Praise The Lord ,దేవునికి మహిమ కరంగా ఆత్మీయ ఆశీర్వదాకరంగా ఆరోగ్యాకరమైన భోద చేస్తూ విశ్వసులను మేలుకొలుపుతూ దేవుని వాక్యాన్ని ఉన్నతంగా భోదిస్తున్నందులకు చాలా ఆనందంగా వుంది. Thank you sir.
అన్న మీ వాక్యం చాలా నీట్ గా పద్ధతిగా ఆలోచింపజేసి మాటలు మాట్లాడతారు అన్న నేను వందల మంది పాస్టర్లు దగ్గరికి వాక్యం విన్నాను కానీ ఏ పాస్టర్ ఇంత చక్కగా ఆలోచింపజేసే మాటలు చెప్తావు మాటలు అంత చక్కగా వివరించారు ఇప్పటి తరానికి నీలాంటి సేవకుడు కచ్చితంగా కావాలన్నా ఇలాంటి సేవకులు వాక్యం వింటే 100% మారి పోతారు
Bible misson songs very heart touching andi congratulations sister God bless you all family members andhariki Maranatha ayyagaru and sisters bible misson church guntur
Thank you annaya ...chala bagaa చెప్పారు...enka maku నేర్పించండి అన్నయ లోతుగా బైబిల్ ..దేవుని జ్ఞానంతో...thank you so much ..enka miku దేవుడు జ్ఞానంతో మిమ్మును బలపరచలాని prayer to God...
1 hour 28 minit dhaggara 1:28:00 ఉన్న వాటితో తృప్తి కలిగి జీవించమన్నారు మరికొందరికి ఒక కారు తో తృప్తి పడక రెండు మూడు కార్లు తీసుకుంటున్నారు సేవకులు అంటే వారికి తృప్తి అనేది లేదని అర్థమా అందులో మీరు కూడా ఉన్నారేమో
అంటే భూ సంబంధమైన వాటిని అడగాల్సిన అవసరం లేదు అంటారు మరి అబ్రహాము మొదలుకొని ఏసుక్రీస్తు వరకు వారి జీవితంలో వారి అవసరమైనవి అడగలేదంటారా ఏసుక్రీస్తు ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించుమని శరీర సంబంధమైన తాను అనుభవించబోయే బాధల నుండి విడుదల కొరకు అడగలేదంటారా ప్రార్థన చేయలేదంటారా
Praise the Lord Shalom brother Devuni ki asadhyamainadi yemi Ledhu.. Thappa kunda Devudu oka roju me jeevitham lo karyam chestharu.. Aietey as ur spiritual brother I give u one advice... Incase eppatiki sister ku periods vasthu vuntey Meeru mudu visiyalu cheyandi.. 1) Daily or atleast week lo four days Meeru morning empty stomach lo Molakalu ( sprouts) or Microgreens Teesukondi. 2) Mainly meeru regular ga vaadey salt nu pakkana petti PATANJALI ROCK SALT oka 1 or 2 years vadadandi. Thappakunda meeku manchi results vasthundi. Dis is proven scientifically Body lo iodine percentage yekkuvaina kuda sometimes pregnancy radhu.. Meeru regular vaadey salts Anni kuda iodine salts ne. But patanjali Rock Salt anedhi Iodine less salt & also it contains around 92 micro nutrients to boost ur energy. 3) tea or coffee tragadam konnallu maaniveyandi.. Vundalemu anukuntey tea ku badhulu ga Kabuli chanagala toh chesina coffee powder vadandi. Kabuli chanagalanu kadayilo vesi Gass sim Lo petti brown colour Loki vachey varaku vopikatoh fry chesi, Next mexi lo vesi powder chesukondi. Aietey kabuli chanagalanu yekkuva ga fry chestey black colour Loki vacheysthundi. Careful ga brown colour Loki vachey tappatikey gass off chesukovali. Ee coffee powder toh coffee chesukuntey problem yemi vundadhu.. Mainly keep praying brother Mana Devudu Yentoh Prema mayudu. Me visiyam lo