🖐️మీరు అందరిలో బాగా కలిసిపోతారు ప్రతి మీటింగ్ కి వెళ్తారు. ముందుగా విశాఖ ఆర్గానిక్ మేళ జరుగుతుంది అని వీడియో పెట్టి ఉంటుంటే తెలియని వాళ్ళు చాలామంది వచ్చిండే వాళ్ళు. చక్కగా చూపించారు 👌👌👌 అమ్మ
@Shankhavaram ఓకే అమ్మ ఆ వీడియో మీకు ఇప్పుడు దొరకదు ఎందుకంటే ప్రోగ్రాం అయిపోయిన తర్వాత దాన్ని తీసేసాను ఎందుకంటే ఇంకా చూసే వాళ్ళు ఎవరైనా ఇంకా ఆ ప్రోగ్రాం ఉంది అనుకుంటారు కదా మేలా ఉంది అనుకుంటారు కదా అందుకు
అక్క నేను మిస్ అయిన గాని అక్కడే ఉండి చూసినట్టుగా అనిపించింది అక్క మీ వీడియో మాలాంటి వాళ్ళ అందరి కోసం వీడియో ద్వారా చూపించినందుకు చాలా చాలా ధన్యవాదాలు నెక్స్ట్ ఇయర్ మాత్రం మిస్ అవ్వకుండా తప్పకుండా వస్తాను అక్క మీ అందర్నీ కలవాలని ఉంది అక్క ❤️❤️❤️❤️❤️❤️🌹🥰
Super ❤❤❤
🤝🤝🥰
Chala baga undi aunty super 👌 👍 ❤❤❤❤❤😂😂😂
🤝🤝😍
చాలా బాగా వీడియో చేసారు లక్ష్మి 👌👌👏👏
🤝🤝🙏🏻
Chala bagundi madam 🙏🙏🙏
🤝🤝🤝🤝🙏🥰
ఆర్గానిక్ మేళా చాలా బాగా జరిగింది అమ్మ . అందరినీ కలిసి నందుకు మీ మొహం లో ఆనందం సూపర్ అమ్మ ❤❤❤❤❤
☺️☺️🤝
Super 👌👌👌👌
🤝🤝🥰
Nice meeting Andi
👍🏻👍🏻🥰
Nice information madam
🤝🤝🤝🌹
Happy to see your joy amma ❤
థాంక్స్ రా తల్లి థాంక్యూ సో మచ్🥰🥰
🖐️మీరు అందరిలో బాగా కలిసిపోతారు ప్రతి మీటింగ్ కి వెళ్తారు. ముందుగా విశాఖ ఆర్గానిక్ మేళ జరుగుతుంది అని వీడియో పెట్టి ఉంటుంటే తెలియని వాళ్ళు చాలామంది వచ్చిండే వాళ్ళు. చక్కగా చూపించారు 👌👌👌 అమ్మ
చాలా థాంక్స్ అమ్మ ముందు వీడియో కూడా చేశాను షార్ట్ వీడియో ఆర్గానిక్ మేలా గురించి బహుశా మీరు మిస్ అయి ఉంటారు
@AadiLakshmiTerraceGarden 👍 ఇప్పుడు చూస్తాను
@Shankhavaram ఓకే అమ్మ ఆ వీడియో మీకు ఇప్పుడు దొరకదు ఎందుకంటే ప్రోగ్రాం అయిపోయిన తర్వాత దాన్ని తీసేసాను ఎందుకంటే ఇంకా చూసే వాళ్ళు ఎవరైనా ఇంకా ఆ ప్రోగ్రాం ఉంది అనుకుంటారు కదా మేలా ఉంది అనుకుంటారు కదా అందుకు
అక్క నేను మిస్ అయిన గాని అక్కడే ఉండి చూసినట్టుగా అనిపించింది అక్క మీ వీడియో మాలాంటి వాళ్ళ అందరి కోసం వీడియో ద్వారా చూపించినందుకు చాలా చాలా ధన్యవాదాలు నెక్స్ట్ ఇయర్ మాత్రం మిస్ అవ్వకుండా తప్పకుండా వస్తాను అక్క మీ అందర్నీ కలవాలని ఉంది అక్క ❤️❤️❤️❤️❤️❤️🌹🥰
ఓకే అమ్మ తప్పకుండా కలుద్దాం 😍
Nice. 👌 video
చాలా థాంక్స్ సుజాత గారు 😍😍
Tq so much akkaa yentamandi video teesina Mee video matram spl maaku
🤝🤝🤝🤝😍
21:51
😍
మళ్ళీ మేళ పెట్టి నప్పుడు నేను వస్తాను మేడమ్ తెలియ చేయండి ఆదిలక్ష్మి గారు మీరు చూపించిన మేళ చాలా బావుంది అండి💐🙏❤️👌👍
👍🏻👍🏻👍🏻🙏🏻
వైజాగ్ లో మేళా ఎప్పటి నుండి ఎప్పటి వరకు తెలిస్తే వచ్చేదాన్ని జీ. మా వాళ్ళ అందరికి చెప్పేదాన్ని... Miss you లక్కీ జీ
అవునా ఒక షార్ట్ వీడియో చేసి పెట్టానండి నేల అయిపోయిన తర్వాత డిలీట్ చేసేసాను
మేము మేళాకు వెళ్లకపోయినా వెళ్ళినట్టుగా చాలా బాగా చూపించారు అండి😊😊
🤝🤝🤝🙏🏻
