అన్నం తినే ప్రతి ఒక్కరు తప్పక తెలిసుకోవాల్సిన నిజాలు|
Вставка
- Опубліковано 7 лют 2025
- అన్నం తినే ప్రతి ఒక్కరు తప్పక తెలిసుకోవాల్సిన నిజాలు| #Latest Health Benefits|Manthena Satyanarayana
మరిన్ని ఆరోగ్య సలహాల కోసం మా ఛానల్ ను సబ్ స్క్రైబ్ చేయండి: / goodhealthh
బరువుతగ్గి సన్నగా అయ్యే ఒక బెస్ట్ చిట్కా: • బరువుతగ్గి సన్నగా అయ్య...
మోషన్ ఫ్రీ అవ్వాలంటే: • మోషన్ ఫ్రీ అవ్వాలంటే|C...
కళ్లద్దాలు లేని కంటిచూపు కోసం: • కళ్లద్దాలు లేని కంటి చ...
ఈజీగా బరువు తగ్గి సన్నగా స్లిమ్ అవ్వాలంటే: • కొవ్వు ఐస్ లా కరగాలంటే...
యవ్వనం తొణికిసలాడాలంటే: • బరువు తగ్గి సన్నగా స్ల...
స్పీడ్ గా వెయిట్ లాస్ అయ్యే టెక్నిక్: • స్పీడ్ గా బరువుతగ్గి స...
షుగర్ 500 ఉన్నా నార్మల్ కావాలంటే: • టాబ్లెట్ లేకుండా షుగర్...
ఒంట్లో రక్తం అమాంతం పెరగాలంటే: • ఒంట్లో రక్తం అమాంతం పె...
స్పీడ్ గా బరువుతగ్గి సన్నగా స్లిమ్ అయ్యే సింపుల్ టెక్నిక్: • స్పీడ్ గా బరువుతగ్గి స...
మీ ముఖం అందంగా మెరవాలంటే: • మీ ముఖం అందంగా మెరిసిప...
ఒంట్లో వేడి అమాంతం తగ్గాలంటే: • ఒంట్లో వేడి అమాంతం తగ్...
జుట్టు ఓత్తుగా రావాలంటే: • ఈగింజలు తింటేచాలు ఊడిన...
Manthena Satyanarayana Raju Speaks About Natural Ways to being Healthy. Dr MAntena Satyanarayana raju Diet With out salt. Dr. Manthena Satyanarayana Raju Arogyalayam in Vijayawada is one of the biggest Nature cure hospital in India established by Dr. Manthena Satyanarayana Raju.
manthena sathayanarayana health tips|manthena sathayanarayana raju videos|manthena sathayanarayana raju Diet Plan|Mantena Satynarayana Raju Diet Tips|Mantena Satyanarayana Raju Videos|Mantena Satynarayana Ashramam|Manthena Weight loss Diet|adika baruvu taggalante|baruvu taggalante em cheyali|
#DrManthena #DrMantenaAshramam #BaruvuThaggalante
మీ ఆరోగ్య సమస్య ఏదైనా, ఎలాంటి వ్యాధికి అయినా పరిష్కారం కావాలనుకుంటున్నారా.. డా. మంతెన సత్యనారాయణ రాజు గారి ఆశ్రమంలోని ప్రముఖ నేచురోపతి డాక్టర్లు మీకు అందుబాటులో ఉంటారు. ఎలాంటి ఆహారం తీసుకుంటే మీ వ్యాధులు, అనారోగ్య సమస్యలు తగ్గి పోతాయి.. ఎప్పటికప్పుడు సూచనలు, సలహాలు అందిస్తారు... ప్రతి రోజు ఉదయం 7 గంటల నుంచి రాత్రి 9 గంటల మధ్య ఫోన్ నెంబర్ 9848021122 కి ఫోన్ చేసి మీ సమస్యలకు పరిష్కారాలు తెలుసుకోవచ్చు. దీంతో పాటు డాక్టర్ మంతెన సత్యనారాయణ రాజు గారి ఆశ్రమంలో ట్రీట్ మెంట్ వివరాలు తెలుసుకోవాలనుకుంటే 0863-2333888 కి ప్రతి రోజు ఉదయం 6.30 గంటల నుంచి రాత్రి 8.30 గంటల మధ్య ఫోన్ చేసి వివరాలు తెలుసుకోవచ్చు.
tq Raju gaaru
O9
@@sailusailu6461 q1
దేవుడు ఎక్కడో లేడు ఈ భూమి మీదే ఉన్నాడు
గురువు గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు 🙏🙏🙏🙏
చాలా ధన్యవాదములు sir
చాలా మంచిగా వివరించారు
చాలా సంతోషం
చాలా బాగుంది
నేను నిజంగా మీరు చెప్పిన వివరాలు గుర్తు పెట్టుకోని
Follow చేస్తాను
ప్రముఖ ప్రకృతి వైద్యులు మంతెన సత్యనారాయణ రాజు గారు ఏయే ఆరోగ్య సమస్యలపై సూచనలు, సలహాలు అందించాలో కామెంట్ చేయండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాలను తెలియచేండి. డాక్టర్ మంతెన సమస్యతనారాయణ రాజు గారి బరువు, థైరాయిడ్, మోకాళ్ల నొప్పులు ఇతర సమస్యలపై సూచనలు సలహాల PDF ఫైల్ కోసం మీ ఫోన్ నెంబర్ ను కామెంట్ చేయండి. ఛానెల్ ను సబ్ స్క్రైబ్ చేయండి. వీడియో లైక్ చేయండి. షేర్ చేయండి. ధన్యవాధాలతో....
