ఇక్కడ ఎవరిది వారు కరెక్ట్ అనుకునే types | puspa controversy | Kanth’Risa

Поділитися
Вставка
  • Опубліковано 26 гру 2024

КОМЕНТАРІ • 58

  • @SrinubabuRavilla
    @SrinubabuRavilla 4 дні тому +3

    రమణమహర్షి
    -------------------------------------------------
    దేనితో interfere కానివాడు
    అన్నిటినీ చూస్తున్నవాడు
    దేన్నీ పట్టుకోనివాడు
    ఏ వాసనలు లేనివాడు
    ఎంతమంది ఉన్నా తన స్థితి లో తాను రమించినవాడు

  • @harish.rpyramid7383
    @harish.rpyramid7383 4 дні тому +2

    Please review UI movie, i feel it's complete spiritual film, every scene should be decoded, lot of your concepts i can see in that film.

  • @ravikumary924
    @ravikumary924 4 дні тому +2

    కాంత్ రిస గారు నమస్కారం శుభోదయం .నేను మీ ప్రతి వీడియోను తప్పక చూస్తూ ఉంటాను. అన్ని విషయాల గురించి చాలా బాగా చర్చిస్తారు. నాదొక చిన్న విన్నపం రీసెంట్ గా ఉపేంద్ర గారి యు ఐ అనే మూవీ వచ్చింది. వీలైతే ఈ మూవీ ని మీరు చూసి, ఈ మూవీ గురించి మీ స్టైల్ లో చర్చిస్తే, చాలామందికి చాలా విషయాలు తెలుస్తాఏమో అనేది నా భావన.

  • @gangadharamdwadasi1850
    @gangadharamdwadasi1850 2 дні тому

    Good analysis sir. Cinema is an art form for social uplift meant or service. Not for smuggling or ROWDYISM or boothulu.

  • @arunakumarbhuvanagiri168
    @arunakumarbhuvanagiri168 5 днів тому +3

    Self censorship ఉండాలి 🎉❤

  • @krishnay3682
    @krishnay3682 4 дні тому +1

    ఇలా తియ్యడం అనేది ఎంత వరకు కరెక్ట్ అనేది తెలియదు కాని సమాజం లో ఎలాంటి ప్రభావం చూపిస్తుంది అనేది...?

  • @pamulaparthychandrakeerthy5023

    Nive video

  • @futurestars4370
    @futurestars4370 4 дні тому +6

    అదే సినిమా లో ఒక ఆడపిల్ల గురించి చాలా విలువైన మాటలు చెప్పాడు... అదే సినిమా ఉంచుకున్న ఆవిడా ని ఎలా పడితే అలా అవమానిస్తే ఆ ప్రభావానికి రియాక్ట్ అయినా... పుష్ప అనే కొడుకు ఎంత వరకు వెళ్తాడు... పోలీసులు బయట ప్రపంచం లో డబ్బు వున్నా వాళ్ళకి ఒక రకమైన రెస్పెక్ట్... డబ్బు లేని వాళ్ళని తక్కువ చేసి మాట్లాడడం చేస్తున్నారు... ఇవన్నీ కూడా అదే సినిమా లో చూపించాడు... అది మనము తీసుకొనే విధానం లో ఉంటుంది.. అదే సుకుమార్... రంగస్థలం లో తక్కువ జాతి వాళ్లని చూసే విధానం చూపించాడు... ఇందులో కూడా ఓనర్ ముందు కాలు వేసుకో కూడదు అనే భావన చూసిన హీరో...ఎలా అయినా ఏదాగాలి చెడు మంచి అనవసరం.... అనుకున్నాడు.... సమాజం ఒక మనిషి పుష్ప గా తయారు చేసింది... అని కూడా చూడొచ్చు...

    • @KanthRisa
      @KanthRisa  4 дні тому

      విషయం అది కాదు.. సరే అలాగే కానీ

    • @futurestars4370
      @futurestars4370 4 дні тому +2

      ​​@@KanthRisa ఏది ఎలాగైనా కానీ... End of the day its cinema... Its only depends upon entertainment with small sense... Spider man సినిమా చూసి అందరు బిల్డింగ్ లు ఎక్కి దుంకరు.... హనుమాన్ సినిమా చూసి గాలి లో ఎగరరు....everyone has their own perspective... I like your perception...but not judgement 🙏❤

