Prapanchama Full Video Song | GilliKajjalu | Srikanth | Raasi | Meena | ETV Cinema

Поділитися
Вставка
  • Опубліковано 30 жов 2016
  • Starring Srikanth, Meena and Raasi In lead roles. Directed by Muppalaneni Shiva and Produced by P Usha Rani. Music Composed by Koti.
    ☛ Watch More Latest Movies Subscribe : goo.gl/vZ9GIY
    ☛ Follow us on - goo.gl/AlsFSW
  • Фільми й анімація

КОМЕНТАРІ • 812

  • @sureshrajaka2441
    @sureshrajaka2441 2 місяці тому +61

    2024 ఈ పాట వినేవల్లు వున్నారా. 👍

    • @chittidwaram1687
      @chittidwaram1687 Місяць тому +1

      2024 hi🎉

    • @sureshsiliveru252
      @sureshsiliveru252 Місяць тому +1

      Ha unnam

    • @user-ho7sc4ej8p
      @user-ho7sc4ej8p 6 днів тому

      ​@@sureshsiliveru252నేను రోజులో కనీసం ఒక్కసారైనా సాంగ్ వింట

  • @venkataramanasampangi3739
    @venkataramanasampangi3739 2 роки тому +694

    90's కిడ్స్ ఎలా వున్నారు. మనమే ఇంత మంచి సంగీత, సాహిత్యాలను ఆస్వాదించిన చివరి తరం అవుతాము.

  • @bmohan1616
    @bmohan1616 Рік тому +110

    శ్రీకాంత్ గారి ప్రతి పాట ఒక ఆణిముత్యమే.

  • @anilchowdarythammineni5439
    @anilchowdarythammineni5439 2 роки тому +168

    Only 90s kids are very lucky....to enjoy this type of songs

  • @NANAG-VIYYAPU-8599
    @NANAG-VIYYAPU-8599 3 роки тому +106

    శ్రీకాంత్ ఫాన్స్ ఒక లైక్

  • @Shekarbhoomi
    @Shekarbhoomi 2 роки тому +126

    మళ్ళీ ఇలాంటి పాటలకు ప్రాణం పొసే వారు రావాలి...ఈ పాటకు సృష్టిచిన రైటర్,
    మ్యూజిక్ దర్శకుడు, హీరో,హీరోయిన్ కి శుభాకాంక్షలు

  • @vijaykumarreddy1020
    @vijaykumarreddy1020 3 роки тому +230

    ప్రపంచమా క్షమించుమా మాకు నీతో పనేమీ లేదమ్మా
    వసంతమా వరించుమా స్వాగతాంజలి స్వీకరించమ్మా
    కాంచన కాంతులు భామ నీ కంచెలు తెంచుకు రామ్మా
    కాంక్షలు పెంచిన ప్రేమ నీ పంచనె మా చిరునామా
    ఈ ఏకాంతం మనదే స్నేహమా...
    వసంతమా వరించుమా స్వాగతాంజలి స్వీకరించమ్మా
    కుడి ఎడమలు ఎరగక మన కథ సాగేనంటా
    జత కుదరని ఎదలకు పెరుగగ ఏదో మంటా
    ఎవరెవరితో ఎద రగిలితే అది మనకేమంటా
    కనులడిగిన కలదను తడుముతు పోదామంటా
    మనకు మనకు గల ముచ్చట మరునెవరు చోటెచ్చట
    ముడులు విడని బిగి కౌగిట తగు మనకు దొరికేనట
    మరి ఆలస్యం ఎంటటా...
    ప్రపంచమా క్షమించుమా మాకు నీతో పనేమీ లేదమ్మా
    తెరమరుగున నిలువక చొరవగ రారమ్మంటా
    అరమరికలు తెలియని చెలిమిని అందిమ్మంటా
    కలవర పడు గుస గుస కబురును విన్నానంటా
    మనసెరిగిన వరుసకు సరసనె ఉన్నానంటా
    ఉరుము వెనుక జడి వానలా ఈ విరహమంత కలిగేదెలా
    దిగులు పడకు నువ్వంతలా తొలి వలపు పెగిలె సంకెలా
    మరి దూరంగా ఉంటే ఎలా...
    వసంతమా వరించుమా స్వాగతాంజలి స్వీకరించమ్మా
    కాంచన కాంతులు భామ నీ కంచెలు తెంచుకు రామ్మా
    కాంక్షలు పెంచిన ప్రేమ నీ పంచనె మా చిరునామా
    ఈ ఏకాంతం మనదే స్నేహమా...

