Students Reaction On Malla Reddy University Demolished | మల్లారెడ్డి కాలేజీ కూల్చేస్తుంటే.. | RTV

Поділитися
Вставка
  • Опубліковано 1 лис 2024

КОМЕНТАРІ • 197

  • @chandramoulithummanapelli5090
    @chandramoulithummanapelli5090 8 місяців тому +59

    ఇలా అక్రమ కట్టడాల కూల్చివేత రాష్ట్ర వ్యాప్తంగా జరగాలి

  • @mailathirupathi6972
    @mailathirupathi6972 2 місяці тому +22

    అక్రమ కట్టదాలను కూల్చి వేయాలి ఎవరిని వదలి పెట్టద్దు

  • @bhaskaracharyv9543
    @bhaskaracharyv9543 7 місяців тому +43

    అవినీతి పరులు ఏ పార్టీ వాడైనా
    వాల్లని వదలొద్దు

  • @BolisettiBhasakaram
    @BolisettiBhasakaram 2 місяці тому +12

    రేవంతన్న మీరు వెళ్లి చక్కగా వివరణ చేయండి

  • @sudhakarreddycheerla1794
    @sudhakarreddycheerla1794 2 місяці тому +59

    మల్లారెడ్డి కాలేజిల తోపాటు OYC కాలేజీలు కూడ కూల్చాలి

  • @bkvlogs7076
    @bkvlogs7076 2 місяці тому +41

    ఇదా మనం నేర్చుకున్న సంస్కారం అవినీతిపరులకు కబ్జా కోరులకు సపోర్ట్ చేయడమా ఆలోచించండి

  • @yaqubali2479
    @yaqubali2479 8 місяців тому +16

    Excellent. Super hero 😎😎. Mr revanth Reddy CM excellent work 💯💯💯. Every one. Arrest immediately. T. R. S.

  • @NarmadaChinthakayala
    @NarmadaChinthakayala 8 місяців тому +58

    ఇలా కాదు అన్నా పర్మిషయన్ఇచ్చిన వాళ్లను కూడా సస్పెండ్ చేయండి

  • @parigivijayanatharao352
    @parigivijayanatharao352 2 місяці тому +8

    ఎంత కాలంగా ఈ అక్రమ కట్టడాలు కొనసాగాయో అంతవరకు రెంట్ జూల్మానాలు వసూలు చేయండి.ఆ వారికీ ఎన్నడు ఓట్లు వేయకండి. ఈ నిర్మాణాలు జరుగుతున్నప్పుడు నిర్ల్యక్షంగా వ్యవహరించిన ఆ నాటి ముఖ్య మంత్రి ఇతర మంత్రులకు ఓట్లు వేయవద్దు.ఆ నాటి అధికారుల మీద చర్యలు చేపట్టండి. నిర్మొహమాటంగా వుండండి.

  • @shivav-i6x
    @shivav-i6x 2 місяці тому +18

    ఫాతిమా కాలేజీ ఎప్పుడు కూల్చివేస్తారు రేవంత్ రెడ్డి?

  • @bhattarrajagopalachary254
    @bhattarrajagopalachary254 8 місяців тому +19

    ఓల్డ్ సిటీ లో చార్మినార్,యక్త్పుర,ఓల్డ్ సిటీ లో ఎని ఇండ్లకు పోర్మీషన్ వుంది గుద్దల ధము వుంటే వాటిని కూడా చూడండి

    • @ravikumar-on4fn
      @ravikumar-on4fn 7 місяців тому +1

      Ante veetini vadileyala

    • @Vas8467
      @Vas8467 7 місяців тому

      వాని గుద్దల దమ్ముంటే కదా అన్న హోల్ సిటీకి పోవడానికి పండబెట్టి తొక్కుతారు సాలె గాని ఓల్డ్ సిటీ కి పోతే

  • @vagularamireddyvagularamir5996
    @vagularamireddyvagularamir5996 7 місяців тому +16

