1. Finding real incidents and generating Story and script for the video 2. Voice recording and voice editing 3. Generating 2000-3000 images and select 200-300 images that suits the story 4. Video editing as per audio 5. Color correcting 6. Animating few pictures 7. Adding sound effects 8. Render and upload It’s very time taking process brother. 😞. nenu enta kindapadi 24/7 work chesina ... minimum 1 week padutundi. I’m leaving my personal life aside and working 24/7 on these videos. And half of these are not eligible for monetization also. I’m doing this out of passion. If it’s possible, nenu kuda every day oka video upload chese vadini. But unfortunately, no matter how hard I try, 6-7 days is minimum. Kindly understand 🙏🙏🙏
నిత్యం ఒక వినూత్నమైన కథతో వస్తారు కథలు కూడా చాలా బాగుంటాయి.నిజంగా అలాగే జరుగుతూ ఉంటాయేమో అని అనిపిస్తుంది.మీరు చెప్పిన యక్షిణీ కథ చాలా బావుంది. నిజంగా గా కూడా యక్షిణిలు కొంతమందికి కనిపిస్తుంటారు ఎక్కడో అరణ్యాలలో ఈ రోజులలో తక్కువే కానీ ఉండడం అన్నీ ఉన్నాయి. నిజంగానే యక్షిణిలు మషుల్ని పిచ్చి చేసి చావు వరకూ తీసుకువెళ్లిపోతాయి.ఇది నిజం. ఇప్పట్లో చాలా తక్కువే ఉన్నా ఉన్నాయి. మీ కథలన్నీ చాలా బావున్నాయి బోర్ కొట్టకుండా కొంచెం నిజాలు కూడా కలిసి ఉన్నాయి.మరిన్ని మంచి కథలు చెప్పి అందరినీ భయ పెడతారని ఆసిస్తూ ఒక మానవ కాంతని. అభినందనలు.
కథ, కథనం, మీరు చెప్పిన తీరు Excellent. Driver క్యారెక్టర్‌కి తన భార్య పిల్లల్ని చూడంగానే రియలైజ్ అయివుంటే హాస్పిటల్ లో బెడ్ మీద అంత భయపడాల్సిన పనిలేదు. ఆత్మ విమర్శ మంచి టైటిల్. 👌
వామ్మో నాకు ఈ స్టోరీ చూసి చాలా అంటే చాలా భయమేసింది ముఖ్యంగా ట్రక్ కింద నుండి దయ్యం రావడం చూసి ఆ సీన్ లో నేను ఉన్నట్టు అనిపించింది.....చాలా భయపడ్డ అలాగే స్టోరీ చాలా బాగుంది అంది.... మీ స్టోరీస్ తగ్గ టైటిల్ పెడుతున్నారు అలాగే ఈ స్టోరీ writing అలాగే వీడియో output వెనుక మీ కష్టం కనిపిస్తుంది.... మీరు ఒక స్టోరీ రాసి దాన్ని వీడియో లా తీయడం గ్రేట్ అండి...... మీ imagination super అసలు........ మీ కష్టానికి తగ్గ ఫలితం మీకు లభిస్తుంది....... సూపర్
😢😢పాపం గోవిందు.... గోవిందు ఎంత కష్టపడి work చేసిన కూడా తనని అలా హింసించడం అసలు బాలేదు.. తను డ్రైవింగ్ చేసి తన వల్ల వచ్చిన money ని తనకి ఆ time లో ఇవ్వకపోవడం నిజం గా చాలా దారుణం..😢😭.. అసలు నిజానికి అవి అందులో సగం డబ్బులు గోవింద్ వే పాపం తనకి సరిగా అన్నం పెట్టక కడుపు నొప్పి వచింది కూడా ఆ driver వల్లే ☹️గోవింద్ చనిపోవడం అసలు బాలేదు. Driver దగ్గర డబ్బులు ఉండి ఇవ్వక పోవడం ఇంకా ఘోరం అసలు 😭😭😭....... మీ స్టోరీస్ అసలు మాములుగా లేవు అసలు హైలెట్ 👌👌Amezing good message 👏👏👏
మీ chanel ని ఈరోజే నేను visit అయ్యాను ఇందులో అన్నీ videos ఈరోజే చూసాను ఎంత intresting ఉన్నయి అంటే అసలు mind blowing 👌... మీ videos లో సందర్భానికి తగ్గట్టు images change చేయడం..మనిషికి తగ్గట్టు voice change చేయడం ఆడవాళ్ళకి ఆడ గొంతు పిల్లలకి పిల్లల గొంతు అసలు super నాకు ఇవి చాలా నచ్చాయి... మీ chanel త్వరలో చాలా పెద్ద ఛానెల్ గా మారబోతుంది.. మీ videos కోసం ఎదురుచూస్తూ ఉంటాము... త్వర త్వరగా videos upload చేయడానికి ప్రయత్నం చేయండి 👏👏super 👌
