అనంతజ్ఞాని-విశ్వానికి యజమాని,నాజీవిత చుక్కాని,ఉనికి ఉన్నంత వరకు నీతోనే జీవిస్తా.Bro.Sri Shailamu.

Поділитися
Вставка
  • Опубліковано 24 січ 2025

КОМЕНТАРІ • 49

  • @timothyganji6898
    @timothyganji6898 9 місяців тому +5

    ఉనికి ఉన్నంత వరకు నీతోనే జీవిస్తా
    ఏ దారి అయిన ప్రభువా నీ వెంటే నడిచోస్త
    ఏ ధర అయినా ప్రభు నీకే నే చెల్లిస్తా
    సర్వాంగ హోమముగానే సజీవయాగం అర్పిస్తా
    పల్లవి : అనంత జ్ఞానీ విశ్వానికి యజమాని
    నా హృదయపు అభిమాని నా జీవిత చుక్కాని నీవే
    (1) నా నుంచి కోరేదేదో - నీవే నాకు అనుగ్రహించు
    నీవు తప్ప ఎవరూ లేరిల - నీవే కదా నా దిక్కు. #2#
    నరమాతృడను ఓ ప్రభువా - నషియించి పోనీకయ్యా
    నా ఆశ నీవేనయ్యా - నీవు లేక నే లేనయ్యా.
    (2) ప్రాణమున్నంత వరకు - పరిపూర్ణతలో ఎదిగించు
    నింద లేని మనస్సాక్షితో - నీతిగా నను బ్రతికించు. #2#
    నీవు నన్ను గద్ధించినను - నిన్నే నేను హత్తుకుంటా
    సాక్షిగానే నీకై బ్రతికి - సజీవ యాగం నేనౌతా.
    (3) నీ నుంచి కోరేదేదో - నీకే నేను అర్పించెదను
    నా కొరకు నీవు చేసిన - నీ చిత్తం నెరవేర్చుటకు. #2#
    ఎన్ని శ్రమలు నాకొరకున్నా - నిన్నే నేను ప్రకటించెదను
    నీతిగానే నీకై బ్రతికి - నిన్నే నేను చేరుకుంటా.

  • @gollapudijoshjosh9437
    @gollapudijoshjosh9437 2 місяці тому

    వందనాలు వందనాలు ప్రభువు నా దేవా నా తండ్రి నా esieyaa ఆమేన్ ఆమేన్ ఆమేన్

  • @rameshramesh-oo6dz
    @rameshramesh-oo6dz Рік тому +2

    Vandanalu amen 🙏🙏🙏🙏🙏

  • @universalministeries
    @universalministeries Рік тому +2

    Wonderful song brother, it's really praise, TQ so much Sri shailam anna, glory to God, glory to our saviour Jesus Christ Amen hallelujah 🙌🙏

  • @korratripura7854
    @korratripura7854 Рік тому +1

    Hallelujah hallelujah hallelujah hallelujah ❤❤❤❤❤ praise the lord Faster garu

  • @yeshovardhanvarma2344
    @yeshovardhanvarma2344 Рік тому +1

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @simonsrinivasumagapu
    @simonsrinivasumagapu 9 місяців тому

    Praise the Lord 🔥
    Wonderful Song 💖 Amen

  • @MunnangiVenkatarao
    @MunnangiVenkatarao 8 місяців тому

    Real writer and composer of this song is .Pastor p manibabu

  • @umaranienjamuri4379
    @umaranienjamuri4379 2 роки тому +1

    Prasie the lord 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @Vooripakkajoel
    @Vooripakkajoel 2 роки тому +3

    Praise the Lord God bless you brother 🙏🙏👌👌🙌🙌

  • @prasanthiboya264
    @prasanthiboya264 3 роки тому +3

    Praise the Lord,amen

  • @MadhaviGudishetty
    @MadhaviGudishetty Рік тому +1

    Praise the lord song super god bless you brother

  • @ruthummapaleti2234
    @ruthummapaleti2234 3 роки тому +2

    Vandanalu bro meeku devudu matallo
    Cheppalenantha Gnanam echadu.
    E pata nenu roju vintanu. naku chala istam , meeru devuniki chala istulu ga unnaru.

  • @n.bhaskarpastor4619
    @n.bhaskarpastor4619 3 роки тому +4

    God bless you🙏 brothar

  • @mangachilagani8591
    @mangachilagani8591 Рік тому +1

    Praise the lord

  • @venkatreddymandadi1357
    @venkatreddymandadi1357 Рік тому +1

    PRAISE THE LORD

  • @arunarunarun5246
    @arunarunarun5246 7 років тому +3

    I love srisailam pastare songs

  • @mannacooking9810
    @mannacooking9810 2 роки тому +2

    Super voice 👌👌👌👌👌👌👌👌👌👌👌👌

  • @mannacooking9810
    @mannacooking9810 2 роки тому +2

    Super song sir

  • @rishigamer941
    @rishigamer941 6 років тому +5

    Praise the Lord brother,mee song vintunna,Glory to Jesus

  • @suggalalaxmisudharshanrao2247
    @suggalalaxmisudharshanrao2247 Рік тому +1

    Praise the lord brother super song

  • @parchurisarojini7276
    @parchurisarojini7276 3 роки тому +2

    Beautiful song
    Vandanalu Brother

  • @bontasudakar6844
    @bontasudakar6844 3 роки тому +1

    Praise tha lord pastor garu C G nundi

  • @deadly_axxis472
    @deadly_axxis472 7 років тому +3

    Brother praise the LORD

  • @yenagandhulasandhya5938
    @yenagandhulasandhya5938 7 років тому +3

    em padinav anna superr voice praise the lord

  • @shravanirapaka799
    @shravanirapaka799 2 роки тому +1

    Praise the lord anna... 🙏🏻
    The great song thank u for giving
    Please display full song with lyrics in Telugu... 🙏🏻

