Voice of INDIA & Vice president of India Mr. Sri M. venkaiah naidu we never seen such great humanity and impeccable knowledge of situation sene words pronouncer.....
నమస్కారం ఉపరాష్ట్రపతి శ్రీ వెంకయ్యనాయుడు గారూ !! మీ ప్రసంగాన్ని ప్రత్యక్షంగా నేను కూడా ఆ సభలో పాల్గొని వినడం నాకు గర్వకారణం !! అవును. మీరు చెప్పింది వాస్తవం!! శ్రీరామానుజుల సమతామార్గం నేటి ఆధునిక యుగానికి అత్యంత ఆవశ్యకం !! నిజమే !! శంకరుని అద్వైతం, రామానుజుని విశిష్టాద్వైతం, రెండూ వైదాంతిక దర్శనాలే. ప్రస్థాన త్రయమైన ఉపనిషత్తులు, బ్రహ్మ సూత్రాలు, భగవద్గీత, ఇరువురికి పరమ ప్రమాణాలు. అయితే శంకరుడు వాటిని అద్వైత పరంగా వ్యాఖ్యానించాడు. అంటే వాటిలో తన అద్వైతాన్ని సమర్థించే భాగాలకే ప్రాముఖ్యమిచ్చి, ( నండూరి రామ్మోహనరావు గారి అభిప్రాయం ప్రకారం) మిగతా వాటిని స్ప్రుశించి వదిలేశాడు. లేదా వాటి అర్థాన్ని మార్చాడు. అలాగే రామానుజుడు ప్రస్థాన త్రయానికి తన విశిష్టాద్వైత పరం గానే వ్యాఖ్యానం చెప్పాడు. ఉభయులకు ప్రస్థాన త్రయ ప్రామాణ్యం తప్ప దాదాపు గా మరి దేనిపైన ఏకాభిప్రాయం లేదు. వారి సిద్దాంతాలు, విశ్వాసాలు అన్నీ పరస్పర విరుద్ధాలు. ఉదాహరణకు శంకరుడు, బ్రహ్మ సత్యం, జగన్మిథ్య అన్నాడు. జగత్తు తో పాటు జీవుడు కూడా మిథ్యే అన్నాడు. జీవునికి ఙ్ఞానోదయమైతే, అంటే తానే బ్రహ్మ అనే ఙ్ఞానం కలిగితే, జీవుడు అనేవాడి ఉనికి కూడా మిథ్యే అవుతుందన్నాడు. రామానుజుడు దీనితో తీవ్రంగా విభేధించాడు. బ్రహ్మ సత్యమే కాని, జగత్తు, జీవాత్మ మిథ్య కాదు. బ్రహ్మం, జీవాత్మ, జగత్తు, ఈ మూడూ సత్య పదార్థాలే. జీవాత్మ, పరమాత్మ, చిత్ స్వరూపాలే అయినా, అవి రెండూ వేర్వేరు పదార్థాలు, పరమాత్మ సూర్యుడు అయితే, జీవాత్మ లు సూర్యుని కిరణాల వంటివి. సూర్యుని విడిచి కాంతి కిరణాలు లేనట్టే బ్రహ్మాన్ని విడిచి జీవాత్మ లు లేవు. పరమాత్మ సర్వ స్వతంత్రుడు. జీవాత్మ పరతంత్రుడు. పరమాత్మకు అధీనుడు.....
அடியேனுக்கு மனம்நிறைந்த தலைவர் ஶ்ரீமான்ஶ்ரீ வெங்கையநாயுடு அவர்கள்;இந்தபாரத பேரரசின் துணை குடியரசு தலைவர்;சிறந்த பண்பாளர்;கரைபடியாத கரங்களின் சொந்தகாரர்;தென்பாரதபூமியின் தன்நிகற்ற பெறியகுணம்கொண்டவர்.அவர் தாய்மொழிபற்றையும்;அவர்பதவிக்கு தந்த ஆங்கில மொழி பேச்சும் அபாரம் அபாரம்!!ஜெய்ஹிந்த்!!ஶ்ரீமதேராமாநுஜாயநமஹ!ஜெய்ஶ்ரீமன்நாராயணா!!
Mirante నాకు చాల ishtam sir. మిమ్మల్ని చూస్తుంటే s v Ranga Rao gare గుర్తు వస్తారు. Maa ishtamaina తాతయ్య S. V. Ranga Rao గారు. Mi speech చాల బాగుంటుంది. చాల నవ్విస్తారు.