Alasyam ayyindi antey Yedoh Karanam kachitam ga mana Devuni daggara vuntundhi. Manam anudhinam Prardisthu vaakyam chaduvuthu parisuddham ga jeevisthu, manakunna paridhilo Devuni koraku manchi sakshyam kaligivunti Athanini prakatisthu vunnappudu verey aalochana apanammakam aviswasam manaku anavasaram brother. Nuvu Devuni drusti lo yadaradhamga vunnappudu, correct ga basics follow avuthunnappudu ... Ne jeevitham lo aiena Adhi na jeevitham lo aiena Yemi jarigina yetuvanti klista paristithulaina nindhalaina avamanalu aiena Mari adhi yemaina MANA MELU KORAKEY ANI MANAM GURTHINCHALI. Aa Prabhuvuku samasthamu telusu Manaku yeppudu yedhi evvalo Yedhi teesukovalo .. So keep praying brother May God be with u & bless u more & more.. Amen
@@adiandhramallesh7786 Welcome brother ☺️ Glory to God Myself rajesh paul I got married to Sharon paul Keep Praying for our spiritual growth Take care Bye
Dear brother as today is Sunday I did nt go through u r msg completely by brother in d beginning u said heavenly Father gives heavenly things Bible says heaven n earth belongs to me. u said prosperity gosple.i want to ask u is Bible beggers bible.plz don't seperate prosperity is in Bible,healing is in Bible, righteousness,honor forgiveness,love everything is in Bible.Bt using God only for prosperity is nt good.tiday many believers want prosperity bt they don't want Jesus Christ n his ways BROTHER PLZ C REVELATION 5:12 C WT R THERE IN HIS BLOOD.C D PACKAGE OF SALVATION.ALL THESE R IN HIS BLOOD NT ONLY SALVATION.thts y in JAMES 1:4 GOD SAYS ""THT HE MAY B PERFECT N ENTIRE WANTING NOTHING"". Brother I learnt somethings from u let us nt activate EGO v r all brothers in God's family.i love ur teachings bt PlZ don't minimise God.MEERU EKKADA ADDUKKU THINANDI HEAVEN LO ANNI ESTHAANU ANEY GOD KAADHU MANA DEVUDU ABRAHAM ""ANNI VISHAYAALALO....." THROUGH CROSS GOD GAVE US ABRAHAM BLESSINGS LET US GROW IN RIGHTEOUSNESS N POSSESS THEM.AMEN
Pls Listen this message twice or thrices..భూసంబంధమైన ఆలోచనలు పెట్టుకొని వాక్యం వింటే ఈ message అప్పటికి మీకు అర్ధంకాకపోవచ్చు...ఈ లోకంలో అడుకొని తినండి పరలోకంలో అన్ని ఇస్తాడు అని అన్నయ్య భోదించలే,,ఉన్నవాటితో తృప్తి కలిగిజీవించాలి, ని అక్కరలు దేవునికి తెలుసు సమయం వచ్చినప్పుడు ఆయనే తిరుస్తాడు అని అంటున్నాడు... మీరు పెట్టిన msg మీకైనా ఆర్ధ్యమైందా..
విపిరెడ్డి గారూ దేవుడు ఎప్పుడైనా మీతో మాట్లాడారా? మాట్లాడడు అంటావు. బైబిల్ ఉంది అంటావు. అందరికీ ఉంది బైబిల్. నువ్వు పుట్టకముందే బైబిల్ ఉంది, సంఘాలున్నాయి, భక్తులున్నారు. ముందు నువ్వు పాపాల విషయమై పశ్చాత్తాపపడి మారుమనసు పొంది ప్రభువు కృప కొరకు వేడుకో.
Praise The Lord ,దేవునికి మహిమ కరంగా ఆత్మీయ ఆశీర్వదాకరంగా ఆరోగ్యాకరమైన భోద చేస్తూ విశ్వసులను మేలుకొలుపుతూ దేవుని వాక్యాన్ని ఉన్నతంగా భోదిస్తున్నందులకు చాలా ఆనందంగా వుంది. Thank you sir.