  • @chinnarim7341
    @chinnarim7341 5 років тому +1

    Nice song na nokam prayer tapakunda prayer cheyandi

  • @seerapuvenkatalaxmi9351
    @seerapuvenkatalaxmi9351 Рік тому +1

    ˢᵘᵖᵉʳ ᵇʳᵒ

  • @n.bhaskarpastor4619
    @n.bhaskarpastor4619 3 роки тому +2

    emmanuel

  • @eddulakishore9443
    @eddulakishore9443 6 років тому +1

    loveing Songe so nice

  • @vishu1066
    @vishu1066 2 роки тому +2

    Vandanalu 🙏 annaya ఈ పాట మా Abu Dhabi lo పడుకునే వాళ్ళం అన్న

  • @ANANDITHA1722
    @ANANDITHA1722 7 років тому +2

    Amen

  • @anushachagala6878
    @anushachagala6878 8 років тому +3

    Awesome song

  • @vinodaravakuru6162
    @vinodaravakuru6162 7 років тому +2

    nice song

  • @shantikuwait7845
    @shantikuwait7845 7 років тому +2

    😢😢😢😢😢😢😢🙏🙏🙏👍

  • @pshyam2221
    @pshyam2221 3 роки тому +1

    Full song pettali

  • @gattagallakeshavulu7477
    @gattagallakeshavulu7477 6 років тому +1

    Anna nice song

  • @eliyazereliya4148
    @eliyazereliya4148 5 років тому +4

    Post full song anna

  • @ginnarapuumadevi4817
    @ginnarapuumadevi4817 7 років тому +1

    pls upload chepanasakyamu mahimayuktamu yesaiah na jeevitana chupina e premanu song. thank you.

  • @munnanetcafe4377
    @munnanetcafe4377 3 роки тому +1

    Upload full song brother

  • @phebeprasanna6853
    @phebeprasanna6853 2 роки тому +2

    ఈ సాంగ్ లిరిక్స్ పోస్ట్ చేస్తారా..please

    • @shailamufaithministriesoff580
      @shailamufaithministriesoff580  2 роки тому +1

      ప్రైజ్ ద లార్డ్ 🙏
      జీవముగల దేవుని నామమునకు మహిమ కలుగును గాక...
      ****####*****"""""#####********"""""******
      పల్లవి. ఉనికి ఉన్నంత వరకూ నీతోనే జీవిస్తా...
      ఏ దారి అయినా ప్రభువా నీవెంటే నడిచొస్తా...
      ఏ ధర అయినా ప్రభు నీకేనే చెల్లిస్తా... సర్వాంగ హోమంగానే సజీవయాగం అర్పిస్తా...
      అ.ప) అనంతజ్ఞానీ విశ్వానికి యజమానీ...
      నా హృదయపు అభిమానీ ,
      నా జీవిత చుక్కానీ నీవే...
      చరణం.1)నా నుంచి కోరేదేదో నీవే నాకు అనుగ్రహించు నీవు తప్ప ఎవరూ లేరిల నీవే కదా నా దిక్కు ఆ ... ఆ ... నరమాత్రుడను ఓ ప్రభువా నశియించిపోనీకయ్యా నాఆశ నీవే నయ్యా
      నువ్ లేక నేలేనయ్యా "2"
      ॥అనంతజ్ఞాని ॥
      చరణం.3). ప్రాణమున్నంత వరకూ పరిపూర్ణతలో ఎదిగించు నిందలేని మనస్సాక్షితో నీతిగా నను బ్రతికించు ఆ..ఆ ..." 2"
      నీవు నన్ను గద్దించినను నిన్నే నేనుహత్తుకుంట సాక్షిగానే నీకై బ్రతికి సజీవయాగం నేనౌత
      ||అనంతజ్ఞాని॥.
      ***"""**"""**********"""""******"""""***"""*
      ఉత్సాహ ధ్వని - ఉజ్జీవ జయ సునాదములు.
      రచన, స్వరకల్పన, గానం:-
      బ్రదర్.శ్రీ శైలము.
      శైలము ఫెయిత్ మినిస్ట్రీస్.
      హౌజ్ ఆఫ్ ప్రేయర్ ఫర్ ఆల్ నేషన్స్.
      నల్లగొండ.508001.
      ఫోన్:-9505721217.
      *సమస్త మహిమ ఘనత ప్రభావములు యేసయ్య నామమునకు కలుగును గాక...*
      *హల్లెలూయ*... *దేవునికి స్తోత్రము.*

    • @SushmaKasu
      @SushmaKasu Рік тому

      ​@@shailamufaithministriesoff5807

    • @jesusissunofgod7607
      @jesusissunofgod7607 10 місяців тому