    • @psriharihari5765
      @psriharihari5765 2 роки тому +1

      Thanks

    • @swamymadhumadhupriya7003
      @swamymadhumadhupriya7003 2 роки тому +1

      Super 💓💓💓💓

    • @rameshbommishetty5047
      @rameshbommishetty5047 2 роки тому

      ఎప్పటికీ ఎవర్గ్రీన్ పాటలు

    • @RamaKrishna-fz2hg
      @RamaKrishna-fz2hg Рік тому

      9 super

    • @gowripriya1120
      @gowripriya1120 Рік тому

      Vijaykumar Reddy garu e song lyrics ni bale collect chesaru ... Ma childhood tym lo patla pustakalu 50 Paisa vundedi.. school break tym lo chusi patalu nerchukune vallam.. ento funny ga ala sweet memories gurtochai sir...

  • @saisiricreations143
    @saisiricreations143 Рік тому +30

    ఒంటరిగా ఉన్నప్పుడు ఈ songs vinte manatho 100 mandhi unnattu untundhi i love old songs 😍😘

  • @rajasekharbalivada7404
    @rajasekharbalivada7404 10 місяців тому +17

    సూట్.... బాగా సూట్ అయ్యే హీరో శ్రీకాంత్ గారు 🌹

  • @laxminarayana5707
    @laxminarayana5707 Рік тому +32

    ఈ చిత్రాలోని పాటలు ఎన్నిసార్లు విన్నా ఇంకా వినాలి అనిపిస్తా ఉంటాయి సాంగ్స్

  • @mathsyagirigangadhari9196
    @mathsyagirigangadhari9196 2 роки тому +97

    90 s lo Srikanth జగపతి బాబు గారి సినిమాలకి ఉన్న ప్రేక్షకాదరణ మరే ఏ హీరోలకి లేదు...

  • @teluginttiabbaiipradeep2507
    @teluginttiabbaiipradeep2507 5 років тому +123

    Raasi srikanth.... Combination sup b 👌... 👌

    • @singlesinthakay4
      @singlesinthakay4 4 роки тому +20

      Yaa,,bro,
      1,గిల్లికజ్జాలు
      2,పండుగ
      3,మా అవిడమీదోట్టు మీ ఆవిడ చాలా మంచిది
      4,అమ్మో ఒకటో తారిఖూ
      5.దీవించండి
      6.ప్రేయసిరావే
      7.సుప్రభాతం

    • @gugulothmangini6261
      @gugulothmangini6261 3 роки тому

      @@singlesinthakay4 dsxwdf

    • @PriyankaPriyanka-wo7iz
      @PriyankaPriyanka-wo7iz 3 роки тому

      @@gugulothmangini6261 b MN

    • @PriyankaPriyanka-wo7iz
      @PriyankaPriyanka-wo7iz 3 роки тому +1

      My

    • @teluginttiabbaiipradeep2507
      @teluginttiabbaiipradeep2507 3 роки тому

      Hiiii Andi.... Priyanka gaaaru

  • @durgadurga5873
    @durgadurga5873 3 роки тому +20

    చాలా బాగుంది ఈ సాంగ్ నాకు చాలా చాలా ఇష్టం

  • @cvsrinivasa6145
    @cvsrinivasa6145 4 роки тому +65

    Old songs superb yenni sarlu vinna vinalane patalu andhilonu 70's, 80's, 90's and 2000 series lo vachhina songs 👌👌👌👌👌👌👌👌👌infinity

  • @user-kk8ee6xm2q
    @user-kk8ee6xm2q 6 місяців тому +3

    Raasi garu and srikanth jodi super amina appati pataley patalu

  • @malikoteswaramma1846
    @malikoteswaramma1846 2 роки тому +3

    Super songs appati songs eppudu kuda unte entha baguntadhi andi frds👌👌👌👌👌😍😍😍😍❤️❤️❤️❤️

