Pellivaramandi Web Series | Ep - 8 | Prasad Behara | Viraajitha | Kanchan Bamne | Infinitum Media
Вставка
- Опубліковано 16 вер 2023
- Find your Crush in the places you love cutt.ly/EwcwZhmV
"Pellivaramandi" is a Telugu Romcom Web Series Featuring Prasad Behara, Kanchan Bamne & Viraajitha as leads.
For Brand Inquiries & Collaborations
Email us at brands@infinitumnetwork.in
Disclaimer: We do not intend to promote investment/gambling of any kind. Viewer discretion is advised. If your current residence is from Andhra, Assam, Odisha, Telangana, Nagaland, and Sikkim, you are advised to not participate.
Cast: Prasad Behara, Kanchan Bamne, Viraajitha, JDV Prasad, Chandu JC, Torani Makana, Pragnya Prathyusha, Akshay Sriniwas, Phani Prakash.
Produced by Vandana Bandaru
Written and Directed by Prasad Behara
Brands Manager: Bhargav.T
DOP: Charles Raj
Editing: Chinna
Title Animation: Katam Reddy
Publicity Designer: Nikhil Chotu, Shiva Krishna.
Sound Engineer: Venkat & Bhaskar.
Line producer: Sharif Nani
Executive Producer: Chandu JC
#Pellivaramandi #PrasadBehara #Viraajitha #KanchanBamne #InfinitumMedia #TeluguWebSeries
Presented by #Infinitum Network Solutions.
Follow Prasad Behara on Instagram 👇👇👇
prasad.behara?i... - Розваги
Find your Crush in the places you love cutt.ly/EwcwZhmV
Super series
I want that mobile ringtone pls
Anna i want ringtone
Please don't promote such fake dating apps just for money your web series is great you don't need to promote such apps
I want that Rington please 😅
Exactly అనుకున్నదే జరిగింది.. Prasaad ❤ veerajitha... మీలో ఎంతమంది అనుకున్నారు లైక్ చేయండి
Nenu kuda munde anukunna
I'm too😊
Me too
I guessed it …….
Nenu kuda...same
ప్రతి మధ్యతరగతి యువకుడు ఎదుర్కునే సమస్యలనే కథా వస్తువు 🙏🙏🙏
Prasadగారు + రెడ్డి గారి combination 👌👌👌🤣😂😂
మన కోసం ఏది జరగదు సర్...మన వల్లే ఏధనా జరిగిది సర్.... 👏👏👏 super lines.
ప్రసాద్ garini chempadebbha kottinappudu entha mandi feel ayyaru😢
🤚
✋️
😢
✋
Nenu kuda blood boil ayindhi😡
ఒక్క ఎపిసోడ్ కూడా మిస్ అవ్వకుండా చూసేవాళ్లు
ఎంతమంది ఉన్నారు❤..
Niku endhuku cheppali asallu
🎉🎉
😂
Assalu miss avvanu mem
me also super❤❤
రెడ్డి గారి కామెడీ కూడా బాగుంది 👌👌👌👌
JC you Rocked
Me voice super
మన కోసం ఎదీ జరగదు...
మన వల్లే ఏదైనా జరుగుద్ధి...👌👌
బాధ్యతలు పల్లకి లాంటివి సార్ . మోసే ముందు ఉన్న సరదా దించే వరకు ఉండవు ...❤❤❤🎉🎉
andaru trivikram srinias le ipudu
@@supermama1238Poni nuvvu oka line cheppu context tho...
@@srinusatyanarayana1302 nannu kuda trivikram ni copy kottamantava bro?
నేను ప్రసాద్ బెహారా ప్రతి ఎపిసోడ్ చూస్తాను. ..ఎందుకు అంటే అతని కలంలో నుండి జాలువారిన జీవిత సత్యాలు గల పదాలు(డైలాగులు) ..❤❤
Superbbb series ..very much connected..Eagerly waiting for next part ..విరాజిత role is ❤..అసలు ఎప్పటికీ ఈ సీరీస్ ఆపొద్దు...
ఎదుటోడికి కష్టం వస్తే వేడుక చూడడం తప్ప , సాయం చేయలేని పరిస్థితి నాది సార్...!! Valuable point Reddy Garu 👏👏
Super cotation
😶
Super
Every time waiting waiting to next episode,, నేను అయితే ప్రసాద్ గారి మాటల కోసం ఒక్క ఎపిసోడ్ కూడా మిస్ అవ్వకుండా చూస్తాను ఎందుకంటే బాధ్యతలను గుర్తు చేసే మాటలతో సహా ఓదార్చే సన్నివేశాలను కూడా చూపిస్తారు ,,
Same
I'm also bro
Me also 🤗
Appulollu phone chesinapudu vere level 😂
Prasad bro virajitha ni love chy brooooooo
Erojullo virajitha lanti aadavallu vunte manasu virigi prema pi nammakam leni magallu evvaru vundaru prasad garu. But if any one having a girl like virajitha he is the most eligible luckiest person in the world. And in this platform I sincerely ask that kind of girls myself waiting for you kind of girls so if anybody plz let me know ❤
Prasad garu me ringtone super 😅😅😅😅gaa undi 😂😂👌👌👌👌👌 naku ringtone send cheyandi haàaaa😂😂😂😂😂😂
As expected....
