Sir Ap 408 marks management b- cat lo seat vasthundha sir ?? 3rd round lo అంటే కొన్ని సీట్లు కలిపారు కదా సార్ convener quota lo అందుకే అడుగుతున్నా సార్ please konchem reoly evvandi sir please 🙏🙏🙏🙏🙏🙏🙏 and kontha mandhi all india lo chance kuda seats పెరిగాయి so konchem reply evvandi sir Aa youtube chanal valu like vision updates and Vishnu's smart info వీళ్లు అందరు చాల కమర్షియల్ అయ్యిపోయారు సార్ వాలా మెంటార్ షాప్ తీసుకుంటేనే చెప్తారు లేకుంటే చెప్పరు మీరు మీ స్వర్ధం చూసుకోకుండా అన్నీ comments ki reply isthunnaru anduke మిమ్మల్ని అడుగుతున్నా సర్ ప్లీజ్ కొంచెం రిప్లై ఇవ్వండి సార్ ప్లీజ్🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
మేనేజ్మెంట్ కోటాలో సీట్లు ఎప్పుడు ఉచితంగా కాలేజీ యాజమాన్యం ఇచ్చేందుకు సిద్ధంగా ఉండదు మేనేజ్మెంట్ కోటాలో ఎప్పుడు అన్ని సీట్లు ఫిలప్ అయిపోతాయి ఒకవేళ ఎన్నారై కోటాలో సీట్లు మిగిలితే అప్పుడు కొద్దిగా రేటు తగ్గించి ఆ సీటును ఆమె ప్రయత్నం చేస్తారు
Sir good morning, మా అబ్బాయి కి 575,BC-D, AU, BDS, GSL RAJAMUNDRY Allotted. మా అబ్బాయి కి ఆయుర్వేదం(BAMS) లో చేరాలని అనుకుంటున్నాడు. ఈరోజు డెంటల్ వచ్చింది, ఆయష్ ఆల్ ఇండియా, స్టేట్ ఇంకా రిజల్ట్స్ రాలేదు, మేము బిడి యస్ అలాట్ మెంట్ లెటర్ డౌన్లోడ్ చేయకుండ, కాలేజ్ కి వెళ్లి రిపోర్ట్ చేయకపోయిన పర్వాలేదా, రిపోర్ట్ చేయకపోయిన, నెక్స్ట్ రౌండులో ఎలిజిబిలిటీ వస్తుంద, వెళ్లి జాయిన్ అవ్వాల క్లాసిఫికేషన్ ఇవ్వగలరు ప్లీజ్
We got seat in RIMS KADAPA In 2 nd round we are waiting for 3 rd round after that one we want join inthe college please give the suggestion for us we got 620 OC general
రెండో రౌండ్లో ఫిమేల్ కేటగిరీకి 461 మార్కులకు మరియు జనరల్ కేటగిరీలో 478 మార్కులకు సీటు వచ్చింది కాబట్టి ఫైనల్ మెరిట్ లిస్టులో మీ ముందు ఎంతమంది ఉన్నారో చెక్ చేసుకోండి
రెడ్డి గారు మీకు ముందుగా నా శతకోటి వందనాలు, చాలా భాగా చెప్పారు , Hats up to you sir❤
ఇన్నీ రోజులు ఏలాగు ఆగాం కదా సార్ మూడో రౌండ్ కూడా చూసి జాయిన్ అయితే ఏమైనా నష్టమా సార్
Ledu 😊
Thanks sir 👍
Thank you so much for information sir❤❤
రెడ్డి గారు మీరు విద్యార్థులకి మంచి సేవ చేస్తున్నారు.