praise the lord sar మి ద్వారా దేవుడు ఇంత మంచి మాటలు మాకు వినిపిస్తుoడు మేకింగ్ ఇంత తెలివినిచ్చిన దేవునికి మహిమ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
దేవుడు నమామకి మహిమా స్తోత్రం కలుగుగాక చాలా చక్కగా వివరించారు తమ్ముడు గారు 💯💯 నిజం చెప్పారు 🙏🏻🙏🏻
Wonderful message annayya
చెవి గలవాడు వినును గాక
బుద్ది ఉన్న వాడు మారును గాక
అర్థమయ్యే వారికి వాక్యం శక్తియై యున్నది
అర్థం కాని వారికి వేర్రితనంగా వుంటుంది
వందనాలు బ్రదర్ మి మీ విశ్వాసం చాలా గొప్పది బ్రదర్ ఈ వాక్యాలు వింటూ ఉంటాను మెసేజ్ చాలా బాగా చెప్పారు మీ అతిశయం దేవుని యందే
Wonderful. Excellent message explain. Chesaru Sir meeru wonderful Sir 💯 👌🏻👌🏻🙏🏻🙏🏻❤️🎉🕊️🕊️
Mee massages వలన మేము చాలా ఆత్మీయంగా బలపడుతున్నము అన్నయ్య గారు God Bless you
Super.thammudu
అన్న మీ వాక్యం చాలా నీట్ గా పద్ధతిగా ఆలోచింపజేసి మాటలు మాట్లాడతారు అన్న నేను వందల మంది పాస్టర్లు దగ్గరికి వాక్యం విన్నాను కానీ ఏ పాస్టర్ ఇంత చక్కగా ఆలోచింపజేసే మాటలు చెప్తావు మాటలు అంత చక్కగా వివరించారు ఇప్పటి తరానికి నీలాంటి సేవకుడు కచ్చితంగా కావాలన్నా ఇలాంటి సేవకులు వాక్యం వింటే 100% మారి పోతారు
Glory to God my dear brother God bless you
Bible misson songs very heart touching andi congratulations sister God bless you all family members andhariki Maranatha ayyagaru and sisters bible misson church guntur
UR wonderful. Special. Person Sir meeru 👌🏻👌🏻👌🏻❤❤🎉🕊️🕊️
Really Life changing messages 🙏👏👏👏💖
Ee message chala mandiki నొప్పిగా వుంటుంది anna
విజయ్ ప్రసాద్ అన్న గారి ప్రతి msg ఎల్లనే వుంటుంది ❤️❤️❤️ సూపర్ రియల్ ట్రూ msg చెపారు 🙏🙏❤️ చేపారు
వందనాలు🤝🙏 అయ్యగారుమీరు చెప్పిన వాక్యం చాలా అర్థం అయ్యిందిసూపర్ అయ్యగారు
Adbhutamina vakaym annayya bibleprakaram elaga
. Mee maatalu 🍴💯parasent carcatgaa vuttaye
✝️✝️✝️✝️
అన్నయ్య మీరు దేవుని మీద పడుతున్నా అతిశయం చాలా గొప్పది అన్నయ్య 🙏🙏🙏
ఏసుక్రీస్తు నామమున వందనాలు అన్నయ్య చాలా చక్కటి సందేశం చెప్పారు అన్నయ్య 🙏🙏🙏
Thank you annaya ...chala bagaa చెప్పారు...enka maku నేర్పించండి అన్నయ లోతుగా బైబిల్ ..దేవుని జ్ఞానంతో...thank you so much ..enka miku దేవుడు జ్ఞానంతో మిమ్మును బలపరచలాని prayer to God...
Prise the Lord, vandanalu annaya.
Vanthanallu annaiya
వందనాలు
అన్నా నువ్వు చెపుతుంటే నా ఆత్మ మరింత బలపరుస్తుంది అన్నా దేవుని మనసు తెలుసు అన్నా నీకు god bless you anna
Vamdanamulu Anaya garu 🙏⛪🙇♀️Amen
అయ్యా గారు వందనములు🙏 విుకు కోపము ఎక్కువ కాని ఆ కోపం వెనుక భాద కూడ వుంది అది దేవుని భాద
దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్ 🙏🙏🙏
Annaya yours truly God bless you.
paise the lord Hallelujah brother
Mammalni sarva Sathyam lo nadipinchadaniki devudu mimmalni vadukuntunaru annaya sathanu sambhandhulu sathyani svikarinchaleru annaya
Vandanalu annaya 🙏 🙏 🙏 🙏
Praise the lord Amen lord Jesus Christ kingdom Followers 📖💒
Glory to God 🙌🙌🙌🙌 bevudu mimlani enka chala dhivichunu gaka 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Praise the lord Pastorgaru may God bless you
Vandanalu anniya
Vandhanamulu thammudu thanq for ur so veluabule msg God bless u nd ur family
Good message annaya
Annayya vandanalu 🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽.chela Baga massage chepparu anna
One of the intelligent pastor VPReddy...
Good work Godblessyou Sir..