Prasad ❤ Virajitha... MADE FOR EACH OTHER
Yes avunu ❤
Super ❤❤❤❤❤
💌
Super series from Bengaluru
ఈ ఎపిసోడ్ మాత్రం హృదయాన్ని తాకింది ప్రసాద్ గారు. ఒక్క క్షణం నా కళ్ళు నాకు తెలియ కుండానే చెమార్చాయి.
Yes
S bro exactly 💯 😢
Really
yes
Nijam chepavu bro
Its not only a series episode prasad gaaru, it is a reflection of every middle class person's life story ❤❤❤❤❤ anyway every episode is very good, keep it up prasad gaaru ❤❤❤🎉🎉🎉🎉🎉
👍
Madam... Sir... Madam anthe ❤ (viraajitha)😊
ప్రతి సారి నవ్వించే ప్రసాద్ అన్న ఈ సారి ఏడిపించేసాడు .. we love you Prasad Anna 💞
"మధుర క్షణాలు పసర మందులు మాకు ఎందుకు " super రాస్తవ్ guru 😂😂😂😂
Yes
Amrutham serial la anioinchindi
JC is my favourite,clean heart person,Now a days we can't see persons like JC👌
మేడమీద చున్నీలు ఎత్తుకొని పోయేవాడిలా ఉంటాడు కానీ, మంచోడే అండి 😂😂😂😂😂👌👌👌👌
Virajitha dialogue delivery timing excellent 👌..
విరాజిత ని ఎట్టి పరిస్థితిలో పెళ్లి చేసుకో భయ్యా
ఈ సిరీస్ మొత్తంలో ఈ ఎపిసోడ్ హృదయాన్ని బాగా బాధ పెట్టింది. నేను ఊహించాను ప్రసాద్ నీ విరాజిత ప్రేమిస్తుందని. అది నిజం అయినందుకు చాలా ఆనందాగ ఉంది ❤️❤️❤️❤️🌹🌹🌹
Same here bro
Yevaru oka Hindi movie lo annaru Bhaaya
A Boy and girl can never be good friends (Ek Ladka aur Ladki kabhi ache dost nahi ho sakte)
Nenu generalize cheyatledu but yento konta ade fact...
Reddy and prasad gaaru superb comedy😅😅😅😅😅❤❤❤❤
Virajitha yout acting simply superb😊
కొన్ని రిలేషన్స్ దూరం నుంచే బాగుంటాయి. దూరంగా ఉంటేనే బాగుంటాయి 👌👌👌👌👌
డైలాగ్స్ లో త్రివిక్రమ్ ను మించి పోయారు ప్రసాద్ best of luck sir u r a bright future ❤
Yes
Yes aa flavour chala vundhi .
Yes
ప్రసాద్ గారు మాట్లాడుతూ ఉంటే, వెనకాల త్రివిక్రమ్ గారే, కనబడుతున్నట్లు గా ఉంది
Ei roju toranalu gari "dinam... Puttina dinam 😂😂😂" 😳🤣🤣
eee episode lo konni sentiment diaogues bagunaii.... especially konni bandalu dhooranga vunnteyney baguntai
చూస్తుంటే ఇంకా చూడాలి అనిపిస్తోంది అన్న.. please next episode కొంచెం త్వరగా తీయండి please...
Tq bro mi videos chusthunte happy avukuntunamu
Me series kosam waiting chestu vuntamuu andi ✨🤩 Stress buster ప్రసాద్ గారు మీరు మాకు....... స్టార్ హీరోస్ ల మూవీస్ కూడా ఇంతలా వెయిటింగ్ చేయన్ను😍🥳🥳
Boring 😔 ga vundhi anukunaa correct time lo vachindhi episode ❤😊
Adey mana life kuda ante suddenly anukokunda Anni vastai
Pichi lanjotu ra nuv
Thoranalu gari dhinam😂😂😂
Edhi emaina Prasad anna nee acting , dialogues , comedy , sentiment scenes Anni superbb
Okko episode okko diamond sir
Dialogues 🔥🔥
అదిరిపోయింది ప్రసాద్ గారు... మీ ఎపిసోడ్ కోసం ఎదురు చూసేలా చేస్తున్నారు.. తరువాత ఎపిసోడ్ కొంచెం త్వరగా రిలీజ్ చెయ్యండి ❤❤
Episode Length Penchandi.
