జవ్యా దిని నేను 5years నుండి వాడుతున్నాను.నేను రోజూ పెట్టుకొనే కుంకుమతో కలిపి బొట్టు పెట్టు కుంటాను.ఆ సువాసన మనసుకు ఎంతో ప్రశాంతంగా ఉంటుంది.ఇది చాలా పవిత్రమైనది.దయచేసి వాష్ రూంలో వాడకండి
మా శ్రీవారు ఎప్పుడూ ఇదే వాడుతారు, పెర్ఫ్యూమ్ use చేయరు, శివునికి ఈ నీరు అభిషేకానికి వాడుతారు, మావారు శివ భక్తుడు, అందుకేనేమో, మీకు విభూతి, జవ్వాధి అంటే ఇష్టం అంటుంటాం, ఆ మర్నాడు అయినా మంచి సువాసన వస్తుంది, మనసు ప్రశాంతంగా ఉంటుంది అంటారు
Inkaa very useful tip yentante.....illu thudichetappudu kuda water lo konchem Juvvadhu powder vesi clean cheysthe house manchi suvaasanatho vuntundhi kadha andi🙂
చాన్నాల నుండి వాడుతున్నాను, పెర్ఫ్యూమ్ కన్నా తక్కువ రేటు మంచి వాసన వస్తుంది❤❤❤
నేను చాలా కాలంగా వాడుతున్నాను. స్మెల్ బాగుంటుంది. మిగిలిన పెర్ఫ్యూమ్స్కంటే రేట్ తక్కువ స్మెల్ ఎక్కువ.సందేహం వద్దు, ఎవరైనా వాడటం మంచిదే
నిజమే. మేముకూడా వాడుతూ ఉన్నాము.
Yes am also using this javvadi . Chala istam poojalo Lakshmi deviki use chestanu
Thank you so much andi
Javadu
మాం, మీరు చెప్తుంటేనే..సువాసన మా ముక్కుకి తాకిన ఫీలింగ్...బాగా చెప్పారు.ధన్యవాదాలు.
😁🙏ధన్యవాదాలు
🤣
Abaaa
చాలా బాగుంటుంది.నేను అదే వాడతాను. మీరు మంచి టిప్స్ చెప్పారు..ఖాదీ బండార్స్ లో దొరుకుతుంది.
థాంక్యూ
Javvsdi @ first time vintunnanu Dhanyavad for making this vedio , all the best.💐👍
చాలా మంచి వీడియో అందరూ సులభంగా ఉపయోగించే వీలుగా ఉంది
థాంక్యూ అండి part-2 వీడియో కూడా చూడండి నచ్చితే షేర్ చేయండి లింక్ ఇస్తున్నాను ua-cam.com/video/iG3s0EO4ICM/v-deo.html
ఇన్ని రోజులకు జవ్వాథు మీద ఒక మంచి video చూశాం. మీకు అభినందనలు. మీరు ముందు ముందు మరిన్ని మంచి Video లు చేయాలని కోరుతూ ఉన్నాము
థాంక్యూ అండి,అందరికీ ఉపయోగపడే వీడియోలే చేస్తాను, మీ సపోర్ట్ ఎప్పుడు ఇలా ఉండాలి అని కోరుకుంటున్నాను
Iip
Ĺ
Chala bagundi andi 🙏👍 Jyothi
Yu
🤗🤗👌🙏 సిస్టర్ మీరు చాలా మంచి వీడియో చేశారు మా అందరికీ ఎంతో ఉపయోగపడుతుంది కృతజ్ఞతలు
థాంక్యూ అండి
Thank you so much andi, nenu puja lo vadatanu chala, chala bagunttundi
Maa Shaa Allah. Nice informative video. This method totally seems organic. Thank you and best wishes from Hyderabad India 🇮🇳 ❤🎉
నేనూ వాడుతున్నాను,చాలా బాగుంది 👍
Yes nenu regular ga use chestha...miru chepindhi 💯 correct andi
Thank you
అమ్మాయీ ఎంతో విలువైన samacharaannichaaru
ధన్యవాదములు
నేను చాలా కాలంగా వాడుతున్నాను కానీ ఇప్పుడు జావ్వది గురించి బాగా చెప్పారు ok tenkyou
నాకు తెలియని విషయాలు చెప్పారు ధన్యవాదాలు మేడమ్....🙏🙏
🙏🙏🙏
This is available in Khadi stores. Quality is also good
మంచి సింపుల్ టిప్స్
థాంక్స్ మేడమ్
జవ్వాది... గత 40 సంవత్సరాలనుండి మా ఇంట్లో ఉండి. అప్ప్పడు 10గా,5 రూపాయలు.
