Це відео не доступне.
Перепрошуємо.

Jabardasth Latest Promo - 19th & 20th July 2024 - Every Friday & Saturday @9:30 PM -

Поділитися
Вставка
  • Опубліковано 28 сер 2024
  • Jabardasth Latest Promo. Every Friday & Saturday @9:30 PM in #EtvTelugu #jabardasth show is host by #RashmiGautam #Kushboo #krishnabhagwan is the Judges. In this Episode #AutoRamprasad #RocketRaghava #Tagubothuramesh #Nookaraju #BulletBhaskar #KevvuKarthik #PatasPraveen #Emmanuel is the Performers.
    Exclusive Video : Chit Chat with #NiharikaKonidela
    Link: • Chit-chat with Niharik...
    Enjoy and stay connected with us!!
    ►Subscribe to us on UA-cam: bit.ly/Mallemalatv
    ►Like us: / mallemalatv
    ►Follow us: / mallemalatv
    ►Instagram: / mallemalatv
    ►Visit For More Film Updates: www.123telugu.com
    ►Subscribe For Telugu Cooking Videos: bit.ly/TeluguRuchi
    ►For More Entertainment Download ETV Win App: bit.ly/ETVWinApp
    ►123 Telugu Instagram: / 123teluguofficial

КОМЕНТАРІ • 101

  • @mallemalatv
    @mallemalatv  Місяць тому +2

    Chit Chat with "Niharika Konidela"
    ua-cam.com/video/vPDUsRnPLHQ/v-deo.html

  • @balakrishna.k307
    @balakrishna.k307 Місяць тому +152

    మళ్ళీ పాత జబర్దస్త్ ఆర్టిస్టు లు రావాలని ఎంత మంది కోరుకుంటున్నారు ❤❤❤?????

    • @jupurusheshu9116
      @jupurusheshu9116 Місяць тому +4

      Present Jabbardust *Assalu Baaga Ledhu*

    • @balakrishna.k307
      @balakrishna.k307 Місяць тому +1

      @@jupurusheshu9116 ఏమి మిస్ అయితున్నారు??????

    • @balakrishna.k307
      @balakrishna.k307 Місяць тому +2

      ఇంకా ఏమి కావాలని కోరుకుంటున్నారు

  • @umamaheshnooka4864
    @umamaheshnooka4864 Місяць тому +23

    E promo mottam lo oksari kuda navvani vallu chala Mandi untaru

  • @Ravindra3215
    @Ravindra3215 Місяць тому +61

    ఎక్కడ నవ్వాలో చెప్తే నవ్వుతం😅😅😊🎉

  • @rajuthatikonda7130
    @rajuthatikonda7130 Місяць тому +239

    జబర్దస్త్ ను గౌరవప్రదంగా ముగిస్తే మేలు లేదంటే దాని విలువ తగ్గిపోతుంది కొనసాగించకండి కామెడీ లేదు టైం పాస్ కు చేస్తున్నట్టు ఉంది వీళ్ళందరికీ పేమెంట్ బొక్క

    • @user-yv2me5cb8o
      @user-yv2me5cb8o Місяць тому +2

      😊😊😊😊😊qà💙a✨

    • @savararamesh6007
      @savararamesh6007 Місяць тому

      ఎవడి గోల వాడిది..

    • @rajuk3201
      @rajuk3201 Місяць тому +1

      Currect abba

    • @shivanyadav4944
      @shivanyadav4944 Місяць тому +1

      గొప్పవి ఇలాంటి కామెంట్స్ కావాలా మీకు, గమనించండి, ఆపేస్తే మంచిది

    • @venky3194
      @venky3194 Місяць тому

      Wait bro monney ga okati thessesaru...slow ga idhi thesestharule..ayina nuv elagaina kopam thagginchukovali bro

  • @nareshk7971
    @nareshk7971 Місяць тому +24

    అంత ఓకే కామెడీ ఎక్కడన్నా 😂 ఎంత గౌరవం తెచ్చుకొన్నారో అంతకు డబుల్ పోతుంది దయచేసి మంచిగా వున్నపుడే ఆపేయండి లేదా మంచి ఆర్టిస్టులతో చెపించంది సిర్

  • @Rk-nu1jh
    @Rk-nu1jh Місяць тому +4

    జబర్దస్త్ మళ్ళీ వెలుగు లోకి రావాలి అంటే సుదీర్ & అది. అన్న రావాలీ అప్పుడే ఊపు ఉంటది

  • @tamatamt
    @tamatamt Місяць тому +4

    బెట్టింగ్ అనేది ఊరకే అని అందరికి తెలుసు
    పెంచలసింది డబ్బు కాదు .. స్కిట్ లో కామెడీ రా బాబు

  • @user-es9rl2jx2i
    @user-es9rl2jx2i Місяць тому +68

    జబర్దస్త్ షోను టీవీలో కాకుండా youtube లో చూసే వాళ్ళు ఎంతమంది

  • @rajugood1627
    @rajugood1627 Місяць тому +6

    ఇందులో కామెడీ ఎక్కడ ర 😂

  • @rajuk3201
    @rajuk3201 Місяць тому +9

    E procee tesesi normal Jabaradast, Extra Jabardasth unna valatho continue cheste bagundedi

