సత్య హరిశ్చంద్ర వారణాసి సీన్ | సొలస గ్రామం |
Вставка
- Опубліковано 10 лют 2025
- #ayatelugukalavedika#solasavillage
#satyaharishchandranatakam
#harishchandranatakm
#harishchandranatakamtelugu
#satyaarishchandra#arishchandradrama
#arishchandrastory #satyaharishchandra katha
#adaviscene#arichandravettascene
#satyaharishchandrakatiscene #katiseenu
#varanasi#harishchandrapadyalu
#badvelkiran#gottipatinageswarao
#dbrammareddypadyalu #addankianjali
#sakshmishreepadyalu#darsisrinivasdao
#vadlamaanubrahmaiahmestri
#paidibheemavarpuvaasu
#vadlaaanubrahmayyamystery
Please like share and subscribe
@jayatelugukalavedika
అందరికీ నమస్కారం అండీ 🙏.పల్నాడు జిల్లా నారేండ్ల మండలం సొలస గ్రామంలోని బాపతు యరగూటి రామిరెడ్డి గారి జ్ఞాపకార్థం,సత్య హరిచంద్ర పూర్తి ఉచిత నాటకం ఏర్పాటు చేయడం జరిగినది. మన రామిరెడ్డి గారు,నాటక రంగ కళాభివృద్ధికి ఎంతో కృషి చేసినారు.
ఈ కార్యక్రమమును ఏర్పాటు చేసిన వారి కుటుంబ సభ్యులకు, మరియు నాటకంలో పాల్గొన్న కళాకారులకు కళాభిమానులకు కళాపోషకులకు మా హృదయపూర్వక కళాభినందనలు.
.Hrichandra Mana Brahma Sir..Nakshetrakudu..Partadaru.ChandraMathi.Patradari.Kalakousika.Patradaru.Superb.Vachakam.Vachanam.Singing.Alaapana..Chala.Bagundhi.Andariki.Padabhivandanaalu.Vedeo.Chesina.Vaariki.Vandanaalu
Thank you thank you so much sir 🙏🙏🙏🙏🙏🙏🙏👌👌👌👌 అందరి కాంబినేషన్ అదిరిపోయింది.. బ్రహ్మారెడ్డి గారి గాత్రం అతి మధురం. ఆ నాటకం అనే వంటకానికి ఉప్పు కారం మసాలా అన్ని సమపాలల్లో సరిపోయినవి. మీకు కళాభివందనాలు.... 🙏🙏🙏🙏
I’m from Solasa village at present I am in USA. Late Bapatu Yeruguti Ramireddy was my relative. I know him since my childhood he was a great actor,and also versatile Burrakadha kalakarudu . It is opt to arrange this drama on his death anniversary. I also appreciate the Jaya kalavedika Organizers for up lodging this drama
Thank you thank you so much sir 🙏🙏🙏🙏
0@@jayatelugukalavedika
Mana Brahama.Reddy..Gaaru.Present.PadyaBrahma. Aalapanala.Brahmaa.Reddy.Gaaru.Very.Good.iLike.Very Much His.Aalaapana.DBR.Gaarki. Maa Kalabhi Vandanaalu Vedeo.Chesina.Vaariki.Maa.Thanks.So.Much
బ్రహ్మారెడ్డి గారికి మీకు మా కళాభివందనాలు...🙏🙏 మీలాంటి కళాకారులు కళాపోషకులు కళాభిమానులు,ఉన్నంతకాలం మన పద్యం నాటక రంగం తేజోపామానంగా వర్ధిల్లుతుంది.
అందరు కలకారులకు వందనాలు
🙏🙏
@@jayatelugukalavedika0
Super
Yes
Super video Vasu super
Thank you so much🌹🌹🙏
These actors have good future
Thank you sir
❤❤❤
🙏🙏🙏
The great actor mr.brahma reddy garu
నిజమేనండి👌👌👌👌👌
Nice sir madam
థాంక్యూ సార్