One day UA-cam requested your video. I am so enthusiastic about horror videos, so I saw the video of pizza boy and I liked it to the core the way u derive the storyand mainly the "AI generated pictures explaining the current situation that takes the listener to a different world by imagining" .Then I opened up your channel and saw only there are few videos and viewed all videos.very happy that you made only few videos but your hardwork and talent yout got a stunning views right from first video.And mainly no silly,punch and unnecessary diaoulges that is more needed in horror stories. Keep it up your work and if possible pls try to upload videos as much as fast u can. This is only my req. Loved your work❤
Nice story anna 😊 manchi msg koda undhi story lo really appreciate u. . Kaani stories chala late ga pedtunav ee okati chusko anna channel chala baga run avtundhi😊
@@-Telugu-Nightmares Ok bro story lo contant Inka quality undi kabati parledhu time tisko but manchi Storie's pettu.....koncham tondarga petu 🥺...as fan gaa request chestunna🤗
Entha late aina mee story explanation and research mathram vere level 🔥 bro, evaraina just story cheptharu but meeru aa story ni realtime lo feel ayyela chestharu . Mee speciality ke fans aipoyam , keep it up ❤
Yes bro.. story line bagundi .horror to paatu emotion add chestunnaru. Bagundi. It might have took lot of effort to mke this video .. keep it up bro. Good luck and keep uploading new videos !! We will be waiting.
Good morning.how r u .and beautiful story.naku em comment cheyalo ardam kaledu.oka matalo chepalanty me storys me voice ki ❤❤❤🎉🎉🎉👌👌and specially this is for u 🌷🌷🌷🌷🌷🌷
Your gonna rule horror channels ... one word just .. stunning speechless... ur content ur story ur voice etc etc are the best and moreover ur video quality is awesome ... best way to imagine what so ever is going in stories .... Well done mr. Keep hardworking you'll get damn success 🙌 🎉
Thank u so much bro 🙏. I’m working day and night on these videos bro. Still it’s taking 5-6 days to finish each video. Surely I ll come up with a solution. TC bro
Annaya chala horror ga undhi..... ... Mi video kosam waiting nenu.... Chala bayam vesthundhi but chudali anipisthundhi super annaya miru rnka successful ga yedagali
Bro miru chala slow ga videos pedathunaru koncham fast ga petavachuga
1. Finding real incidents and generating Story and script for the video
2. Voice recording and voice editing
3. Generating 2000-3000 images and select 200-300 images that suits the story
4. Video editing as per audio
5. Color correcting
6. Animating few pictures
7. Adding sound effects
8. Render and upload
It’s very time taking process brother. 😞.
nenu enta kindapadi 24/7 work chesina ... minimum 1 week padutundi.
I’m leaving my personal life aside and working 24/7 on these videos. And half of these are not eligible for monetization also.
I’m doing this out of passion. If it’s possible, nenu kuda every day oka video upload chese vadini. But unfortunately, no matter how hard I try, 6-7 days is minimum.