  • @king-df2ws
    @king-df2ws Місяць тому +4

    కామెడీ లకు విలువ తగ్గింది.. అక్రమ సంబంధాలు డబుల్ మీనింగ్

  • @Jennyf51
    @Jennyf51 Місяць тому

    Jabardast comedy show ane dhani kanna double meaning show ante enka baguntundhi kids unapudu chudalante siggesthundhi villa comedy ki

  • @user-lh9of1oq8o
    @user-lh9of1oq8o Місяць тому +14

    Jabardasth ni eka ban chesthe better👍👍👍

  • @rajeshhrt143
    @rajeshhrt143 Місяць тому +14

    ఇవి స్కిట్స్ హా కామపూరాణమా

  • @mukundas3440
    @mukundas3440 Місяць тому +3

    Not satisfied with now days jabardath

  • @Sandeepreddy-oo5ef
    @Sandeepreddy-oo5ef Місяць тому +2

    ETV Ego pakkana petti old team leaders ni teste baguntadi

  • @janganannaabhimani4056
    @janganannaabhimani4056 Місяць тому +11

    రాజకీయాలు ఎప్పటికి శాశ్వతం కాదు...రాంప్రసాద్ ...అందుకే ని frds ఇద్దరు సినిమాలో బిజీ గా వున్నారు..నువ్ మాత్రం ఆ జబర్దస్త్ లొనే ఉన్నావ్..😂😂😂😂😂😂😂😂😂

  • @RamaniSridhar-lc8es
    @RamaniSridhar-lc8es Місяць тому

    Kartik great person kotha vaallani encourage chesthadu

  • @chevvetiraviteja2135
    @chevvetiraviteja2135 Місяць тому +2

    Management vallaki chinna request...ee sari show lo RR background tho patu ekkada navvalo kuda cheppandi maku navvataniki baguntadhi.....kindha scroll lo vesina parledhu chadivi ventanee navvestham

  • @SREERAMAramu
    @SREERAMAramu Місяць тому

    Jai sree mukhi darling 💖❤️🥰

  • @janganannaabhimani4056
    @janganannaabhimani4056 Місяць тому +3

    అందుకే రాంప్రసాద్ కి సినిమాలో అవకాశాలు రావటం లేదు....పాపం😂😂😂😂

  • @TolemRavikumar
    @TolemRavikumar Місяць тому +2

    Hyper adhi Jabardast ki malli ravalani antha mandhi korukuntunnaru,.....

  • @thinkmediatelugu
    @thinkmediatelugu Місяць тому +2

    Asalu comedy undatledu.. tondarlobe bistar kattestru.. vere chusukondi brothers

  • @user-xs1vr2hb5s
    @user-xs1vr2hb5s Місяць тому

    Gabbu ane padaani ki asalaina programme idi

  • @ramusurneni
    @ramusurneni Місяць тому +8

    Nonstop Nukaraju is always best 👍👏

  • @badriposina8813
    @badriposina8813 Місяць тому +8

    జై గ్లోబల్ స్టార్ రామ్ చరణ్

  • @jagadeeshpinninti6780
    @jagadeeshpinninti6780 Місяць тому

    ఎక్కడ నవ్వాలి రా అసలు రోత చేస్తున్నారు ఏంది రా స్వామి 💦

  • @akulaparameshwar7611
    @akulaparameshwar7611 Місяць тому +1

    Yes

  • @Harshaatozvlogs
    @Harshaatozvlogs Місяць тому +5

    Jai Jai nukaraju Jai Jai nukaraju Jai Jai nukaraju🎉🎉

  • @nivas47
    @nivas47 Місяць тому

    Reshmi kosam nenu 1 Lakh peduta 😂

  • @user-ef9fz8sp9v
    @user-ef9fz8sp9v Місяць тому

    Ramesh Anna super

  • @user-vq1cc5pp4x
    @user-vq1cc5pp4x Місяць тому +2

    Ram Prasad Anna skit manade next

  • @baburaobhukya212
    @baburaobhukya212 Місяць тому +2

    Jabardast muguste baguntundhi lekapothe teme marchandi

  • @subashsidam2224
    @subashsidam2224 Місяць тому

    కామేడి లేని జబర్దస్త్ ను చుస్తాను అనుకోలేదు

  • @podurisrinivas3535
    @podurisrinivas3535 Місяць тому

    చబర్దస్త్ చండాలం ఉంటుంది. రాంప్రసాద్, రోహిణి, రాఘవ మానేస్తే చాలు మూసేయవచ్చు. మిగిలిన వాళ్ళు బూతులు వల్గర్ డైలాగ్స్ తప్ప కామిడీ ఉండటం లేదు.
    శ్యాం ప్రసాద్ రెడ్డి గారు మీ పర్యవేక్షణ బాధ్యతలను వేరే వారికి అప్పచెప్పండి.

