మీరు గూగుల్ ప్లే స్టోర్ నుంచి స్తోత్రనిధి యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. అందులో ఈ అష్టకం ఉంది. నేను చదివాను. మొదటిసారి నిజంగా చదివేటప్పుడు రోమాంఛితమైంది. అద్భుతమైన అష్టకం. మీరూ ప్రయత్నం చేయండి.
Dhanya vadalu sir neevalla satrupreeda poyi maku sakala subhalu kalugutunnayimeevalla aneka vishyalutelisayi meeru mariani yee videolu cheyyani happy long life tou sir mee runam teerchukolendi
Sir rithivik reddy garu namaskaaram... kaalabhairava astotharam and ippudu e sthothram...meeru ikkada ivvadam chala anandaanni kaliginchindi...alage avi ekkada pdf lu dorukutaayo link or please provide pdf please sir
Guruvu garu afhubhutam your voice is so clear and sweet and sharp you sing this astakam so cute meeru sakshyastu daiva swarupam meeku satakoti vandanalu happy long life tou
చదవాలనుకునే వారు గూగుల్ ప్లే స్టోర్ నుంచి స్తోత్రనిధి యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. అందులో ఈ అష్టకం ఉంది. నేను చదివాను. మొదటిసారి నిజంగా చదివేటప్పుడు రోమాంఛితమైంది. అద్భుతమైన అష్టకం. మీరూ ప్రయత్నం చేయండి.
Naku na daughter ki evrithe anyayam chesaro vallani duram ga vunchandi Naku Naku chedu kallalu enka pida kallalu vastunaye elanti vemi rakunda vundalani asirwadinchandi nenu na papa evari ki e anyayam cheyaledu Naku na daughter ki anni kastalu toligi povalani asirwadinchandi
కాలభైరవం భజే 🕉
అందరికీ శ్రీ కాలభైరవాష్టమి శుభాకాంక్షలు 🙏🕉
గురువుగారు ఈ శ్లోకాలని అక్షర రూపములో చూపించగలరని ప్రార్థన
Yes
Yes
మీరు గూగుల్ ప్లే స్టోర్ నుంచి స్తోత్రనిధి యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. అందులో ఈ అష్టకం ఉంది.
నేను చదివాను. మొదటిసారి నిజంగా చదివేటప్పుడు రోమాంఛితమైంది. అద్భుతమైన అష్టకం. మీరూ ప్రయత్నం చేయండి.
eslokam yekkada dorukuthadi yebook lodorukuthundi
@@rajeswaripagadala2697 A
మహా కాళభైరవాష్టక ఫలితాల గురించి చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలు.
Nijame ...meri u cheppina ..naaku elanti .. negatives.. place..lo ..bayam kaligindhi... thanks....
BABU CHINNAVAADIVI AYINA ENTHO.. ANUBHAVAMGAA.ENTHO MANCHI VAKSUDDHITHO CHEPTUNTE CHAALA SANTHOSHAMGA VUNDI NANNA. GOD BLESS YOU NANNA🕉🙏🙌
ఓం శ్రీ మహా కాలబైరవ నీ భక్తులని సర్వకష్టములనుండి కాపాడి రక్షించుమా పాహిమాం రక్షమాం నమస్తే నమస్తే నమః శివాయ పాహిమాం రక్షమాం 🌹🙏👌🌹🌹🙏🌹🙏🌹
Yela cheyali , cheppandi please , meditation gurchi cheppandi please
Dhanya vadalu sir neevalla satrupreeda poyi maku sakala subhalu kalugutunnayimeevalla aneka vishyalutelisayi meeru mariani yee videolu cheyyani happy long life tou sir mee runam teerchukolendi