    మల్లారెడ్డిఒక్కడేనా అవినీతి సొమ్ము సంపాదించింది ఇంకా చాలామంది ఉన్నారు

    • @SrinivasReddy-ed4st
      @SrinivasReddy-ed4st 7 місяців тому +2

      ఇలా అక్రమంగా సంపాదించిన ప్రతి ఒక్కరిని లోపల వేస్తాడు రేవంత్ రెడ్డి

    • @eswarraomutha741
      @eswarraomutha741 2 місяці тому

      సబ్జెక్టు అవినీతి సొమ్ము కాదు ఆక్రమణలు

    • @narsimlumachkuri9296
      @narsimlumachkuri9296 Місяць тому

      Yess😢😢

  • @mearn_ctaftsman
    @mearn_ctaftsman 2 місяці тому +10

    Jaya ho Hydra and Revanthanna 🙏

  • @thogitivenkatachary1522
    @thogitivenkatachary1522 2 місяці тому +39

    విద్యార్థులు గొడవ చేయొద్దు ఈ అక్రమ కట్టడాన్ని, దీనికి దీనికి ప్రత్యామ్నంగా చదువుకోవడానికి, విద్యార్థులకు నష్టం కలగకుండా, తెలంగాణ ప్రభుత్వము, వీళ్ళ చదువులకు, ప్రత్యాయమైన అవకాశం కల్పించాలి, అది కోరండి విద్యార్థులారా, మధ్యవర్తులు మిమ్ములను ఉ సి గొలిపి అక్కడ గడబడి చేయిస్తున్నారు దానికి బలి అయ్యేది మీరే, విద్యార్థులు కట్టిన ఫీజులతో, కోట్లు సంపాదించిన మల్లారెడ్డికిఏమీ కాదు? నష్టపోయేది మీరే లాటి దెబ్బలు తినేది మీరే , విద్యార్థుల ఆలోచించే స్టెప్పు తీసుకోండి.

    • @shankarshaharsid5766
      @shankarshaharsid5766 2 місяці тому

      Prati vidyardhi meeru cheppinatlu ga vintay baguntundi.ala kakunda akramana lanu addukunay students paina Govt.jobs ki anarhata vetu vestamani govt.varu announcement cheyyali.(andariki telusina vishayamay kontamandi amayaka students ni addupettukuni roudee ganglu arachakam srusthichadam cheyavachhu.)

    • @ragavendrarao-x2m
      @ragavendrarao-x2m Місяць тому

      100%✓

  • @ferozmohammed707
    @ferozmohammed707 8 місяців тому +27

    మల్లా రెడ్డిని ఎన్ కౌంటర్ చేయండి.ప్రజల అస్ట్టులను దూసుకున్నడు.

  • @thogitivenkatachary1522
    @thogitivenkatachary1522 2 місяці тому +5

    ఎక్కడైతే అక్రమ కట్టడాలు కట్టి విద్యాసంస్థలు ఉన్నాయో, కూల్చివేయబడుతున్నా ఓ, వాటిలో చదువుకున్న విద్యార్థులు నష్టపోకుండా, వాళ్ల చదువులకు సంబంధించి, ఎక్కడైతే గవర్నమెంట్ కాలేజీ ఉన్నాయో, ఉస్మానియా యూనివర్సిటీలో, తెలంగాణ ప్రభుత్వం అవకాశము కల్పించవలసిందిగా మనవి చేయుచున్నాము, ప్రభుత్వం చేయుచున్న ఈ యొక్క అక్రమ కట్టడాల కూల్చడం వల్ల, విద్యార్థుల తల్లిదండ్రులు విద్యార్థులు ఎంతో ఆలోచనలో పడ్డారు,, ఫ్యూచర్ వీళ్ళ భవిష్యత్తు ఏమిటి? ఏమైతారు అని పేరెంట్స్ ఎంతో బాధపడుతున్నారు, అందుకే తెలంగాణ ప్రభుత్వము వెంటనే వీరికి ప్రత్యమ్ న్యాయము చూపవలసినదిగా చూపవలసిందిగా మనవి చేయుచున్నాము

