New ration card||rythu bharosa||indiramma indlu||indiramma athmiya bharosa||4 schemes latest news

Поділитися
Вставка
  • Опубліковано 27 січ 2025

КОМЕНТАРІ • 50

  • @KR-wd6qs
    @KR-wd6qs 15 днів тому +11

    తెలంగాణ మరో పోరాటం అవసరం అనిపిస్తోంది. వికలాంగుల విషయంలో కేంద్రం రాష్ట్రం అసలూ ఏమీ పట్టించుకోవడం లేదు

  • @palleshivashankar7866
    @palleshivashankar7866 15 днів тому +15

    పంచాయతీ ఎన్నికలు నోటిఫికేషన్ అయితే ఇవ్వరు కదా... 15000 ఇస్తా అని 12000 ఇవ్వడం కరెక్టే నా.. ముందు ఎందుకు హామీ ఇవ్వాలి... పరిమితి లేకుండా ఇవ్వడం ఏంటి.. 500 ఎకరాలు ఉన్నవాడు, ఇంకా కోటిశ్వరు అవుతున్నడు.. భూమి లేని వాడు ఇంకా బికారి అవుతున్నాడు.... రేవంత్ ఒక్క మాట మీద ఉన్నడ... హైదరాబాద్ లో ఓట్ల రావు అని మళ్ళీ స్టెప్ వేసాడు...కొత్త పెన్షన్ల ప్రస్తావన లేదు. పెన్షన్లు పెంచుతా అన్నావు. విద్యార్థుల స్కూటీ. పెళ్లికి లక్ష రూపాయలు తులo బంగారం. రైట్ 2 ఎడ్యుకేషన్ తెస్తా. నిరుద్యోగ భృతి 4వేలు ఇస్తా. ఒక సం. రెండు లక్షల ఉద్యోగాలు... ముందు ప్రజలకు సిగ్గు ఉండాలి... ఎన్నికలు రాగానే, ఎవడు ఎంత ఇస్తారు అని రోడ్డు ఎక్కి మరి దర్న చేసే వరకు వచ్చింది.... అంబేద్కర్ గారు బతికి ఉంటే, సామాన్య ప్రజలకు ఓటు ఎందుకు ఇచ్చిన అని కుమిలి పోయే వారు... దయచేసి ఓటు అమ్ముకోవద్దు.

  • @thaiseen-xy3mg
    @thaiseen-xy3mg 14 днів тому +2

    Happy bhogi sir

  • @SandhyaRani-wn4me
    @SandhyaRani-wn4me 14 днів тому +1

    Endhiramma andla kosamee adhuru chusthunam Thank you so much sir 🙏🙏

  • @vanikrishna4262
    @vanikrishna4262 14 днів тому +5

    సార్ ఇరవై సంవత్సరాలు నుండి హైదరాబాద్ లో ఉంటున్నా మధ్యతరగతి వారు సామాన్య ప్రజలకు కనీసం స్థలం కూడా లేని వారికీ ఇల్లు కూడా లేనివారికి ఇళ్ళు ఇళ్ళస్థలాలు ఎక్కడైనా ఇవ్వొచ్చు కదా సార్ హైదరాబాద్ లో ఇంటి అద్దెలు కట్టలేని పరిస్థితిలో ఉంటున్నాము సార్ 🙏🙏🙏🙏

  • @UdayRoyal5248
    @UdayRoyal5248 14 днів тому +4

    మందు ఇల్లు లేని వారికి గుర్తించి ఇల్లు ఇవ్వండి ఆ తర్వాత జాగా ఉన్న వాళ్ళకి డబ్బులు ఇవ్వండి అది బాగుంటుంది

    • @UdayRoyal5248
      @UdayRoyal5248 14 днів тому +1

      జావా భూమి ఇల్లు ఏమీ లేని వాళ్లను కూడా ఫోటో తీసుకెళ్తున్నారు ఇంతవరకు కరెక్ట్ సార్

  • @vtkuri.vtkuri.narsimha
    @vtkuri.vtkuri.narsimha 15 днів тому +7

    దివ్యాంగుల. కొత్త పింఛన్లు. ఎప్పుడు ఇస్తారు తెలుపగలరు. బ్రదర్

    • @palleshivashankar7866
      @palleshivashankar7866 14 днів тому

      @@vtkuri.vtkuri.narsimha ఇవ్వరు బ్రదర్ 🍬

  • @akulaprashanth417
    @akulaprashanth417 14 днів тому +2

    పట్టణ పరిధి లో ఉపాధి హామి పని ఉండదు గా sir . మరి భూమి లేని వాళ్ళ పరిస్థితి ఏంటి

  • @rameshb3535
    @rameshb3535 15 днів тому

    Good morning C S sir 🙏
    Thank you very much for your latest important information.🙏🙏🙏

  • @shubhashkulkarni9037
    @shubhashkulkarni9037 14 днів тому

    Thank you CS Sir.