Laxmi
ఈ video చూసి నేను తెచ్చుకున్నాను, చాలా useful
Thank you srivani garu
జవ్యా దిని నేను 5years నుండి వాడుతున్నాను.నేను రోజూ పెట్టుకొనే కుంకుమతో కలిపి బొట్టు పెట్టు కుంటాను.ఆ సువాసన మనసుకు ఎంతో ప్రశాంతంగా ఉంటుంది.ఇది చాలా పవిత్రమైనది.దయచేసి వాష్ రూంలో వాడకండి
నేను కూడా daily వాడతాను . Puja store లో quality ఉండదు . Lepakshi emporium లో కాని , కావేరి emporium లో మంచి quality దొరుకుతుంది . 5Gm Rs 75/-.
పచారీ షాపులో మంచిదే
Good information sir 👍
Thanks for the information akka😊😊😊
Thank u madam yee vedio chesinandhuku dhanyavadhamulu javvadhi ante yento maaku teleedhu yippudu teliyachesaru thank u .....
Thank you very much
👌👌👌🥰
Smell kaadhu, manchi 'Suvaasana'
Thank you
Nice... Pakka try chesta
Tq మమ్మీ గుడ్ వీడియో
Superb Vedio,Chala Rojula tharvatha upayogapade visayam chusanu Than Q:, Mam
Thank you
Maku 30 years nundi tallusu kani miru chapani tips chala chala baggundi tq andi.
Hai radhagaru Tq for watching
అసలు జవ‌్వాదు అనే పదం నేను వినలేదు ,జవ‌్వాదు దేనితో తయారు చేస‌్తారు good video chenical free idea
Pasupu, kumkuma,memaite akshathalu,devuni daggara,gadapalaku,tulasamma ku and kalisham chembu ky pasupu raaseppudu koddiga gandham koddiga javvaadi chitikede veste manchi smell untundandi
Chala bavuyyani tips Pallavi garu. Thank you.
Welcome andi 😊🙏
Wow super andi pallavi gaaru
Very nice even I wil also use this powder in deepam
Chala మంచి వీడియో చూశారు సిస్టర్
Yes power telusu excellent old is gold
ఔను మీరు చెప్పినది నిజమే మేడం గారు
chaala baaga chepparu madam...javvaadhu original kaavalantey... thirupati temple ki vellinappudu akkada unna lepakshi show room lo dhorukuthundhi....10 grams ..I think 250 rupees anukuntaanu chaala manchi Quality..nenu use cheysaanu chaala baaguntundhi...
Avunandi memu tirupati lone undedi
Good Morning talli. Thanks for your Good advices which is chemical Free.
Very good morning andi, Thank you
I use this. Many people don't even know that there's a product like this. I put this in shelves in clothes.
Thank you
Nenu gn1917 javadhi vaduthunnanu nijamga chala manchi smell vasthundi
English blazer
First time vinnanu
tq madam
🙏🙏🙏
Wow superb andi
Super Andi, i started using javvadhu powder. Peaceful
Thank you
Hi akka, meeru chopina tips naaku Baga nanchayi, neenu use chesthunnanu, Chala thanks akka
Thank you charita sister
Smell direct aithey pilchalemu antha SuvaSana e idea👌 washroom lo chemicals pilchakunda good info...... Tqu
Thank you for watching
వీడియోలు చాలా బాగున్నాయి అండి
బొద్దింకల ఇంటి నుండి తరిమి వేయడానికి ఒక వీడియో చేయండి
థాంక్యూ అండి ఈ వీడియో చూడండి బొద్దింకలు రాకుండా
ua-cam.com/video/ZJHjmTzs8sc/v-deo.html
సూపర్ థాంక్స్ మేడం
🙏🙏
సుత్తి ఎక్కువ చాలా కాలం నుంచి ఉంది
Avnu madam super smele vasthadhi👍👍👍👍👍👍
Thank you andi comment chesinanduku
జువ్వది పేరు విన్నాం కానీ దాని ఉపయోగం చెప్పారు థాంక్స్ మేడం
థాంక్యూ అండి 🙏🙏
మా శ్రీవారు ఎప్పుడూ ఇదే వాడుతారు, పెర్ఫ్యూమ్ use చేయరు, శివునికి ఈ నీరు అభిషేకానికి వాడుతారు, మావారు శివ భక్తుడు, అందుకేనేమో, మీకు విభూతి, జవ్వాధి అంటే ఇష్టం అంటుంటాం, ఆ మర్నాడు అయినా మంచి సువాసన వస్తుంది, మనసు ప్రశాంతంగా ఉంటుంది అంటారు
అవునండి
@@PALLAVIHOMETRENDS thank u
Really hatsoff to you mam. It is true
Thank you sir
Very nice tip Andi.... superb tip... 👌👌👌👌👌
Tq gayatrimam
Good information akka.
