ఈ చిన్న సూత్రం ఇప్పుడే పాటిస్తే అద్భుతం | simple tricks to be happy | Kanth’Risa

Поділитися
Вставка
  • Опубліковано 30 вер 2024
  • Simple ancient spiritual secrets
    #spiritual #philosophy #psychology #bookreview #socrates

КОМЕНТАРІ • 36

  • @gyvsr
    @gyvsr 3 місяці тому +1

    పరిపక్వత లేని పరిజ్ఞానంతో ప్రయోగశాలల్లో ప్రతి శక్తికి
    పరిమితులు, ప్రమాణాలు నిర్ణయించే మన తెలివి తేటలు
    ఎప్పుడూ హద్దుల్లోనే ఉండాలి, పద్దులు దాటితే విపత్తులే!

  • @rameshmpha
    @rameshmpha 3 місяці тому +4

    Videoలో record button placing చాలా బాగుంది

  • @gandhibabu7351
    @gandhibabu7351 3 місяці тому +2

    చాలా చక్కటి ప్రతి మనిషీ తెలుసుకోవలసిన మంచి మాట చెప్పావు నాయనా

  • @gandhibabu7351
    @gandhibabu7351 3 місяці тому +1

    మనిషి అన్నవాడు ఈ వీడియో ను సరిగా అర్థం చేసుకో గలిగితే సగం జ్ఞానం వెంటనే కలుగుతుంది తదుపరి ఆచరణ లో ప్రవర్తించ గలిగితే పూర్ణ జ్ఞానం కొంత కాలానికి తప్పక కలుగు తుంది అని నా అభిప్రాయము

  • @LamuShi-uu5be
    @LamuShi-uu5be 3 місяці тому +2

    ౬ర్ గురువారం మన వారం
    గొప్పలు చెప్పకుండా ఉంది మాత్రం చెబుదాం....,🙏🙏🙏🙏
    బాగుంది సారూ...,
    రీసా గారూ....,🙏222🙏
    నమస్కారములు😊😊😊❤😊😊😊

  • @PHRA-pl7hz
    @PHRA-pl7hz 2 місяці тому

    నమస్తే అన్న కష్టాలు అవమానాలు చెప్పుకుంటే ఎదుటి వాళ్ళ దగ్గర హేళన భావం చాలా నీచంగా చూస్తారు అదే గొప్పలు చెప్పుకుంటే ఎత్తి నెత్తి పైన పెట్టుకుంటారు నా జీవితంలో మనుషుల దగ్గర చూస్తా ఉన్నాను తప్పులుంటే క్షమించండి అన్నయ్య

  • @devendragoud3693
    @devendragoud3693 3 місяці тому +5

    మీ youtube ద్వారా ఏంతో మంది జీవితాన్ని మార్చిన మీ పాదపద్మాలకు నమస్కారములు

  • @venkataramanakovvuru2953
    @venkataramanakovvuru2953 3 місяці тому

    సరళమైన జీవితం😊👌...అజ్ఞానమనే అహంకారంతో మనవులము కష్టతరము
    చేసుకుంటున్నాము.
    నాది-నాది కానిది
    నేను-నేను కానిది ఏమిటి? అనే అనుమానం,అజ్ఞానమును (చీకటిని)మీ వంటి వారి వాక్కులు ....ఆసక్తి కలిగి వున్న మానవులలో వెలుగును ఇవ్వగలదు.🙏😌👌👏

  • @Jee-k5b
    @Jee-k5b 3 місяці тому +2

    తెలియదని చెప్పాలంటే దమ్ము ఉండాలి.డబ్బా కొట్టుకుంటూనే బ్రతుకును వెళ్లదీస్తాడు మనిషి.నడిచే గ్రంధాలయం అని పిలిపించుకునే మనిషి కి తెలిసింది 0.00001 శాతం మాత్రమే.తెలియదు అంటే ఉండే సుఖం ఎంతో.🎉🎉🎉

  • @Abeerappayoutubechannel2024
    @Abeerappayoutubechannel2024 3 місяці тому

    Chala Baga vivarincharu goppala gurinchi

  • @rajasrikoka4622
    @rajasrikoka4622 3 місяці тому

    Emi telayanatlu vuntee chala anandam ga vuntamu.