  • @prakashreddy6318
    @prakashreddy6318 13 днів тому

    Ration card appy cheyadaniki documents yemi kavali sir

  • @telugumoneyguys5736
    @telugumoneyguys5736 14 днів тому +1

    2014 go rasion card video chaiyamdi sir please please

  • @Sai30905
    @Sai30905 15 днів тому

    Tq

  • @kandhukurinaresh5715
    @kandhukurinaresh5715 15 днів тому

    హ్యాపీ బోగి సార్

  • @prashanthreddy809
    @prashanthreddy809 14 днів тому

    Sir maku 6 months back land passbook vachindhi ippudu raithu bharosa apply chesukune avakasham undocha cheppandi please

  • @asifanazeerr
    @asifanazeerr 15 днів тому +1

    Kotha pension yeppudu

  • @jyothsnaposanpally3999
    @jyothsnaposanpally3999 14 днів тому

    TQ

  • @gattumaheshkumarkumar7215
    @gattumaheshkumarkumar7215 14 днів тому

    Sir, Iam specially requesting to u sir ,for convey to government Homeless people Inka sontha indlu Unnavalla ke malli malli Indlu sanction avutunai sir

  • @vivekreddy2170
    @vivekreddy2170 14 днів тому

    Sir new pensions gurinchi thelupagalaru vikalangulam chaala ibbandhi paduthunnam

  • @shadiksheik
    @shadiksheik 14 днів тому

    కూలీ వాళ్ళకి 12000 కుటుంబం లో ఎంత మంది ఉంటే అంతా మందికి ఇస్తారా సార్

  • @gattumaheshkumarkumar7215
    @gattumaheshkumarkumar7215 14 днів тому

    Make double bedroom sanction ayyaka Election vachai sir

  • @telugumoneyguys5736
    @telugumoneyguys5736 14 днів тому

    New rasion card ki ame Documents kavali chapu anna

  • @anjalipatel55555
    @anjalipatel55555 15 днів тому +1

    Maku oka gunta bhumi kuda ledhu alagee upadhi hami card kuda ledha
    Asalu echedhi edhoo bhumi leni Andhariki evvaka malli e link enti asalu

  • @Kumbamanilkumar776
    @Kumbamanilkumar776 14 днів тому

    Grama sabalaku prajalu vuntaleru donga santhakalu thisukuntunnaru

  • @ArjunArjun-kz6ti
    @ArjunArjun-kz6ti 15 днів тому

    Kothavi apuduaplai chesukovali raitha barosa

  • @nrlpt
    @nrlpt 15 днів тому

    20 రోజులు కాకపోతే19 రోజులు వెళ్తే ఉపాధి హామీ కి ఇవ్వరా? ఉపాధి హామీ పనికి వెళ్తేనే పేద వాళ్ల?

  • @KavithaJurru-x2v
    @KavithaJurru-x2v 15 днів тому

    Indiramma illu ante double bed room ah sir clear ga cheppandi sir

  • @venkateshdamera684
    @venkateshdamera684 14 днів тому

    సార్ నాకు 90గజల ఇల్లు స్థలం ఉంది కాని నాకు వేవసాయా భూమి లేదు నేను nrges పని వెళ్తాను నాకు 12000 వస్తాయా సార్

  • @TechInfo-jh4vp
    @TechInfo-jh4vp 15 днів тому

    Maa nanamma job card lo ma daddy Peru undhi ma daddy ki bhumi undhi . Maa nanamma ki vastadha radhaa clarity ivvandi

    • @TechInfo-jh4vp
      @TechInfo-jh4vp 15 днів тому

      Ma daddy okka roju kuda vellaledhu

    • @Antharnetra
      @Antharnetra  14 днів тому

      ఎలా వస్తుంది

    • @TechInfo-jh4vp
      @TechInfo-jh4vp 14 днів тому

      @@Antharnetra maku ration card separate ayyi 20 years aytundhi mem vere vurlo vuntam

  • @ahalyagaddi3121
    @ahalyagaddi3121 15 днів тому +1

    రైతు భరోసా 12000 ఇస్తారా 6000 ఇస్తారా చెప్పగలరు

  • @Kumbamanilkumar776
    @Kumbamanilkumar776 14 днів тому

    Donga grama sabalu

  • @telugumoneyguys5736
    @telugumoneyguys5736 14 днів тому

    2014 go release rasion card video chaiyamdi please sir