆవేశం లోనూ మీ లౌక్యానికి🙏🙏🙏

  • @tejavaddi1
    @tejavaddi1 3 роки тому +1

    చాలా మంచి వీడియో.అంబేద్కర్ అంటే ఒక్క దళిత నాయకుడే కాదు.మోసపోతున్న ప్రతి కులం నాయకుడు.

  • @nagendrapoola7108
    @nagendrapoola7108 3 роки тому +41

    జై జై అంబేద్కర్ గారు👏👏👏👏

  • @VamsiKrishna-ok2fr
    @VamsiKrishna-ok2fr 3 роки тому +7

    మీరు మాట్లాడే ప్రతి ఒక్క మాట ఎంతో ఉత్తేజ పూరితం గా ఉంటుంది sir
    Chala inspiration పొందుతున్న sir
    మీ videos చూసి
    Thanq sir

  • @datthuakula9752
    @datthuakula9752 3 роки тому +20

    అన్నా నేను కొంతమంది మంది అడ్వకేట్ లను చూశాను అందరూ డబ్బులు కోసమే పని చేస్తున్నారు కానీ మీ ప్రతి వీడియోలో కొత్త విషయం నేర్చుకుంటున్నాము ఇప్పటివరకు నేను చూసినా రియల్ హీరోల్లో యువర్ ఆల్సో వన్ ఆఫ్ ది బెస్ట్ మీరే అన్న ..

  • @VijayKumar-vz2mq
    @VijayKumar-vz2mq 3 роки тому +1

    Brother mimmalani chusi nijamga oka dlalit ga really appreciated you....Great efforts

  • @kannavijay7761
    @kannavijay7761 3 роки тому +7

    థాంక్యూ సోమచ్ అన్నా.... అలాంటి మహానుభావుని సీరీస్ ద్వారా... ఇలాంటి స్ఫూర్తిని నింపే వీడియోస్ చేస్తున్నందుకు....

  • @star123j
    @star123j 3 роки тому +80

    డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ గారి గురించి మీరు ఇంకా మరెన్నో మంచి వీడియోస్ చేయాలన్న మీరు మంచి వ్యాఖ్యత

  • @TrueJanaSainik
    @TrueJanaSainik 3 роки тому +86

    CBN గారు తెలుసుకోవల్సింది ఏంటి అంటే... మన దిక్కుమాలిన పాచికలు ఎప్పుడు పారవు..

  • @pkg8801
    @pkg8801 2 роки тому +2

    మేధస్సును కులానికి మతానికి అంటగట్టడం అనేది చాలా హేయమైన చర్య.... Thankq brother Kalyan for ur videos...🙏💐💐

  • @jagadeeshyarigerivirupaksh9016
    @jagadeeshyarigerivirupaksh9016 3 роки тому +106

    Awesome explanation bro. He is been marginalised as a backward class leader. But he is much more than that. His thoughts are universal thoughts everybody should embrace it (especially fighting spirit against oppressive forces)

  • @ogiralaveerraju1568
    @ogiralaveerraju1568 3 роки тому

    మహానుభావులు శ్రీ అంబెడ్కర్ గారి రచనలను మరిన్ని వెలుగులోకి తెవాలని కోరుకుంటున్నాను

  • @rajesh2089
    @rajesh2089 3 роки тому +40

    అంబెడ్కర్ గారు.మనకి దిశ నిర్దేశం చేసినప్పటికీ..స్వాతంత్ర్య వచ్చి ఇన్ని సంవత్సరాలు అయినప్పటికీ బీసీ మరియు దళిత cm లు కాలేకపోతున్నారు సరికదా..ఇంకా రెడ్డి కో చౌదరి కోసమొ మా వాడంటే మావాడు అని కొట్టుకు చస్తున్నాం ఇది సిగ్గు పడాల్సిన విషయం.

