ఒక కళాకారుని ఆ స్థాయిలో పాట పాడింది అంటే దాని వెనక ఎన్నో నెలల కృషి ఉంటుంది నాకు తెలిసి ప్రతి కళాకారుడు లో ఎన్నో లోపాలు ఉంటాయి మనం చూడవలసింది మంచిని గ్రహించి అభినందనలు తెలపడం మంచిది ఇందులో శివమ్మ అని పేరు వేశారు ఈవిడ పేరు లోవమ్మ అనుకుంటాను ఈవిడ ప్రోగ్రాంలు నేను చాలా చూసా చాలాచోట్ల ఈవిడ భజన అయిన తర్వాత పిఠాపురం నుంచి మేము కూర్చుని చేసేవాళ్లం మంచి ప్రోగ్రాం చేశారు చాలా చాలా బాగుంది
ముందుగా మీరు మీ వాయిస్ అందరిలో వచ్చి పాడినందుకు మీకు ధన్యవాదాలు.. కొంచెం స్పీడ్ తగ్గిస్తే... వినే వాళ్లకు భక్తి భావం కలుగుతుంది.... డోలక్ అంత స్పీడ్ అవసరం లేదు..
ఒక కళాకారుని ఆ స్థాయిలో పాట పాడింది అంటే దాని వెనక ఎన్నో నెలల కృషి ఉంటుంది నాకు తెలిసి ప్రతి కళాకారుడు లో ఎన్నో లోపాలు ఉంటాయి మనం చూడవలసింది మంచిని గ్రహించి అభినందనలు తెలపడం మంచిది ఇందులో శివమ్మ అని పేరు వేశారు ఈవిడ పేరు లోవమ్మ అనుకుంటాను ఈవిడ ప్రోగ్రాంలు నేను చాలా చూసా చాలాచోట్ల ఈవిడ భజన అయిన తర్వాత పిఠాపురం నుంచి మేము కూర్చుని చేసేవాళ్లం మంచి ప్రోగ్రాం చేశారు చాలా చాలా బాగుంది
Super ammagaru pata voice bagvanthudu blessinj unnavi meeku .🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
Very good madam super ur sonlg PLZ.
ఓం. నమశివాయ. 🙏🙏🙏🙏
అద్భుతం గా పాడారు అమ్మ
👌👌 9:45
Super 🎉🎉🎉🎉🎉
Sueperga padavamma👏👏👏👏
Chaalabaagapaadaaru,సూపర్
అమ్మ మీరు చాలా బాగా పాడారు శ్రుతి నాలుగు కాకుండా రెండో లో వెళ్లండి సూపర్ గా ఉంటుంది శివ స్తోత్రం
Super talli,Baga padaru
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏💐
Good confidence
Super
Super 👌👌👌
సింగర్ వాయిస్ క్లియర్ గా వుంటే చాలా బాగుండేది.పాట అర్థం అయివుండేది
బిల్డప్ మాత్రం మామూలుగా ఇవ్వడం లేదు...లోవమ్మ....😂😂😂😂
Super lova ammgaru
so beautiful song
ఈమె మావూరి, తొండంగి,వచిభజనచేసుంది,ఈమేకి, బహుమతి బంగారం, ఇస్తారు
ua-cam.com/video/4BNDwayGEeY/v-deo.html complete lovamma bajana
Nice
పాట పాడినట్లు లేదు తలి హరికత చెప్పినట్లు ఉంది
Wow super ga undhi song
🙏🙏🙏
Chela bagunadhi amma
Adhi thalam konchem speed ga vellali amma
బాగా పాడావు తల్లి కానీ తాళం మాత్రం గట్టిగా బాదేస్తున్నావు
Ardhamavadamledu
Dolukk. Sound. Thaggichhali
Antha ugaku anthaledhu
గాన కోకిల
😂
మీరు చాల బాగా పాడు తున్నారు కానీ అర్థం కావడం లేదు అమ్మ కొంచెం శృతి తగ్గించా లీ ok
ముందుగా మీరు మీ వాయిస్ అందరిలో వచ్చి పాడినందుకు మీకు ధన్యవాదాలు..
కొంచెం స్పీడ్ తగ్గిస్తే... వినే వాళ్లకు భక్తి భావం కలుగుతుంది.... డోలక్ అంత స్పీడ్ అవసరం లేదు..
Ardham kavadamledhu
Ni bondha
ఆ మోహమెంటెబాబు అలా పెడుతున్నావు...😂😂😂😂😂😂😂
Chalabagundi phone number pettandi
రావణాష్టకం .. అయితే......నాసామి రంగా...... జంబలికిడిపంబే......😂😂😂😂😂