Mangu machalu povadaniki video cheyandi manthayna garu plzzz
Sir Please send me the PDF file to number 8095225499
Phone number evvandii mam
Sir rice gurinchi cheppi kallu teripincharu, ennallu nenu rice tappa inkemi tinaledu, 100kg baruvu perigi poyanu .Inka janmalo rice tinanu, meeku janma janmalaku runapadi untanu, naa kallu teripincharu, tondarlo weightless kosam Mee asramamlo join avutanu🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Meere ma Devudu..Guruji..🙏🙏
HDl and LDL గురించి చెప్పండి.
Chakkani vivarana,doctor gariki Dhanyavaadaalu.
ధన్యవాదాలు ఆచార్య
Thank you Sir, with your inputs, i have totally converted from eating white rice to raagi sankati and i got my HBA1C from 6.2 to 5.4 ,I was trying to achieve this from last 5 yrs.
number 1 doctor..in total world..reAly ur words are sppechless and daimonds..
hi to all..pls follow above words..i am 90kgs in weight..i am following his words of 2 times of eating only per day ..i am a bank employee..i am seeing the best benefits of these
పూర్వం పేదరికం అధికం కాబట్టి, వారు దంపుడు బియ్యం తో పాటు అన్ని రకాల చిరు ధాన్యాలను కూడా తినెడి వారు.
ఎక్కడ పడితే అక్కడ పుష్కలంగా లభించే ఎన్నో రకాల ఆకు కూరలను కూడా తిన్నారు .
అందుకే వారు ఆరోగ్య వంతులు, ఆయుష్ వంతులు.
ఏదైనా అతి సర్వత్రా వర్జయేత్
We are glad to know this information
వెరీ గుడ్ గురువు గారు నమస్కారం
డా.మంతెన సత్యనారాయణ రాజు ఆరోగ్యాలయంలో చేరి మీ వ్యాధులు నయం చేసుకోవాలంటే 0863-2333888 కి ప్రతి రోజు ఉదయం 6.30 గంటల నుంచి రాత్రి 8.30 గంటల మధ్య ఫోన్ చేసి వివరాలు తెలుసుకోవచ్చు. మీ ఆరోగ్య సమస్యలకు నేచురోపతీ డాక్టర్ల నుంచి సలహాల కోసం ప్రతి రోజు ఉదయం 7 గంటల నుంచి రాత్రి 9 గంటల మధ్య ఫోన్ నెంబర్ 9848021122 కి ఫోన్ చేయండి..
TQ sir 🙏🙏🙏
Guru deva🙏🙏🙏
Sir nenu mee follower ni meru chepinatlu diet follow avutunanu diet chesevaru balaamrutham powder vadocha sir please reply
Super Raju garu
Excellent sir
మా దేవుడు ❤
మీ ఆరోగ్య సమస్య ఏదైనా, ఎలాంటి వ్యాధికి అయినా పరిష్కారం కావాలనుకుంటున్నారా.. డా. మంతెన సత్యనారాయణ రాజు గారి ఆశ్రమంలోని ప్రముఖ నేచురోపతి డాక్టర్లు మీకు అందుబాటులో ఉంటారు. ఎలాంటి ఆహారం తీసుకుంటే మీ వ్యాధులు, అనారోగ్య సమస్యలు తగ్గి పోతాయి.. ఎప్పటికప్పుడు సూచనలు, సలహాలు అందిస్తారు... ప్రతి రోజు ఉదయం 7 గంటల నుంచి రాత్రి 9 గంటల మధ్య ఫోన్ నెంబర్ 9848021122 కి ఫోన్ చేసి మీ సమస్యలకు పరిష్కారాలు తెలుసుకోవచ్చు.
Mangu machalu povadaniki video chaypandi plzzzzz so many members suffering,,
Good information
Good message sir
Sir you really god
గురువు గారు చేతులెత్తి నమస్కారము అంటే బాధ వు౦ది
Super sir good msg
Beautiful
urine infection taggadaniki video cheyyandi
Super🌸🌺🌻🌹🌷🌼💐
Vandanalu Ayya Garu. Food Aragadaniki Water Avasarama ?
Thank you sir
Super
Tq sir
Maa Naanna otti anname ( Rice) tini( rendu putala)(AM& pm ) 95years batikadu. No bp No sugar.