    • @ravikiran9176
      @ravikiran9176 2 роки тому

      individuality ravatledhu...unity ledhu BC and sc lo...that's the problem.... comedy entantey mallu Reddy and kapu are just 2 % of our both Telangana and Andhra Pradesh

    • @bhupaldornala5634
      @bhupaldornala5634 2 роки тому

      Kapu cm

    • @harinip2575
      @harinip2575 2 роки тому

      Very True

    • @Malyadriyadavdega
      @Malyadriyadavdega 5 місяців тому

      Yes

  • @ratnaraju1157
    @ratnaraju1157 Рік тому +1

    Anna iam from Telangana milanti Great speach Vinnaka realize ayyanu

  • @kdprasad8281
    @kdprasad8281 3 роки тому +12

    నిజం ఎంటి అంటే డా" బాబా సాహెబ్ అంబేద్కర్ గారు జీవితం గురించి అయిన ఈ దేశ ప్రజలు కోసం ఎంత పోరాడడో తెలుసుకుంటే ..మన జీవితం లో మనకంటూ ఎదో ఒకటి సాధించి తీరుతాం
    .. వీటి అన్నిటికంటే మానవత్వం అంటే ఏంటో కంచింతంగ తెలుసుకుంటాం....
    జై భీమ్✊🙏

  • @Ramesh-mt2mw
    @Ramesh-mt2mw 3 роки тому +2

    చాలా మంచి సందేశం సోదరా....
    అంబేద్కర్ గారి విగ్రహం చూస్తేనే ఏదో తెలియని బలం నా శరీరంలో వస్తున్నట్టు ఉంటుంది సోదరా...ఆందోలో మీరు చెప్తుంటే ఆ..ఆత్మ విశ్వాసాన్ని మాటల్లో చెప్పలేం... ధన్యవాదాలు.
    సోదరా...అసలు మన కులాలు ఎందుకు ఏర్పడ్డాయి మన చరిత్రలో కులం అనేది ఎప్పుడు విభజించిబడింది,ఇలా విభజనకి కారణాలు ఏమయినా ఉన్నాయా...దయచేసి మీకు అభ్యంతరం మరియు కులం అనే ముద్ర మీకు అంతగట్టే ప్రయత్నం జరుగుతుంది కావున మన channelకి problem లేకపోతే ఒక వీడియో చేయండి...
    జైహింద్...

  • @upendarjillapally7176
    @upendarjillapally7176 3 роки тому +71

    Anna is back🔥🔥🔥🔥

  • @rajasekharmodugumudi8710
    @rajasekharmodugumudi8710 3 роки тому +1

    Great video brother.. I appreciate you sincerely..
    అగ్రకుల జాడ్యం, దాని గమనం, ఐక్యత, కపట వేషం చాలా బాగా వివరించారు.. నేను మీతో పూర్తిగా ఏకీభవిస్తాను... చాలా డబ్బున్న కులాల్లో చాప కింద నీరు లా ఒకరికి ఒకరు సహాయం చేసుకుంటూ అభివృద్ధి చెందుతూ, ఐక్యతా భావన తో ముందుకు వెళ్ళాలి అనుకునే నిమ్న జాతులకు కుల జాఢ్యాన్ని తెలివిగా అంటగట్టే ప్రయత్నం కొన్ని అగ్ర కులాలు ఎక్కువగా చేస్తాయి.. ఇది నేను కూడా నిశితంగా పరిశీలించాను..