Sir, when opportunity comes, you please mention Palnati Brahma Naidu, Unnava Laxminarayana, the Telugu unsung heroes. In fact government should install 300 feet statue for Palnati Brahma Naidu
Sri venkayyanaidu Garu a great orator. 5 points , he mentioned , all telugus should remember,.as schools in AP r implementing English medium,n no one is pressurising the govt to teach in Telugu medium. No values or culture of Bharat in AP ,Mr Naidu should have told about RSS n it’s ideologies.also. it is not about politics.but evil propaganda against that organisation. N what RSS doing service in any crisis.
మాటలు కోటలు datuthaayi. Chethulu yemi vubdavantene వంకాయ vanjaayanayudu. Special status కోసం opposition lo vunnappudu ఇలాంటి speaach lu bale bale ichaadu.ruling party padavi ichaka apni నట్టేట ముంచి padavulu గౌరవాధ్యక్షులు అనుభవిస్తున్న yemaina vyakthi.ఇంకా కళ్ల ఒళ్లు మాటలు lo thaggedele
Jeeyar , how many lower castes people are in your close circles or in your organization. People like you have created unequal society in the 1st place. All you're doing is a promotion to real estate around this venture. Jeeyar, your real estate plans, projects and promotion beats any super multi-starrer movie of any scale. Can you disclose all institutions running on your or your benami names? Your rich rank will not be any less than Yoga Guru Ramdev baba.
రామానుజ గురు దేవుడు మా భారత మొట్టమొదటి కమ్యూనిస్టు. మా గురువు ఆయనే.ఇప్పుడు మీరు చెప్పితే దయ్యాలు వేదాలు చెప్పినట్లు వుంది. రామానుజ గారు బాట ఈ రోజు కమ్యునిజం అజండ?. మీరు కొంకిస్క
Excellent speech on equality as envisaged, propagated and implemented thousand years back by Sri Ramanujacharya. Jai Bharath.
Voice of INDIA & Vice president of India Mr. Sri M. venkaiah naidu we never seen such great humanity and impeccable knowledge of situation sene words pronouncer.....
నమస్కారం ఉపరాష్ట్రపతి శ్రీ వెంకయ్యనాయుడు గారూ !!
మీ ప్రసంగాన్ని ప్రత్యక్షంగా నేను కూడా ఆ సభలో పాల్గొని వినడం నాకు గర్వకారణం !!
అవును. మీరు చెప్పింది వాస్తవం!!
శ్రీరామానుజుల సమతామార్గం నేటి ఆధునిక యుగానికి అత్యంత ఆవశ్యకం !!
నిజమే !! శంకరుని అద్వైతం, రామానుజుని విశిష్టాద్వైతం, రెండూ వైదాంతిక దర్శనాలే. ప్రస్థాన త్రయమైన ఉపనిషత్తులు, బ్రహ్మ సూత్రాలు, భగవద్గీత, ఇరువురికి పరమ ప్రమాణాలు. అయితే శంకరుడు వాటిని అద్వైత పరంగా వ్యాఖ్యానించాడు. అంటే వాటిలో తన అద్వైతాన్ని సమర్థించే భాగాలకే ప్రాముఖ్యమిచ్చి, ( నండూరి రామ్మోహనరావు గారి అభిప్రాయం ప్రకారం) మిగతా వాటిని స్ప్రుశించి వదిలేశాడు. లేదా వాటి అర్థాన్ని మార్చాడు. అలాగే రామానుజుడు ప్రస్థాన త్రయానికి తన విశిష్టాద్వైత పరం గానే వ్యాఖ్యానం చెప్పాడు. ఉభయులకు ప్రస్థాన త్రయ ప్రామాణ్యం తప్ప దాదాపు గా మరి దేనిపైన ఏకాభిప్రాయం లేదు. వారి సిద్దాంతాలు, విశ్వాసాలు అన్నీ పరస్పర విరుద్ధాలు. ఉదాహరణకు శంకరుడు, బ్రహ్మ సత్యం, జగన్మిథ్య అన్నాడు. జగత్తు తో పాటు జీవుడు కూడా మిథ్యే అన్నాడు. జీవునికి ఙ్ఞానోదయమైతే, అంటే తానే బ్రహ్మ అనే ఙ్ఞానం కలిగితే, జీవుడు అనేవాడి ఉనికి కూడా మిథ్యే అవుతుందన్నాడు. రామానుజుడు దీనితో తీవ్రంగా విభేధించాడు. బ్రహ్మ సత్యమే కాని, జగత్తు, జీవాత్మ మిథ్య కాదు. బ్రహ్మం, జీవాత్మ, జగత్తు, ఈ మూడూ సత్య పదార్థాలే. జీవాత్మ, పరమాత్మ, చిత్ స్వరూపాలే అయినా, అవి రెండూ వేర్వేరు పదార్థాలు, పరమాత్మ సూర్యుడు అయితే, జీవాత్మ లు సూర్యుని కిరణాల వంటివి. సూర్యుని విడిచి కాంతి కిరణాలు లేనట్టే బ్రహ్మాన్ని విడిచి జీవాత్మ లు లేవు. పరమాత్మ సర్వ స్వతంత్రుడు. జీవాత్మ పరతంత్రుడు. పరమాత్మకు అధీనుడు.....