  • @rajugollamandala329
    @rajugollamandala329 Рік тому +5

    కోటి గారు సంగీతం వేరే ప్రపంచం లోకి తీసుకెళ్తుంది

  • @saibabu6762
    @saibabu6762 2 роки тому +5

    Srikanth rasi combination super

  • @aveshasyed5638
    @aveshasyed5638 5 років тому +258

    శ్రీకాంత్ గారు మీ పాటలు. నాకు చాలా ఇష్టం

  • @cvideos1935
    @cvideos1935 5 років тому +253

    ఈ పాట వింటే నిజంగానే ప్రపంచాన్ని మర్చిపోతాం

  • @rajeshmamidi7384
    @rajeshmamidi7384 3 роки тому +52

    Srikant Raasi combination super duper emantaru.

  • @nikhilreddy.n3122
    @nikhilreddy.n3122 3 роки тому +178

    Dappu lu , Dj Remix lu లేని కాలపు పాటలు..❤
    నేడు - సాహిత్యమా క్షమించుమా నీతో మాకు పని ఏమి లేదు అమ్మా...!😴😴😴

  • @RK-ln9xe
    @RK-ln9xe 3 роки тому +31

    మంచి సంగీతం,
    మంచి గాత్రం,
    మంచి సాహిత్యం.
    ఇవన్నీ కలిస్తే ఒక మంచి పాట అవుతుంది..
    ఈ పాటలో ఇవన్నీ ఉన్నాయి👌👌👌

  • @rajenderbadakala255
    @rajenderbadakala255 3 роки тому +26

    పల్లవి:
    ప్రపంచమా క్షమించుమా
    మాకు నీతో పనేమి లేదమ్మా
    వసంతమా వరించుమా
    స్వాగతాంజలి స్వీకరించమ్మా
    కాంచన కాంతుల భామ
    నీ కంచెలు తెంచుకు రామ్మా
    కాంక్షలు పెంచిన ప్రేమ
    నీ పంచనే మా చిరునామా
    ఈ ఏకాంతం మనదే స్నేహమా
    ఆ...ఆ...ఆ...
    వసంతమా వరించుమా
    స్వాగతాంజలి స్వీకరించమ్మా
    చరణం:1
    కుడి ఎడమలు ఎరగక మన కథ సాగేనంటా
    జత కుదరని ఎదలకు పెరుగగా ఏదో మంట
    ఎవరెవరికో ఎద రగిలితే అది మనకేమంటా
    కనులడిగిన కలలను తరుముతూ పోదామంటా
    మనకు మనకు గల ముచ్చట
    మరి ఎవరు కనని చోటెచ్చట
    ముడులు విడని బిగి కౌగిట
    తగు విడిది మనకు దొరికేనట
    మరి ఆలస్యం ఇంకా ఎంటటా
    ఆ...ఆ...ఆ...
    ప్రపంచమా క్షమించుమా
    మాకు నీతో పనేమి లేదమ్మా
    చరణం:2
    తెరమరుగున నిలువక చొరవగా రారమ్మంటా
    అరమరికలు తెలియని చెలిమిని అందిమ్మంటా
    కలవరపడు గుసగుస కబురును విన్నానంటా
    మనసెరిగిన వరుసకు సరసనే ఉన్నానంటా
    ఉరుము వెనుక జడివానలా
    ఈ విరహమంత కరిగేదెలా
    దిగులు పడకు నువ్వంతలా
    తొలివలపు తెగని విరి సంకెలా
    మరి దూరంగా ఉంటే ఇంకెలా
    ఆ...ఆ...ఆ...
    వసంతమా వరించుమా
    స్వాగతాంజలి స్వీకరించమ్మా
    కాంచన కాంతుల భామ
    నీ కంచెలు తెంచుకు రామ్మా
    కాంక్షలు పెంచిన ప్రేమ
    నీ పంచనే మా చిరునామా
    ఈ ఏకాంతం మనదే స్నేహమా
    ఆ...ఆ...ఆ...
    చిత్రం:గిల్లికజ్జాలు(1998)
    నటీనటులు:శ్రీకాంత్,రాశి.
    నా పేరు బడకల రాజేందర్ రెడ్డి.
    నా సెల్ నంబర్ 9603008800.
    14/06/2021.