Kindly understand 🙏🙏🙏
@@-Telugu-Nightmaresok Kani konchem fast ga chay Anna pls big fan❤
Fast bro pls
Koncham try cheyyandi please @@-Telugu-Nightmares
@@-Telugu-Nightmares avunu Kani mi videos kosam challa eduru chustunanu sir superr asalu
మీరు చెప్పిన ది నిజమా లేక కల్పితమా నాకు తెలియదు కాని చాలా భాధ వేసింది కానీ నచ్చింది
మీ కథలు చాలా బాగుంటుంది రియల్ స్టోరీ లాగా బాగా చెప్తారు ఇంకా మంచి మంచి పెడతారని ఎదురు చూస్తున్న
Thank u so much andi 🙏
fantastic real ga ye horror movies chusina entha feling radhu me prathi story ki chala kasatapaddaru really great work
Mi videos kosam challa eduru chustunta try to post every two days sir mi videos challa ante challa interest very interesting ga vuntai❤❤
Edipincheshnav bro 👏🏽👏🏽 This story is far more emotional than horrifying! Kudos to the storytelling n high quality pictures. Absolutely mind blowing ❤
Thank u sis 🙏. Thanks for the love and support
నిత్యం ఒక వినూత్నమైన కథతో వస్తారు కథలు కూడా చాలా బాగుంటాయి.నిజంగా అలాగే జరుగుతూ ఉంటాయేమో అని అనిపిస్తుంది.మీరు చెప్పిన యక్షిణీ కథ చాలా బావుంది. నిజంగా గా కూడా యక్షిణిలు కొంతమందికి కనిపిస్తుంటారు ఎక్కడో అరణ్యాలలో ఈ రోజులలో తక్కువే కానీ ఉండడం అన్నీ ఉన్నాయి. నిజంగానే యక్షిణిలు మషుల్ని పిచ్చి చేసి చావు వరకూ తీసుకువెళ్లిపోతాయి.ఇది నిజం. ఇప్పట్లో చాలా తక్కువే ఉన్నా ఉన్నాయి. మీ కథలన్నీ చాలా బావున్నాయి బోర్ కొట్టకుండా కొంచెం నిజాలు కూడా కలిసి ఉన్నాయి.మరిన్ని మంచి కథలు చెప్పి అందరినీ భయ పెడతారని ఆసిస్తూ ఒక మానవ కాంతని. అభినందనలు.
😄😄😄❤️
కథ, కథనం, మీరు చెప్పిన తీరు Excellent. Driver క్యారెక్టర్‌కి తన భార్య పిల్లల్ని చూడంగానే రియలైజ్ అయివుంటే హాస్పిటల్ లో బెడ్ మీద అంత భయపడాల్సిన పనిలేదు. ఆత్మ విమర్శ మంచి టైటిల్. 👌
Thank u so much andi 🙏
Anta osm ga undi video meeru story chapthunte chappe way vere level ❤
Thank u so much andi 🙏
Annaaa nee videos ante Naku pichii.....nijam ga Naku ye videos bhayam anipinchavu but nuvvu kaligisthunnav......neeku na ❤❤❤❤❤❤
Thank u so much bro❤️🙏
Chala ante chala bagundhi e story. Memu inthavaraku chusina horror channels lo the best channel meedhi. memu inka mi videos kosam wait chesthunam.
