రిస్పా రోదన """""""""""""""""""" నిజదేవుని ఎరుగలేదు నిలువనీడ అసలేలేదు భర్త భక్తిని చూపనేలేదు నా అనువారు లేనేలేరు ఎవరూ చేసిన పాపమో తన పిల్లలను బలికోరితే కరువు కాటు కారణాన దాని నివారణకు వారు బలైతే ఆ తల్లి.. ప్రేమ ధైర్యం విశ్వాసం నిరీక్షణతో రోదించెను అరణ్యపురోదన ఆ అర్ద వార్షిక ఆవేదన వలన కరుణ పుట్టెను రాజులోన ఫలించెను ఆమె ఆక్రందన తల్లి విశ్వాసియైతే విశ్వాసంతో ప్రార్థిస్తే మహారాజు దేవుడు మన్నించి కీడు నుండి కాపాడును
నాకు 45 సంవత్సరాలు పుట్టుక నుంచి సంఘ విశ్వాసిని కానీ ఎప్పుడు ఏ దైవజనులు ఈ స్త్రీ గురుంచి చెప్పడం వినలేదు. మొదటిసారి తల్లి ప్రేమను ఇంత గొప్ప గా రిస్పా స్త్రీ ద్వారా తెలియజేసిన బెన్నీ గారికి కృతజ్ఞతలు .. I touched by spirit and cried for mothers love God bless you benny
తల్లి మిాద ప్రేమ తో తమకు అబ్నేరు ఉపకారము చేసి ఉండవచ్చు అని తనలో తాను తల్లి ని అబ్నేరు ని తప్పు గా ఆలోచించి తల్లి ని బాధించి ఉండవచ్చు. తనను అంత హీనంగా మాటలు తో బాది౦చాడు. కానీ రిస్పా అవి మరిచి పోయి ఆ కోడుకు కోసం చేసిన తయాగ౦ గొప్పది.
@@JesusPrayerTemple brother, కొన్ని చోట్ల message (వేరే messages) prolonged గా అనిపిస్తుంది . వినటానికి కొంచెం విసుగు అనిపించింది. అనేక మంది మీ messages విని నేర్చుకోవాలని ఆశతో ఈ suggestion.. tnq
What a wonderful explanation ......Heart touched message ....every mother and children should listen this sermon .....Tq Benny brother for beautiful character study
A good message for children & mothers. కాని తమ్ముడు నీ message లొ చాలా repeated మాటలు ఉన్నవి. వాటిని త గ్గించు.Praise the Lord. May God bless you & ur ministry
Very nice explantion bro .ardham iyethattu bible lo ni oka character gurinchi full story antha baga cheparu .enkaa elagee bible ni vekthulaa gurinchi chepandi
Praise the lord 🙏 అయ్యగారు
Good message... TQ ... God bless you....... నేను విన్నాను ఈ రిస్పా గురించి... ఇంకా ఇంకా వినాలి అనిపించే ఒక తల్లి ప్రేమ...😢😢😢
Praise the lord
నా తల్లి ప్రేమను మరొక సారి నాకు తెలియజేసిన వాక్యం ... చాల చక్కని వివరణ ఇచ్చారు బ్రదర్ ... కళ్ళంట కన్నీళ్లు తెప్పించిన వాక్య సందేశం
nanna exalent msg god bless you
God Bless u nanna
రిస్పా రోదన
""""""""""""""""""""
నిజదేవుని ఎరుగలేదు
నిలువనీడ అసలేలేదు
భర్త భక్తిని చూపనేలేదు
నా అనువారు లేనేలేరు
ఎవరూ చేసిన పాపమో
తన పిల్లలను బలికోరితే
కరువు కాటు కారణాన
దాని నివారణకు వారు బలైతే
ఆ తల్లి..
ప్రేమ
ధైర్యం
విశ్వాసం
నిరీక్షణతో
రోదించెను అరణ్యపురోదన
ఆ అర్ద వార్షిక ఆవేదన వలన
కరుణ పుట్టెను రాజులోన
ఫలించెను ఆమె ఆక్రందన
తల్లి విశ్వాసియైతే
విశ్వాసంతో ప్రార్థిస్తే
మహారాజు దేవుడు
మన్నించి కీడు నుండి కాపాడును
Nice message first time Rizpah gurinchi purthiga clear ga cheparu Tq pastor garu.
