#Shalem

Поділитися
Вставка
  • Опубліковано 22 гру 2024

КОМЕНТАРІ • 16

  • @leenapeacock4079
    @leenapeacock4079 Рік тому

    Very nice song.God bless you n ur ministry Shalem babu.

  • @pavansai9871
    @pavansai9871 2 роки тому

    Brother esong kosam chala try chesanu devudu chala goppavadu

  • @bunny-bn7zo
    @bunny-bn7zo 3 роки тому

    Praise the Lord 👏👏🙌🙌

  • @Taranganigadu.
    @Taranganigadu. 3 роки тому +1

    దేవునికి మహిమ కలుగును గాక

  • @yesukreesthukrupanidiminis4013
    @yesukreesthukrupanidiminis4013 3 роки тому +1

    దేవుడే మన ఆధారము ఈ లోకం నటన గతించిపోవును

  • @sainadhsainadh8088
    @sainadhsainadh8088 2 роки тому

    Super song,brother

  • @talatotiyasupadam8388
    @talatotiyasupadam8388 3 роки тому

    Shalam Raj Anna price the load
    Good nenku chupena Krupa Chala
    Adbutha minadi so laky

  • @nakkaramakotaiahramakotaia1857
    @nakkaramakotaiahramakotaia1857 3 роки тому +1

    అన్నయ్య వందనాలు చాలా రోజుల నుంచి ఈ సాంగ్ కావాలి అనుకుంటున్న ప్రతి రోజూ కానీ ఈరోజు కనిపించింది చాలా థాంక్స్ 3 years back విన్నా మళ్ళీ చాలా thanks దేవునికి మహిమ కలుగును గాక ఆమేన్

  • @medasumalatha6907
    @medasumalatha6907 3 роки тому

    👏👏👏👏✝️✝️✝️✝️🛐🛐🛐🛐🛐🤲🤲🤲🤲🤲

  • @madanmohanch
    @madanmohanch 2 роки тому +3

    ఈ లోక నటన గతియించు చున్నదీ - ఈనాడే తెలుసుకో నీ జీవితపు గురినీ (2)
    కరిగేటి కాలం ఆగదనీ (2) తెలుసుకొని మలచుకో నీ దారినీ (2) || ఈ లోక ||
    మనుష్యులందరు గడ్డిని పోలిన వారే
    వారి అందమంతా గడ్డి పువ్వు వలె ఉన్నది (2)
    గడ్డి ఎండును దాని పువ్వు రాలునూ (2)
    క్షణములోనే మనిషి బ్రతుకు అంతమై పోవును (2)
    నిజము కాని దాని కొరకు పోరాడేవా
    నిత్యజీవ గమ్యమును నిర్లక్ష్యం చేసెదవా (2) || ఈ లోక ||
    2) పాపమునకు జీతము నిత్య మరణము
    పాపికి లేదూ ... నిత్య జీవము (2)
    అగ్ని ఆరదూ పురుగు చావదూ (2)
    నరకములో వేదనకు అంతమే ఉండదు (2)
    యేసు రక్తమే పాపము తొలగించేనూ
    యేసు నామమే నరకము తప్పించేనూ (2) || ఈ లోక ||