Appude Ayyi poyindaaa Anipistundi Mr. PRASAD 😊🎉
Exactly...
avnumari aipoddi.. sagam ads sagam trailer, epsode veyadam marchipoyaru..
Chala baguntaayi viraajitha medam unna web series anni
15mins kadhu 15hrs length iyna chudochu bro ,mee webseries ,antha superb ga content ,script ,screenplay, dialogues ,Anni perfect ,all actors r so perfect ,thank u prasad behra for entertainment
ఒక్క డబుల్ మీనింగ్ కూడా లేకుండా సూపర్ గా ఉన్నాయి మీ ఎపిసోడ్స్... పది మంది లొ కూడా హాప్పీ గా చూడొచ్చు...
మధ్య తరగతి కష్టాలను కామెడీ గా మరియు మనసుకు హత్తుకునేలా చెబుతున్నారు. భాధ్యతల గురించి పరోక్షం గా బాగా చెబుతున్నారు. బాగుంది
Super and thank you for virajitha and Prasad madhya track set chesinandhuku
మనకోసం ఏం జరగదు సార్ మన వల్లే ఏదైనా జరగుతుంది...అద్బుతం ప్రసాద్ గారు .i like your writing thoughts ..keep going prasad గారు 👏👏❤️
Nothing is done for us but something is done by us only
మన కోసం ఏదీ జరగదు
మన వల్లే ఏదైనా జరుగుతుంది ❤
Super anna@prasad behara ❤❤❤❤❤❤
Best episode of this web series ❤❤
True
విరాజిత లాంటి కేరింగ్ గా చూసుకునే అమ్మాయి దొరికితే లైఫ్ అంతా చాలా హ్యాపీగా ఉంటుంది..
కామెడీ సీన్ వచ్చింది కదా అని నవ్వుకునే లోపు ఎమోషనల్ సీన్ తోని మనసు నలిగించేస్తున్నారు సూపర్ సిరీస్...
చాలా బాగుంది మనసుకి చాలా చాలా హత్తుకుని ఉంది బావుంది
Videos late avutunnay please speed ga cheyara.!
ఉప్మా నా brother చేయటానికి. ..wait cheddm
Cheyava anna
Nuv velli direct chei ra poni.. Po
One side India Vs Srilanka match and another side 🙂 Pellivaramandi series ❤
India vs srilanka match ipoyi ons hour avuthundi madam
Match ayyipoyi chalasepu ayyindi andi
Double dhamaka kadha 🙃
Appa cricket chudav ga dorikipoyav
Rendu choodakunda thini paduko
Prasad behera=sunil+brahmhanandam+ravi teja+allu arjun
😂😂😂laugh a single riot❤❤❤
Ee madhya vache movies lo double meaning jokes kante me videos chusthu una tensions marchipovachu prasadgaru serioulsy me acting ,expressions awsome andi 😂😂😂😂😂☺️
Episode atleast 30m ఉంటే బాగుంటుంది 😍
Prasad and virajita ... Bright future... ❤
Enti prasad kalla nundi ala neellu vachestunnai..... Edipinchesav bhayya... ""మన కోసం ఏది జరగదు, మనవల్ల ఏదైనా జరుగుతుంది.""" I love it 💞
ప్రసాద్ భయ్యా నా దరిద్రం అంత నీ చారక్టర్లో చూసుకుని నవ్వుకుంటా!! నిజానికి ఇదీ ఒక రిలాక్సేషన్❤
అబ్బా సాయిరాం ఈ ఎపిసోడ్ సూపర్బ్,, really intresting గా ఉంది... అందరూ ఎదురు చూస్తున్న తరుణం.. ఈ సీరీస్ కి మాత్రం 2 parts పక్క ఉండాలి.. విరాజిత తో marriage వరకు ఒకటి, అయ్యాక వాళ్ళ నాన్న ని మార్చడానికి ఇంకోటి,, రియల్లీ waiting❤❤🎉🎉
"మన కోసంఏది జరుగదు సార్ మనవలే ఏదైనా జరుగుద్ధి" ❤❤❤
all episodes mida e episode chala bagundi. Virajita prasad ni love cheyyadam.emotional scenes .i like this episode very much.natural acting virajita❤❤❤❤
అప్పుల అప్పారావు తో super comedy..... Navvvi.. Navvi potta nostundi 👌😄😄😄
ఒక్క ఎపిసొడ్ కుడ మిస్ అవ్వకుండా చూసేవాళ్లు ఎంత మంది ఉన్నారు ❤❤ Like if you Waiting for next episode 😊
ఇది సార్ ఇది... సిరీస్ అంటే ❤❤❤waiting for next episode
Reddy gar emotional
Presad garu super
Virajitha ❤❤❤
The friendship between Prasad and Reddy garu is really amazing and true friendship looks alike
సరిగ్గా పీక నొక్కే టైం కి విరజిత వచ్చి ఆపింది లేందంటే ఆత్మ అనంతలోకాలలో కలిసిపోయేది what a timing రెడ్డి గారు 🤣🤣🤣
Virajitha saying about managing love dialogue superb!!