Tq guruvu garu meeru vignana sarvaswam
వందనములు
అక్షరాలోకూడ పెట్టుడని ప్రార్థన
ఓం యంయంయం యక్షరూపం దశదిశివిదితం భూమికం పాయమానం
సంసంసం సంహారమూర్తిం శిరముకుటజటా శేఖరం చంద్రబింబం ।
దందందం దీర్ఘకాయం విక్రితనఖ ముఖం చోర్ధ్వరోమం కరాలం
పంపంపం పాపనాశం ప్రణమత సతతం భైరవం క్షేత్రపాలమ్ ॥ 1 ॥
రంరంరం రక్తవర్ణం కటికటితతనుం తీక్ష్ణదంష్ట్రాకరాలం
ఘంఘంఘం ఘోష ఘోషం ఘ ఘ ఘ ఘ ఘటితం ఘర్ఝరం ఘోరనాదమ్ ।
కంకంకం కాలపాశం దృక దృక దృకితం జ్వాలితం కామదేహం
తంతంతం దివ్యదేహం ప్రణమత సతతం, భైరవం క్షేత్రపాలమ్ ॥ 2 ॥
లంలంలంలం వదన్తం ల ల ల ల లలితం దీర్ఘ జిహ్వా కరాళం
ధుం ధుం ధుం ధూమ్రవర్ణం స్ఫుట వికటముఖం భాస్కరం భీమరూపమ్ ।
రుంరుంరుం రుండమాలం రవితను నియతం తామ్రనేత్రం కరాళం
నంనంనం నగ్నభూషం ప్రణమత సతతం, భైరవం క్షేత్రపాలమ్ ॥ 3 ॥
వంవంవం వాయువేగం నతజనసదయం బ్రహ్మపారం పరన్తం
ఖంఖంఖం ఖడ్గహస్తం త్రిభువనవిలయం భాస్కరం భీమరూపమ్ ।
చంచంచం చలిత్వాచల చల చలితా చాలితం భూమిచక్రం
మంమంమం మాయి రూపం ప్రణమత సతతం భైరవం క్షేత్రపాలమ్ ॥ 4 ॥
శం శం శం శఙ్ఖహస్తం శశికరధవళం మోక్ష సంపూర్ణ తేజం
మం మం మం మం మహాన్తం కులమకులకుళం మంత్రగుప్తం సునిత్యమ్ ।
యం యం యం భూతనాథం కిలికిలికిలితం బాలకేళిప్రదానం
అం అం అం అంతరిక్షం ప్రణమత సతతం భైరవం క్షేత్రపాలమ్ ॥ 5 ॥
ఖం ఖం ఖం ఖడ్గభేదం విషమమృతమయం కాలకాలం కరాళం
క్షం క్షం క్షం క్షిప్రవేగం దహదహదహనం తప్తసన్దీప్యమానమ్ ।
హౌం హౌం హౌంకారనాదం ప్రకటితగహనం గర్జితైర్భూమికమ్పం
వంవం వం వాలలీలం ప్రణమత సతతం భైరవం క్షేత్రపాలమ్ ॥ 6 ॥
సంసంసం సిద్ధియోగం సకలగుణమఖం దేవ దేవం ప్రసన్నమ్
పంపంపం పద్మ నాధం హరిహర మయనం చంద్ర సూర్యాగ్నినేత్రం |
ఐం ఐం ఐం ఐశ్వర్యనాధం సతత భయహరం పూర్వదేవం స్వరూపం
రౌంరౌంరౌం రౌద్రరూపం ప్రణమత సతతం భైరవం క్షేత్రపాలమ్ ॥ 7 ॥
హం హం హం హంసయానం హసితకలహకం ముక్తయోగాట్టహాసం
ధం ధం ధం నేత్రరూపం శిరముకుటజటాబన్ధ బన్ధాగ్రహస్తమ్ ।
తం తం తంకానాదం త్రిదశలటలటం కామగర్వాపహారం,
భృం భృం భృం భూతనాథం ప్రణమత సతతం భైరవం క్షేత్రపాలమ్ ॥ 8 ॥
ఇత్యేవం కామయుక్తం ప్రపటతి నియతం భైరవస్యాష్టకం
యో నిర్విఘ్నం దు:ఖనాశం సురభయహరణం డాకినీశాకినీనాం |
నశ్యేద్ది వ్యాఘ్రసర్పౌహుత వహసలిలే రాజ్యశంసశ్య శూన్యం
సర్వానశ్యంతి దూరం విపద ఇది బృశం చింతనాత్సర్వసిద్ధం ||
భైరవస్యాష్టకమిదం షాన్మానం యః పఠేనరః
స యాతి పరమం స్థానం యత్ర దేవో మహేశ్వరః ||
సింధూరారుణ గాత్రం చ సర్వజన్మ వినిర్మితం ||
ఇతి తీక్షణదంష్ట్ర కాలభైరవాష్టకం సంపూర్ణం
నమో భూతనాథం నమో ప్రేతనాథం
నమః కాలకాలం నమః రుద్రమాలమ్ ।
నమః కాలికాప్రేమలోలం కరాలం
నమో భైరవం కాశికాక్షేత్రపాలమ్ ॥
Sir rithivik reddy garu namaskaaram... kaalabhairava astotharam and ippudu e sthothram...meeru ikkada ivvadam chala anandaanni kaliginchindi...alage avi ekkada pdf lu dorukutaayo link or please provide pdf please sir
Thank u bro. 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏.