Mangu machalu povadaniki video chaypandi manthayana Garu
Mangu machalu ki video cheyandi manthayna garu plzzz
కచ్చితంగా చేస్తామండి
@@GoodHealthh thank you soo much
Mangu machalu povadaniki video cheyandi plzzzzzzzzzzz sir chala wait chaysthunna
Alternative ways what???? For 🍚 Rice
Thanks for the great information sir.
నైస్ 👌👌
Supar
Sir headache taggadaniki am cheyalo chepandi
ఒక సారి విజయవాడ ఆశ్రమము డాక్టర్ సలహాహాల no 9848021122 కి ఫోన్ చెయ్యగలరు.
Raju Garu Kaliyuga rushi
Fruits kuda Eerojullo Natural ga Ekkada Unnayi Sir... Anni medicine Use Chesthunnaru
correct 👍
Rice place lo mari em food thisukunte manchidhi sir...
Pulka multi grain
anni balanced ga thinali andi rice, pulka and millets nd ragi java
fruits juices 🥥 vegetables
అన్నం అంటే కేవలం వైట్ రైస్ మాత్రమే అనే భావనలో ఉన్నారు. అది సరి కాదు. అన్నానికి ప్రత్యామ్నాయంగా, చిరుధాన్యాలు, రాగులు, జొన్నలు, పళ్లు, పచ్చికూరగాయలు ఆ సమయానికి ఏవి తిన్నా అది అన్నంతో సమానమే.
White rice lo carbohydrates ekkuva ga untai ivi millats tho samanam elaa ayuthaai
🙏
Mudu nelalu rise bandhe chesina jona rote thina oka kg kuda thagaledhu
అయ్యా, రాజావారు చాలా బాగా చెప్పారు.కానీ మీరు ప్రభుత్వం తో నచ్చ చెప్పో పోరాదో ఈ ప్రాజెక్టులు కట్టడం ఆపు చేసి నీటి పారుదల ఆపి వరి పంట ను ఆపి ప్రజా ఆరోగ్యాన్ని కాపాడి మరలా పాత రోజులు తీసుకు వచ్చి మాగాని భూములను బీడులు గామార్చి చిరు ధాన్యాలు పండించి, పండ్ల తోటలు పెంచి ప్రజల ఆరోగ్యాలు కాపాడి ప్రభుత్వ ధనాన్ని పొదుపు చేసి బంగారు భారత దేశాన్ని,ప్రపంచాన్ని తయ్యారు చేస్తారని ఆశిస్తున్నాను.నమస్కారం🎉🎉😂🙏
Sir meeto okkasari matladali sir swarna
Google lo 100gm rice 130 calories antunnadu sir!
మా ఇంట్లో అన్నం వద్దు అంటే వినరు ఏం చేయాలి. సార్
Thank you sir. Love you
Dr. Please let me no is there any treatment for umblical hernia
For the past twenty years iam with umblical hernia
If it is through yoga or through food ok for me
Till second no problem for me
హెర్నియా కి ప్రకృతి వైద్యములో చికిత్స లేదు.
There is no treatment available for umbilical hernia in Naturopathy.
Sir sugar వాళ్ళు ఈ డైట్ ఫాలో అవ్వొచ్చ
ఫాలో అవ్వచ్చు అండి
Takusr
🤗🙏👏👏👏
వైట్ రైస్ కాకుండా ..గోధుమనూక పెద్దది అన్నంగా వండి తినవచ్చా రాజుగారు
Thinochu godhumaravva
yes you should see you then you should to be honest with my faculty member of staff at least
అన్నం కాకుండా మరి ఏ ఏ పదార్థాలు తినలో ఒక్క మాటలో చెప్పండి ధర్మ ప్రభో. ప్రతి మనిషి సుత్తి కొట్టి అనవసరంగా డేటా అయిపోతుంది.
Every fruits in chemical, we don't know what to do???
terrace garden maintain cheyandi anni plants grow chesukondi
Annaniki alternative ga sugar unnavallu eakkuvaga. Dhanyalu eami thinali sir
Reply me answer sir plz
Multi grain pulka
@@swatiraparthy1770 TQ sir
Sugarandhra pradesh..ha ha
Palleturilo kastapadevariki kuda prati intilo oka sugar patient unnadu mari.. Ippudem antaru meeru
Eppudu polam pani chese variki kuda vastundi ippudu
😂sugar unnAvallu. Ae mithinali
Hi andi, I'm Anusha wellness coach, healthy ga weight lose/gain, gastrouble, thyroid, pcod, pcos, belly fat lose,b.p, sugar, skintone changes vanti problems amaina untea manchi nutrition tesukovadam dwara better chesukovachu ma community lo chala mandhi better results tesukunna vallu unnaru, meeru kuda healthy ga problems ni better cheskovali ani serious ga, interested ga unatalu ayeithea e profile lo unna number ki msg cheyyandhi,meeku help avuthundhi.
Nice information
You are sharing soo much valuable information sir thanq soo much 🙏
valuable information your explanation is very nice tq raju garu
Thanks sir
🙏🙏🙏