hii
Thank u so much andi 🙏
@@-Telugu-Nightmares waiting for the videos. Pls upload soon
Sure andi. Friday or Saturday every week
Chala bagundhi 😢😢😢😢 heart touching story anna
Heart touching❤ story😢 chalaaa bhagundiiiii
Bagundhi bro👍
డి వీడియోస్ సూపర్నీ స్టోరీస్ సూపర్నీ ఎడిటింగ్ సూపర్నీ వాయిస్ సూపర్టోటల్గా నువ్వుకాదని చూపించే విధానం సూపర్
వామ్మో నాకు ఈ స్టోరీ చూసి చాలా అంటే చాలా భయమేసింది
ముఖ్యంగా ట్రక్ కింద నుండి దయ్యం రావడం చూసి ఆ సీన్ లో నేను ఉన్నట్టు అనిపించింది.....చాలా భయపడ్డ అలాగే స్టోరీ చాలా బాగుంది అంది.... మీ స్టోరీస్ తగ్గ టైటిల్ పెడుతున్నారు అలాగే ఈ స్టోరీ writing అలాగే వీడియో output వెనుక మీ కష్టం కనిపిస్తుంది.... మీరు ఒక స్టోరీ రాసి దాన్ని వీడియో లా తీయడం గ్రేట్ అండి...... మీ imagination super అసలు........ మీ కష్టానికి తగ్గ ఫలితం మీకు లభిస్తుంది....... సూపర్
Chala realistic ga undi. Samajam chinna valla kastani Ala vadujuntundo e story dwara telusthundi
Thank u so much and what u said is absolutely true andi 🙏
Chaala ante chaala bagundi story
Anna chala badaga undi tanu chanipovadam bhagoledu 😭😭😭😭😭
😢😢పాపం గోవిందు.... గోవిందు ఎంత కష్టపడి work చేసిన కూడా తనని అలా హింసించడం అసలు బాలేదు.. తను డ్రైవింగ్ చేసి తన వల్ల వచ్చిన money ని తనకి ఆ time లో ఇవ్వకపోవడం నిజం గా చాలా దారుణం..😢😭.. అసలు నిజానికి అవి అందులో సగం డబ్బులు గోవింద్ వే పాపం తనకి సరిగా అన్నం పెట్టక కడుపు నొప్పి వచింది కూడా ఆ driver వల్లే ☹️గోవింద్ చనిపోవడం అసలు బాలేదు. Driver దగ్గర డబ్బులు ఉండి ఇవ్వక పోవడం ఇంకా ఘోరం అసలు 😭😭😭....... మీ స్టోరీస్ అసలు మాములుగా లేవు అసలు హైలెట్ 👌👌Amezing good message 👏👏👏
Thank u so much andi. 🙏 meeku video nachhinandu I’m so happy .
నాకూడా చాలా బాధేసింది ఇలాంటివి నిజంగానే jaruguthuntaie
Ee story .. Ippatikiii okari kinda work chesthunna vaallaki sink avthundi andi... Andulo nenu kuuda okadni 😢❤
Superb voice and super explanation
It was listening it's like real imagination
Anna video super ga unddhi 💓 video chaala thrilling gaa horror ga undhi 💜 ... Malli mee bhayapette video kosam waiting anna 💖....😍💚
Thank u sis
Touching.... Great theme. Thanks
Superrr anna what a story 😊its tooo good
Vammo bro enti bro video's entha quality tho thi unnayi...Nee dedication ki,Nee hard work ki take a bow😊💗
Super...Maa Anna ni గుర్తు చేసావ్ బయ్య😢
Chala bagundi bro story real ga jariginattu undi miru pette every story lo okka message untadi bro all the best 👍👍
ఏడిపించావ్ అన్నా,, మునుపటి స్టోరీస్ లో ఇలాంటి ఎమోషన్ లేదు, చాలా ఏడుపు వచ్చింది, గ్రేట్ స్టోరీ 👌😢
Thank u so much brother 🙏
@@-Telugu-Nightmares ఓకే మరొక మంచి స్టోరీ చెయ్ అన్నా
Super story Anna 💛 I am big fan of your story ❣️💝
Hi,
Stories chala bagunnayi, late ina parledu manchi stories ni post cheyandi
We will support you
Goosebumps bro 😢
Anna ne narration superb ga untadi anna.koncham twarsga viedios upload cheyy anna
మీ chanel ని ఈరోజే నేను visit అయ్యాను ఇందులో అన్నీ videos ఈరోజే చూసాను ఎంత intresting ఉన్నయి అంటే అసలు mind blowing 👌... మీ videos లో సందర్భానికి తగ్గట్టు images change చేయడం..మనిషికి తగ్గట్టు voice change చేయడం ఆడవాళ్ళకి ఆడ గొంతు పిల్లలకి పిల్లల గొంతు అసలు super నాకు ఇవి చాలా నచ్చాయి... మీ chanel త్వరలో చాలా పెద్ద ఛానెల్ గా మారబోతుంది.. మీ videos కోసం ఎదురుచూస్తూ ఉంటాము... త్వర త్వరగా videos upload చేయడానికి ప్రయత్నం చేయండి 👏👏super 👌
Mee love and support ki chaala thanks andi. I’m happy you liked the videos 🙏🙏
@@-Telugu-Nightmares thanks fir reply..mee videos chala unic ga untayi..
i like your voice and videos..your explaination....