Super విరాజిత actor 👌👌👌👌
never expected for viraajita side story it was correct twist.
Virajitha's expressions and JC acting excellent....... I liked this very episode to the core
Superb Waiting for nxt episodes
Prasad virajitha ❤
Thorani gari expressions super ee episode lo
ప్రసాద్ అన్న చాలా సూపర్ అన్న అప్పు గురించి చెప్పే విధానం చాలా బాగా
Waiting bayya entha late
Don't delay waiting for episodes 😍😍😍😍
Ee episode full of emotions ❤❤❤ burrapadu Annayya picchi ekkinchav❤❤❤ love you Prasad Anna ❤❤❤❤
Aa vasi Karanam highlight 😅😅
Ne episodes chala baguntave Anna...❤❤❤
" కొన్ని relations అంతే JC దూరం నుంచే బాగుంటాయి..దూరంగా ఉంటేనే బాగుంటాయి" ఈ ఒక్క డైలాగ్ చాలు..ప్రసాద్ గారు మీరు superehe రాయడంలో...
Super enka episodes cheyyandi miss avvakunda chusthunnam ❤❤❤❤❤❤❤❤❤❤
మన కోసం ఏది జరగదు...మన వల్లే ఎదైనా జరుగుతుంది ...సూపర్ సర్.... kudos to you
Nachinavi , preminchinavi ekkuva kaalam undav annattu ... Prasad gaari web series episodes kuda ala aipothundi ❤❤❤ Prasad bayya has become a compulsion now a days !!!
This episode is full of great quotations... each dialogue is worth million dollars... jeevitha satyaalu..... May be this is the best episode in this series till now..... haasyam choosaam emotions choosthunnaam.... yenno inkaa yennenno..... prathi episode kee curiosity, interest, Katha balam perigi pothoo expectations peaks ki cheru kuntunnaayi.... Prasad Behara gaaroo... excellent contribution from you bro...
Your dialogues are natural and realistic Prasad gaaru❤
Ee episode chuste naa life చూస్తున్నట్టు ఉంది
Hilarious episode laughed like anything
keep going
Great job team and
Well written …
Reddy garu and Prasad ultimate performance in the end
Finally gorgeous VIRAJITHA is going to be lead role in the series❤❤
Not only entertainment but also emotions included...❤
డైలాగ్స్ మాత్రం సూపర్ ఉన్నాయి సార్
Prasad గారు మీ డైలాగ్స్ ఎప్పుడూ సూపర్ నే, ఈ ఎపిసోడ్ లో మాత్రం బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అదిరిపోయింది.
next level episode 🔥🔥 Prasad anna 🔥
Excellent episode.. from Virajitha fans ❤
డియర్ ప్రసాద్ గారు, నేను కామెడీ సినిమాలు ఎక్కువగా చూస్తాను. నటకిరీటి డాక్టర్ రాజేంద్రప్రసాద్ సినిమాలు చూడటం చాలా ఇష్టం, నరేష్ గారు సినిమాలు చూడటం కూడా ఈ ఈ మధ్యకాలంలో సరైన కామెడీ సినిమాలు రాలేదు, సోషల్ మీడియాలో నా దృష్టిలో మీరు ఒక నటకిరీటి. మంచి కామెడీ టైమింగ్ తో చాలా బాగా సీరియల్స్ తీస్తున్నారు. ఇలాగే మంచి full length కామెడీ సీరియల్స్ చెయ్యండి. All the best
Super episode....virajitha madem acting and emotional dialogues super...prasad sir meru rase prathi dialogue super
Really great Prasad ..A good social nd social, family problems concept..But also some heart touching..
Eagerly awaiting for next episode
Best episode in the series today....... 😊
Reddy garu Milan ti friend vak kadu chalan di life is better and butiful and happy ❤❤❤❤❤❤❤❤❤ love you sar
విరాజితగారు ప్రసాద్ కి హెల్ప్ చెయ్యండి మీ దగ్గర బంగారం ఉంటె ప్రసాద్ కి ఈ వండి.
ప్రసాద్ కి మీ మీద మనసు కలుగుతుంది