Sir Ap 408 marks management b- cat lo seat vasthundha sir ?? 3rd round lo
అంటే కొన్ని సీట్లు కలిపారు కదా సార్ convener quota lo అందుకే అడుగుతున్నా సార్ please konchem reoly evvandi sir please 🙏🙏🙏🙏🙏🙏🙏 and kontha mandhi all india lo chance kuda seats పెరిగాయి so konchem reply evvandi sir
Aa youtube chanal valu like vision updates and Vishnu's smart info వీళ్లు అందరు చాల కమర్షియల్ అయ్యిపోయారు సార్ వాలా మెంటార్ షాప్ తీసుకుంటేనే చెప్తారు లేకుంటే చెప్పరు మీరు మీ స్వర్ధం చూసుకోకుండా అన్నీ comments ki reply isthunnaru anduke మిమ్మల్ని అడుగుతున్నా సర్ ప్లీజ్ కొంచెం రిప్లై ఇవ్వండి సార్ ప్లీజ్🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
What about NCC filling
Sir .. oka doubt...okavela management quota lo unna seats migilithe...avi convenor quota seats gaa convert avtai????
మేనేజ్మెంట్ కోటాలో సీట్లు ఎప్పుడు ఉచితంగా కాలేజీ యాజమాన్యం ఇచ్చేందుకు సిద్ధంగా ఉండదు మేనేజ్మెంట్ కోటాలో ఎప్పుడు అన్ని సీట్లు ఫిలప్ అయిపోతాయి ఒకవేళ ఎన్నారై కోటాలో సీట్లు మిగిలితే అప్పుడు కొద్దిగా రేటు తగ్గించి ఆ సీటును ఆమె ప్రయత్నం చేస్తారు
No
Management quota seat won't get converted to CQ
@@rajagopalreddykarveti thankyou sir for giving reply
NCC vallaki merit list apudu release chestharu
ఇంకా డిపార్ట్మెంట్ నుండి డేటా రాలేదని డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వాళ్ళు వెయిట్ చేస్తున్నారు
Sir, thanks for good information
Any updates about ncc sir reply
Pls update the details sir
Management seat megilipoyendhani yela thelsokvali konni adds vathavondi edhe nammochha??
Sir 422 marks Ap MQ round 3 lo chance vundaa
Super message sir
Thank you sir 🙏🏻
Super ga cheppav sir
Sir 425 marks
Bc.d female
Bds vasthundha sir
Round 2 loo ?
Well said sir🎉
Sir good morning,
మా అబ్బాయి కి 575,BC-D, AU, BDS, GSL RAJAMUNDRY Allotted. మా అబ్బాయి కి ఆయుర్వేదం(BAMS) లో చేరాలని అనుకుంటున్నాడు. ఈరోజు డెంటల్ వచ్చింది, ఆయష్ ఆల్ ఇండియా, స్టేట్ ఇంకా రిజల్ట్స్ రాలేదు, మేము బిడి యస్ అలాట్ మెంట్ లెటర్ డౌన్లోడ్ చేయకుండ, కాలేజ్ కి వెళ్లి రిపోర్ట్ చేయకపోయిన పర్వాలేదా, రిపోర్ట్ చేయకపోయిన, నెక్స్ట్ రౌండులో ఎలిజిబిలిటీ వస్తుంద, వెళ్లి జాయిన్ అవ్వాల క్లాసిఫికేషన్ ఇవ్వగలరు ప్లీజ్
Third round ki malli registration chesukovala
Tq sir
We got seat in RIMS KADAPA In 2 nd round we are waiting for 3 rd round after that one we want join inthe college please give the suggestion for us we got 620 OC general
చాలా మంచి సమాచారం
suv lo sc caste 502 marks seat vasthunda
తెలంగాణ సమాచారం లేదా
మీరు సూపర్ సర్ 👍👌👏🙏
Sir namaste AIQ allotment order appudu vastundi
I am waiting for 3rd round results can I join after results
460 female svu st category any chances in 3rd round plz sir chellandi
Bds 420 ki private svu region lo vasthudha bcb
Reservation Bc d లో వున్న 6 seats Men & women ఎలా ఇస్తారో చెప్పగలరు(33'/,)
Thank you
Sir 543 minority Fatima lo seat vacchindi 3 round lo college maravaccha.