    • @chitti.9542
      @chitti.9542 3 місяці тому

      So wt me no enduku mention chesaru

  • @sagilikrishnaveni6477
    @sagilikrishnaveni6477 Рік тому +6

    ఈపాటలోరాశిగారుచాలాబాగుంటారు.

  • @kamakshidevarakonda4363
    @kamakshidevarakonda4363 Рік тому +6

    Rasi Srikanth songs super..❤️

  • @ranjithpunnam8779
    @ranjithpunnam8779 5 років тому +58

    నాకు చాలా చాలా ఇష్టమైన పాట

  • @munnamunna-kl5jz
    @munnamunna-kl5jz 3 роки тому +12

    ప్రపంచాన్ని మరిచినట్టే ఉంటది ఈ పాట వింటే...

  • @ravikumargowda7894
    @ravikumargowda7894 Рік тому +12

    As a kannadiga i am listening to this because of music.i heard this song so many times ❤❤ what a beautiful music composition by Koti gaaru even Singers SPB Sir and Sunitha gaaru singing outstanding ❤❤❤❤

  • @livinggreensolutions8503
    @livinggreensolutions8503 3 роки тому +2

    Rtc bus loo college ki velletapudu elanti melodies vochevi.. Stop vochina bus dhegali anipinchedhi kaadhu ento..

  • @agasthya8440
    @agasthya8440 4 роки тому +34

    I can say one word ....old is gold....90s kids we r lucky

  • @MrVijaysonti
    @MrVijaysonti 3 роки тому +8

    సంగీతం సాహిత్యం సమపాళ్ళలో ఉండేవి ఆ కాలం పాటలు. కోటి విలువ ఈ కాలం దర్శకులకు తెలీదు.

  • @tanurusaipradeep6968
    @tanurusaipradeep6968 3 роки тому +9

    కోటి గారి సంగీతం సుపర్👌👌👌👌👌👌🎸🎸🎸🎷🎷🎷🎷

    • @mariyababubandaru8337
      @mariyababubandaru8337 3 роки тому +1

      సార్ కోటి గారు లవ్ యు సార్ సూపర్ సార్ సూపర్

  • @kpmkingmakers5858
    @kpmkingmakers5858 4 роки тому +19

    Srikanth gari songs baguntai

    • @pgkram
      @pgkram 3 роки тому

      Wrong so balu songs baguntay

  • @lsnayak4346
    @lsnayak4346 3 роки тому +32

    ప్రతి రోజు ఒక సారి ఐనా వింటాను

  • @rameshadulapuram1755
    @rameshadulapuram1755 3 роки тому +122

    ఇలాంటి పాటలు ఇప్పుడు లేవ్వు మాల్లి రావు అప్పటి పాటల్లో అర్ధాలు హ ఫీలింగ్స్ వేరు భయ్యా

  • @thirumalats8179
    @thirumalats8179 4 роки тому +16

    మా అన్నయ్య సాం గ్స్ సూపర్ హాట్

  • @ganeshkothapally8034
    @ganeshkothapally8034 5 років тому +31

    సూపర్ శ్రీకాంత్ సాంగ్

  • @baladegala8202
    @baladegala8202 2 роки тому +4

    Srikanth super family hero

  • @grpnrmsh
    @grpnrmsh 4 роки тому +13

    అప్పట్లో రాశి 😍

  • @srikanthchoppara562
    @srikanthchoppara562 4 роки тому +36

    Srikanth okappudu TOP hero. Srikanth Songs Chala Chala bauntai

  • @rishikarapati8956
    @rishikarapati8956 3 роки тому +19

    Srikanth Raasi jodi super Vella eddari kombolo vachhe Anni movies super hitte songs excellent

  • @user-zq1iq5wv2z
    @user-zq1iq5wv2z 6 місяців тому +1

    Spb గారి సాంగ్స్ వినడానికి ఎన్ని జన్మలెత్తిన తక్కువే

  • @baladegala8202
    @baladegala8202 2 роки тому +4

    Srikanth and jagabathibabu is big heros in all languages in all characters beautiful gaa secharuuuu