I like u so much sir...menu abhimaniche vallalo meeru okaru... Hats off to u and your way of talking
அடியேனுக்கு மனம்நிறைந்த தலைவர் ஶ்ரீமான்ஶ்ரீ வெங்கையநாயுடு அவர்கள்;இந்தபாரத பேரரசின் துணை குடியரசு தலைவர்;சிறந்த பண்பாளர்;கரைபடியாத கரங்களின் சொந்தகாரர்;தென்பாரதபூமியின் தன்நிகற்ற பெறியகுணம்கொண்டவர்.அவர் தாய்மொழிபற்றையும்;அவர்பதவிக்கு தந்த ஆங்கில மொழி பேச்சும் அபாரம் அபாரம்!!ஜெய்ஹிந்த்!!ஶ்ரீமதேராமாநுஜாயநமஹ!ஜெய்ஶ்ரீமன்நாராயணா!!
Jai Srimanarayana, Jai Ramanuja Charylu Bhagwan , Jai Tridandi Chinna Jeeyar Swami ji
Mirante నాకు చాల ishtam sir. మిమ్మల్ని చూస్తుంటే s v Ranga Rao gare గుర్తు వస్తారు. Maa ishtamaina తాతయ్య S. V. Ranga Rao గారు. Mi speech చాల బాగుంటుంది. చాల నవ్విస్తారు.
Namaste sir Jai sreemannarayana Jai jai
జై శ్రీ రామ్ జై జై శ్రీరామ్ జై శ్రీమన్నారాయణ
లెజెండ్ శ్రీ వెంకయ్య నాయుడు గారు..hatస్ off
🇮🇳ఉపా రాష్ట్రపతి వేంకయ్య నాయుడు గారు 🙏🙏🙏❤❤❤
Bharateeya. Samajamu koosamu. Mee andariki. Spoorthi undali
ఓం నమో నారాయణాయ 🙏🙏🚩🚩🚩
Jai. Sree manna. Narayana. Very wonder. Speech. Of are. Venhaiah. Naidu garu. God bless to us.
జై శ్రీమన్నారాయణ జై శ్రీ రాం 🚩🙏
Venkaiah Naidu became VP. .....made all Andhra people VP.....I mean Very Proud
Bhagvath. Swaroopamu. Antarani tananamunu. Nelakonnaru
Grate. Social. Former. ,eyce of God,
Jai sreeman narayana adiyen Ramanuja dasi
Jai SrimanNarayanaya
Ohm namo narayanaya namaha
Thalli bhasha mana telugu bhasha.
ఓం నమో వెంకటేశయా
Sir good speaking in india
Sir, when opportunity comes, you please mention Palnati Brahma Naidu, Unnava Laxminarayana, the Telugu unsung heroes. In fact government should install 300 feet statue for Palnati Brahma Naidu
Health and safety
Ele. Given to all villages
Nice
Sri venkayyanaidu Garu a great orator. 5 points , he mentioned , all telugus should remember,.as schools in AP r implementing English medium,n no one is pressurising the govt to teach in Telugu medium. No values or culture of Bharat in AP ,Mr Naidu should have told about RSS n it’s ideologies.also. it is not about politics.but evil propaganda against that organisation. N what RSS doing service in any crisis.