Super message
I am blessed by this message brother thank you
Praise the lord 🙏 annaya garu
వందనాలు బ్రదర్ మా కోడలి గర్భఫలం కోసం ప్రార్థన చేయండి తన పేరు దేవ కుమారి మాది విజయవాడ
Super message annaya. Praise the lord
Aiahgaru,. praise the Lord..,
Vndhanalu annya 🙏🙏🙏🙏
wonderful fentastic message annayya 💐💐🎉❤❤ 🎉
Spritual explanation wonderful annaya
Samastha ganatha mahima prabu namaniki🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
vandanalu annya God bless you 🙏🏻🙏🏻🙏🏻
Very good message brother praise the lord 🙏🙏🙏
Prise the lord ayya garu
Praise the Lord brother 🙏 Very good message.Tq.🙏May God bless you 🙏 nd ur family.
100%meru correct anna
Vijayaanna manaku thodu unte chalu
Praise the Lord
Praise the lord annya vadena
Praise the lord brother 🙏🙏🙏🙏
Vandhanalu annaya
వందనాలు బ్రదర్
🙏🙏
100% Meru correct sir
Praise the lord annaya
Vandanalu anaya entha message maku andincharu mamlani enka balaparachru
Prize the Lord anna
Tq so much annaya🙏🙏
Pastor garu pl pray for my son David who is having hearing problem thank you praise the lord
వందనాలు అన్నయ్య.నాలో కూడా లోపాలు ఉన్నాయని తెలుసుకున్నాను
🙏🙏🙏🙏🙏🙏🙏
❤❤❤❤😢😢😢😢
రియల్ ట్రూ msg చెపారు అన్నా య🙏🙏🙏🙏
1 hour 28 minit dhaggara 1:28:00 ఉన్న వాటితో తృప్తి కలిగి జీవించమన్నారు మరికొందరికి ఒక కారు తో తృప్తి పడక రెండు మూడు కార్లు తీసుకుంటున్నారు సేవకులు అంటే వారికి తృప్తి అనేది లేదని అర్థమా అందులో మీరు కూడా ఉన్నారేమో
Na marriage gurunchi prayer cheyandi annaya
davuneka mahema
అంటే భూ సంబంధమైన వాటిని అడగాల్సిన అవసరం లేదు అంటారు మరి అబ్రహాము మొదలుకొని ఏసుక్రీస్తు వరకు వారి జీవితంలో వారి అవసరమైనవి అడగలేదంటారా ఏసుక్రీస్తు ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించుమని శరీర సంబంధమైన తాను అనుభవించబోయే బాధల నుండి విడుదల కొరకు అడగలేదంటారా ప్రార్థన చేయలేదంటారా
Telugu
How can you give 100 questions yourself while teaching Bible
Sakshalu meeru enduku cheppincharu? Explain cheyagalaru.
అన్నా గర్భ ఫలం అనేది కొంతమంది కి దేవుడు ఇవ్వడు కదా ఎందుకని? నాకు పెళ్ళై 25సంవత్సరాలు అయింది. పిల్లలులేరు. దయచేసి సమాధానం చెప్పగలరు.
అమ్మా శారా ఎలీసబెతు చాలా సంవత్సరాలు ఎదురుచూశారు కదా మరి కొందరు కడుపున పిల్లలు పుట్టకపోయినా ఆత్మీయంగా బిడ్డలను కన్నారు..ప్రార్ధన చేద్దాము
Praise the Lord Shalom brother
Devuni ki asadhyamainadi yemi Ledhu.. Thappa kunda Devudu oka roju me jeevitham lo karyam chestharu..
Aietey as ur spiritual brother
I give u one advice...
Incase eppatiki sister ku periods vasthu vuntey Meeru mudu visiyalu cheyandi..
1) Daily or atleast week lo four days
Meeru morning empty stomach lo
Molakalu ( sprouts) or Microgreens
Teesukondi.
2) Mainly meeru regular ga vaadey salt nu pakkana petti PATANJALI ROCK SALT oka 1 or 2 years vadadandi. Thappakunda meeku manchi results vasthundi.
Dis is proven scientifically
Body lo iodine percentage yekkuvaina kuda sometimes pregnancy radhu..
Meeru regular vaadey salts Anni kuda iodine salts ne.
But patanjali Rock Salt anedhi
Iodine less salt & also it contains around 92 micro nutrients to boost ur energy.
3) tea or coffee tragadam konnallu maaniveyandi..
Vundalemu anukuntey tea ku badhulu ga Kabuli chanagala toh chesina coffee powder vadandi.
Kabuli chanagalanu kadayilo vesi
Gass sim Lo petti brown colour Loki vachey varaku vopikatoh fry chesi,
Next mexi lo vesi powder chesukondi. Aietey kabuli chanagalanu yekkuva ga fry chestey black colour Loki vacheysthundi.
