ఇలా నవ్వుకోవడానికి తప్పించి , ఇంతలా ఎవరూ ప్రవర్తించరు! బొక్క బద్దలు కొట్టి బిల్లు కట్టించుకుంటారు. అయినా వాళ్ళు ఏమి తిన్నారో ఏమాత్రం తెలుసుకోలేని ఓనర్ ఎక్కడా ఉండడు!
Sir.... Meeru....😂😂😂😂 Mee batch ki.... 🙏🙏🙏🙏. Sir... One Suggestion, jampalakidi pambaa.. movie loo naresh pelli chupullu sence recreation chiyandi sir....
May be a comedy but a bad message you are giving..chivariki aa server error Bali....meedi funny ainAa..verechotA real ga a jaruguddi sorry sir nenu mee fan nu kabatti .Alaa cheppaNu
అసాంఘిక వీడియోలు కూడా నువ్వులు వీడియోలు. ఇది చూసి ఎవరైనా బిల్లు ఎగ్గొట్టే ప్రయత్నం చేస్తే అంట్లు తోమిస్తారు జాగ్రత్త. ఇలాంటి చెత్త వీడియోలు తయారుచేసి జనాల్ని కొత్త కొత్త ఐడియా లు ఇవ్వకండి
సూపర్ సూపర్ డాక్టర్ సర్ గారు...మీకు మీ టీమ్ అందరికి ధన్యవాదాలు... సర్ 👌👍👌
I LIKE FUNNY FINE COW WENT WAITING FOR SEARCH
Nice, funny script 🎉🎉🎉
Super comedy doctor garu 😂😂😂
ఇలా నవ్వుకోవడానికి తప్పించి , ఇంతలా ఎవరూ ప్రవర్తించరు! బొక్క బద్దలు కొట్టి బిల్లు కట్టించుకుంటారు. అయినా వాళ్ళు ఏమి తిన్నారో ఏమాత్రం తెలుసుకోలేని ఓనర్ ఎక్కడా ఉండడు!
Punyatmulu 500 icharu......Ilanti customers vasthe owner oka month lo restaurant close chesestarule.......Comedy matram peaks.....Super
😂😂😂 dharmatmullu😂😂😂
అందరినీ ఒకసారి కట్టేసి ఓనరు బిల్లుని కట్టించుకొంటే సరిపోతుంది.లేక సామాండ్లు వారం రోజులు కడగ నంటే సరిపోతుంది
మీరు మీ బ్యాచ్ చాలా ధర్మాతములు 🤣🤣🤣👌👌మంజు sandur
All teams congratulations
Supersuper
Super
What a ideas sir
Nak kuda tea ani jus Vedi Neelu icharu oka 35% discount adgandi sir 😅
😂😂😅❤
అందరితో వరుసపెట్టి గిన్నేలుకడిగీస్తేసరిపోయేది...వదిలిపెట్టడం బాగాలేదు.
సర్ మీరు మా బాబుకి చేసిన Surjari success చేశారు మీకు ధన్యవాదాలు
Dr. Hari garu I will also join for lunch next time.
సూపర్ సూపర్ డాక్టర్ గారు.... మీకు మీ టీమ్ అందరికి ధన్యవాదములు... 🙏🙏
అన్యాయం 😮
డాక్టర్ గారూ మీరు చేసిన పనికి సుద్దలో కాలింది సార్. మింగి తిని 500/- ఇచ్చి పోతావా 😡
Mosam antha mosam meeru thinindedi antha aragaka mosence avuthaiele😂😂😂😂😂
రామచంద్ర గారిని చూసి చాలా రోజులైంది ఇప్పుడు చూపించారు 😁😁😁
Sir melante gerake vasta goovinda
Super super 😂😂
Ilanti chillara beralu bagalevu Dr garu
Sir.... Meeru....😂😂😂😂 Mee batch ki.... 🙏🙏🙏🙏. Sir... One Suggestion, jampalakidi pambaa.. movie loo naresh pelli chupullu sence recreation chiyandi sir....
👌👌👌😁😁
"ABBA"Meru tinna items smell ikkadiki vasthundi HARI sir
Nice
🤣🤣🤣🤣🤣🤣
Super teem
Thinandi kani Meyakamdi my sincere request Sirs
😅😅😅😅😅😅😅
New teeam supar sir🎉
చెప్పులు కూడా వంటలు చేస్తాయా
Ilaa maatram evaru cheyyadhu
వీడియో లో మీరు చేసిన మోసం
నవ్వు కొవడానికి బాగుంది. కానీ
నిజంగా బయట ఎక్కడైనా మీరు
ఇలా చేస్తే తన్నులు తినడం గ్యారంటీ.
Rayalasima lo langalu elane vuntaru Peru goppa vuru debba
మందు వేణు ఏమయ్యాడు...?
May be a comedy but a bad message you are giving..chivariki aa server error Bali....meedi funny ainAa..verechotA real ga a jaruguddi sorry sir nenu mee fan nu kabatti .Alaa cheppaNu
అసాంఘిక వీడియోలు కూడా నువ్వులు వీడియోలు. ఇది చూసి ఎవరైనా బిల్లు ఎగ్గొట్టే ప్రయత్నం చేస్తే అంట్లు తోమిస్తారు జాగ్రత్త. ఇలాంటి చెత్త వీడియోలు తయారుచేసి జనాల్ని కొత్త కొత్త ఐడియా లు ఇవ్వకండి
Ramohan nuvuukaabatti gammunundaavu nalantodu aithe pottupottukottevaanni
Endovoye e mosam😅
హోటల్ నడిపే వాళ్ళకి ఖర్చులు కూడా అధికంగానే ఉంటాయి. ఏదో ఒక సాకుతో బిల్లులు ఎగొట్టడం చాలా పాత అంశం. ఇలాంటి స్కిట్ లు మీరు చెయ్యడం బాలేదు
మస్తాన్ ఉంటే బావుంటుంది 😂
Freebies you ask for.
Andaru dongale mosagalle
maa oollo aithe g pagalakotti bill vaasulu chesthaaru
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,