Seva karyakaramamu
Serving to people
Sir, please talk about Palnati Brahma Naidu also, when you talk about SAMATHA
జై శ్రీమన్నారాయణ
Iam very happy
🙏🌺 జై శ్రీమన్నారాయణ 🌺🙏
🙏🙏 కృష్ణం వందే జగద్గురుమ్ శ్రీ మతేరామానుజాయనమః 🙏🌺🙏🌺🙏🌺
Haryana. Governer. Dattatreya garu. Venkayya. Nayudu garu. , A. Rameswara Rao. Chiranjeevi garu
Bharatha natyamu adbhutamu
Yes Correct, Serving the People is Serving the God,
Om asmadu gurubyo namaha
Adinyanramanujadasi😢😮
Bajanalu maruperu వంకాయ nayudu.
Samajamuloo. Andariki panche prayatnamu
Vigraha stapana,. Adhyatma. Kendramuga abhivruddicheyali
Astari. Mantramu. Bhahirgathamu chesaru. Guruvu garu neevu. Narakani potavu. Andaru swarganiki poothe neevu. Narakaniki poothavu.
They. Should service
108. Divya devalayalu
Googule repare vachina guruguvu ravali
Talli, janma. Bhoomi,. Matru bhasha,. ( Intlo nadiloo gudiloo) , Regional languages anali. National. Languages ,.
Invite Chaganti Koteswara Rao for this Statue Of Equality Event..
ఇటువంటి chotlaku evvaru evvarini ahvanincha నవసరం లేదు. పుణ్య purushula దగ్గరికి వెళ్లాటానికి ఒకరి ఆహ్వానం అవసరం లేదు.
He should encarage
216. Adugula. Ettu. Vigraham.
P.M.Narendra Moodi faith wonder he will presentation for devotees.
All are visit this samatha
Special status okkate ap prajalaku కావాల్సింది.
Desanni. Aikamatyamu cheyali. Samajanni ki. Jnaparam paralu teliya jeyali.
Mayamu kanna gunamu minna
18. Marlu. Aluperu erugani. Vegavanthamu
Seva bhavamutho andinchali , uvatha telusukoovali.
Visista. Advaitham
Samatha. Prathima. Bhoomi ichhina rameswara Rao
స్వామి కూడా తెలుగులో మాట్లాడితే బావుణ్ణు 😔
Swardha per chinthanatho. Ramanuja prathi okkaru. Prerana cheyali.
Chaganti gaarini pilavaali
Bhujalameeda cheyevesadu
65 girle persent gain knowledge
Bhakthi Videos -- ua-cam.com/channels/SxCl-PeyctKEIcF0mLi5Gw.htmlplaylists
Teluvariki samsruthi erpatu cheyalani. Soochana
Its president not precident
Chandrababu nuvvu venaka rajakeeyaalu ye kulam pichi tho chesthunnaaru.నవ్వి poduru sami.
These. Schemes to present generation.
Rushi pungavalu mundu taralaku andistinnaru.
Padavi dabbu హోదా మాత్రం nuvvokkade vunchukovadam.మాయ మాటలు ap prajalaku panchadam
మాటలు కోటలు datuthaayi. Chethulu yemi vubdavantene వంకాయ vanjaayanayudu. Special status కోసం opposition lo vunnappudu ఇలాంటి speaach lu bale bale ichaadu.ruling party padavi ichaka apni నట్టేట ముంచి padavulu గౌరవాధ్యక్షులు అనుభవిస్తున్న yemaina vyakthi.ఇంకా కళ్ల ఒళ్లు మాటలు lo thaggedele
Mahatma Gandhi. Harijanoodharana chesadu
ఇంకా నమ్ముతున్నారు ap ప్రజలు nee మాటలు papam
Jeeyar , how many lower castes people are in your close circles or in your organization. People like you have created unequal society in the 1st place. All you're doing is a promotion to real estate around this venture. Jeeyar, your real estate plans, projects and promotion beats any super multi-starrer movie of any scale. Can you disclose all institutions running on your or your benami names? Your rich rank will not be any less than Yoga Guru Ramdev baba.
andera pradesh curse is followeing you please regret.
మీరు పెట్టే స్కీములు pk స్కీములు.
మీకు అంత సీను లేదు.
మీకు అంటే మీ ప్రభుత్వానికి
రామానుజ గురు దేవుడు మా భారత మొట్టమొదటి కమ్యూనిస్టు.
మా గురువు ఆయనే.ఇప్పుడు మీరు చెప్పితే
దయ్యాలు వేదాలు చెప్పినట్లు వుంది.
రామానుజ గారు బాట ఈ రోజు కమ్యునిజం
అజండ?. మీరు కొంకిస్క
GMBSDK