4 round ఉంటుందా
Sir Naku 461marks vacchai st category svu region female 3rd round Lo Seat vastada sir please reply
రెండో రౌండ్లో ఫిమేల్ కేటగిరీకి 461 మార్కులకు మరియు జనరల్ కేటగిరీలో 478 మార్కులకు సీటు వచ్చింది కాబట్టి ఫైనల్ మెరిట్ లిస్టులో మీ ముందు ఎంతమంది ఉన్నారో చెక్ చేసుకోండి
Sir female nene 1st lo unnanu males and females Lo chusukunte 6th member sir
Thanks sir
Sir NCC yeppudu
అప్డేట్స్ రాగానే మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాను
Hii sir
Mop round ap lo untadha sir
కచ్చితంగా ఉంటుంది పేస్ 3 మూడో రౌండ్ ని mopup round అంటారు
Sir ma papa ki 456 st female svu lo seat vachee chance vundaa plss cheppandii sir😢
Chaala kastam sir...
Sir 3 round ki upgrade pettina vallu kuda vellala
ఆలోచించండి బ్రదర్. Upgradationలో మీకు సీటు వస్తుంది అనే నమ్మకం లేకుంటే అది మీ ఇష్టం బ్రదర్
Sir 514 marks vacchai bds govt au vastada
Caste?
@@koushikmannam5267oc sir
Sir 3rd round weboptions eppudu sir?
మేనేజ్మెంట్ కోట అడుగుతున్నారా
@@rajagopalreddykarveti CQ sir
Oc catagiry 615 up gradation ea college vastundi sir
Depends on your web options priority
Sir ma papa ki 552 bc-b svu any chance in r3
బాడర్ మార్క్స్ కదండీ సీటు వస్తే నేను కూడా సంతోషిస్తాను. సీటు రావాలని నేను కూడా మీ తరఫున దేవుడిని ప్రార్థిస్తాను
Kastame
@@rajagopalreddykarveti thank you sir
Round 3 ki ftesh ga registration chesukovala sir
Bds oc ews 483 svu reasion vastunda sir
Depends on competition seat allotment untundhi
465 ST SVU AP seat vache chances vunnai
PHASE-II lo 461 female seat vastundi. Meeku chance untundhi don't worry
Sir bc-d 578 SVU region BDS vasunda sir please
@@nalajampoornachandrarao9821 578 ki mbbs vastadi gaa
Bds seat allotment ap lo eppudu sir
Marks and cast entha broo
@@vydheeswar.Pwhen can we expect bds allotment? Already web options dates over
@@NidhiKulkarni-d7b 15th or 16th
BDS సీట్ అలాట్మెంట్ కూడా ఈరోజు లేదా రేపు రావచ్చు
@@Harini2282 kodiga kastame
Sir 465 svu st male , seat ostada final round lo ina ??
Already 1st round vachindi gaa
@@vydheeswar.P ladies ki vachindhi andi , gents ki 2nd round lo kuda raledhu 465 marks ki
@@Girishdasari-hl3hb avunaa
461 anaaru 2nd round cutoff
@@vydheeswar.P adi kuda female ke andi
మా అబ్బాయికి నీట్ పరీక్షలొ 414 మార్కులు వచ్చాయి కాస్ట్ బిసి ఏ రాష్ట్రం తెలంగాణా గవర్నమెంట్ ఫ్రీ సీటు వస్తుందా ప్రైవేటు ప్రీ సీటు వస్తదా కేటగిరిలో ఏలొ వస్తుందా 3 రౌండ్ వస్తుందా చెప్పగలుగుతారా సార్ ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్ 😂😂😂
420 మార్కులకి రెండో రౌండ్లో సీటు వచ్చింది కాబట్టి మీకు మూడు రౌండ్ లో అవకాశం ఉండొచ్చు
Sir 422 marks Ap bds chance vundaa
Caste and region enti
Oc , AU
427 bcb sir seat vastunda
@@lakshmisrikaduluri45 region enti
Sir ap sc 502 svu region 3 round chance undha
Chance undavachu