  • @beindian7287
    @beindian7287 2 місяці тому +5

    అన్నిటి కన్న ముందు చేయవలసిన పని అతి ముఖ్యమైంది పిరంగినాలను కాపాడండి కబ్జదారులను చట్టప్రకారం ఉరి తీయండి 100/100అక్రమ నిర్మాణాలు వున్నవి
    Ibrahimpatnam చెరువును కాపాడండి
    మా పేదరైతులను కాపాడండి
    వేల అక్రమనిర్మాణాలు వున్నవి చెరువు కు చుక్క నీరు రాకుండ చేసిండ్రు దర్మార్గులు

  • @premkadavath1233
    @premkadavath1233 Місяць тому +3

    Hydra power full

  • @gorkatiravi9887
    @gorkatiravi9887 7 місяців тому +7

    Super super jai congress jai revanthredi jai mallana 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

    • @anandsh4999
      @anandsh4999 2 місяці тому

      Why Jai for mallanna ?

  • @NarmadaChinthakayala
    @NarmadaChinthakayala 8 місяців тому +11

    ఇన్ని రోజులు పోలీస్ మరియు ధికారులు ఏం చేసారు

    • @anandsh4999
      @anandsh4999 2 місяці тому

      The police role is not involved.
      Officials who gave permission are involved.Already criminal action against erring officials is on move.

  • @rambabumandala3534
    @rambabumandala3534 2 місяці тому +6

    Super cm

  • @tejanshigraphics8700
    @tejanshigraphics8700 Місяць тому +2

    Revenent Reddy super... Never seen this type of CM in India...

  • @karunakarumeda4667
    @karunakarumeda4667 Місяць тому +2

    Hydra speed good🎉🎉🎉🎉🎉🎉

  • @vajrakrishna
    @vajrakrishna Місяць тому +2

    మీరు చదువుకున్న చదువు ఒక కబ్జా దారునికి ఉపయోగపడుతుంది సిగ్గుండాలి

  • @shivaramulu4933
    @shivaramulu4933 Місяць тому +1

    స్టూడెంట్స్ న్యాయం చేయాలని అడగడం కాదు ప్రజలకు స్టూడెంట్స్ న్యాయం చేయాలి

  • @lakshmanraosadhu2027
    @lakshmanraosadhu2027 2 місяці тому +2

    పర్మిషన్ ఇచ్చిన వాళ్ళ ఆస్తులు జప్తు చేయండి ముందు.

  • @CHIMAKURTHYMALLIKARJUNARAO
    @CHIMAKURTHYMALLIKARJUNARAO 2 місяці тому +3

    Every aakraman kattadam finish cheyali

  • @lakshmanraosadhu2027
    @lakshmanraosadhu2027 2 місяці тому +1

    విద్యార్థులకు .. రేపటి రోజు మీది . ఆలోచించండి.

  • @venkateshkondapalli1299
    @venkateshkondapalli1299 7 місяців тому +3

    It's a 20 yrs old college..why no one questioned all These years???