  • @kranthimediah1317
    @kranthimediah1317 3 роки тому +8

    నిజం గెలిచింది love you bro

  • @akkannareddykoyya3856
    @akkannareddykoyya3856 2 роки тому

    మీరు గొప్ప పని చేస్తున్నారు. నేను నా ఆలోచనను చాలా మంది హిందూ స్వామీజీలతో సహా చాలా మందికి వ్రాసాను, కానీ ఎవరూ దానిని వ్యాప్తి చేయలేదు. మీకు నచ్చితే, మీరు దానిని వ్యాప్తి చేయవచ్చు. ఇది నా స్వంత పరిశీలన. ప్రస్తుతం కలియుగం కొనసాగుతోంది , కొన్ని మంచి విషయాలతో పాటు చాలా చెడు మరియు క్రూరమైన విషయాలతో స్పష్టంగా కనిపిస్తుంది మరియు కాలంతో పాటు ధర్మం క్షీణిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా, అనేక యుద్ధాలు, అనేక చెడు రాజకీయాలు, అవసరమైన దానికంటే ఎక్కువ భౌతిక విషయాలు, ఎక్కువ మంది ప్రజలు దేశాలు, మతాలు, కులాలు, రాష్ట్రాలు, భాషలు ఆధారం గా విడిపోవటం, స్త్రీలు పై అనేక అత్యాచారాలు, హింస మొదలైనవి అవుతున్నాయి. భవిష్యత్తులో మనం దీనిని మరింత ఎదుర్కోవచ్చు. కాబట్టి, భూమిపై ఉన్న మానవులందరి బాధలను ఎలా అంతం చేయాలి? భూమిపై మనుషులు ఉన్నంత కాలం, కొన్ని మంచి విషయాలతో పాటు చాలా చెడు విషయాలు జరుగుతూనే ఉంటాయి, దీనికి అంతం లేదు. కాబట్టి, ప్రపంచాన్ని ప్రజలు లేకుండా చేయడమే ఏకైక పరిష్కారం. దీని కోసం, ప్రజలందరూ చనిపోవాల్సిన అవసరం లేదు. ప్రజలు వివాహం చేసుకోవచ్చు వారికి ఇష్టం వుంటే, కానీ పిల్లలను ఉత్పత్తి చేయడం మానేయాలి. కొంతమంది దీనిని అంగీకరించవచ్చు, కొందరు అంగీకరించకపోవచ్చు, వారిని అనుసరించమని బలవంతం చేయవలసిన అవసరం లేదు, వారిని ఒప్పించే ప్రయత్నం చేస్తూనే ఉండాలి, కనీసం ఇప్పుడు కొంతమంది మరియు తరువాతి తరంలో కొందరు దీనిని అనుసరించవచ్చు. ఇది సాధించడానికి 50 లేదా 100 సంవత్సరాలు పట్టవచ్చు. ప్రజలు తమ సమయాన్ని గుడ్డి విశ్వాసం లేకుండా భక్తిలో ఉపయోగించుకోవచ్చు భగవంతుని గురించి స్వీయ విచారణ ద్వారా, మరియు ధ్యానం చేయవచ్చు వారికి ఉన్న ఇష్టం బట్టి. భగవంతుడిని నమ్మడం లేదా నమ్మకపోవడం అనేవి రెండు మంచి మార్గాలే, వారికి ఉన్న ఇష్టం బట్టి పాటించ వచ్చు. హిందూ ధర్మం చెప్పిన మోక్షం లేక బుద్ధుడు చెప్పిన నిర్వానము పొందటానికి ప్రయత్నం చేయవచ్చు. మీకు నచ్చితే, ఈ సందేశాన్ని వ్యాప్తి చేయండి.

  • @mantrinarayanarao9688
    @mantrinarayanarao9688 3 роки тому +143

    రేపు రాబోయే cbn చంద్రజోతి ఎప్పిసోడ్ గురించి ఎదురు చూస్తున్న వారు లైక్ వేసుకోండి👍

    • @Indian.642
      @Indian.642 3 роки тому

      Anthaledu veediki. Bayapaddaadu

    • @sun_raise_ap
      @sun_raise_ap 3 роки тому +2

      @@Indian.642 haha 😂😂😂 nijame..pacha batch bayapadindhi..andhuke UA-cam channel close cheyyalani try chesaru😂😂😂

    • @mantrinarayanarao9688
      @mantrinarayanarao9688 3 роки тому +1

      @@Indian.642 మీ పచ్చ బ్యాచ్ బయపడింది ఇప్పుడు చూడు రా ఛానల్ వీడియో పెట్టాడు

    • @vijaykumarkumar6494
      @vijaykumarkumar6494 3 роки тому

      Indian porapuka

    • @nvdhfdarling6355
      @nvdhfdarling6355 2 роки тому

      @@sun_raise_ap mee paytm beach and pawala beach antha kadhulyy jai nota sena yedhiyemyna 24loo jalaga gadu cm avadu edhi paka

  • @pushyaraju5145
    @pushyaraju5145 Рік тому

    మీరు సూపర్ సార్ మీలా చెప్పేవారే లేరు అందరూ ఉద్దేశపూర్వకంగానే విద్వేషాన్ని సృష్టిస్తారు థాంక్యూ సార్ మాకు తెలియని విషయాలు ఎన్నో చెప్పారు మీలాంటివారు సమాజానికి కావాలి జై భీమ్