  • @chalapathitk8972
    @chalapathitk8972 2 місяці тому

    I know this is a good message.
    Haribol Harekrishna

  • @gyvsr
    @gyvsr 3 місяці тому

    తన గురించి తాను తెలుసుకున్నవాడు, ప్రకృతి, దేవుడు యొక్క గొప్పతనం తెలుసుకున్నవాడు, ఎప్పటికీ తన పని తాను చేసుకుంటూ, ప్రతి పనినీ, ఆసక్తి వున్నా లేకున్నా ఏకాగ్రతతో చేసుకుంటూ అలా సాగిపోతాడు.

  • @GeminiTS51
    @GeminiTS51 3 місяці тому

    Someone asked Socrates as to what is the difference between him and a fool. Socrates said "I know that I do not know. He does not know that he does not know."

  • @manu12ogirala87
    @manu12ogirala87 2 місяці тому

    Anna🙏🙏

  • @gandhibabu7351
    @gandhibabu7351 3 місяці тому

    స్పష్టత అనేది చాలా మందికి ఇష్టం వుండదు అన్న మాట ఇప్పటి కాలంలో నిజమైన మాట అది ఇష్టపడు వారికి తప్పక తెలిసి ధన్యులు కాగలరు

  • @saidulusaini1921
    @saidulusaini1921 3 місяці тому +1

    రిస అన్న ఎవరైనా చనిపోతే వారి కర్మలు అన్నియు దీనాలు జంతువులను కోసుకొని తినడం కోడిని ఇలాంటి బలి ఇవ్వడం కీడు వచ్చిందని ఇల్లు వదిలేసి వెళ్లిపోవడం పండితులు దీనికి ముహూర్తాలు పెట్టడం ఇది ఎంతవరకు సబబు నేను వీటన్నిటికీ వ్యతిరేకం మా ఊరు వారు నన్ను ప్రశ్నిస్తున్నారు నాకు తెలియదు దీనికి మీ సమాధానం కొరకు

    • @KanthRisa
      @KanthRisa  3 місяці тому +3

      అన్ని అవసరాలకోసం.. ఎవరి దందా వారిది

    • @saidulusaini1921
      @saidulusaini1921 3 місяці тому

      Ok thanks 🙏 anna

  • @111saibaba
    @111saibaba 3 місяці тому

    👍🏻. హకూన మాటాటా. There are no troubles ( if you follow this ) Lion king.( African phrase in Swahli) 🦁

  • @264bakshay9
    @264bakshay9 3 місяці тому +1

    chusa

  • @Taoshalem
    @Taoshalem 3 місяці тому

    potraits gurinchi video cheyandi

  • @krishnarapolu2640
    @krishnarapolu2640 3 місяці тому

    ❤ good morning anna
    Krishna surat
    10.29am

  • @subramanyamcr3532
    @subramanyamcr3532 3 місяці тому

    One of the best podcasts I have seen on UA-cam

  • @sriram-dw1ty
    @sriram-dw1ty 3 місяці тому

    నాక్కూడా ఎం తెలీదు 😂😊రిసా రసో వైసా. .ఇదేదో మంత్రం లావుందీ. .👌👌బాగుంది 🎉

  • @rajibeera
    @rajibeera 3 місяці тому

    Maa varu chepparu

  • @saidulusaini1921
    @saidulusaini1921 3 місяці тому

    Thanks anna

  • @ravikirant9926
    @ravikirant9926 3 місяці тому

    Eye opener 👍

  • @Sheshu-us7nr
    @Sheshu-us7nr 3 місяці тому

    🎉🎉🎉🎉🎉

  • @AnandPatel-in5di
    @AnandPatel-in5di 3 місяці тому

    ❤❤❤

  • @RemeshKalakonda
    @RemeshKalakonda 3 місяці тому

    'Ramesha risa raso vaisaha 🪷❤🙏'