  • @malleshamanegalla613
    @malleshamanegalla613 8 місяців тому +2

    Manasu pulakarinche paata❤🎉🎉🎉❤❤❤❤❤❤❤❤

  • @nagarajnaga7269
    @nagarajnaga7269 2 роки тому +6

    90s to 2000 evergreen songs

  • @gannibabu296
    @gannibabu296 5 років тому +5

    Raasi fans likes hear

    • @GanjaiGopi
      @GanjaiGopi 3 роки тому

      1ët
      😐😄😐🙂☺😚☺😋🙂☺😍😋😄😍😍😋😍😋😋😍😃😄😘😍😄😄☺😄😄☺😄☺😄☺😄☺😄😍😋☺😀☺😋☺😋😎😄😋😍😄😍😄😍😄😍😄😍😄😍😋😋☺😄😍😋😍😋😋😍😄😍😋☺😋🙂😋🙂😋🙂☺😃😄☺😄😍😄😎😄☺😋😚😋ÿgūu😚😋☺😎☺😋😚😅😚😄😚😋☺😋☺😂%

  • @navaneethanandala4919
    @navaneethanandala4919 3 роки тому +2

    Chala chala bagundhi song... Mind relax avuthundhi... Mali mali chudalanipisthundhi.. heroine dress kuda bagunnai... e rojulo ilanti songs vasthe entha baguntundhi... I like this song

  • @user-sw7jg9le3u
    @user-sw7jg9le3u 5 років тому +223

    ఇప్పుడు కూడా ఇలాంటి పాటలు పెడితే మీ సినిమాలు హిట్టు అవుతాయి,,,,, ఆలోచించండి

    • @kmuralikrishna1582
      @kmuralikrishna1582 4 роки тому +4

      No chance. Pettadaniki vallu ready but evvaru chudaru. Erojuloo songs formate change ayyendhi, Chala mandhi nastapoyaru finally they exist from TFI

    • @baluyalalapu867
      @baluyalalapu867 4 роки тому

      @@kmuralikrishna1582 it's true bro

    • @mtmms0029
      @mtmms0029 3 роки тому

      Pettadaniki kudaradhu

    • @laxmannani6148
      @laxmannani6148 3 роки тому

      Yes

    • @nagarajuchalla9496
      @nagarajuchalla9496 3 роки тому

      @@kmuralikrishna1582 ⁰l by

  • @kadachandu3811
    @kadachandu3811 Місяць тому

    Prathi okkaru teepikanna tiyyanayina 90s melody songs vinalani korukuntunna. Love at first sight 90's songs ever ever forever 🎉❤❤❤

  • @gowripriya1120
    @gowripriya1120 Рік тому +1

    Suneeta garu Balu garu padina pata👌👌👌

  • @rajamahendravarapuaruna9155
    @rajamahendravarapuaruna9155 Рік тому +1

    Soundarya venkatesh tharuvatha cinema industry lo best pair Srikanth raasi

  • @premchandrai1086
    @premchandrai1086 2 роки тому +2

    Superb Song really old is gold 🏆🏆 Maii Elanti songs Ravu Chaaa But Ee songs Vinna prathi sari childhood days Gyrthu vastunavii Marriages lo Ee songs Famous kadaaaa

  • @rambomminapalli7066
    @rambomminapalli7066 2 місяці тому +1

    I love srikanth annaya

  • @NaveenKumar-fd4hd
    @NaveenKumar-fd4hd 4 роки тому +4

    Best song please like here

  • @lakshman6052
    @lakshman6052 2 роки тому +6

    Good song Srikanth 🙏🙏🙏

  • @shekarchandra5851
    @shekarchandra5851 Рік тому +2

    సూపర్ మెలోడీ సాంగ్. నా అభిమాన హీరో శ్రీకాంత్

  • @pramakwt9538
    @pramakwt9538 Рік тому +1

    90స్ లో s p బాలు గారు పాడిన పాటలు ఆ సంగీతం వేరబ్బా బాలు గారిని మిస్ అయినము దురదృష్టం