  • @narendrakn8788
    @narendrakn8788 3 роки тому +84

    మీకు మీరే సాటి..దానికి ఎవ్వరూ అడ్డు రాలేరు.అన్న

  • @Bobbyrajkiran
    @Bobbyrajkiran 2 роки тому +1

    అంబేత్కర్ గారి గురించి తెలుసుకొవడానికి మీ వీడియోల చాలా అవసరం sir
    జై భీమ్

  • @nagisettyravindrababu2516
    @nagisettyravindrababu2516 3 роки тому +9

    సార్ నమస్కారం
    జై శ్రీ కళ్యాణ్ దిలీప్ సుంకర్ గార్కి
    ధన్యవాదాలు

  • @nagendrayadida9754
    @nagendrayadida9754 3 роки тому +1

    అన్న మన కోసం నిన్నటి వరకు పోరాటం చేసి వెళ్ళిపోయాడు ఇప్పుడు నువ్వు వచ్చావు మన వెనకాలే తిరుగుతూ మనకే వెను పోటు పొడిచేవాళు మన లోనే వుంటారు నువ్వు జాగ్రత్త జై కళ్యాణ్ దిలీప్ అన్న

  • @jothiswaroop6296
    @jothiswaroop6296 3 роки тому +11

    The idea needs a propagation, you are the right propagation to our ideas
    Thank you KDS garu we are with you
    Jail bheem , jai Bharat

  • @yohanvelijala
    @yohanvelijala 3 роки тому

    ఒక అగ్రవర్ణ కులం లో పుట్టిన మీరు మంచి ఆదర్శం ఇంత వ్యక్తుత్యం అంబేద్కర్ గారి పట్ల మీకు ఉన్న గౌరవం నాలెడ్జ్ ఎంత గొప్ప విషయం నేను దళితుడుగా మిమ్మల్ని బట్టి గర్వపడుతున్నాను

  • @hprasad2339
    @hprasad2339 3 роки тому +4

    Dr BR Ambedkar died but never die his thoughts.
    I can feel that KDS garu your videos are precious for us thank you...

  • @vijaykrishvijaykumar8627
    @vijaykrishvijaykumar8627 Рік тому

    జై భీమ్ సార్....
    Dr బాబా సాహెబ్ అంబేద్కర్ గారి బాటలో నడుస్తూ.... యువతను ఆకర్షించే విధంగా.... బాబా సాహెబ్ అంబేద్కర్ గారి త్యాగాలు, ఘన విజయాలు యువతకు ఆదర్శం కావాలి... జోహార్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్.

  • @Interceptor343
    @Interceptor343 3 роки тому +141

    #కాపులు, #దళితులు ఇద్దరిదీ ఒకే సమస్య. మెజారిటీ జనాభా ఉన్నప్పటికీ #అధికారంలో లేకపోవడం. కాపులు, దళితులపై వివక్ష చూపకుండా కలుపుకొని పోతే అద్భుతాలు చేయగలరు.

  • @ratnaraju1157
    @ratnaraju1157 Рік тому +1

    Great sir mi speach vinnataravatha public Ambetkar fight for evey common man right he sacrifice entire life fir us

  • @manashwinitalks9032
    @manashwinitalks9032 3 роки тому +11

    అన్నగారు మీరు చెప్పతున్నారు రుమాలు నిక్క బిరుసు కున్నయీ ..thanks anna jai bheem

  • @కవితావసంతం

    దిలీప్ గారూ మీ వీడియోస్ చాలా బాగా చెపుతారు.. good nice 👌🙏 మీకు ధన్యవాదాలు🙏.. ఇప్పటివరకూ చాలా మంది ఈ విసయాలు చెప్పారు..but ఇంత effective గా చెప్పలేక పోతున్నారు ... మీరు good person sir

  • @giripaalakuri9359
    @giripaalakuri9359 3 роки тому +8

    Unbelievable explanation I'll Defefently read the book of Dr. BR Ambedkar Sir!!

  • @arvasantha7628
    @arvasantha7628 Рік тому +1

    మీ వాయిస్ ఎంత విన్న...మళ్లీ మళ్లీ వినాలని..అబ్బా చాలా గొప్ప వారు..