  • @lingamkandula9562
    @lingamkandula9562 Місяць тому +1

    ఫాస్ట్ ఒవైసీ కాలేజీ ని కూల్చివేయాలి

  • @mohammedameenoddin5660
    @mohammedameenoddin5660 8 місяців тому +8

    Super

  • @thagaramjammanna7320
    @thagaramjammanna7320 2 місяці тому +3

    అక్కడువున్నా అందరిపై కేసుపేట్టి వాలను రేచ్చ గేట్టిన్న అంగోటీని జైలోవేయలీ

  • @VenkateswarluKarakambaku
    @VenkateswarluKarakambaku Місяць тому +1

    Dynamic dashing.c.m

  • @veerannab1818
    @veerannab1818 Місяць тому +1

    ఒవైసీ పాతిమ కాలేజీ నీ ముందుగా చుల్చండి

  • @UniversalStoneexports
    @UniversalStoneexports 7 місяців тому +6

    Our cm is great, we have to selute him, Revanth Reddy our CM did great job

  • @ramarajuborukati1340
    @ramarajuborukati1340 2 місяці тому +1

    Very very good Action

  • @shivaramulu4933
    @shivaramulu4933 Місяць тому +1

    తప్పు చేసిన వారికి స్టూడెంట్స్ ఇలా సపోర్ట్ చేయడం సరి కాదు

  • @ShobhaRamagoni
    @ShobhaRamagoni 2 місяці тому +5

    Students mallareddy coller pattukovali.hydra ni thappu pattaddu...chaduvukunna meeru nijalu telu su kuni behave cheyyali.....

  • @valabojukrishnamurthy9969
    @valabojukrishnamurthy9969 Місяць тому

    రేవంత్ రెడ్డి తెలంగాణ రియల్ టైగర్,గో హెడ్ god bless you all best

  • @bixhapatigunti4978
    @bixhapatigunti4978 Місяць тому +1

    పిల్లలను రెచ్చ గొట్టి పంపుతున్నారు పక్కా ప్లాన్

  • @govinduluvenkataiah8714
    @govinduluvenkataiah8714 Місяць тому

    రేవంత్ గారు ముందుగా వీటికి అనుమతి ఇచ్చిన వారిని చార్మినార్ వద్ద ఉరి తీయాలని కోరుకుందాం

  • @Ashokgoud_panjugula
    @Ashokgoud_panjugula Місяць тому +1

    ఫాతిమా కాలేజీ లో విద్యార్థుల భవిషత్ వుంటే మల్లా రెడ్డి ఏరోనాటికల్ విద్యార్థులకు భవిషత్ లేదా?

  • @RamachondrojuVenkanna
    @RamachondrojuVenkanna 2 місяці тому +3

    You are all students Don't Oppose ILLEGAL Constructions SAVE Nature Save LAKES Bein A Student DON'T YOU FEEL ASHAME ?

  • @EnochSidduluri
    @EnochSidduluri Місяць тому +1

    Apati mro apati officers evandana chikindra

  • @nareshchand3522
    @nareshchand3522 2 місяці тому

    Excellent performance by Sri Revanth Reddy garu. Our Hon'ble Chief Minister is super.

  • @gulamahmedazizgulamahmedaz4349
    @gulamahmedazizgulamahmedaz4349 Місяць тому

    విద్యార్థి లోకం కదిలితే రాజ్యాధిపతి పోతాయి నిన్నగాక మొన్ననే చూశారు బంగ్లాదేశ్ లో ఏం జరిగింది రాజకీయ కక్షలు మనుషులు పెట్టుకుని విద్యాసంస్థలపై కక్ష సాధింపు చర్యలు పాల్పడితే వారికి ఇగ ఈ భూమి మీద నూకలు చదివినట్టే మల్లారెడ్డి కాలేజ్ వద్దనే విద్యార్థుల ఆగ్రహానికి తట్టుకోలేని ప్రభుత్వం మరి ఫాతిమా కాలేజ్ కు తట్టుకోవడం అసాధ్యం అసాధ్యం అసాధ్యం ఫాతిమా కాలేజ్ కి ఏడు నియోజకవర్గాల విద్యాసంస్థలు ఫాతిమా కాలేజ్ కు చేరుకొని విద్యార్థుల ఆగ్రహానికి రేవంత్ గురికాక తప్పదు

  • @VijayashankaraKrishnarao
    @VijayashankaraKrishnarao 2 місяці тому +4

    మీకు కాలేజీ లో ఫ్రీ గా చదువు చప్పుతున్నారా

  • @venkataramanadasari2324
    @venkataramanadasari2324 Місяць тому +1

    Revanth garu great sir ,rule is for all equal ,devadu cheypadu revanth chrystaru thats all no hi commend