I like you also 😂...
@@-Telugu-Nightmaresmeeku insta undaa... Umte insta ID cheppandi
Story super anna
Meru maku chupinchadam inka super
Super bro
Thank u so much bro 🙏
One day UA-cam requested your video. I am so enthusiastic about horror videos, so I saw the video of pizza boy and I liked it to the core the way u derive the storyand mainly the "AI generated pictures explaining the current situation that takes the listener to a different world by imagining" .Then I opened up your channel and saw only there are few videos and viewed all videos.very happy that you made only few videos but your hardwork and talent yout got a stunning views right from first video.And mainly no silly,punch and unnecessary diaoulges that is more needed in horror stories. Keep it up your work and if possible pls try to upload videos as much as fast u can. This is only my req. Loved your work❤
Thank u so much for your kind words brother. U made my day. I ll surely try to live Upto ur expectations. 🙏
Chala edopochindi chala 😢bagundi story
Story really super 👌 .Heart touching 👍 🎉.
Eeni storys bayam veseydi idi emotional ga undi super
Nice story anna 😊 manchi msg koda undhi story lo
really appreciate u.
.
Kaani stories chala late ga pedtunav ee okati chusko anna channel chala baga run avtundhi😊
Thank u so much bro 🙏. But each video ki 24/7 work chesina …5-6 days padutundi bro. Kindly understand 😞
@@-Telugu-Nightmares Ok bro story lo contant Inka quality undi kabati parledhu time tisko but manchi Storie's pettu.....koncham tondarga petu 🥺...as fan gaa request chestunna🤗
Sure brother. Thanks for ur love and support. 🙏
@@-Telugu-Nightmares u r always wlcm bro 😄
Chala bagundi video👌👌👌👌. 😢😢😢 kallallo neelu vachayi naku last lo. Money shashvatam kadu. Poor people here cheddam
Chala bagundi andi story,anni stories chala bagunnai,we are waiting for next story 😊
Edipinchesarandi, excellent heart touching story😊😊
Thank u so much andi 🙏
Entha late aina mee story explanation and research mathram vere level 🔥 bro, evaraina just story cheptharu but meeru aa story ni realtime lo feel ayyela chestharu . Mee speciality ke fans aipoyam , keep it up ❤
Thank u so much brother 🙏. Means a lot
Excellent video sir .. chaala hardwork tho video prepare chestunnaaru... And mee videos kosam memu wait chestunnaamu
Thank u so much andi 🙏
E story chala bagundhi anna.chala kotha undhi ❤
👌💀💀👌చాలా.బాగఉందిసొరి
..bro mi work ku hats off....❤
Thank u so much andi 🙏
లేట్ గా వచ్చిన లేటెస్ట్ వచ్చావ్ అంటారు కదా అలానే స్టోరీ లో ఏ మాత్రమే జోష్ తగ్గకుండా ఇరగదిశారుగా..పైగా మంచి ఎమోషనల్ ఫీల్ ఆడ్ చేశారు..❤️
Thank u so much andi 🙏
Real story na photo kudana
Ayyo paapam 😢😢 super bro 👌👌👌👍
Story chala bavundhi pisachi garu❤❤❤❤
Super super mind-blowing story
Exlent 👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍
Ee video lo horror tho patu konchem emotional ga kuda undhi
Nice anna
inka elanti videos tho meeru success avtarani korukuntunnanu 🎉
Super story 😊but heart touching 😢😢
సూపర్ ❤❤
Nice story ❤❤😢
Thank u so much andi 🙏
Very good massage story....and nice........keep go on bro ...make fast
Thank u so much bro 🙏
Yes bro.. story line bagundi .horror to paatu emotion add chestunnaru. Bagundi. It might have took lot of effort to mke this video .. keep it up bro. Good luck and keep uploading new videos !! We will be waiting.