  • @posiposekharbabu2152
    @posiposekharbabu2152 3 роки тому +8

    Hi... Sir... Meeru ante naaku chala abhimanam because meeru nijam matladatharu..Nenu sc-madiga from Rajahmundry... Jai bheem ✊ jai janasena✊

  • @barigisrinivas7763
    @barigisrinivas7763 2 роки тому +1

    🙏💐

  • @jayachandran7739
    @jayachandran7739 3 роки тому +8

    Prathi school lo KDS lanti Teacher unte..I am sure there is a change alot expect in very soon .. Really True inspiration

  • @bonamchakradhar2495
    @bonamchakradhar2495 3 роки тому +1

    Congratulations
    Welcome back 🙏

  • @johnmanikyarajuyalla6868
    @johnmanikyarajuyalla6868 3 роки тому +31

    అన్న నాకు బాగా నచ్చిన వ్యక్తుల్లో మీరు ఒక్కరన్న

  • @ambedkarchannel6835
    @ambedkarchannel6835 2 роки тому

    తటస్థంగా ఉన్నట్టి మనసు ఆలోచన (బానిసత్వం) పక్కా వదులుకుని సొంత ఆలోచన కష్టమైన పని, అందుకే 70సం.స్వేచ్చను తుచ్చంగా చూడబడుతుంది..... చాలా అవసరమైన భావాత్మకమైన ఆలోచనలు ముందుకు తీసుకెళ్లడానికి సరిపడా ప్రయత్నం చేస్తున్నారు.
    మీకు జై భీమ్, జై మూల్ నివాసి ✊

  • @venkatachellaraochellumkur7078
    @venkatachellaraochellumkur7078 3 роки тому +7

    Excellent KDS Garu. Fabulous thought to make his series. Don't halt just keep going 🙏🙏

  • @rkvaddi9147
    @rkvaddi9147 3 роки тому

    అంబేడ్కర్ గారి ఆలోచన విధానాన్ని ,ఆయన మేదా శక్తిని మీరు వివరించే తీరు ....కుల మతాలకు అతీతంగా మీరు చెప్పే మాటలు.....ప్రతీ ఒక్కరినీ ఆలోచింప చేసేవిధంగా వుంటుంది కళ్యాణ్ గారు...సమాజం లో నర నరాన పేరుకుపోయిన కులం అనే సంకుచిత భావన రూపుమాపడానికి ..మీలాంటి వ్యక్తుల మాటలు .. ప్రజల్లో స్ప్పూర్తిని ,ధైర్యాన్ని కలిగిస్తాయి....మీకు నా జై భీంలు..
    Johar dr baba saheb ambedkar

  • @madhusudhanbudumuri3187
    @madhusudhanbudumuri3187 3 роки тому +21

    True statement by Dr.B.R Ambedkar

  • @Bobby.9440
    @Bobby.9440 3 роки тому

    మళ్ళీ తిరిగి ప్రారంభించిన ఈ చానల్లో మీ నుండి వీడియో వస్తుంది అంటే ఆ పచ్చకుల జాతి వారికి గట్టిగా బుద్ది చెబుతారని అనుకున్నాము. కానీ మా ఊహకు కూడా అందకుండా,
    మాతో పాటు ,పచ్చ ముఠా వారికి కూడా కనువిప్పు కలిగించే వీడియో పోస్ట్ చేసి మీరు, ఉన్నత మైన వారికే మహోన్నతంగా నిలిచారు గురువు గారు 🙏🙏🙏🙏🙏

  • @SasiPspk
    @SasiPspk 3 роки тому +32

    Kammani debba kottina kalyan dilip sunkara gariki welcome back

  • @vinodvinny434
    @vinodvinny434 2 роки тому +1

    THANK YOU ANNA GARU D.R BR. AMBEDKAR GARI SERIES CHESTUNNANDUKU MEE VALLA CHALA PRAJALAKI ATHANI GURINCHI TELUSTUNDI

  • @narendrasai3309
    @narendrasai3309 3 роки тому +17

    Greetings from machilipatnam Annaya always with you love you Annaya 🙏

  • @MrDvramanarao
    @MrDvramanarao 2 роки тому

    So inspiring from Dr.Ambedkar garu. Thank You Dileep garu for your explanation.

  • @swamysureddy2516
    @swamysureddy2516 3 роки тому +15

    జై భీమ్ జై భారత్ 🙏🙏🙏

    • @JSP-RBINewsbuz
      @JSP-RBINewsbuz 3 роки тому

      Pspk best mix video jai Pspk
      ua-cam.com/video/QIaEXr9CPqM/v-deo.html

  • @sarathbabu5359
    @sarathbabu5359 3 роки тому

    ఇలాంటి మేధావులు కావాలి నేటి సమాజనికి. మీరు ఇలాగే కనశాగాలని కోరుకుంటున్నాను అన్నా దండాలు

  • @br325
    @br325 3 роки тому +17

    Well said sir may Mr.Ambedkar's ideology drive our nation towards equity and development of every citizen of this nation there by the country.

