Marital Rape in india: మారిటల్ రేప్ అంటే ఏంటి? భారత ప్రభుత్వం దీన్ని నేరంగా చూడొద్దని ఎందుకు అంటోంది

Поділитися
Вставка
  • Опубліковано 9 жов 2024
  • మారిటల్ రేప్‌ అంశంపై పిటిషన్లను సుప్రీంకోర్టు విచారిస్తోంది. కేంద్ర ప్రభుత్వం కూడా దీనిపై తన వైఖరి ఏంటో సుప్రీంకోర్టుకు చెప్పింది. అసలు మారిటల్ రేప్ అంటే ఏంటి? దీనికి సంబంధించిన భిన్న వాదనలు ఏంటి?
    #MaritalRape #Marriage #Law #Supremecourt
    ___________
    బీబీసీ న్యూస్‌ తెలుగు వాట్సాప్‌ చానల్‌: whatsapp.com/c...
    వెబ్‌సైట్‌: www.bbc.com/te...

КОМЕНТАРІ • 61

  • @mettupallypavan7668
    @mettupallypavan7668 2 дні тому +54

    ఇష్టం లేని పెళ్లి చేసుకుని, భర్త నన్ను రేప్ చెసాడు అని చాలా మంది చేస్తున్నారు.

  • @chandrasekhar-hh3zs
    @chandrasekhar-hh3zs 2 дні тому +23

    కేంద్ర ప్రభుత్వ, వైఖరి సరియైనది

  • @Vishwambhara
    @Vishwambhara 2 дні тому +38

    దీనికి కారణం
    1.ఇష్టం లేకపోయినా తల్లిదండ్రుల ఒత్తిడి వలన పెళ్ళి చేసుకోవడం,
    2. ఆరోగ్య సమస్యల వలన ఏర్పడిన భయం,
    3. శృంగారం పట్ల సరైన అవగాహన లేకపోవడం,
    4. భర్త తనకు నచ్చినట్లు నడుచుకోవడం లేదని అక్కసు,
    5. ఇతరులపై ఆసక్తి పెరగడం,
    6. పెరిగిన పని ఒత్తిడి వలన తగ్గిన మానవ సంబంధాలు,
    7. పిల్లలను కనే ఉద్దేశ్యం లేకపోవడం.

    • @surihumanist3768
      @surihumanist3768 2 дні тому +6

      మంచి పాయింట్స్ చెప్పారు.. 👌 ఆలోచించే వారికి అర్థం అవుతుంది..

    • @ajaynelaturi7786
      @ajaynelaturi7786 День тому +2

      In case wife feels it as rape( because of your reasons), then husband should be easily granted divorce in days and months of time . Can husband (same reasons instead of women)also file rape case on wife ?? Just think of it…… no equality in law right

  • @kumarbanavathu7716
    @kumarbanavathu7716 День тому +13

    మన చట్టాలు:
    1. ఖటినమైన చట్టాలు ఉంటాయి కాని ఆడవారిపైనా అత్యాచారాలు జరుగుతూనే ఉంటాయి.
    2. పెళ్లి చేసుకున్న తర్వాత కూడా భాగస్వామి ఇంకొకరితో అక్రమసంబంధం పెట్టుకోవచ్చు.
    3. భర్తకి ఇష్టం వున్న భార్య దూరం పెట్టొచ్చు, కాదంటే కేసు వేయొచ్చు.
    4. భార్యకి అసౌకర్యం కలిగితే 498 కేసు వేయొచ్చు. భర్తలకి ఆ సౌకార్యం వుండదు.
    5. గొడవపడి విడిపోతే భర్త నిర్వహణ డబ్బులు ఇవ్వాలి.
    6. పిల్లలు పుడితే ఆడవారి దగ్గర పెరగాలి.
    7. భరించలేక భర్త ఆత్మహత్య చేసుకుంటే భర్త ఆస్తి భార్యకు దక్కుతుంది.
    8. భరించలేక అబ్బాయి విడకులు ఇద్దామనుకున్నా ఇవ్వలేరు. అదే ఆడవాళ్లకి మాత్రం వెంటనే వస్తుంది.
    నకిలీ కేసులు
    ఆస్తికోసం మాత్రమే చేసుకునే కేసులు
    చీటింగ్ కేసులు
    వీటీ విషయంలో అబ్బాయిలకు దిక్కేలేదు.

