КОМЕНТАРІ •

  • @karatedsksaitpt2507
    @karatedsksaitpt2507 28 днів тому +17

    నాయకుడనేవాడు. ప్రజల హృదయాల నుంచి పుడతాడు. అలాంటి నాయకుడే శ్రీ కొణిదల పవన్ కళ్యాణ్ గారు. ఎంతోమంది పనికిమాలిన మాటలు మాట్లాడిన అహంకారపూరితమైన. వ్యక్తులకు ఇది ఒక గుణపాఠం. నాయకుడు అనేవాడు ప్రజల గురించి ఆలోచించే నాయకుడే. నిజమైన నాయకుడు. అతనే శ్రీ కొణిదల పవన్ కళ్యాణ్ గారు. జై జనసేన జై జై జనసేన.

  • @medasanis3885
    @medasanis3885 25 днів тому +4

    నూటికినూరు శాతం మీరు చెప్పిన మాటలు నిజం మురళీమోహన్ గారు...మీరు ఎవరిగురించి అయినా మంచిగానే స్పందిస్తారు... ధన్యవాదములు...ఇప్పుడు జరిగిన రాజకీయ సమరంలో "పవన్ బాబు" వ్యూహచతురత...అమోఘం, అనిర్వచనీయం...వ్యూహం పలించింది...అందరికీ మంచిజరుగుతుంది...జై చిరంజీవ...👌👌👍👍🤝..."విమర్శలు పరిష్కార మార్గాలుకావు"...🙏🙏🙏🙏🙏

  • @penchalraob356
    @penchalraob356 Місяць тому +10

    Pawan kalyan is real politician.

  • @saidanaidu4430
    @saidanaidu4430 Місяць тому +15

    కచ్చితంగా భవిష్యత్ లో పవన్ కళ్యాణ్ గారు మార్క్ రాజ కీయం చూస్తాం?? పేద మధ్య తరగతులు వాళ్ళ కీ. న్యాయం చేస్తారు.మా జనసేనాని 🕉️☪️✝️🙏🏼🙏🏼🙏🏼

  • @srijaisaienterprises2735
    @srijaisaienterprises2735 Місяць тому +12

    Pawan is hero

  • @syamkumar8896
    @syamkumar8896 Місяць тому +9

    Jai janasena Jai janasena

  • @Rock-ed5eb
    @Rock-ed5eb 28 днів тому +5

    Jai JANASENA ❤️💖

  • @sohanbabuvampuru1183
    @sohanbabuvampuru1183 25 днів тому +2

    మురళి sir మీరు సూపర్ పవన్ గారు ఫ్యూచర్ లో దేశం లోని ఒక ఉత్తమ రాజకీయ నేత గా దేశానికి మూల స్థంభం అవుతారు

  • @chantikadiyam6166
    @chantikadiyam6166 Місяць тому +7

    Jai janasena ❤

  • @fxbandaman6079
    @fxbandaman6079 27 днів тому +3

    Jai pavan anna

  • @KrishnaPonduru-he3gj
    @KrishnaPonduru-he3gj 28 днів тому +1

    Super bro 👌 💯

  • @rajubhainature35
    @rajubhainature35 28 днів тому +3

    Janasana ❤

  • @user-sf9ni7hf6e
    @user-sf9ni7hf6e Місяць тому +3

    Pavan Kalyan is real hero🙏👍🇮🇳💯

  • @SelvarajanIVR-sv6cg
    @SelvarajanIVR-sv6cg 28 днів тому +2

    జై ఆంధ్ర TDP
    జై ఆంధ్ర ఙనసెన ఙెయ ఙెయ ఙనసెనని 🎉
    ఙెయ ఙెయ శ్రీ శ్రీ పవన్ కళ్యాణ్ ప్రజలు 🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🎁🌈🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @Govindarao-lg4kx
    @Govindarao-lg4kx 23 дні тому

    Super sir 🎉🎉🎉

  • @sanjayintha-rk1qy
    @sanjayintha-rk1qy 18 днів тому

    Sir. Nenoka visayam cheappana government office lllo deasanayakulu photo s. A p lo c m photo tappa enka vearea photo s peattadaniki chatta prakaram rights. Vundavu

  • @pradeepchandra7279
    @pradeepchandra7279 5 днів тому

    Photo vaddu prajalu gundello vunnaadu chaalu please Arkham chesukovaali

  • @grandipadma2208
    @grandipadma2208 Місяць тому +5

    న్యాయం గెలిచింది

  • @haripindi4481
    @haripindi4481 22 дні тому

    కరెక్ట్ మురళీమోహన్ గారూ

  • @nageshyellapu6789
    @nageshyellapu6789 19 днів тому

    మురళీ మోహన్ సార్ మీరు చెప్పింది నూటికి నూరుపాళ్ళు నిజం సార్ ఉన్నది ఉన్నట్టు మాట్లాడు

  • @jagannadharaogoteti9048
    @jagannadharaogoteti9048 25 днів тому

    Anna mana kulapodenaa

  • @user-uc8fm1gb1m
    @user-uc8fm1gb1m 26 днів тому +1

    చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కలసి వుంటే చుడాలని వారు తప్పుగా మాట్లాడం మంచిది కాదు మురళి మోహన్ గారు నిజాంమాట్లడేరు