  • @bhimeswararaot3498
    @bhimeswararaot3498 3 роки тому

    Aa mahanubhavudu ambedkar gari spurthini malo nimputhunnanduku miku abhinandanalu kalyan Anna....
    U have been the best in explaining any good topic with intense because may be u r blessed by ambedkar sir from the heaven....

  • @ramanaramana7356
    @ramanaramana7356 3 роки тому +11

    *BASS IS COME BACK*SUPER ....I AM SO HAPPY TO SEE U ANNA

  • @prudhvinaidu76
    @prudhvinaidu76 3 роки тому

    Oka goppa vyakthi ni Oka Buchi la chupinchadam lo e political vallu eppatiki success avvuthunnaru . Kevvalam athanu rayatam valane miku evi ravatam ledu avi ravatam ledu ani cheppevalle akkuva avvaru nijam cheppatam ledu miru chesthunnaru tq Anna. bhahusa a kunni karanala valana e videos chudatam ledu anukuntunna

  • @gangadharakn5124
    @gangadharakn5124 3 роки тому +16

    True to the point 🙏

  • @jspssp9221
    @jspssp9221 3 роки тому

    Tq anna
    Nevalla nalanti chala mandi yuvakulaku chala knowledge vastundi and chala telusukuntunnam
    Jai Ambedkar ✊

  • @msm8452
    @msm8452 3 роки тому +6

    జై... భీమ్.... దిలీప్ సోదరా

  • @nehrukoppadi1659
    @nehrukoppadi1659 3 роки тому

    కళ్యాణ్ గారు చాలా మంచి విడియో చూసిన తృప్తి కలిగింది మంచి మనిషిలు కులంలొంచి పుట్టరు జనంలొంచి పుడతారు మి విడియోలు అన్ని ఇన్ స్పైర్ గా ఉంటాయి all the best sir

  • @amularakesh2412
    @amularakesh2412 3 роки тому +51

    కులం పేరుతో రెజర్వేషన్ పొందుతున్న మాత్రాన సమానత్వం రాదు.....ఆలోచన విధానంతో మాత్రమే మార్పు సాధ్యం

    • @ramakrishnachitti1815
      @ramakrishnachitti1815 3 роки тому +2

      సమానత్వం అనేది ఈ ప్రపంచంలో ఏ దేశంలోను లేదు ఈ భూమి మీద ఏ జీవరాశిలో కూడా ఉండదు అనగదొక్కబడేవారు ఒక వర్గం గా ఏకమై పోరాడి సాధించుకోవాలి సమానత్వం దానికది రాదు

    • @eswarpoosarapu6688
      @eswarpoosarapu6688 3 роки тому +6

      @@ramakrishnachitti1815 సమానత్వం ఎక్కడా లేదు అని మీరే చెప్పారు, పోరాడి సాధించుకోవాలి అని మీరే చెపుతున్నారు . పోరాడి సాధించుకున్న తరువాత ఆధిక్యత వస్తుంది కానీ, సమానత్వం ఎలా వస్తుందో మీకే అర్ధం కావాలి . రెండవ విషయం అసలు ఆధిక్యత , అణగదొక్కబడటం అనే విషయాల కి గుర్తింపు లేకుండా చేయడం అనేది ఒక్కటే మార్గం , అప్పుడు ఆటోమేటిక్ గా సమానత్వం వస్తుంది, ఈ సూత్రం ఫాలో అవకుండా అంబెడ్కర్ గారు ఉండడం వల్లనే ఈ రోజు కి కూడా ఇంకా కులాల పేరుతో గొడవలు జరుగుతున్నాయి, ఒక రోగం వచ్చినప్పుడు ఆ రోగం రావడానికి కారణాన్ని సమూలంగా నిర్మూలన చేస్తేనే ఆ రోగం తో బాధ పడే వ్యక్తి కి భవిష్యత్ లో కూడా ఇబ్బంది ఉండదు, కానీ ఇక్కడ అంబెడ్కర్ గారు చేసింది కేవలం ఒక టాబ్లెట్ వేసుకోవడం అనే ప్రక్రియ మాత్రమే చేశారు, ఆయనే కనుక కుల నిర్మూలన కోసం పాటుపడి ఉంటే అంటే కులాల ని ప్రభుత్వాలు గుర్తింపు చేయకూడదు అని రాజ్యాంగం లో పొందు పరిచి ఉంటే ఈ రోజు కి భారత దేశ పౌరులు అందరూ సమానత్వం తో వుండే వారు .