  • @jalsagoud5945
    @jalsagoud5945 2 роки тому +5

    మనకు మనకు గల ముచ్చట పరులెవరు కనని చోటెచ్చట wow wt a lyrics 👌👌👌👌

  • @laxmikumarireddy4363
    @laxmikumarireddy4363 6 років тому +25

    నాకు ఇష్టమైన పాట

  • @divyaartsnarsimulu8677
    @divyaartsnarsimulu8677 6 років тому +50

    నాకిష్టమైన సాంగ్

  • @kuttipandukuttisai4834
    @kuttipandukuttisai4834 5 років тому +29

    Srikant raasi gaaru super jodi i love this song

  • @haribabu4253
    @haribabu4253 5 років тому +25

    Nice song
    More then hit movies at srikant&rasi COMBINATION

  • @marrirameshmarriramesh3336
    @marrirameshmarriramesh3336 5 років тому +8

    Gillikajjalu songs 6
    Chala baguntaye
    Nice Raasi

  • @kuttipandukuttisai4834
    @kuttipandukuttisai4834 5 років тому +11

    Srikant raasi garu super jodi

  • @manmadhayajjala3354
    @manmadhayajjala3354 Рік тому +2

    One of the most beautiful shooting place in vizag kailashgiri

  • @kotemkotem2778
    @kotemkotem2778 4 роки тому +12

    ఇలాంటి పాటలు వింటుంటే ప్రపంచం తో పని సమస్యలు లేకుండా హాయిగా ఉంటుంది చాలా అద్భుతమైన పాట

  • @goutham2590
    @goutham2590 5 років тому +65

    Prapanchama kshaminchuma maaku meetho panemiledamma
    Vasanthama varinchuma swagathanjali sweekarinchamma
    kanchana kanthula bhama .. Nee kanchalu thunchuku ramma
    kankshalu penchina prema .. nee panchane ma chirunaama
    ee ekantham manade snehama.....aaaa...aaaa
    Vasanthama varinchuma swagathanjali sweekarinchamma
    Kudiyedamalu yeragaka mana katha saagenanta...
    Jatha kudarani yedalaku peragaka yedo manta
    Evarevariko yedaragileithe adi manakemantaaa
    Kanuladigina kalalanu tharumuthu podamantaa
    Manaku manaku gala muchhata marulevaru kanani chotechhata
    Mudulu vidanai bigi kougita thagu vididi manaku dorikenata
    Mari aalasyam inka entataaaaaaaaa....
    Prapanchama kshaminchuma maaku meetho panemiledamma
    Theramaruguna niluvaka choravaga rarammantaaa
    Aramarikalu theliyani chelimina andimmantaa
    Kalavarapadu gusa gusa kaburunu vinnananta
    Manaserigina varasatho sarasane vunnananta
    Vurumu venaka jadivaanala ee virahamantha karigiedela
    Digulu padaku nuvvanthala tholivalapu thegani virisankela
    Mari dooranga vunte inkelaaaaa
    Vasanthama varinchuma swagathanjali sweekarinchamma
    kanchana kanthula bhama .. Nee kanchalu thunchuku ramma
    kankshalu penchina prema .. nee panchane ma chirunaama
    ee ekantham manade snehama.....aaaa...aaaa

  • @raghavuluuppu9329
    @raghavuluuppu9329 5 років тому +14

    Srikanth rasi super Jodi I love this song

  • @sandeepc1865
    @sandeepc1865 5 місяців тому

    Only 90'skids kadandi 87 to 90 varaki chalaaaaaa hit songs vochayandi

  • @manjuradha1386
    @manjuradha1386 2 роки тому +1

    My Fevereit hero shrikanth

  • @sandhyaduvvu5380
    @sandhyaduvvu5380 4 роки тому +2

    Super song

  • @nazeerpasha7388
    @nazeerpasha7388 5 років тому +10

    Exlent srikanth anna

  • @IbrahimKhan-tm2qm
    @IbrahimKhan-tm2qm 2 місяці тому +2

    వైజాగ్ ఋషికొండ,ఆర్కే బీచ్,కైలాసగిరి.