  • @RAVITEJA-ml7eh
    @RAVITEJA-ml7eh 2 дні тому +10

    Bochu lo law and judicial system ... jagan mohan reddy ane oka candidate 11 years nundi bail lo unandu , inka bayata tiruguthunadu ... literally society ni rape chesaru with in the span of 5 yrs.

    • @dr.Curiouss
      @dr.Curiouss День тому

      How our judiciary system treats commoners & how they treat celebrities & politicians 😑

  • @anandram7063
    @anandram7063 День тому +5

    Just airing my view,
    Don't Marry,
    Call girl,
    Good time girl,
    Better,
    Adopt one orphan, help him,
    Give good life that child,
    No headaches,
    No broken hearts.
    Cool life.

    • @Aditya-kl1xv
      @Aditya-kl1xv День тому +1

      You Don't know Indian laws if you want to adopt a child boy/girl 1st you must married/ bank details for security for adopt child/ family nature/ Noc from local PS/ Notary from lawyer

    • @aksaakula1397
      @aksaakula1397 6 годин тому

      If you call a girl hell will call you after your death there is a big life after death there is a big GOD to 👨‍⚖️judge

  • @charles9899
    @charles9899 2 дні тому +8

    In this situation better she need not to marriage....🤦.. better living sex relationships 🤷

    • @kinnerasani3159
      @kinnerasani3159 2 дні тому

      చాలా వరకు లివ్ ఇన్ రిలేషన్స్ యొక్క చివరి మొట్టు నేరమే.

  • @ramesha9748
    @ramesha9748 День тому +2

    పెళ్లి అనేది ఒక పవిత్ర బంధం ఇష్టం లేకుంటే చేసుకోకూడదా అంతే ఒక మగాడు ఎన్నో ఆశలతో ఆశయాలతో పెళ్లి చేసుకుంటాడు అలా అని ఆడవారి పైన ఇష్టం వచ్చినట్టు పెత్తనం చేయకూడదు వారి ఇష్ట ఇష్టాలను కూడా గౌరవించుకోనీ సాగాలి

  • @rajubathula4205
    @rajubathula4205 День тому +1

    ఇక్కడ హాస్యాస్పదం ఏంటంటే దీని గురించి ఒక గౌతమి ఖాన్ చెప్పడం

  • @drvijaykumar7052
    @drvijaykumar7052 День тому +2

    Respect to marriage 🙏

  • @praveenrajasri80
    @praveenrajasri80 2 дні тому +5

    ఇది భారతీయ వివాహ స్ఫూర్తి కి పూర్తి విరుద్ధం. అర్థం పర్థం లేని చట్టం. స్త్రీ పురుషులిరువురూ పరస్పర అంగీకారం తో వివాహం పట్ల పూర్తి అవగాహన తో వివాహం చేసుకుంటారు. ఒక వేళ వాళ్లిద్దరి మధ్య పొరపొచ్చాలు లేదా అభిప్రాయ బేధాలు వచ్చిన కోర్టు ద్వారా విడాకులు తీసుకొని విడిపోవచ్చు.

    • @parusharameera674
      @parusharameera674 2 дні тому

      భారతీయ సంస్కృతి స్త్రీ, పురుషులు సమానం కాదు,
      స్త్రీ లను వంటింటికి పరిమితం చేయాలి అని అనుకునే ప్రభుత్వం అధికారంలో ఉన్నందున మారిటల్ రేప్ లీగలే.
      ఇక్కడ వీటి మూలాధారం సనాతనం,బ్రాహ్మణీయ పద్ధతులు.