    • @vamseejorepalli9220
      @vamseejorepalli9220 3 роки тому

      @@eswarpoosarapu6688 ala chesuntey inka darunamanga vundedhi brother.. akkada kulam baitaku kanabadina atharleenamga dalitulu poverty, illiteracy, ignorance aney vatitho badhapaduthunnaru.. aa timelo kulam okatey theesasuntey.. inko padam petti adey dalitulanu inko vivaksha chupevaru!

    • @amularakesh2412
      @amularakesh2412 3 роки тому

      @@eswarpoosarapu6688 సూపర్ గా చెప్పారు బ్రదర్

    • @amularakesh2412
      @amularakesh2412 3 роки тому +1

      @@ramakrishnachitti1815 వంద సంవత్సరాలు రెజర్వేషన్ పొందిన సమానత్వం రాదు....మార్పు మనిషి ఆలోచన విధానంలో మార్పు తీసుకురగల్గితే మత్రమే సాద్యం....

  • @chandrasekharmv5149
    @chandrasekharmv5149 2 роки тому

    Sir. Meru Ambedkar gari gurinchi. Chala estam ti and power full ga cheptunaru. Very interesting sir. 🙏🏻🙏🏻

  • @Harsasaifaryou-2
    @Harsasaifaryou-2 3 роки тому +4

    జై జై భీమ్

  • @avyukthcaptures3100
    @avyukthcaptures3100 3 роки тому +1

    Lastlo me kallallo neellu avedana chusanu sir what a love u have on ambedkar ji ..... ....

  • @kesavulum7753
    @kesavulum7753 3 роки тому +21

    Lion is back 💯🏅💪

  • @venkateshwaralu.s6315
    @venkateshwaralu.s6315 3 роки тому

    Thanq sir Ambedkar gaari speech vinaledu, kaani mi e speech Ambedkar gaarini✊️

  • @krishnapemmanaboiyidi
    @krishnapemmanaboiyidi 3 роки тому +35

    Anna SUGALI PREETHI gurinchi kuda oka video cheyyava..alane aa case kuda take up chesi vallaki nyayam jarigela chudanna🙏

  • @HMS_Entertainment
    @HMS_Entertainment 2 роки тому +1

    ధన్యవాదాలు అన్న చాలా చక్కగా వివరించారు 🙏

  • @Travelwithchanti
    @Travelwithchanti 3 роки тому +28

    భారతీయులలో ఎవరికైనా ఒక వ్యక్తి పరిచయమవగానే మొదట తెలుసుకోవాలని లోలోపల గించుకుంటూ, బయటకు అడగలేక, లోనదాచుకోలేక ఓ ఇదై పోతుండే ఒక ఇన్ సైడ్ క్రష్ లక్షణం ఉంది చూశారు, అదే 'కులం'! అతడి కులంతెలుసుకోవాలనుకున్నపుడు ముందు ఇంటిపేరు అడుగుతారు. తర్వాత వారి పేరెంట్స్ వృత్తి, ఊరి పేరు, మూచువల్ ఫ్రెండ్స్ గురించి ఆరాతీస్తారు. అయినా దొరకకపోతే ఉండబట్టలేక 'కులం' గురించి ముఖం మీదనే కుండబద్దలు కొట్టేస్తారు. ఇక అతడిని ఎలా చూడాలి? ఎంతమాట్లాడాలి? ఎక్కడఉంచాలి? ఎంతవరకు అడగాలి? ఎంతవరకు చెప్పాలి? అనేదిఆలోచిస్తారు. ఒకవేల మనకులం లేదా సామీప్యకులం అని తేలితే ఇక వాడికి మావారే!అంటూ చుట్టరికాలు ఆరాతీస్తారు. ఆస్తులమీద,సంపాధనమీద ఆరాలు తీస్తారు. ఈ అవలక్షణాలు ఉన్నత విద్యావంతులు, ఉన్నత ఉద్యోగాలు వెలగబెడుతున్న వెదవలలో దగ్గరగాచూశాను!