Careful ga brown colour Loki vachey tappatikey gass off chesukovali.
Ee coffee powder toh coffee chesukuntey problem yemi vundadhu..
Mainly keep praying brother
Mana Devudu Yentoh Prema mayudu. Me visiyam lo Alasyam ayyindi antey Yedoh Karanam kachitam ga mana Devuni daggara vuntundhi.
Manam anudhinam Prardisthu vaakyam chaduvuthu parisuddham ga jeevisthu, manakunna paridhilo Devuni koraku manchi sakshyam kaligivunti Athanini prakatisthu vunnappudu verey aalochana apanammakam aviswasam manaku anavasaram brother.
Nuvu Devuni drusti lo yadaradhamga vunnappudu, correct ga basics follow avuthunnappudu ...
Ne jeevitham lo aiena
Adhi na jeevitham lo aiena
Yemi jarigina yetuvanti klista paristithulaina nindhalaina avamanalu aiena Mari adhi yemaina
MANA MELU KORAKEY ANI MANAM GURTHINCHALI.
Aa Prabhuvuku samasthamu telusu
Manaku yeppudu yedhi evvalo
Yedhi teesukovalo ..
So keep praying brother
May God be with u & bless u more & more.. Amen
@@rajeshpaul7777 🙏🙏🙏tq బ్రదర్.
@@adiandhramallesh7786
Welcome brother ☺️
Glory to God
Myself rajesh paul
I got married to Sharon paul
Keep Praying for our spiritual growth
Take care Bye
Dear brother as today is Sunday I did nt go through u r msg completely by brother in d beginning u said heavenly Father gives heavenly things Bible says heaven n earth belongs to me. u said prosperity gosple.i want to ask u is Bible beggers bible.plz don't seperate prosperity is in Bible,healing is in Bible, righteousness,honor forgiveness,love everything is in Bible.Bt using God only for prosperity is nt good.tiday many believers want prosperity bt they don't want Jesus Christ n his ways BROTHER PLZ C REVELATION 5:12 C WT R THERE IN HIS BLOOD.C D PACKAGE OF SALVATION.ALL THESE R IN HIS BLOOD NT ONLY SALVATION.thts y in JAMES 1:4 GOD SAYS ""THT HE MAY B PERFECT N ENTIRE WANTING NOTHING"". Brother I learnt somethings from u let us nt activate EGO v r all brothers in God's family.i love ur teachings bt PlZ don't minimise God.MEERU EKKADA ADDUKKU THINANDI HEAVEN LO ANNI ESTHAANU ANEY GOD KAADHU MANA DEVUDU ABRAHAM ""ANNI VISHAYAALALO....." THROUGH CROSS GOD GAVE US ABRAHAM BLESSINGS LET US GROW IN RIGHTEOUSNESS N POSSESS THEM.AMEN
Pls Listen this message twice or thrices..భూసంబంధమైన ఆలోచనలు పెట్టుకొని వాక్యం వింటే ఈ message అప్పటికి మీకు అర్ధంకాకపోవచ్చు...ఈ లోకంలో అడుకొని తినండి పరలోకంలో అన్ని ఇస్తాడు అని అన్నయ్య భోదించలే,,ఉన్నవాటితో తృప్తి కలిగిజీవించాలి, ని అక్కరలు దేవునికి తెలుసు సమయం వచ్చినప్పుడు ఆయనే తిరుస్తాడు అని అంటున్నాడు...
మీరు పెట్టిన msg మీకైనా ఆర్ధ్యమైందా..
@@Esthernakshtra walk in d spirit dear brother u vl know truth
Annayya nv manchi manasu cheskunni vadni vadhile annayya vadu car kosam veskunna map edhanthaa inka vadiki repeat counter kuda ivvaku Mana time vest
విపిరెడ్డి గారూ దేవుడు ఎప్పుడైనా మీతో మాట్లాడారా? మాట్లాడడు అంటావు. బైబిల్ ఉంది అంటావు. అందరికీ ఉంది బైబిల్. నువ్వు పుట్టకముందే బైబిల్ ఉంది, సంఘాలున్నాయి, భక్తులున్నారు. ముందు నువ్వు పాపాల విషయమై పశ్చాత్తాపపడి మారుమనసు పొంది ప్రభువు కృప కొరకు వేడుకో.
Praise the lord annayya
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 Praise the lord Annaya
Praise the Lord anna