    • @rajasekharjangam4999
      @rajasekharjangam4999 День тому

      బొచ్చు, పక్కకెళ్లి ఆడుకో పో.ఇంకా అక్కడే ఉంటారేంటిరా. ప్రపంచం పరిగెడుతుంది ఆడపిల్ల emi ఆట వస్తువు కాదు ఇష్టంవచ్చినట్టు చేసుకోడానికి. మగాడి మాదానికి చట్టాలు రాసుకుని నచ్చినట్టు విధానాలు పెట్టుకుని అది సంప్రదాయం బొచ్చు అని అనడం అలవాటు అయిపోయింది

    • @aswapna8922
      @aswapna8922 День тому

      No iddari aginkaram midha jaragadhu bro
      Peddala balavantham
      Society pressure
      Sorry bro nenu thappuga matldithe

  • @emmanuelraju6454
    @emmanuelraju6454 День тому +1

    భార్యతో సెక్స్ చేస్తుండగా ప్రతి రౌండు రౌండుకు పర్మిషన్ తీసుకోవాలా?.. ఒకవేళ అనుమతి లేకుండా సెకండ్ రౌండు చేస్తే రేప్ చేశారని డిసైడ్ చేస్తారా! చిన్న డౌటేమిటంటే.. ఇదే రూల్ భార్యకు వర్తిస్తుందా?. ఒకవేళ వర్తిస్తే 90% మగాళ్ళు సేఫ్!! ఎందుకంటే మాగ్జిమం ప్రపంచమంతటీలో ఫస్ట్ రౌండ్ మగాళ్ళు కోరితే, రెండో, మూడో రౌండు స్త్రీలు కోరుకుంటారు. చేయ్యక పోతే నిందలేస్తారు. ఇది మొదలుకొని ఈ విషయంలో ఎవరైనా నిందలేస్తే సింపులుగా కోర్టులో కేస్ ఫైల్ చేస్తే సరిపోతుంది. తిక కుదురుతుంది.

  • @throneg1159
    @throneg1159 2 дні тому +8

    If wife says no what husband should do? If she rejects 360 days continuously

    • @vuthukdvprasad9784
      @vuthukdvprasad9784 2 дні тому +4

      ఏముంది భయ్యా వేరేదాన్ని వెతుకుతూ ఉండటమే.

    • @Laxmisatish123
      @Laxmisatish123 2 дні тому +2

      Take divorce

    • @vuthukdvprasad9784
      @vuthukdvprasad9784 2 дні тому

      @@Laxmisatish123 దాని అర్థం అదే భయ్యా

    • @sandeepmb
      @sandeepmb 2 дні тому +1

      If the wife says no continuously, they probably need to sit and discuss their issue rather than forcing? Aa option undi.
      They can get separated if no solution is found which is agreeable by both?

    • @throneg1159
      @throneg1159 2 дні тому

      @@sandeepmb she can say once per month. Then what ?

  • @venkateshbabau1535
    @venkateshbabau1535 День тому

    Marriage is not just a license for intimacy it’s a bond between a man and a woman. This understanding needs to be established clearly from the start. Marital education is essential and often more important than simply getting married, as it helps couples build a strong foundation for their relationship. It would be better to focus on educating ourselves about marriage rather than getting lost in legal discussions.

  • @AnilKumar-xl2te
    @AnilKumar-xl2te День тому +2

    బలాత్కారం చేస్తే రేపే!

  • @telugu7vlogs
    @telugu7vlogs 2 дні тому +2

    Riverside nonsense bharya bhartha lu sex chesthe illegallaa vere vaaditho sex chesthe legallaaa it's the end time for value system

  • @RvMsbVlogs
    @RvMsbVlogs 2 дні тому +1

    కుటుంబ సభ్యులు వ్యక్తులు ఎందుకు మరి గాలికి దూలికి పుట్టవచ్చుకద 😢🙏🇮🇳

  • @raj18pos
    @raj18pos 2 дні тому +6

    Marital rapes kadu, marriages ni raddu cheyali. Mahila tana body ni tana istaniki vadileyali. Magavallaki anukulanga vyabocharanni anumatinchali. Apudu andaru happy ga untaru.