  • @rajuladevinarendher5108
    @rajuladevinarendher5108 Місяць тому +1

    అయ్యా కామెడీ షోలో గా బిట్టింగ్ ఏంటయ్యా చూడలేక పోతున్నాం.. ఇంతకు ముందు జబర్దస్త్ ఏ రోజుది ఆరోజు ఎవరు బాగా చేశారో అని చూస్తూ హాయిగా నవ్వుకునే వాళ్ళం, ఇప్పుడేందయ్యా ఈ సరదా.. సరిపోదా ఇలాగా ఐతే మిగతా టీవీ ల్లో వచ్చే కామెడీ షోలకు మీకు ఎం తేడా ఉన్నట్టు, మీరు ఇలాగే చేస్తే జబర్దస్ట్ అభిమానులంతా దూరం అవడం ఖాయం 🙏🙏🙏🙏🙏

  • @guttulachandu7276
    @guttulachandu7276 Місяць тому +4

    ఎందుకు రా బాబు చూడలేక పోతున్నాము 🙏🙏🙏

  • @sivareddy8884
    @sivareddy8884 Місяць тому +1

    Old jabardast kavali. Edi bagaladu

  • @Radhika_381
    @Radhika_381 Місяць тому +4

    Betting is not working always , may be not correct

  • @Political_Tv5
    @Political_Tv5 Місяць тому

    Betting ni baga promote chestunnaru... It's not gud, school kids kuda chustaru

  • @yesuraju7516
    @yesuraju7516 Місяць тому

    5.11.lo okka second kuda navvaledu please need comedy

  • @MuthuMuthu-li4oo
    @MuthuMuthu-li4oo Місяць тому +2

    We want Saddam anna please ❤❤

  • @rajanahymavathi6961
    @rajanahymavathi6961 Місяць тому

    Mari varsha jaketlu chendalanga vunnai

  • @mybestcollection9127
    @mybestcollection9127 Місяць тому +1

    Double meaning Show

  • @shankera2949
    @shankera2949 Місяць тому

    ఇదో కామెడీ ఎంటర్టైనర్,

  • @gorrenkakavenkatesh1706
    @gorrenkakavenkatesh1706 Місяць тому +2

    Please close the show

  • @naveen1961
    @naveen1961 Місяць тому +1

    Judge ni change cheyandi

  • @ganisrianandapu2418
    @ganisrianandapu2418 Місяць тому

    Don't watch with family.....

  • @ap24d70
    @ap24d70 Місяць тому +1

    రామ్ ప్రసాద్ గా కొంచం తగ్గు

  • @user-hq116
    @user-hq116 Місяць тому +1

    Is this a betting show?

  • @manoharm8839
    @manoharm8839 Місяць тому +3

    ade same leke jokes, motham poinde next target jbdrst medane

  • @shaikbabjan1198
    @shaikbabjan1198 Місяць тому

    Please stop the no comedy is there
    Please request to the managment please stop the programe

  • @anwarshaik45
    @anwarshaik45 Місяць тому +2

    mundhu reshmini tiseyandira babum choodaleka potunnam

  • @rajkumardarukota9129
    @rajkumardarukota9129 Місяць тому

    Navvu ravatledhu

  • @user-mp6nk6eo2s
    @user-mp6nk6eo2s Місяць тому

    Nenu

  • @SugunS-fb3ou
    @SugunS-fb3ou Місяць тому +1

    బాగాలేదు ఆపేయండి

  • @shekarmittapally5294
    @shekarmittapally5294 Місяць тому

    No comedy stop to this program

  • @susheelas.susheela996
    @susheelas.susheela996 Місяць тому

    Ippudu vunna jabardhas bagaledhu 👎👎👎

  • @p.rasamhrasamh3488
    @p.rasamhrasamh3488 Місяць тому +9

    సరదా శుక్రవారం సరిపోదు శనివారం చూసి నోరు పెట్టి ఎంతమంది చేస్తున్నారు ఎంతమంది బెట్టింగ్ ఆడుతుంటారు తెలుసా మీకు ఆ బెట్టింగ్ అనేది తీసేయండి

  • @meghavathsiddu4869
    @meghavathsiddu4869 Місяць тому +4

    Jabardast not that much interesting

  • @sidduk8515
    @sidduk8515 Місяць тому

    Jabardast no comedy

  • @sumathi-se9yt
    @sumathi-se9yt Місяць тому

    Yedchinstlu vundi

  • @Rammyyt7
    @Rammyyt7 Місяць тому +1

    Bekar show అయింది.endhukra

  • @sathishdommata2422
    @sathishdommata2422 Місяць тому

    Vest swamy no rating no comedy boring

  • @nithinkandlapelli8063
    @nithinkandlapelli8063 Місяць тому +2

    West jabardasth

  • @mohanNTR3143
    @mohanNTR3143 Місяць тому

    👎👎👎👎😡😡🤦🤦🤦🤦🤦

  • @ashlammani6924
    @ashlammani6924 Місяць тому

    Miku noppi enti bro... Dani vallaa enthoo mandi artist ki work doorukundi kadaa

  • @naveen1961
    @naveen1961 Місяць тому +1

    Judge ni change cheyandi