నా బాబు దేవుడు నిన్ను దీవించును గాక
నాకు 45 సంవత్సరాలు పుట్టుక నుంచి సంఘ విశ్వాసిని కానీ ఎప్పుడు ఏ దైవజనులు ఈ స్త్రీ గురుంచి చెప్పడం వినలేదు. మొదటిసారి తల్లి ప్రేమను ఇంత గొప్ప గా రిస్పా స్త్రీ ద్వారా తెలియజేసిన బెన్నీ గారికి కృతజ్ఞతలు .. I touched by spirit and cried for mothers love God bless you benny
God bless you.benny garu new story.avaru cheppaledu
praise the Lord, thank you first time vunnanu
ఫస్ట్ టైం అన్నా ఈ స్త్రీ గురించి వినడం..చాలా చక్కగా ఆమె జీవిత చరిత్రను వివరించారు👍
🙏నాన్న నేను కూడా మొదటిసారి విన్నాను tq. So. Much. గాడ్ బ్లెస్స్ యూ నాన్న
I heard about this character for the first time.Very good msg brother
Naku teleyadu story thanks bro
ఇదే మొదటిసారి ఈ స్త్రీ గురించి వినడం... 👍very Good Presentation
Very good message. Very good character in bible 👏👏👏👌
Benny garu super ...nice message
Nice msg anna new person guri nchi baga chepparu..first time vinna rispa gurinchi..
Hrudayalni kadhilinche vakyam... 😭😭
I am blessed...All parents should watch....Heart touching message
తల్లి మిాద ప్రేమ తో తమకు అబ్నేరు ఉపకారము చేసి ఉండవచ్చు అని తనలో తాను తల్లి ని అబ్నేరు ని తప్పు గా ఆలోచించి తల్లి ని బాధించి ఉండవచ్చు.
తనను అంత హీనంగా మాటలు తో బాది౦చాడు.
కానీ రిస్పా అవి మరిచి పోయి ఆ కోడుకు కోసం చేసిన తయాగ౦ గొప్పది.
Amen Amen Amen Amen Amen Amen
Chala bhaga explain chesaru brother.... PRAISE GOD.
Heart touching message
Manchi message brother rispa gurchi chepparu
Wonderful message benny
Thank you brother for a different message.
tq sister for compliment
@@JesusPrayerTemple brother, కొన్ని చోట్ల message (వేరే messages) prolonged గా అనిపిస్తుంది . వినటానికి కొంచెం విసుగు అనిపించింది. అనేక మంది మీ messages విని నేర్చుకోవాలని ఆశతో ఈ suggestion.. tnq
Thq sir for this message
Benny garu Heart touching message....tq for wonderful message and explanation
great story....superb historical explanation
Excellent adise for mother's spirituality.
God bless you Nanna
Chala baundi br
Praise the Lord
What a wonderful explanation ......Heart touched message ....every mother and children should listen this sermon .....Tq Benny brother for beautiful character study
Very nice message
God bless you brother
Wonderful message bro...blessed
Blessed by ur message anna
Meru devunilo goppaga adagalu.
Thank you so much for uploading..blessed
Praise the Lord brother nice explanation
Mothers day roju really blessed message... Heart 💜❤ Touching Message Brother... may God 🙏 bless you
😍searching from long time in youtube about this women story in telugu..Tq so much Brother, very nice explanation
వందనాలు బ్రదర్ బాగా చెప్పారు
Realy very grateful msg
Ramya
Deepika
Vrgji
Hii bro nvuu chala baga cheppavu bro Nenu first time vinanuu broo
Praise god ur sermon is a spritual growth to our lifes may lord bless u benny we r expecting more spirtual messages from u in comming days
వందనాలు నన్న 🙏🙏🙏🙏👍👍👍
It was really heart touching message brother...we are blessed..tq
🙏🙏🙏🙏🙏⛪⛪🎤🎤🎤Amen Amen Amen 🙌🙌🙌🙌🙌🙌🙌🙌
Praise the lord brother ✝️
Good message
God bless you ✝️💕🌷
Gud information
Very good faithfulness massages
Brother chala baga expalain chesaru naku chala baga ardhamaindi inka manchi manchi stories cheppandi brother iam from mumbai
Sure Sister...Tq
Prise the Lord Brother
A good message for children & mothers. కాని తమ్ముడు నీ message లొ చాలా repeated మాటలు ఉన్నవి. వాటిని త గ్గించు.Praise the Lord. May God bless you & ur ministry
tq for nice suggestion sister
Chala baga explain chesaru brother.need more bible characters explaination in this way
Sure we been doing on that... Tq for ur valuable feedback
Gud
Nice
Annayya Message Super💟
Rtrghh
Deepika
Enush
Praise the Lord Brother,
Tq for this message brother
My name is RISHPA
WOw...Praise the Lord..Glad to know that sister
Very nice explantion bro .ardham iyethattu bible lo ni oka character gurinchi full story antha baga cheparu .enkaa elagee bible ni vekthulaa gurinchi chepandi
Must watch conclusion...
ఆ ప్రేమ అంతులేని అర్థం కానిది.ఇఆలోచ........ అర్థం కావడం లేదు
ఆరు నెలలు శరీరాలు ఉంటాయ
Mefeboshetu 2 times vachindi, rispah son, yonatanu son. Avna?
2సమూ 21:8. లో రిస్ఫా కి ఇద్దరే పిల్లలు వారిలో ఇష్బోషేతు, యోనాతాను లేరు.
Brother, isboshetu mother Evaru?
Praise the lord