Thank u so much bro 🙏
First comment super ❤❤❤
Thank u so much bro 🙏
💔💔
Chala chala nachindi story na family members ki kuda ❤❤❤
Super🎉🎉🎉🎉🎉🎉
Anna Naku chala yedupu vachhindhi lokam lo chala Mandi elaney untaru kada😢
Really a heart touching video😌 fantastic story hats off broh👏👏.. I am u r new subscriber❤
Annaya ne videos ante naku na friends ki pichi 😊❤
Thank u so much brother 🙂🙏
చాలా బాగుంది బ్రదర్
Thank u sis 🙏
Awesome story
Wonderful ❤❤❤❤
Sir. Meeku. Bakthi. Yekkuvanukunta mee videos lo god. Pure telugu super
Bro real ga chala badhaga anipichindhi bro😢 kani ni videos kosam aduru chustunta bro❤❤
Thank u so much bro 🙏
Bro nen goa video chusi vachhanu super thrilling ga unnay bro stories pakkane undi chudinatle undhi❤❤❤❤❤
Good job very different story bhayya ni stories ki big fan ur subscriber
Thank u brother 🙏
Super story Next video cosam waiting ❤❤❤
Thank u so much andi 🙏
Eagerly waiting for the story and its like wow ❤
Thank u so much andi 🙏
Good morning.how r u .and beautiful story.naku em comment cheyalo ardam kaledu.oka matalo chepalanty me storys me voice ki ❤❤❤🎉🎉🎉👌👌and specially this is for u 🌷🌷🌷🌷🌷🌷
This was nice story keep it up and nice quality pictures
Thank u so much 🙏
Nice story bro malli apudu kaludhamu bro🎉🎉🎉🎉🎉
Thank u so much sis 🙏. 5-6 days bro. Working on it
@@-Telugu-Nightmares bro my neme is Sandhya ok na neme nuv gurtu patoko okn😔😔😔😔 I am not bro me sis
Ayyo! Malli pappulo kaalesanu sis. 😞Sorry . Now I ll remember for lifetime. TC
@@-Telugu-Nightmares ok 👍👍👍👍
Miru story cheppy vidaana. Super,story lo we feel real we are in that place.😂😂😂😂😂😂😂😂😂😂namaste
Thank u so much andi 🙏
Heart touching story very nice and mee health kuda jagratta
Excellent narration 👍
Mee video kosame waiting super. Edi real cheppandi
Thank u so much andi. Inspired by a true incident.🙏
సూపర్❤❤❤🎉🎉🎉
బాగుంది😊
Thank u so much bro 🙏
Super exlent story 😊
Bro mi videos chala bagunnayi...real ga chusinatlu chala bagunnayi videos
Thank u so much andi 🙏
Best horror experience and best UA-cam channel ❤
Thank u so much andi 🙏
Your expline 10/10❤❤❤❤❤ love your videos
Thank u so much bro 🙏
Abha heart' ❤ touching story bro papam aa govind garu. 😢
Great job brother andharu oka scary pic peti story cheputhunaru but nuv ai generate chesi nice bro ❤❤
Your gonna rule horror channels ... one word just .. stunning speechless... ur content ur story ur voice etc etc are the best and moreover ur video quality is awesome ... best way to imagine what so ever is going in stories .... Well done mr. Keep hardworking you'll get damn success 🙌 🎉
Thank u so much for ur love and support brother. U truly made my day. I ll strive to keep up with ur expectations . Thank u once again 🙏🙏
👌👌👌👌
Thank u so much andi 🙏
Heart touching Bro. Super.
Super bro mee videos ❤❤❤❤
Your selection of stories are an interesting and unique blend of horror and emotions 👍🏻.
That voice change of elderly to young Govindu is excellent 😂
Thank u so much andi 🙏
Very good
Brother meeru videos bagaa chestunnaru meeru inka manchi videos chestu unte prekshaku anthaga mimmalni support chestaaru🎉
All the best
Osm content explanation anna pls upload fast we need just that nothing else 😢❤❤❤
Thank u so much bro 🙏. I’m working day and night on these videos bro. Still it’s taking 5-6 days to finish each video. Surely I ll come up with a solution. TC bro
Annaya chala horror ga undhi..... ... Mi video kosam waiting nenu.... Chala bayam vesthundhi but chudali anipisthundhi super annaya miru rnka successful ga yedagali
Thank u so much sis 🙏. TC
ni storys kosam chala wait chesthunnanu