    • @NandhaKumar-kt2dl
      @NandhaKumar-kt2dl 4 дні тому +2

      Correct chepav bro

    • @operation50-oldisgold6
      @operation50-oldisgold6 4 дні тому +1

      సినిమాలు కేవలం వినోదం కోసమే అనుకుంటే అంతకంటే అవివేకం మరొకటి లేదు.!
      సినిమాలు సమాజాన్ని ఎంతో ప్రభావితం చెయ్యగలవు.!
      ఆ ప్రభావం...నేటి సమాజపు తీరులో, నడవడిలో స్పష్టంగా ప్రతిబింబిస్తూ ఉంది.!
      నేటి సినిమాల తీరు పూర్తిగా మారిపోతుంది.! క్రూరత్వాన్ని, హింస,దుర్మార్గపు ప్రవర్తనను,చెడు వ్యసనాలను,మానసిక రుగ్మతలని ఒక హీరోయిజంగా చూపిస్తే..దాన్ని నేటి సమాజం సానుకూలంగా స్వీకరిస్తే ...ఇక అలాంటి ముఖ్య పాత్రలతో కూడిన మరిన్ని సినిమాలు వస్తాయి.!అవి ఈ సమాజాన్ని చాలా దారుణంగా ప్రభావితం చేస్తాయి.!
      నేటి సమాజాన్ని కాపాడుకోవాలన్న విషయాన్ని మనుషులు
      మర్చిపోతే ప్రతి విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోకపోతే భవిష్యత్తులో సమాజ వినాశనం తప్పదు

    • @futurestars4370
      @futurestars4370 4 дні тому +2

      @@operation50-oldisgold6 అబ్బో... అవునవును సినిమాలో మాత్రమే నిజాయితీ గల నాయకుడిని ప్రజలు CM ని చేస్తారు...ఓటుకి డబ్బు తీసుకోరు... పూరి గుడిసె లో ఉండేవాడికి కూడా సమాన మరద్య ఇవ్వడం చూపిస్తారు... సినిమాలో మాత్రమే గంజాయి ని అరికడతారు... మద్యం తాగనివ్వరు... బయట సమాజం లో విచ్చాలవిడిగా అమ్మేస్తారు...మర్డర్ లు చేసిన వాళ్లని ప్రజలు గెలిపిస్తారు...సినిమాలో సామాన్యడు... CM ని ప్రశ్నించడం చూసాము... సమాజం లో ప్రశ్నిస్తే... మరుసటి రోజుకి శవాలు అవ్వడం చూస్తున్నాం...
      అలా అయితే రామ దాసు సినిమా చూసి అందరు భక్తులు అయిపోవాలి.
      వీరప్పన్ సినిమా చూసి అందరూ తీవ్రవాదులు అవ్వాలి
      ఒకే ఒక్కడు సినిమా చూసి అందరూ CM లు అవ్వాలి
      అపరిచితుడు సినిమా చూసి అందరూ మంచి వాళ్ళు అవ్వాలి...
      ఊరుకోండి... సార్
      సినిమా అనేది కేవలం అద్దం లాంటిది... తప్పు ని మంచి ని చూపించగలదు....
      మార్చే శక్తి లేదు... అది స్వయం నియంత్రణ మీద ఆధారపడి ఉంటుంది.
      బయట సమాజం లో పోలీస్ లు సామాన్యుల తో మాటలు వినండి...
      అదే ఒక డబ్బు వున్నా వాడికి ఇచ్చే రెస్పెక్ట్ చుడండి...
      చాలా తేడా వుంది.
      సమాజం లో జరిగేవి సినిమాలో చూపిస్తారు కానీ... సినిమా లో చూపించేవి సమాజం లో పాటించారు... 🤷‍♂️

  • @ShivaGanesh-qh6oq
    @ShivaGanesh-qh6oq 5 днів тому +2

    Next Avatar ; the fire and ash

  • @girishb9489
    @girishb9489 4 дні тому +1

    Okkaridi okko point of view lo vuntadi....yedaina cinema anedhi...samajam mida yenthokontha prabhavam vuntundi....basic ga youth mida....bro

  • @arya-o2g
    @arya-o2g 3 дні тому

    What about RGV and his movies
    Cinemala prabhavam samajam pina untadi
    Movies can influence good & bad
    Youth follow hair style dress style etc and loose their own unique nature.......!

  • @dhanushcreations4985
    @dhanushcreations4985 4 дні тому

    Thank you for correct anoliging ❤

  • @NagendraKamisetti
    @NagendraKamisetti 4 дні тому

    Nice debate. Nice idea going to to the judge house

  • @SatyadevBorsu-r2f
    @SatyadevBorsu-r2f 4 дні тому

    జైశ్రీరామ్ 🙏

  • @anithamacherla
    @anithamacherla 4 дні тому

    Haha. ...you tube viewersey actors. ...😊...wat ever discussion is gud n valid points

