హరే రామ జయ రామ నను బ్రోవుము సీతా రామ హరే

Поділитися
Вставка
  • Опубліковано 20 сер 2024
  • రచన-ఉప్పరిపల్లె, సద్గురు కృష్ణ దాసులవారు,గానం-శఠగోపం శ్రీనివాస చార్యులు&బృందం.

КОМЕНТАРІ • 4

  • @gundrathirajavardhan7141
    @gundrathirajavardhan7141 29 днів тому +1

    🙏🙏🙏

  • @user-dx7zo6xs7r
    @user-dx7zo6xs7r 16 днів тому

    🌹🌷🌺🙏🙏🙏🚩

  • @srinivasshathagopam2902
    @srinivasshathagopam2902  4 місяці тому

    ప-హరే రామ జయ రామ నను బ్రోవవె సీతా రామ హరే.
    1-హరే,హరే ఇందురమ్మనుచు సంబరాన బిలిచితె బిరాన రాగదె.
    2-భరంబాయె నిబ్బరంబూన నాతరంబు గాదిక భరింపు మ్రొక్కెద.
    3-ఘనుండవౌ ఏమనంగలను అనుదినంబు నన్వంచనంబు సేతుర.
    4-స్మరించి మిమ్మనుసరించితిని కనికరంబుంచి పలుకరించవెందుకు.
    5-వికుంఠపతి శత్రులుంఠ నాకంబుకంఠ వర నీలకంఠ పూజిత.
    6-ఖగేంద్ర రథ పన్నగేంద్ర తల్పక నగేంద్ర ధర నర మృగేంద్ర రూపక.
    7-స్ఫుటంబుగను నా భటుండనక దుర్ఘంటంబులే సంఘంటింపజేసెదు.
    8-ముకుంద నేనూరకుందునా పట్టుకొందు పదములు ఇకెందుబోయదు.
    9-ధరన్వెలయు సోల్పురంబునన్ సుస్థిరుండైన నరహరిన్భజించెద.
    10-సుదాస నుత దాసదాసుడను గద రధాశరధె కృష్ణ దాసు నేలవె.
    "శుభం"

  • @sammaiahneelam5972
    @sammaiahneelam5972 4 місяці тому +1

    Hlo anna plz e song lyrics pettava plz 🙏