  • @lakshminarayana2137
    @lakshminarayana2137 2 дні тому +5

    ఆడవాళ్ళు కేసు లు మీద కేసులు పెట్టాండి,😂😂

  • @user-zi8mv4wm2p
    @user-zi8mv4wm2p День тому +1

    Ipuda 498 and domestic voilice 98 percentage cases fack cases ani suprema court chapdhi kani...ala vasi vala medha elati action ladhu...its not women porction ..its spoiling of family system .....entha mandi chaipouthro thalusa meku...oka apudu dowry case ki bali ayana adavali kana..e fack cases vala chaipoyanvaru ekavu... kadhu ani meru chapa kalara

  • @sivakumararavapalli6524
    @sivakumararavapalli6524 2 дні тому +1

    Gowthami khan

  • @shravankumar-ed1pn
    @shravankumar-ed1pn 2 дні тому +1

    Ardika sambandamnu savalu cheyandi

  • @rajasekharjangam4999
    @rajasekharjangam4999 День тому +5

    ఇంకా అక్కడే ఉంటారేంటిరా. ప్రపంచం పరిగెడుతుంది ఆడపిల్ల emi ఆట వస్తువు కాదు ఇష్టంవచ్చినట్టు చేసుకోడానికి. మగాడి మాదానికి చట్టాలు రాసుకుని, నచ్చినట్టు విధానాలు పెట్టుకుని అది సంప్రదాయం బొచ్చు అని అనడం అలవాటు అయిపోయింది

  • @sureshsureshbabu9
    @sureshsureshbabu9 День тому

    Jesus save the girls 💒🙏🙏🙏🙏🙏🙏🙏🙏💒🙏🙏🙏🙏🙏🙏🙏

  • @surihumanist3768
    @surihumanist3768 2 дні тому

    జాతీయ మహిళాకమిషన్, మహిళా శిశుసంక్షేమశాఖ వారు ఈ మారిటల్ రేప్ కేసు ఉండకూడదు అని చెప్పాయా.. 🙁😅

  • @sureshsureshbabu9
    @sureshsureshbabu9 День тому

    Jesus save the girls 💒🙏🙏🙏🙏🙏🙏🙏💒🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏💒🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏💒🙏🙏🙏🙏🙏🙏🙏

  • @kittu529
    @kittu529 11 годин тому

    Srugaram istam lenappudu pelli anavasaram. Pelli chesukunappudu dhani rape ga ela consider chestaru..

  • @ynginfo
    @ynginfo День тому

    Ammailu parai mogollatho ye relation vunchalsina pani ledu, family members vuntaru, female friends vuntaru, over action chesthe ilanti results vuntai

  • @sivakrishnavemula4720
    @sivakrishnavemula4720 2 дні тому +4

    As per Law, women can sleep with anybody , not a crime. But if husband want to sleep with her, it is a crime. Best joke of our law.

  • @naveen_9-8--_
    @naveen_9-8--_ День тому +2

    BBC మీరు ఇలాంటి న్యూస్ కాదు జమ్మూ అండ్ కాశ్మీర్ లో బిజెపి ఓడిపోయింది కాంగ్రెస్ గెలిచింది ఈ పాయింట్ మీద మీరు ఏదైనా వీడియో చేస్తారు అని నేను అనుకున్నాను ఎందుకంటే మీ ఛానల్ ఏ పార్టీకి ఎక్కువ సపోర్టింగ్ గా ఉంటుంది ఎవరికి ఎక్కువ సపోర్ట్ గా మాట్లాడాలి తెలుసు కాబట్టి