  • @sssubrahmanyam7954
    @sssubrahmanyam7954 2 місяці тому +2

    Students Chattaniki atheethula? Vallani debar chesi ee govt job rakunda punish cheyyali

  • @ravishankarkamera5355
    @ravishankarkamera5355 2 місяці тому +4

    విద్యార్థుల చదువు దెబ్బతినకుండా యజమానులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవటానికి కొంత గడ్విస్తూనోటీసులిచ్చి ఆ తర్వాత కూల్చి వేస్తే బాగుండేది.భూ ఆక్రమణ దారుల పై ఎవరికి సింపతీ లేదు.కానీ నోటీసులివ్వకుండ కూల్చివేస్తే న్యాయ పరమైన చిక్కులు ఎదురు కావచ్చు. Further request -_- ఆక్రమణ దారులైన మోస గాల్ల వద్ద మోసపోయి కొనుక్కున్న అమాయక మిడిల్ క్లాస్ ప్రజలు నష్టపోకుండా చర్యలు తీసు కోవాలి కోరుతున్న ఒక సగటు మనిషి తెలంగాణ బిడ్డ bhaaratgiiyudu- జై తెలంగాణ

  • @pathrudump2998
    @pathrudump2998 2 місяці тому +2

    Students pl dont involve in this matter. It is a illegally occupied and constructed and earned crores of rupees.

  • @UnduruSreenu
    @UnduruSreenu 2 місяці тому +2

    Telngana tiger king cm 💪💪💪💪💪💪💗 okay okkadu revanth Anna 💪💪💪💪💪💪💪💗💗 kulchandi

  • @prakashpenugonda5000
    @prakashpenugonda5000 Місяць тому +1

    అవినీతిపరులకు కబ్జాదారులకు రౌడీలకు సపోర్ట్ చేసే వాళ్ళు ఎవరో తెలుసా మళ్లీ అలాంటి వాళ్ళే చేస్తారు వేరేవాళ్లు చేయరు మంచి వాళ్ళు ఎప్పుడు కూడా రారు మంచి వాళ్ళు ఎప్పుడు దూరంగా ఉంటారు చెడ్డ పనులు తయారవుతారు ఇలాంటి మోషే ఎదురు తిరిగేది

  • @karthiksinghvi6217
    @karthiksinghvi6217 7 місяців тому +3

    If mallareddy constructed correctly why dont u go tocourtget stay order..since he was in.power can occupy public properly?

  • @SrinuSrinu-t6b
    @SrinuSrinu-t6b 2 місяці тому +4

    Lati charge

  • @sivanageswararaopasupuleti5461
    @sivanageswararaopasupuleti5461 2 місяці тому +3

    mallareddy students ku nerpina samkaaram idhena ?

  • @GJDest
    @GJDest 7 місяців тому +6

    కూల కొట్టండి. బొక్కలో colleges. Payment, management seats

  • @raviakarapu1907
    @raviakarapu1907 Місяць тому

    పాతబస్తీలో కనీసం కరెంటు బిల్లు కూడా వసూలు చేయలేని రేవంత్ రెడ్డి మిగతా ప్రాంతాలలో అన్ని బిల్లులు కట్టిన కూల కొడుతున్నాడు

  • @gpadmagoud4997
    @gpadmagoud4997 8 місяців тому +11

    Reventh no 1hero

  • @nagaseshaiahthota3249
    @nagaseshaiahthota3249 8 місяців тому +7

    CM is great👍

  • @harshavardan7248
    @harshavardan7248 8 місяців тому +3

    Akramanga unte kulcheyandi sir anni prajallo manchi government vachindi ani anukuntunnaru , students ni pamputuunnav malla reddy life spoil chesukokandi students

  • @jhansireddy3338
    @jhansireddy3338 Місяць тому

    ఓల్డ్ సిటీ కి వెళ్ళండి ఓల్డ్ సిటీ చార్మినార్ హసన్ నగర్ ఇందిరానగర్ అవన్నీ కబ్జాలు చేసుకుని కట్టుకొని ముందు వాటిని కూల్చిన తర్వాత ఇక్కడ కూర్చోండి అక్కడికి వెళ్లే దమ్ముందా మీకు రేవంత్ రెడ్డి రంగనాథ్ గారు

  • @sultanasalim9249
    @sultanasalim9249 2 місяці тому +2

    Vidhyardhulu avineetiku support cheyadam emiti ??? Nalugu pikandi....