Thanks reddy gaaru
Kindly send me this mantra to my what's app number 8500542547 thanQ sir...
77
మీరు నిజాయితీగా చక్కగా
చెపుతున్నారు
Om Sri kaalabairavaya namaha 🙏🙏🙏🙏🙏🙏🙏🌹🌹🌷🌷🥀🥀🌺🌺Annayya baaga chadhivaru thanku so much much for this video
Om namo kalabhairavaya namaha guruvugaru mipadalaku Koti vandanalu guruvugaru
Best Useful to pLord Shiva Bhakthulu.
చాల బాగుంది స్తోత్రం
చాల పవర్ ఫుల్ గా ఉంది
స్తోత్రం చదివితే బాడీ మొత్తం
ఆబ్రిషన్ ల అనిపిస్తుంది 👌🙏🙏
Laxmi
Guruvu gariki namaskaram
Chala mandiki upakaram jaruguthundi. Nenu patistanu tq
Intha manchi mantramunu maku parichayam chesee nanduku miku dhanya vadamulu 🙏🙏🙏
Good sir thank you ma lanti valaku teliselaa chepinandhukuu
Guruvu garu afhubhutam your voice is so clear and sweet and sharp you sing this astakam so cute meeru sakshyastu daiva swarupam meeku satakoti vandanalu happy long life tou
Chala thanks for this vedio 🙏🙏chala dairyanni etcharu tq 😊
నాకు చాలా సంతోషంగా ఉంది
Thank u guruvu garu intha manchi slokanne maku teleyajesenanduku
shlokalanu screen pai chupistbhe
memu chaduvuko gaĺugutham
gadha guruvu gaaru...🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉
Chala rojulu ayyindi edivini thanks sir
Swamy kaalabhairavaa.Maakastaalu anni pogotti maa satruvulani naasanam cheyyandi swamy BHIKSHAAM DEHI🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Chala bagaunnadi guvugaru
చక్కగా వివరించారు.