AadiLakshmi garu, Mela antha Chaala baaga chupincharu, video super ga undhi andi
థాంక్స్ అండి థాంక్యూ సో మచ్ 🌹🌹
Wow nice organic mela andi Hyderabad lo apudu pedataru andi.lakshmi tharu medicinal plant ne yelaga use cheyalo tips chepthara andi
చాలా సంతోషం అండి లక్ష్మీ తరువు మొక్క నేను వాడలేదండి తెలీదు నాకు
namasty andi chikudu kayalu puchulu chemalu vastunay ame evale
చెట్టుకి తెగులు పడితే చీమలు వస్తాయి అండి చూడండి ఒకసారి వేపాకు కషాయం చేసి స్ప్రే చేయండి
Lakshmi nuvu, Madavi, Anuradha, Ayswarya andarini chustuntea chala happy anipichindi andarini okea chota chusi happy anipichindi 🤝
చాలా థాంక్స్ అక్క 🌹🌹
ఆదిలక్ష్మి గారు హాయ్ ఈ మేళ కు వచ్చి మిమ్మల్ని అందరిని కలవాలని అనిపించింది అండి కానీ కుదరలేదు మేము రాకపోయినా మీరు అంతా చూపించారు థాంక్యూ
రాజలక్ష్మి గారు ఈసారి తప్పకుండా కలుద్దాం 🙏🏻
Nenu mee subcriber memmalni chudalani untadh akadaiki ravalante chala lang amma my 35th like amma
బుజ్జి తల్లి మీది ఏ ఊరు
Hi mam nanu meemalne kalechanu seeds kuda eharu
ఓకే అమ్మ గుర్తుంచుకొని కామెంట్ కూడా చేశారు చక్కగా పెంచండి మొక్కల్ని బాయ్ 🙏🏻
ఆదివారం నైట్ వెళ్ళిపోయే అక్క
🤝
Ok ok
Madam ❤nenu kuuda meetho ne mela antha తిరిగి చూసా ,మానసికంగా మీ కళ్ళతో చూపించారు❤
😃😃☺️🤝
Thankyou
Good morning madam nenu vachanu miru kalisyaremo anikunnani but kalavaleka pouanu nenu ravadame late aindi bahusa andiku kalava leka poyanu
అయ్యో మళ్లీ ఒకసారి తప్పకుండా కలుద్దాం అమ్మ ఏమనుకోకండి😍😍
సూపర్ మాధవి గారు Sunday miss ఆయను మి అందరినీ చూసీ హ్యాపీ ఫీల్ అయ్యాను
👍🏻👍🏻🤝
Hi Lakshmi garu me video chuse chal happy ga vode nanu arganice mala miss aeynu nanu ctg group lo join avlnu kotnanu vizag al mam
👍🏻👍🏻🙏🏻
ఆదిలక్ష్మి గారు గుడ్ మార్నింగ్ అండి రోజు ఈవినింగ్ లిక్విడ్ ఇస్తే వాటర్ ఎప్పుడు పోయాలి ఎలా పోయాలో చెట్లకి ఒకసారి చెప్పరా
ఒక పూట లిక్కూడిస్తే మరో పూట వాటరింగ్ చేయొచ్చండి
హాయ్ అక్క వీడియో చాలా బాగుంది అక్క నేను మిమ్మల్ని అందరిని కలిసినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది అక్క
ఓకే అమ్మ థాంక్యూ ఇంటికి వెళ్లిపోయారా ☺️
మీ video లో నన్ను మర్చిపోయారు 😔 Kakinada
కాకినాడ నుంచి వచ్చిన కామేశ్వరి గారిని చూపించాను కలిసాం కదండీ
నా దానిమ్మ చెట్టు పూత వచ్చిందండి చిన్న చిన్న కాయలు లాగాయి రాలిపోతుంది ఏం చేయమంటారు
మొదటి పోతయితే రాలిపోవచ్చు లేదు చెట్టు ఏజ్ ఎక్కువయ్యి పోతరాల్తుంటే బలం చాలునట్టు
గో ఆధారిత మేళా లో గోపాల్ సుతారియా గోకృపామృతం, waste decomposer లాంటివి పెడితే బాగుండేవి
పెట్టారండి
Munde cheppalsindi aunty I miss you, chudaniki vachedanni kada
దీనిపై ఒక షార్ట్ వీడియో పెట్టానండి మేలా అయిపోయిన తర్వాత వీడియో తీసేసామండి మీరు చూసి ఉండరు బహుశా