  • @RamakrishnaP-u8w
    @RamakrishnaP-u8w Місяць тому

    రెండు రాష్ట్రాలకు మంచి రోజులు వచ్చాయి ముగ్గురు నాయకుల రాజకీయాలు ఎలా ఉండాలో చూపిస్తున్నారు జై పవన్ బాబు రేవంత్.
    ప్రభుత్వమే హాలిడేస్ డిక్లేర్ చేసి పిల్లలను ఇండ్లకు పంపి ఆ పైన చేసి ఉండవచ్చు కదా

  • @srinureddy6305
    @srinureddy6305 Місяць тому

    ఎవనబ్బా సొమ్ము అని కబ్జా చేసి కట్టిండు చెరువులో అధికారంలో ఉంటే ఏమైనా చేయొచ్చు అని బలుపు విద్యార్థులు కొంచెం ఆలోచించండి మీరు అవినీతి పరులకి సపోర్ట్ చేయొద్దు

  • @mnns3237
    @mnns3237 Місяць тому

    మన స్టేట్ లో ఉన్న ఏరోనాటికల్ ఇంజనీరింగ్ కళాశాల కూల్చివేయడం తో కాంగ్రెస్ పతనం పక్కా

  • @balemlashankar627
    @balemlashankar627 Місяць тому

    మల్లారెడ్డి పాలు అమ్మిండు పూలు అమ్మిండ్ కష్టపడి చెమట చిందించి సమాధించిన సంపాదన రా అధి జాగ్రత్తగా కూల్చండి

  • @AathuGanaathu-n5p
    @AathuGanaathu-n5p Місяць тому

    Kabjaalu cheydam business lu cheydam. Illegal constructions mottam kulchandi. We support Hydra.

  • @Ramesh-j2i
    @Ramesh-j2i 8 місяців тому +5

    Malligadini arrest cheyamdi

  • @justinanand1057
    @justinanand1057 Місяць тому

    Students should not interfere in this matter

  • @dpraveen5377
    @dpraveen5377 Місяць тому

    ఏరా ఇదేమైనా తెలంగాణ ఉద్యమమారా హౌలె గాల్లార ...చదువుతున్నారా లేక మల్లారెడ్డి కాలేజ్ లో బర్లు కాస్తున్నారా.... మీ దగ్గర ఫీ వసూలు చేసేది మల్లిగాడు..
    జస్టిస్ కూడా వాడే చేయాలి...

  • @rajaraopilla1050
    @rajaraopilla1050 2 місяці тому

    MR R AND R DON'T STEP BACK GO A HEAD LET OTHER STATES FOLLOW U BOTH

  • @gajawadanarayana508
    @gajawadanarayana508 Місяць тому

    Please make alternate arrangements for the students to transfer other colleges by increasing the seats strength in other colleges.

  • @m.srinivasaswanikumar3451
    @m.srinivasaswanikumar3451 Місяць тому

    What about Fathima college ?.

  • @nagarajuachari3427
    @nagarajuachari3427 8 місяців тому +9

    పూలు అమ్మినా..పాలు అమ్మినా

  • @charyulumangavalli3391
    @charyulumangavalli3391 Місяць тому

    Revanth can't do that.
    MIM won't keep
    quiet.