Thank you
TQ Madame , Very usefull to our home
KANGAROO Brand 5 Gm Rs 45 చాలా బాగుటుంది
బాగా చెప్పారు
Tip chala bagundhi pallavi ji
Thank you for watching
Nenu kuda use chesta sister,kani inni tips teliyavu,me tips super follow avuta
Tq pravallika garu
Inkaa very useful tip yentante.....illu thudichetappudu kuda water lo konchem
Juvvadhu powder vesi clean cheysthe house manchi suvaasanatho vuntundhi kadha andi🙂
Avunandi chala baaga chepparu
Tq
Anta costly ela use chestara, this is very too much.😁
maam tq ilanti manchi videos of natural inka pettandi; u r agreat naturalist
Yes you are correct nd good explained
Thank you mam
EXCELLENT INFORMATION ON JAVADU
Thank you
ధన్యవాదాలు.....👌 💐
మంచి వీడియో బాగుంది
థాంక్యూ
👌🏻👌🏻MAM Chalabagachepparu
Thank you
Thank you very much 👌👌👌
nice n useful tip👍
సూపర్ మేడం
Chala manchi useful tip chepparu tq andi
Thank you
Nice tip mam
Thank you
I know well about ,i am using it
Super video 👌👌👌👌👌
సూపర్ మేడం చిట్కాలు చాలా బాగున్నాయి 👌👌
థాంక్యూ అండి
GOOD MESSAGE✌✌
Super andi Thanku
☺️🙏🙏
Memu chal Kalam nunchi vaaduthunaamu good smell super 👍😘
Avunandi smell bavuntundi
Yes ma intlo poojaki Eppudu vadutam tileyani vallu unte vadandi chala baguntundi
Thank you swapna garu
మంచి వీడియో చేసినందుకు మీకు కృతజ్ఞతలు
జై శ్రీరామ్
థాంక్యూ 🙏🙏🙏🙏
Chala chakaga chepparu madom.🙏🙏🙏🙏🙏
Thank you
చాలా ఉపయోగకరమైన వీడియో చేసినందుకు మీకు ధన్యవాదములు.
థాంక్యూ
Good and useful information madam
Thank you
Good massage
నిజమే నేను చాలా సంవత్సరాలనుంచి జవ్వాది వాడుతున్నాను బావుంటుంది. నేచురల్ కాబట్టి మంచిది. మార్కెట్లలో, ఖాదీ షాపుల్లో దొరుకుతుంది.
Thank you manchi comment pettaru
Avunu smell chala baguntundi
Thank you andi
ఇలాంటి వీడియోస్ ఇంకా చాలా చేయాలి
థాంక్యూ part-2 వీడియో చూడకపోతే చూడండి లింక్ ua-cam.com/video/iG3s0EO4ICM/v-deo.html
Fantastic mind blowing in brleve able
Super
Tq for watching
thanks a lot for the tips.
Thank you
చాలా నచ్చింది
థాంక్యూ
I know this product,iam also used this since 12years,thank u,
Thank you
Very useful video. Keep on posting these type of useful videos thanks for your sharing
Thank you
Excellent good news madam
Thankq madam🙏
Thank you for information
😊😊😊😊
Good Tip👌👍
Tq for watching
👌 tip
Baguntundi
Thank you madam ok we try
Good tip
24hours illu ,vallu suvasana bharithanga unde tips, alage flowers tho,indoor scent aroma plants emaina unte teluputhu vidios cheyandi medam
Chesanu link istunnanu chudandi next inka videos chestanu channel fallow avvandi
ua-cam.com/video/UhpgMQRks6E/v-deo.html
shoda na layka Soda na ardam kalaydu adi right tip bagundi
అవును, జవ్వాడి పొడి పూజలప్పుడు
గంధం లో వేస్తాము. స్నానం చేసేక ఒంటికి రాసుకున్నా బాగుంటుంది
Thank you