  • @riyazbasha1098
    @riyazbasha1098 5 років тому +9

    SP Balu Garu and Sunita Amma super ga padinaaru so beautiful

  • @gangadharkante6270
    @gangadharkante6270 3 роки тому +5

    Superb song... koti garu did a great album Gillikajjalu..
    One of the beautiful pair Srikanth and Rashi

  • @auto.venkatauto.venkat5211
    @auto.venkatauto.venkat5211 2 роки тому +1

    Srikanth, gari, songs, super

  • @keerthivvganesh8409
    @keerthivvganesh8409 4 роки тому +3

    What a hairstyle boss yela thala upina hairstyle matram cheragadu anduke srikanth anna ni acting dance yentha istamo ni hairstyle ki inka pedda fans mu, no one has best hairstyle than you

  • @rajeshmamidi7384
    @rajeshmamidi7384 3 роки тому +1

    కొరియేగ్రాఫింగ్ సూపర్.

  • @akularaju5408
    @akularaju5408 2 роки тому +1

    Srikanth jagapathi gari songs golden songs

  • @umeshyadavpayyavula3939
    @umeshyadavpayyavula3939 Рік тому

    Srikanth Sir songs ani baguntavi Naku ee song chala istam lover boy Srikanth

  • @sravanthiballa5647
    @sravanthiballa5647 2 роки тому +1

    Rasi garu meda yentha baga thipputhunnaru . Ippati heroins yevaru intha baga cheyaru

  • @hrfhrf7014
    @hrfhrf7014 3 місяці тому +1

    90's lo Puttinandhuku mana antha Lucky fellows evaru leru💚💙

  • @keerthivvganesh8409
    @keerthivvganesh8409 3 роки тому +2

    శ్రీకాంత్ ని అందరు జూనియర్ chiranjeevi anadaniki karanam hairstyle ,way of dance body language..songs

  • @rajuganamolla8039
    @rajuganamolla8039 5 місяців тому

    Old song vinna prathisari manasulo adhi teliyani badha miss all gold days😢 90s

  • @tsthirumala8948
    @tsthirumala8948 3 місяці тому

    శ్రీకాంత్ మా అన్నయ్య గా చెప్పుకుంటూ తిరిగేవాడిని 90 లో విన్న మన జన్మ ధన్యం 💐🙏

  • @DevallaMahi-tq2sx
    @DevallaMahi-tq2sx 5 днів тому

    వావ్ సూపర్ సాంగ్❤❤

  • @viswanathk7752
    @viswanathk7752 Рік тому +1

    Koti musical hit song

  • @SathishMunja
    @SathishMunja Рік тому

    2023 lo kuda chusthunna old is gold

  • @sampath2465
    @sampath2465 Рік тому +1

    We are 90s kids

  • @chinabatinnadurga5925
    @chinabatinnadurga5925 2 роки тому +1

    ❤️. I love you srikanth

  • @jaganmohanpj8997
    @jaganmohanpj8997 Рік тому +2

    90's kids all lucky fellows.....

  • @venkateshmettu
    @venkateshmettu 3 роки тому +2

    Happy birthday srikanth Garu

  • @malliarjun5581
    @malliarjun5581 3 роки тому +4

    Beautiful song 🎵🎵🎵

  • @gellapogusaidulu9703
    @gellapogusaidulu9703 3 роки тому +3

    సూపర్ సాంగ్

  • @thipparthimadhavachary4707
    @thipparthimadhavachary4707 3 роки тому +3

    100కు పైన సినిమాలు తీసిన శ్రీకాంత్ పెద్ద హీరో కాలేకపోయాడు.కానీ ఇప్పుడు ఒక్క రెండు సినిమాలు తీయగానే పెద్ద హీరోలు అయిపోతున్నారు.కారణం ఏమిటంటారు.

  • @afrazafraz8578
    @afrazafraz8578 27 днів тому

    Balu sir voice Vera level

  • @agentsai3011
    @agentsai3011 3 роки тому +1

    E song Chala chala aante istam aappati songs super eppu chethaa songs

  • @uppariraju1487
    @uppariraju1487 3 роки тому +2

    మనసు నుండీ పలికే సాంగ్

  • @myvillagedance789
    @myvillagedance789 6 років тому +54

    Srinkanth old songs kirrack

    • @prasadr6612
      @prasadr6612 3 роки тому +1

      ❤️❤️❤️❤️