  • @BurraVenkataswamy
    @BurraVenkataswamy 2 місяці тому

    పాలమళ్ళీ విద్యార్థులను వదుకున్నట్టు వ్న్నాడు

  • @srinivasrapelly7134
    @srinivasrapelly7134 Місяць тому

    what about fathima of oyc college.revanthanna

  • @ashokm76
    @ashokm76 Місяць тому

    మీకు దమ్ము ధైర్యం వుంటే ముందు ఒవైసి కట్టడాలను కుల్చండి

  • @seenupatti2371
    @seenupatti2371 Місяць тому

    సదువుకునోళ్ల వీళ్ళు సింగ్గు ఉండాలి

  • @sreenuchinna5117
    @sreenuchinna5117 2 місяці тому

    Malla Reddy produced many engineers and doctors. What about Revanth Reddy ?

  • @GouniVijayKumarReddy-jr5mx
    @GouniVijayKumarReddy-jr5mx Місяць тому

    Brother Antha Dammu CM Revanth Reddy Ki Ledhu Vaadu Okka Abbaki Puttinodaithe OYC Ki Velli Kulchaman

  • @chandrasekhar5835
    @chandrasekhar5835 Місяць тому

    Students should not be scapegoats
    Owner has crores, no much difference to him

  • @ramulugoud5830
    @ramulugoud5830 Місяць тому

    Oyc collages kuda kulchi veyali Vani colleges nela mattam cheyali

  • @rajeshamdudapaka5760
    @rajeshamdudapaka5760 2 місяці тому +1

    Mallareddy studet lanu addam pettadam rong mallaredy thappu chesi pillalanu dimmpdamenti

  • @vagularamireddyvagularamir5996
    @vagularamireddyvagularamir5996 7 місяців тому +4

    విద్యార్థులతో ఎవరు రేవంత్ పెట్టుకోకూడదు లేదంటే అల్లర్లుమొదలవుతాయి

  • @rava106
    @rava106 Місяць тому

    What is the difference between Owaisi and Mallareddy college this is not at all fair Now they are playing with students life

  • @gpadmagoud4997
    @gpadmagoud4997 8 місяців тому +4

    Meeku yenduku akrama astulapi anta idi mallareddy yemaina istunada meeku

  • @HappyFountainPen-ks6jv
    @HappyFountainPen-ks6jv Місяць тому

    What about Fathima college G la dammuludha

  • @udayaravinder6294
    @udayaravinder6294 2 місяці тому

    Parmetion ichina adekarula houses kulchivayyali

  • @venkateshwarraobheemarthi970
    @venkateshwarraobheemarthi970 Місяць тому

    మరి పాత నగరం సంగతి?

  • @KandukuriUmamaheswararao
    @KandukuriUmamaheswararao Місяць тому

    Studentesni rechagodutnnaru variki emiteliyadu Anni akramakattadlni kulcheyandi

  • @m.srinivasaswanikumar3451
    @m.srinivasaswanikumar3451 Місяць тому

    Good, vaallu students kadu, maftilo unna Gundalu.

  • @ashokkarteyagari7017
    @ashokkarteyagari7017 8 місяців тому +1

    👌👌👌😄😄😄

  • @GJani-tu6or
    @GJani-tu6or Місяць тому

    Oyc college ni kulchali haidra mallareddy aakramalanu aanitini kulchi

  • @mohadasad7146
    @mohadasad7146 8 місяців тому +1

    Campus lo Pani chese Uddiogila potta kottinattu kada atu uddiogalu anttunnau etu kadpu meeda kodtunnau

  • @ramulugoud5830
    @ramulugoud5830 Місяць тому

    Oyc colleges nela mattam cheyali Vani vadala vaddu tappu chsina Vani evvani vadula vaddu

  • @poddaturshravan
    @poddaturshravan Місяць тому

    what about owasi college fatima college

  • @krishnashreemantha472
    @krishnashreemantha472 7 місяців тому

    Mari paapam pillala bhavishyattenti,veellu kabja chesi kattinappudu eppatikaina tappadu

  • @srinivasmalineni7374
    @srinivasmalineni7374 Місяць тому

    Kulchadam andariki happy ga undi dantlo miru unte telustadi problem manadi kanapudu ante