జై కాలభైరవ్..🙏
Nen e video kosm two days nunde chk chesthunna bro ☺️ finally dorikinde tq god 🙏
🙏🙏 guruvugaaru ee astakam chaduvikonye vedahangaa undye laaga evva mani prardana
Chala chakkaga vivarincharu
ఓం భం భైరవాయ నమః ఓం భం భైరవాయ నమః ఓం భం భైరవాయ నమః
Yes sir super om namasivaya
Om kallabairaveswara swamy na family ni dhustasakthulu nunchi kappadu thandri
Brother manchi vishayam Sher chsi nanduku thanks
Excellent adbhutanga chepparu....👌👌🙏🙏
Nice comments keep it up... super
మహా అద్భుతం 🙏🙏🙏🙏
🕉️ Namashivaya 🙏💐🔱🐚🐍🛐 Danyavadhalu guru garu 🙏🙏🛐
మహా కాల భైరవాష్టకం అక్షరం తో వస్తుంది
Guruvagaru e slokam vintanath oka prasanthaga untadi mekku natarapanu thanks
Chala clear ga chepparu Andi ND u r voice very nice
Miru chala grade sir naku chala use full
Om Namo Kalabhairava ya Namaha
Ome kalabhiravaya namaha 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Om namah shivaya 🚩🕉️👌
Thank you brother regards
Tq అన్నయ
Tq soo much bro fr this wonderful mantram r stotram
చక్కని విషయాలు చెప్పారు
Baagaa cheppaarandi Om namah shivaaya
Tq bro for great remidy
Omnamo shivaya namha omnamo shivaya namha omnamo shivaya namha
చాలా చక్కగ చెప్పారు 🌷🙏🌷
Dhaya chesi naku dhari chupinchadi👣🙏😭😭😭😭😭
ఓం కాలభైరవస్వామినే నమః
ఓం శ్రీ కాశీ పురాదినాధ కాల బైరవం భజే
Omm Namahasevaya 🙏
Thank u
Namaskaram Guruvu Garu 🙏 good post dhanyavadalu.
Yes I got goosebumps wen iam listening Dis
Om namo kalabiravaya namaha 🙏om namah shivaya 🙏🙏
Super
Than u. Verymuch
🙏🌹 ఓం నమః శివాయ 🌹🙏
Thanks for your good information about kalabhirava.🙏
Om Sharvaya Bhavaya Namah👣🙏🏻
Tq very much happy 👍
Thank you too
🕉️ Namashivaya 🙏🔱💐🛐
🤝
థాంక్స్
Jai kalabairava swami
NamastheGuruvu Garu
Thank You very much
Thank u so much sir
🙏 chala manchi vishayam chepperu. Kruthagnudanu.
చదవాలనుకునే వారు గూగుల్ ప్లే స్టోర్ నుంచి స్తోత్రనిధి యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. అందులో ఈ అష్టకం ఉంది.
నేను చదివాను. మొదటిసారి నిజంగా చదివేటప్పుడు రోమాంఛితమైంది. అద్భుతమైన అష్టకం. మీరూ ప్రయత్నం చేయండి.
ఈ యొక్క శ్లోకాన్ని అక్షరాల రూపంలో చూపించగలరు
In description
శ్రీ మాత్రేనమః హౌమ్ హౌమ్ అది మూడు సార్లు ఉండాల గురువుగారు తెలపగలరు 🙏🙏🙏🙏
Whadharphul
Bagude anaa thanks
Thank you so much..
Thanks a lot 🙏
Valuable information 🙏
Danya Vaadalu Swami Jai Sri Raam BCM
Om namaha shivaya 🙏🙏🙏
Om Namo Shree Kalabhairavaya ⚘️ 🙏
Thank you sir
Na spine nunchi head pai varaku goosebumps vachai
Swamy. Ee mantram. Display lo pettande. Yes. Ownu. Tootallo night lo. Chala bayamveestunde
Jai kalabhairava swamy
Awesome pronunciation 🙏🙏🙏🙏
Om Kalabhairava Swamy Om Nama Sivaiah
ఓం గురుభ్యోనమః గురువు గారు నమ్మకం
Guruvu gaaru ponukoboyemundhu and tarvata .. lekichaka morning. Chadavacha plss cheppandi
Dhanyavadamulu.
Naku na daughter ki evrithe anyayam chesaro vallani duram ga vunchandi Naku Naku chedu kallalu enka pida kallalu vastunaye elanti vemi rakunda vundalani asirwadinchandi nenu na papa evari ki e anyayam cheyaledu Naku na daughter ki anni kastalu toligi povalani asirwadinchandi
Om namah kalabairavaya namah🙏🙏🙏🙏🙏
Thanks sir
ధన్యవాదాలు
🙏🌹🌷🌺🌼 ఓం కాలభైరవయా నమః 🌹🌼🌺🌷🙏
🙏🙏thanq sir
🙏Om Namah Shivaya🙏
Guruu padamlukuu prnamamluu.
Om Sri Kalabhairavaya Namaha🙏
Om namah shivay