  • @srinivasparimi4204
    @srinivasparimi4204 5 днів тому +5

    ఇదివరకు చాలా సినిమాలలో పోలీస్ లను కొట్టినట్లు చాలాసార్లు చూపించారు. కాకపోతే ఆ పోలీస్ యొక్క నేగిటివిటీ ఎస్టాబ్లిష్ చేసి తర్వాత కొట్టినట్లు చూపించారు. Ex: nayakan.
    మీరు కూడా ఇలాంటి డిస్క్కషన్ చేయటం బాధాకరం. మనకి ఇవి ఎందుకు sir.
    Oka villian chitra hinsalu పెట్టటం. Detailed ga rape సన్నివేశాలు కూడా చూపిస్తున్నారు. అవి కరెక్టా? నియంత్రణ అనేది govt చేతుల్లో ఉండాలి. సినిమాలు తీసేవాళ్ళు సింపుల్ గా వ్యాపారస్తులు వాళ్ళు ఏది డబ్బులు ఇస్తుందో అదే తీస్తారు. ఎన్టీఆర్ లాంటివారు రాముడూ కృష్ణుడి వేషాలు వేసినవారు కూడా తర్వాతి కాలం లో మనమరాలి వయసు ఉన్నవారితో గెంతులు వేస్తూ డ్యాన్సులు ఉన్న సినిమాలు చేశారు. ఎందుకు ? Simply డబ్బు కోసం. వారికి ఎందుకు ఉంటుంది నియంత్రణ? వారిని నెత్తిమీద మీద పెట్టుకునే జనం ఉన్నంత కాలం వీటికి సొల్యూషన్ లేదు

  • @rajesh-rv3sn
    @rajesh-rv3sn 5 днів тому +1

    It’s important for parents to exercise discretion when taking children to movies, especially those with a U/A certification or above. If a movie is rated U/A (suitable for children above 12 with parental guidance), it means younger children may find certain scenes unsuitable.
    Parents must consider the content of the film, their child’s maturity, and emotional sensitivity before making such decisions. Unfortunately, there are instances where parents bring very young children to movies that might be intense or inappropriate for their age. This not only exposes the children to unsuitable content but can also disrupt the viewing experience for others in the theater.
    Let’s be mindful and responsible while making such choices. Movie ratings exist for a reason-let’s respect them to ensure everyone has an enjoyable and appropriate cinema experience.

  • @pillaveerraju2895
    @pillaveerraju2895 4 дні тому

    Super ...Mr RisA.

  • @shravan191
    @shravan191 3 дні тому

    What's is that beep beep sound in background?

  • @mani-nm7go
    @mani-nm7go 5 днів тому +3

    Correct annoooooooo...nuvvu chebuthundhi...... actually nenu pedda scziphorina patient ani feel avuthuu unta... appudu appudu....kani vishyam veruu annaoo....chala mandhi unnaru nooo...manaki endhukule

  • @NandhaKumar-kt2dl
    @NandhaKumar-kt2dl 4 дні тому +1

    Miru movie chudakunda situation telikunda chepakudadhu movie lo police criminal ani kadu point akkada only parson to parson vallu ala chesukuntaru adey movie lo ink police honesty ki salute kodatadu puspha chusi chepandi movie 2 parts

  • @AdvaitSidharth
    @AdvaitSidharth 5 днів тому

    based risa.

  • @madhukiranattivilli2321
    @madhukiranattivilli2321 3 дні тому

    Mee eduta ee video lo kurchunna vaallaki either below average analytical skills ainaa unnaayi, or mimmalni edirinche courage ledhu, or blind gaa mimmalni follow aye type guys ayi undochu. Meeru matlade content lo clear flaw undhi. Still none of them are opposing u or giving counter logic. Please notice Risa, aren't slowly going into a trap due to talking with insufficient analysis? When u make multiple videos on any given day, where is scope for u to sit and deeply analyze any particular topic!?

  • @thatipallybhagyalakshmi6785
    @thatipallybhagyalakshmi6785 4 дні тому

    👋👋👌👍😊

  • @sanjeevsaap1193
    @sanjeevsaap1193 4 дні тому

    miru UI cinema chudandi, mi videos follow ayyavallaki a movie ardham avutadi, mi analysis cheppandi a movie meda

  • @yousee5398
    @yousee5398 5 днів тому

    Watching a movie in a theatre is nothing but a group meditation. Reality is different. Kada?

  • @ShivaGanesh-qh6oq
    @ShivaGanesh-qh6oq 5 днів тому

    Nenu analysis chesina, 1 week before, result story wrong ani ardhamaindi 😊

  • @shravan191
    @shravan191 3 дні тому

    I think you are fabricating a hypothesis that works in favor of your argument.. we have to understand that it's a commercial movie trying to attract audience as many to make money for everyone who worked for the movie.. people have to learn a treat a commercial movie like one, shouldn't infer ideologies from a commercial movie..
    Respect for your work

  • @Kkalluri1
    @Kkalluri1 5 днів тому

    ఈ టాక్ తెలుగు దర్శకులు అందరూ చూసి మారిపోవాలి అని నాలాగానే ఎవరైనా ఆశిస్తున్నారా?

