Це відео не доступне.
Перепрошуємо.

ఇంగ్లీష్ నేర్చుకోవడం ఎంత ముఖ్యమో! | Raghavendra | Josh Talks Telugu

Поділитися
Вставка
  • Опубліковано 19 вер 2021
  • మనలో చాలా వరకు విద్యార్థులు అయినా లేక ఎవ్వరైనా English అని అంటేనే ఒక భూతంలాగా చూస్తుంటాము, అసలు ఇంగ్లీష్ అనే పదం వినగానే వొణికిపోతుంటారు అయితే అలా భయపడుతున్నవారే ఇంగ్లీష్ అనర్గళంగా మాట్లాడితే మరియు ఎంతో మందికి ఇంగ్లీష్ నేర్పించగలిగితే అటువంటి విజయాన్ని పొందారు మన రాఘవేంద్ర గారు, ఆయన ఒక మామూలు మధ్యతరగతి కుటుంబంలో పుట్టి పెరిగారు. ఆయన ఇంటర్మీడియట్ వరకు తెలుగు మీడియం లోనే చదువుకున్నారు. డిగ్రీ లో మొదటి సారి ఇంగ్లీష్ మీడియంలో చేరారు,అయితే డిగ్రీ చదివేటప్పుడు ప్రభుత్వం నిర్వహించిన ఒక పథకం ద్వారా డిగ్రీ B.Sc కంప్యూటర్ సైన్స్ చదువుతున్న విద్యార్థిని విద్యార్థులకు MNC కంపెనీలలో ఉద్యోగావకాశాన్ని ఇచ్చారు, అందులో రాఘవేంద్ర గారు కూడా పాల్గొన్నారు అయితే ఇంటర్వ్యూ లో మొదటి రెండు రౌండ్లు మంచి ఉత్తీర్ణత పొందారు, తరువాత రెండో రౌండులో గ్రూప్ డిస్కషన్ లో ఆయనకు ఇంగ్లీష్ రాకపోవడం వలన ఉద్యోగం రాలేదు,ఇలా ఎనిమిది కంపెనీలలో ఆయనకు ఉద్యోగం రాకపోవడంతో చాలా నిరాశకు గురయ్యారు. కొంతకాలానికి ఒక ఉద్యోగావకాశం రావడంతో ఆ ఇంటర్వ్యూ కి వెళ్లారు, అక్కడ కూడా నిరాశ ఎదురైంది ఆ తరువాత నిర్ణయించుకున్నారు ఇంగ్లీష్ లో ఎలాగైనా మాట్లాడాలి తనని తానూ నిరూపించుకోవాలని. ఆ కలను నెరవేర్చుకోవడానికి ఎంతో శ్రమించి చివరకు కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ నుండి ఉత్తమ ఇంగ్లీష్ బోధకుడిగా సర్టిఫికెట్ పొందారు. తరువాత ఆయనకు విదేశాలలో ఉద్యోగావకాశం వచ్చినా ఆయన తన తల్లిదండ్రులతో ఉండాలని ఇక్కడే ఉండి తన లాగా ఇంగ్లీష్ రాక ఇబ్బందులను ఎదుర్కుంటున్న వారికి ఇంగ్లీష్ నేర్పిస్తున్నారు. ఈరోజు రాఘవేంద్ర గారు మనతో ఎలా అయన తన ఇంగ్లీష్ భయాన్ని అధిగమించారో మరియు ఇంగ్లీష్ భాష అంటే భయపడుతున్న వారికి ఎలా దానిని అధిగమించాలో జోష్ టాక్స్ ద్వారా మనతో పంచుకుంటున్నారు.
    మీరు అడ్డంకులను అధిగమించి ఏదైనా సాధించాలనుకుంటున్నారా? జోష్ Skills app తో మీ మాట్లాడే నైపుణ్యాలు, English ను మెరుగుపరచండి మరియు మీ విశ్వాసాన్ని పెంచుకోండి. ఇక్కడ Install చేయండి: joshskills.app.link/7XLMAzFKMrb.
    Reading, listening, and speaking are the most important aspects of any language. The same is true for English. It is normal for everyone to learn speaking first, become fluent, then start reading, then writing. So the natural order is listening, speaking, reading, then writing.
    Raghavendra is a Spoken English and Communication trainer working with the Entri app, a Cambridge University certified trainer, and a gold medalist. At the start of his career, he faced many problems as he is from Telugu medium background, got rejected by 8 MNC companies. He took it up as a challenge worked every single day on Spoken English and Communication skills. He converted the obstacle as a bridge to his success. Today he shares the techniques he followed to improve his English speaking through Josh Talk telugu.
    Raghavendra Contact Number: 6309399595
    We all want to improve our English speaking/spoken Skills, but we find it difficult to know where and how to start our English Speaking journey. Learn and start speaking fluently in English to achieve all the success in life. Students of both states Telangana and Andhra Pradesh should definitely watch this talk. Even for business man to get business ideas and make deals, it is very necessary to communicate fluently.
    మీకు తెలిసిన లేదా మీ స్పూర్తిదాయకమైన కథనాలను జోష్ టాక్స్ ద్వారా పంచుకోవాలనుకుంటున్నారా? అయితే మీరు చేయవలసినదల్లా ఈ క్రింది ఫారమ్‌ను పూరించండి.
    forms.gle/mgQ6TFVSXx19Sdeg7
    Josh Talks passionately believes that a well-told story has the power to reshape attitudes, lives, and ultimately, the world. We are on a mission to find and showcase the best motivational stories from across India through documented videos, motivational speeches, and live events held all over the country. Josh Talks Telugu aims to inspire and motivate you by bringing to you the best Telugu motivational videos, stories in Telugu. What started as a simple conference is now a fast-growing media platform that covers the most innovative rags to riches, struggles to success, zero to hero, and failure to success stories with speakers from every conceivable background, including entrepreneurship, women’s rights, public policy, sports, entertainment, and social initiatives. With 10 languages in our ambit, our stories and speakers echo one desire: to inspire action. Our goal is to unlock the potential of passionate young Indians from rural and urban areas by inspiring them to overcome the challenges they face in their careers or business and helping them discover their true calling in life.
    If your story too can inspire millions of people, reach out to us via this email id: Sai@joshtalks.com
    ----**DISCLAIMER**----
    All of the views and work outside the pretext of the speaker's video are his/ her own, and Josh Talks, by any means, does not support them directly or indirectly and neither is it liable for it. Viewers are requested to use their own discretion while viewing the content and focus on the entirety of the story rather than finding inferences in its parts. Josh Talks by any means, does not further or amplify any specific ideology or propaganda.
    #SpeakEnglishFluently #TipsToLearnEnglish #JoshTalksTelugu

КОМЕНТАРІ • 579