  • @subramaniamav9734
    @subramaniamav9734 24 дні тому

    Why interview with spent force. Legal ga 20 pellilu cheskodi

  • @navaprabhakar8214
    @navaprabhakar8214 20 днів тому

    M, M గారు ఎది ఏమైన మీరు Cbn గారికి తతక్కువ రారు🙏😭😭😭

  • @lekharajusrinivasarao5267
    @lekharajusrinivasarao5267 24 дні тому

    MURALI MOHAN GARU CHALA CHALA ACTION GA CHEPTHUNNARU BCAZ BEFORE ELECTION IN PERSONAL INTERVIEW LO CBN GURINCHI ANTI GA CHEPPARU BUT CBN AND PK WIN AYINARU KAVUNA MATALU MARUSTHUNNARU SO CBN NI FOLLOW AYINATTUNDI MOHAN GARU ONKA STOP CHEYYANDI CINE DIALOGUES A.P GURINCHI GOOD SUGGESTIONS IVVANDI CBN AND PK KI

  • @subramaniamav9734
    @subramaniamav9734 24 дні тому

    Muralimohan has purchased lands in Amaravathi, benamy

  • @lekharajusrinivasarao5267
    @lekharajusrinivasarao5267 24 дні тому

    KUTAMI GA WIN AYINARU KANI RULING LO NOT SATISFACTION FOR PUBLIC ITCHINA HOMIES KOSAM MEERU SUGGESTION IVVANDI. MEERU CBN COMMUNITY KAVUNA MEERU CASTE FEELING THO CHEPTHUNNARU

  • @THIRUPATHIMCH
    @THIRUPATHIMCH 23 дні тому

    Ycp లో 6 డిప్యూటీ సీఎం లు సలహా దార్లు 40కి మించి ఉన్నారు పవన్ sir ఒక్కరే

  • @chanchalaraosssomarouthu6987
    @chanchalaraosssomarouthu6987 Місяць тому

    21 seats icham muralimohan itchada e vedhava comments apandi

  • @omborepoientchannel6542
    @omborepoientchannel6542 20 днів тому

    Ary ary lavadalo photo godava

  • @danamruben1219
    @danamruben1219 24 дні тому

    😂😂😂😂😂😂 పోరా

  • @vinodkumar-ue5uu
    @vinodkumar-ue5uu Місяць тому +1

    నిజం న్యాయం గెలిచింది సీబీఎన్ గారి విషయంలో. గవర్నమెంట్ ఆఫీస్ లో ఒక్క సీఎం గారి ఫోటో నే ఉండాలి. అసలు టీడీపీ లేకపోతే జనసేన ఎక్కడ. అసలు పాదయాత్ర చేసి ప్రజలను కూడగట్టిన లోకేష్ గారికి గెలుపు క్రెడిట్ దక్కలేదు. 3000 వేల కిలోమీటర్లు పాదయాత్ర చేసాడు. జనంతో మమేకమై పరిణితి నడిపించాడు. కానీ ఆయన్ను ప్రక్కన నూకాడు సీబీఎన్ గారే వారి ట్రాపులో పడి. సీబీఎన్ గారు జైల్లో పడడం పవన్ గారికి కలివచ్చిన అదృష్టం. ఆనాడు వైస్సార్ గారు, సీబీఎన్ గారు, జగన్ గారు ఇప్పుడు లోకేష్ గారు పాదయాత్ర చేశారు. అన్ని సార్లు ప్రభుత్వలు మారినయ్. ఇది లోకేష్ గెలుపు. సీబీఎన్ గారు ఎక్కువగా పవన్ గారిని నెత్తిన పెట్టుకుంటున్నాడు. అసలు అవినీతి, అవమాణించిన అధికార్లనే ఇంకా దగ్గరాపెట్టుకొని పాలనా సాగిస్తున్నాడు సీబీఎన్ గారు. కేక్ గారు అన్నట్లు టీడీపీ వల్లనే జనసేన బ్రతికింది. 21 సీట్లు గెలిచింది. జనసేన పొత్తులేకపోయినా టీడీపీ ప్రభుత్వం లోకి వచ్చేదే. మోడీ పవన్ ఆడిన ట్రాప్ లో సీబీఎన్ గారు చిక్కుపోయారు. ఆయన అనుభవం ఏమయిందో.
    వయసుపెరుగుతుంది కదా ఆలోచన తగ్గుతున్నట్లుంది. సీబీఎన్ గారి తర్వాత రావలసిన ర్యాంక్ లోకేష్ గారికి కాకుండా పవన్ గారికి దక్కింది. అదే అదృష్టం, దురదృష్టం. మురళి మోహన్ గారు సినిమా వారే కదా. అనవసరమైన చర్చ.

  • @umakopanati9373
    @umakopanati9373 18 днів тому

    ఏరా మురళి నాకన్నా 4ఏళ్ళు పెద్దవాడివి అనుకో పీకే ప్రతర్థుల్ని ఇష్టానుసరం తిడుతుంటే నీకేమి అనిపించలేదా చెంబా టైమ్ లో రామోజీ తర్వాత బాగుపడింది నువ్వే