  • @raajujaladi6729
    @raajujaladi6729 4 дні тому

    అబ్బబ్బా ఏమి చెప్పారు,హీరో అమ్మాయీ వెంట పడొచ్చు,పోలీసు లంచం తీసుకోవచ్చు అని చెప్పవచ్చు ,ఒకపోలీసు వ్యభిచారం చేసినట్టు ,తీయవచ్చు ,మని చేస్తే సంసారం వేరేవాడు చేస్తే వ్యభిచారం

  • @SrinubabuRavilla
    @SrinubabuRavilla 4 дні тому

    Nenu mimmalni follow avutaanu, meeru cheppinattu aa 3 hours movie choosi enjoy chesta and accept chestaa as it is and I will not carry anything... No need to discuss this much...

  • @manjunathsuman8396
    @manjunathsuman8396 5 днів тому +1

    Then RGV has less sense as per your discussion here

  • @SrinubabuRavilla
    @SrinubabuRavilla 4 дні тому

    ఎందుకు మీరు అంతలా judge చేస్తున్నారు, మీరే అన్నారు గా చూస్తూ ఉండు అని... సినిమా ను సినిమా గా చూసి వదిలి వేయవచ్చు కదా.

  • @MK_Infinity
    @MK_Infinity 4 дні тому

    I appreciate the line of thought and agree with critical take on Pushpa like thug movie stories and depiction. Wish you had stuck with same line thought and avoid writing book on RGV. It really hurts sensible thinkers like you elevating immoral people like RGV

  • @SURESHBABU-cx2jw
    @SURESHBABU-cx2jw 4 дні тому

    What about rape scenes in every movies past couple of year's
    Why only on police
    Why not on females
    Why movie directors are writing rape scenes

  • @madhukiranattivilli2321
    @madhukiranattivilli2321 3 дні тому

    Meeku matladi matladi alavatu aipoyindhi. Sometimes meeru deep analysis cheyakunda matladesthunnaru...
    Movie is fiction. Real life ki apply cheyakudadhu. Primary duty of films is to provide entertainment
    Manam chinnappudu chandamama book chadhivamu. Andhulo rajakumarudu rakshasuduni katthitho narikesthaadu. Adhi violence kadha. Oka story lo any kind of violence undhochhu.
    Meeru reality ki movie world ki confuse avthunnaaru. ANIMAL movie story is restricted to that fictional world. Aa world lo elaanti crime chesinaa escape ayyentha powerful position lo Anil Kapoor and Ranbeer Kapoor unnaaru. Similarly PUSHPA film. U should not relate to the real life
    U can also write a story. But people will watch only if the scenes are entertaining. Movies are not watched for the story, but for the depths of entertainment it can provide

  • @srinivasarangarao1385
    @srinivasarangarao1385 5 днів тому

    అసలు ఈవిషయాన్ని మీకు అర్థం అయింది క్లుప్తంగా చెప్పండి.

  • @vickyr2435
    @vickyr2435 3 дні тому

    @Risa meeru e samajam lo yem chesthunnaru? Himalayas ki vellandi kada. Pani ledu pata ledu anukuntunna. Meeku somaripothulaki theda yenti? Just na doubt mimmalni kinchapatachatam ledu.

  • @pradeepgade1
    @pradeepgade1 4 дні тому

    I respectfully disagree with what you said. I listen to every one of your podcasts, and in many of your videos, you emphasize that no one should judge others or be overly opinionated. Art should have no boundaries, and movies should be enjoyed for entertainment, not taken too seriously. So, I'm quite surprised by your stance today.

  • @RanjithCherukuri-s6k
    @RanjithCherukuri-s6k 5 днів тому

    తంబకు సినిమా భయ్యా

  • @yeshuniverse5895
    @yeshuniverse5895 4 дні тому

    Gumpu mesthri is waste fellow not doing administration but all doing diversion politics

  • @andynash1023
    @andynash1023 День тому

    Veedo sollugadu...veedi matalu vine kante..cinemalu chusi tini padukodam best

  • @Iamgod-sm9dg
    @Iamgod-sm9dg 5 днів тому

    Endi bro nuv kuda pushpa lato unava😢😮😮😮😮

  • @klmteck9574
    @klmteck9574 День тому

    Mee pakkana tv e company

  • @happy398
    @happy398 5 днів тому

    Mimmalni aa roje adiga khaini promot chestara ani👍👍👍