    • @samba369
      @samba369 3 роки тому +1

      100%నిజం

    • @lovinglife7606
      @lovinglife7606 2 роки тому

      ఇది sc లో కూడా బాగానే ఉంది

  • @SanthiSagar
    @SanthiSagar 3 роки тому

    Good afternoon Kalyan Sir
    శ్రీ అంబేద్కర్ గారి ఉపన్యాసాలను చక్కగా విశ్లేషించుచున్నారు . అభినందనలు.
    దళిత సమాజం పట్ల ఆ మహానుభావునికి ఉన్న శ్రద్ధ అంకితభావం మీరు మీ చుట్టూ ఉన్న సమాజం పట్ల చూపలేక పోతున్నారేమో అని అనిపిస్తుంది !!!!!!
    ఆయన సూక్తులను భగవద్గీత లా అనుసరిస్తున్న మీరు మీరు నిర్దేశించుకున్న TRACK తప్పుతున్నారేమో అని అనిపిస్తుంది.
    అణగదొక్కబడిన ఆయన దళిత సమాజం పట్ల ఆయనకు ఉన్న నిబద్ధత మీ చుట్టూ ఉన్న సమాజం పట్ల మీరు చూపించలేక పోతున్నారు అని నా భావన !!!!!!
    నిజం కావచ్చు , కాకపోనూవచ్చు సార్ !!!!!!!

  • @rajitharamesh7918
    @rajitharamesh7918 3 роки тому +7

    జై భీమ్ సార్

  • @mastan93
    @mastan93 3 роки тому +1

    # We Can Stand an our own feet and fight as best as we can carry on your agitation and organise your forces Power and Prestige will come #
    《》They cannot make history who forgot history《》
    Excellent Words to listen again Kalyan Dileep Sunkara అన్న i never miss DR. BR Ambedkar words words & His fight for backward cast's 🙏 🙏 🙏

  • @nareshd32767
    @nareshd32767 3 роки тому +38

    2024 lo khacchitam ga meeru MLA avutaaru KDS garu.. peddaga yem kharchu koda pettalsina pani koda undadu choodandi.. naa noti vaakku nijam avutundi.

    • @Indian-op3qx
      @Indian-op3qx 3 роки тому +4

      జనాల్లు పెద్ద అవకాశవాదులు..... ఎలక్షన్స్ అప్పుడు వాళ్లకి ఓటు నోటు తప్ప ఇంకేం కనిపించదు......

  • @venkatmopidevi6937
    @venkatmopidevi6937 3 роки тому

    అన్నయ్య ఇలాంటి వీడియోస్ ద్వారా సామాన్య ప్రజలకు అంబేద్కర్ గారి ఉద్దేశ్యం ఏమిటో క్లియర్ గా తెలుస్తుంది ఇప్పటివరకు ఈ రాజకీయ పార్టీలు తమ పబ్బం గడుపుకోవడం కోసం అంబేద్కర్ గారు దళిత నాయకుడు గా ముద్ర వేసి రాజకీయ పార్టీలు తమ రాజకీయ స్వార్ధంతో మధ్య తరగతి ప్రజలకు అంబేద్కర్ గారు వ్యతిరేకి అన్నట్లుగా చూపించి పబ్బం గడుపుకుంటున్నారు. మీరు చేసే వీడియోస్ వల్ల అందరిలో చైతన్యం వస్తుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇలాంటి వీడియోస్ మరెన్నో చేసి అంబేద్కర్ గారి ఆశయాలను ప్రజలందరి దగ్గరగా తీసుకు వెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ధన్యవాదాలు అన్నయ్య 🙏🙏🙏

  • @king36952
    @king36952 3 роки тому +6

    Welcome back bro...

  • @joushuakatta3762
    @joushuakatta3762 2 роки тому

    Jai Bheem Sir. Excellent massage.

  • @maheshmylapalli5610
    @maheshmylapalli5610 3 роки тому +4

    అన్నయ్య......మీ ఔన్నత్యాన్ని మాటల్లో చెప్పలేను

  • @jaswanthnaiduganapa2385
    @jaswanthnaiduganapa2385 2 роки тому

    Anna nuv epudu unna society lo oka ambedkar vi.....niii lo oka shivaji ni choostunam ni lo oka pawan kalyan ni choostunam.......bro you are the best speaker i seen excellent word delivery .....you have best knowdge in every topic....not only knowdge you inspire people man you are the most gennune guy anna......love you anna❤️

  • @nagendrababu2703
    @nagendrababu2703 3 роки тому +12

    Happy to see u annaiah.